Jump to content

పొత్తుకు తూట్లు పొడుస్తున్న పవన్ కళ్యాణ్

Disco King

Recommended Posts

32 minutes ago, raghu6 said:

PK and JS alane behave chestharu if we have guts ask CBN to unfriend his partner Pk 

CBN can’t & we want TDP in power so egos pakkana petti focus on how to send Jagan out and Save Andhra .

Ee sari TDP power Loki rakapothe TDP/JS parties vuntai but JS will emerge as more powerful party for 2029 bcoz of CBN age

vaadi athi brainchi manam power Loki ravali 
 
I wish TDP win and CBN retirement. He is not suitable for current era politics.

Link to comment
Share on other sites

1 hour ago, TDP_2019 said:

Vaallu eppudo Victory maa valle ani claim chesukuntaru kabatti let us vote for jagan again. Appudu inka ila claim chesukovataalu eppatiki undavu. mana ego kooda baaga satisfy ayyiddi. 

వాళ్ళు లేకపోయినా కానీ బయటపడగలమేమో అని నాకు అనిపిస్తుంది, 100-110 సీట్ల మధ్యలో. ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి అవి సరిపోవా అనేది నా వాదన మొదటినుంచీ, ఇలా ముందునుంచే పొత్తులరాగం పాడి అవతలోడి వాపుని బలుపుగా మార్చటం తప్ప. 

Link to comment
Share on other sites

1 hour ago, raghu6 said:

CBN can’t & we want TDP in power so egos pakkana petti focus on how to send Jagan out and Save Andhra.
 
పొత్తులు వద్దని ఎవరెన్ని అన్నా, పొత్తు పెట్టుకున్నాక టీడీపీ వాళ్ళు అలయెన్స్ క్యాండిడేట్ కే వేస్తారు, నాకైతే ఆ నమ్మకం ఉంది. కానీ జగన్ ని ఓడించినంత ఈజీగా ఆంధ్రాని సేవ్  చేయటం కుదరదు అనేది నా అభిప్రాయం, 2019 లో టీడీపీని ఓడించటంతోటే ఆంధ్రా ప్రజలు ఒక సువర్ణావకాశాన్ని కోల్పోయారు, రాష్ఠ్రంలో పెట్టుబడులు పెట్టాలనుకునేవాళ్ళకి. కనీసంలో కనీసం జగన్ ప్రభుత్వం టీడీపీ నాయకులనే ఫోకస్ చేసి, వ్యాపారవేత్తల జోలికి పోకుండా ఉన్నట్టైతే కొంతలో కొంత నయంగా ఉండేది. కష్ఠపడి పోగేసుకున్న డబ్బుని చంద్రబాబుని నమ్మి 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ గెలుస్తాడో లేదో అని నమ్మకం లేనప్పుడు రాష్ఠ్రంలో ఇన్వెస్ట్ చేస్తారని నేననుకోవట్లేదు. కనీసం రెండు టర్ములు అన్నా ఒకే గవర్నమెంట్ వస్తే కానీ కొత్త కంపెనీలు స్టార్ట్ అవవు. ఇక రాజధాని, పోలవరం లాంటివి కట్టాలంటే డబ్బులు కావాలి. ఆల్రెడీ ఎంచుకున్న మార్గమే కాబట్టి కేసులమీద కేసులు వేసి సాధ్యమైనంత లేట్ చేసి, మరోపక్క రాజధాని కట్టలేదని నిందలు వెయ్యటం తప్ప. 

టీడీపీ గెలవటం వలన నాకు తెలిసినంతవరకూ ఒకే ఒక్క ఉపయోగం ఏంటంటే, సొసైటీలో imbalance కొంతవరకూ తగ్గుతుంది, టీడీపీ నాయకుల మీద దాడులు కొంతవరకూ తగ్గుతాయి. అంతకుమించి రాష్ఠ్ర పురోభివృద్ధి మాత్రం ఏమీ ఉండదని నేను అనుకుంటున్నాను, ఆ ఛాన్స్ ని 2019 లోనే మిస్సయ్యింది ఆంధ్ర రాష్ఠ్రం. 

Link to comment
Share on other sites

11 minutes ago, mannam said:

TDP ee sari gelisthe huge majority tho gelusthadi and 2029 kooda vache chance vuntundi bcoz they remember this destruction.

advantage  TDP will have to try new leadership Lokesh , cadre boost and many

AP will have good opportunity to restart - Amaravathi , polavaram and many - ppl will give benefit to TDP even if they delay . 

EOD sentiment and credibility will bring lot of things . permanently send Jagan to jail then leadership crisis 😁 reverse engineering by aligning with BJP to capture ysrcp .

Link to comment
Share on other sites

17 minutes ago, raghu6 said:

They (people )don’t remember the destruction. Even if they remember they will fall for something else. 
people will not give benefit to TDP if we delay the construction of Polavaram and capital, because people think it is TDP’s responsibility (even though it is not).

Sending Jagan to jail permanently will not happen whoever come to power. 
 
Link to comment
Share on other sites

22 minutes ago, raghu6 said:

Why do we need huge majority? Can the 60% seats not enough? 
 
Link to comment
Share on other sites

2 minutes ago, mannam said:

They (people )don’t remember the destruction. Even if they remember they will fall for something else. 
people will not give benefit to TDP if we delay the construction of Polavaram and capital, because people think it is TDP’s responsibility (even though it is not).

Sending Jagan to jail permanently will not happen whoever come to power. 
 
Not all sections will forget . Manchi gurtu pettukoru but Jagan will remember for a while 

middle class and BC/OC 

Link to comment
Share on other sites

Elections Results varaku Neutral ga undi post poll INDIA alliance ki supprt ivali 

120 single ga TDP elagu osthadi

Rajasthan, MP dobithe NDA is done inka 

then PK will decide if he wants to be with BJP or not after winning some 15-20 seats 

Link to comment
Share on other sites

3 hours ago, bunty27 said:

Elections Results varaku Neutral ga undi post poll INDIA alliance ki supprt ivali 

120 single ga TDP elagu osthadi

Rajasthan, MP dobithe NDA is done inka 

then PK will decide if he wants to be with BJP or not after winning some 15-20 seats 

PK pilaka BJP chethilo undi. He does not have a lot of choice until BJP really loses the election. 

He will not go against BJP anticipating its defeat. He has no guts for that. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...