Jump to content

CBN Arrest


Chandasasanudu

Recommended Posts

Posted

రాత్రి 11.30లకు చంద్రబాబు బస చేసిన ప్రాంతాన్ని చుట్టుముట్టిన పోలీసులు.... అందుకే అప్పటినుండి అరెస్టు చేసినట్లు భావించాలి.... అరెస్టు అంటే అర్థం ఏమిటో సిఐడి లాయర్లకు వివరిస్తున్న సిద్దార్థ్ లూథ్రా

  • Replies 6.2k
  • Created
  • Last Reply
Posted

అరెస్టు చేసారు సరే నంద్యాల లో కోర్టు ఉండగా మీరు విజయవాడ కోర్టు కే ఎందుకు తీసుకువచ్చారు....నాకు సమాధానం కావాలంటున్న సిద్దార్థ్ లూథ్రా

Posted

17ఏ మీద కొనసాగుతున్న వాదనలు - చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి కావాలి - గవర్నర్ అనుమతిని సీఐడీ తీసుకోలేదు - పీసీయాక్ట్ లో వారం ముందుగా నోటీసులు ఇవ్వాలి : న్యాయవాది సిద్దార్థ లూథ్రా 

 

 

Posted

409 సెక్షన్ పై ఏసీబీ కోర్టులో సుదీర్ఘంగా వాదనలు.. 

చంద్రబాబు హక్కులకు భంగం కలిగించేలా సీఐడీ పోలీసులు వ్యవహరించారు : లూథ్రా : 

శుక్రవారం ఉదయం 10 నుంచి సీఐడీ అధికారుల ఫోన్ సంభాషణలను కోర్టుకు సమర్పించాలి: లూథ్రా

Posted

మీరు అడిగింది జ్యూడిషల్ కస్టడీ పోలీస్ కస్టడీ కాదు. జ్యుడీషియల్ కస్టడీలో 15 రోజులు ఉంచుకొని ఏం చేస్తారు ఇప్పటికే రెండేళ్లపాటు మీరు ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు మీరు ఇప్పుడు  చేసేది మనీ ఏటుపోయింది దానికి వ్యక్తి జ్యూడిషల్.  కస్టడీ ఉండాల్సిన పనిలేదు. అది మీరు ఎలాగైనా
1/2 

 

ఎంక్వయిరీ చేసుకోవచ్చు

- న్యాయవాది సిద్దార్థ లూథ్రా
2/2

Posted

సీఐడీ ఆరోపిస్తున్నట్లు చంద్రబాబు లండన్ వెళ్లడం లేదు.. నిబంధలను ప్రకారం దగ్గరలోని మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చాలి.. శనివారం ఉదయం 6 గంటలకు చంద్రబాబును అరెస్ట్ చేశామని సీఐడీ చెబుతోంది.. ముందురోజు రాత్రి 11 గంటలకే చంద్రబాబును సీఐడీ పోలీసులు చుట్టుముట్టారు.. వ్యక్తిని చుట్టిముట్టి కదలకుండా చేయడం హక్కుల ఉల్లంఘనే, దీన్ని కూడా అరెస్టుగానే పరిగణించాలి: కోర్టును కోరిన సిద్ధార్థ్ లూథ్రా
#Chandrababu #ChandrababuNaiduArrest

Posted

అసలు ఏసిబి దర్యాప్తు చేయాల్సిన కేసు సిఐడి ఎందుకు ఎంక్వయిరీ చేస్తుంది

        -- సిద్ధార్థ లూథ్రా

Posted
3 minutes ago, Raaz@NBK said:

అసలు ఏసిబి దర్యాప్తు చేయాల్సిన కేసు సిఐడి ఎందుకు ఎంక్వయిరీ చేస్తుంది

        -- సిద్ధార్థ లూథ్రా

లంచ్ బ్రేక్ అయిపోయిందా?

Posted
37 minutes ago, goldenstar said:

 

Oka padavi aasincharu.  Oka dabbu aasincharu.  praanaala meedaku thegistunnaaru.  Lal Salam sodarudaa... neelaanti vaalla valle... TDP is TDP.  

Raashtravyaapthamgaa blood pedutunnaaru... Raakshasulaki edurodduthunnaaru.  Hatsoff to our Cadre.

