ravindras Posted September 10, 2023 Posted September 10, 2023 ఇప్పటికైనా క్రిమినల్ సైకాలజీని అధ్యయనం చేయడం తెలుగుదేశం పార్టీకి అత్యంత అవసరం. సంప్రదాయ రాజకీయాలకు కాలం చెల్లిందని గుర్తించాలి. ఎన్నికల్లో దొడ్డిదారిన గెలవడానికి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగింపజేసి దొంగ ఓట్లు నమోదు చేయించే కుయుక్తులకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో తెలుగుదేశం శ్రేణులన్నీ ఆందోళన పథంలో బిజీగా ఉన్నందున సందట్లో సడేమియా అన్నట్టుగా దొంగ ఓట్ల జాతరకు తెర తీయవచ్చు. డైవర్షన్ పాలిటిక్స్‌లో జగన్మోహన్ రెడ్డి ఇది వరకే డాక్టరేట్ పొందారు కూడా
Yaswanth526 Posted September 10, 2023 Posted September 10, 2023 Jeffa dig his own grave Already contractors tiruguthunnaru chance dorikithe champeyyataniki, okkollaki kotla lo nasta parichaadu e pichi tugluq Repati nunchi TDP vallu bonus Naaku doubt a eedini evado okadu esesthaademo ani
Siddhugwotham Posted September 10, 2023 Posted September 10, 2023 1 minute ago, Yaswanth526 said: Jagan dig his own grave Already contractors tiruguthunnaru chance dorikithe champeyyataniki, okkollaki kotla lo nasta parichaadu Repati nunchi TDP vallu bonus Naaku doubt a ee Jeffa gadini evado okadu esesthaademo ani Pray god... let him alive till elections...
Yaswanth526 Posted September 10, 2023 Posted September 10, 2023 2 minutes ago, Siddhugwotham said: Pray god... let him alive till elections... Power lo undaga evadu em chestadu Paradha lekunda bayataki vasthe doubt a
abhi Posted September 10, 2023 Posted September 10, 2023 6 minutes ago, Siddhugwotham said: Too much idhe matram
Uravakonda Posted September 10, 2023 Posted September 10, 2023 12 minutes ago, Raaz@NBK said: (ఈటీవీ స్క్రోలింగ్) ఎఫ్‍ఐఆర్‍లో చంద్రబాబు పేరు చేర్చి రిమాండ్ రిపోర్టు ఇచ్చిన పోలీసులు - ఏ1గా చంద్రబాబు, ఏ2గా అచ్చెన్నాయుడిని చేరుస్తూ రిమాండ్ రిపోర్టు - రూ.371 కోట్లు కుంభకోణమని అభియోగం - ఏ37గా చంద్రబాబును అరెస్టు చేసినట్లు రిమాండ్ రిపోర్టు Idhi fake le.
Uravakonda Posted September 10, 2023 Posted September 10, 2023 *Breaking:* 👉 వైసీపీ నేతలకు దొరకని గవర్నర్ అప్పోయింట్ మెంట్ 👉 ఆందోళనలో వైసీపీ ప్రభుత్వం, అరెస్ట్ చేసిన అధికారులు 👉 కోర్టు ముందు ఎం వివరణ ఇవ్వాలన్న దానిపై తర్జనభర్జనలు 👉 చంద్రబాబు నాయుడు అరెస్ట్ చెల్లదని నిర్ధారణ కు వచ్చిన సీఐడీ బృందం 👉 గవర్నర్ సంతకం లేకపోతే తమ భవిష్యత్ ఏంటని ఆందోళన ఈ రాత్రంతా సీఐడీ ఆఫీస్‌లోనే చంద్రబాబు - రేపు ఉదయం 5 గంటల తర్వాతే ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టే ఆలోచనలో సీఐడీ - ఇవాళ ఉదయం 6 గంటలకి అరెస్ట్ చూపించిన సీఐడీ - అప్పటి వరకూ సమయం ఉందని భావిస్తున్న అధికారులు
Raaz@NBK Posted September 10, 2023 Posted September 10, 2023 3 minutes ago, Uravakonda said: Idhi fake le. Deleted
Uravakonda Posted September 10, 2023 Posted September 10, 2023 3 minutes ago, Raaz@NBK said: Deleted Adhi YRUS hadavudi.
KING007 Posted September 10, 2023 Posted September 10, 2023 Jathakam prakaram CBN bad time and Jaffa good time, ee arrest tho ayipoyindi emo What u say @suravaram
sskmaestro Posted September 10, 2023 Posted September 10, 2023 8 minutes ago, goldenstar said: VID-20230910-WA0009.mp4 Akkaaaa…… Nee korika neraveraaaalaaa…… naaa asthulu ammainaaa neeku runam chellinchukuntaaa
sskmaestro Posted September 10, 2023 Posted September 10, 2023 9 minutes ago, goldenstar said: VID-20230910-WA0009.mp4 Link plz…. Want to download and save this…
suravaram Posted September 10, 2023 Posted September 10, 2023 7 minutes ago, KING007 said: Jathakam prakaram CBN bad time and Jaffa good time, ee arrest tho ayipoyindi emo What u say @suravaram CBN time thelidhu correct ga Jagan has good time is all i know
mannam Posted September 10, 2023 Posted September 10, 2023 3 minutes ago, sskmaestro said: Akkaaaa…… Nee korika neraveraaaalaaa…… naaa asthulu ammainaaa neeku runam chellinchukuntaaa ప్రతిరోజూ దేవుడిని అపకారం చేసినోడికి కూడా మంచే జరగాలని ప్రార్ధించేవాడిని, మొట్టమొదటిసారిగా ఈ త్రాష్ఠుడిని శిక్షించమని ప్రార్ధించాను.
r_sk Posted September 10, 2023 Posted September 10, 2023 39 minutes ago, ravindras said: ఇప్పటికైనా క్రిమినల్ సైకాలజీని అధ్యయనం చేయడం తెలుగుదేశం పార్టీకి అత్యంత అవసరం. సంప్రదాయ రాజకీయాలకు కాలం చెల్లిందని గుర్తించాలి. ఎన్నికల్లో దొడ్డిదారిన గెలవడానికి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగింపజేసి దొంగ ఓట్లు నమోదు చేయించే కుయుక్తులకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో తెలుగుదేశం శ్రేణులన్నీ ఆందోళన పథంలో బిజీగా ఉన్నందున సందట్లో సడేమియా అన్నట్టుగా దొంగ ఓట్ల జాతరకు తెర తీయవచ్చు. డైవర్షన్ పాలిటిక్స్‌లో జగన్మోహన్ రెడ్డి ఇది వరకే డాక్టరేట్ పొందారు కూడా MoShah daggara nunchi start cheyyali ga ithe….. They have just insulted CBN, but CBN didn’t lose (I believe) yet; “Once again he is saying trust your Nation’s System” so what will be the reply from Jaffas & Baffas?
Raaz@NBK Posted September 10, 2023 Posted September 10, 2023 ఏసీబీ కోర్టులో వాదనలు.... ఏసీబీ కోర్టులో తన వాదనకు అవకాశం ఇవ్వాలన్న చంద్రబాబు.... చంద్రబాబుకు అనుమతి ఇచ్చిన న్యాయమూర్తి.... కోర్టులో స్వయంగా వాదనలు వినిపిస్తున్న చంద్రబాబు....
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.