 

Posted
23 minutes ago, KING007 said:

Ooru mothham tiriga okka banner koda kattala waste leaders 

Ninna morning nuchi street leaders ni kooda home guard to CI levels lo monitoring … every leader is house arrest emi cheystaaru inkka … cadre anntey eee lanjii kidukulu villages lo

kooda Perlu ichharu police laki … MRo and VRo got orders it seems no one should go for agitations ani 

Posted

వాదనలు పూర్తి. 
తీర్పు రిజర్వు చేసిన విజయవాడ ACB కోర్టు
#ChandrababuArrest 

 #FalseCasesAgainstNaidu

Posted

లూథ్రా లేవనెత్తిన కీలక విషయాలు ఇవే..?

⚖️    స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ రాజకీయ ప్రేరేపితం

⚖️  2021లో నమోదైన ఈ కేసులో హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి

⚖️    తీర్పు కూడా రిజర్వ్ అయ్యింది.. ఈకేసు ఎప్పుడో ముగిసింది. నిందితులందరికీ బెయిల్ వచ్చింది
⚖️    ఎన్నికలు వస్తున్నాయని, చంద్రబాబును ఇరికించాలనే తిరిగి కేసు ఓపెన్ చేశారు

⚖️    చంద్రబాబుపై చేసినవి ఆధారాల్లేని ఆరోపణలు

⚖️    ప్రభుత్వం చంద్రబాబును టార్గెట్ చేసింది

 ⚖️   సెక్షన్-409 చంద్రబాబుకు వర్తించదు

 ⚖️   ఏ-35 ఘంటి వెంకట సత్యభాస్కర్ ప్రసాద్‌ను అదుపులోనికి
తీసుకున్న సమయంలో సెక్షన్-409 వర్తించదు

⚖️    ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేదు.. కాబట్టి సీఐడీ ఎలా అరెస్ట్ చేస్తుంది..?

⚖️    రిమాండ్ రిపోర్టులో దర్యాప్తు అధికారి వాడిన భాషను గమనించండి.

⚖️    చంద్రబాబును నంద్యాల మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది..

⚖️    అయినా కూడా ప్రభుత్వం వాళ్లనుకున్న చోటే ప్రవేశపెట్టింది.

 ⚖️   కోర్టు ముందు ప్రవేశపెట్టకుండా 24 గంటలపాటు చంద్రబాబును ఎందుకు నిర్భందించారో అర్థం కావట్లేదు..?

 ⚖️   సీఐడీ ఆరోపణలు చేసినట్లు చంద్రబాబు లండన్ వెళ్లడం లేదు.

 ⚖️   చంద్రబాబును ఉదయం 6 గంటలకు అరెస్ట్ చేసినట్లు సీఐడీ చెబుతోంది..కానీ బాబును ముందురోజు రాత్రి 11 గంటలకే సీఐడీ పోలీసులు చుట్టుముట్టారు.

 ⚖️   ఆ సమయం నుంచే అరెస్ట్ చేసినట్టుగా పరిగణలోకి తీసుకోవాలి.

    రాత్రి 11 గంటలకు చుట్టుముట్టి కదలకుండా చేయడం వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించడమే.

    సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డులను అందించేలా కోర్టు ఆదేశాలు ఇవ్వాలి

    అరెస్టు చేసిన పోలీసుల 48గంటల కాల్ డేటా కోర్టుకు సమర్పించాలి

    అవినీతి నిరోధక చట్టం ప్రకారం సీఐడీ నడుచుకోలేదు.

    చంద్రబాబు అరెస్ట్‌కు గవర్నర్ అనుమతి అవసరం.. ఇది అనుబంధ పిటిషన్ మాత్రమే.

    రిమాండ్ రిపోర్టు వరకు మాత్రమే వాదనలు పరిమితం చేయాలి
అరెస్టు అంటే అర్థం ఏమిటో సీఐడీ లాయర్లకు వివరించిన సిద్దార్థ్ లూథ్రా

రిమాండ్ రిపోర్ట్ తిరస్కరించాలని పంజాబ్ మణిందర్ సింగ్ కేసును ప్రస్తావించిన లూథ్రా
 

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...