Jump to content

CBN Arrest


Chandasasanudu

Recommended Posts

ఇప్పటికైనా క్రిమినల్‌ సైకాలజీని అధ్యయనం చేయడం తెలుగుదేశం పార్టీకి అత్యంత అవసరం. సంప్రదాయ రాజకీయాలకు కాలం చెల్లిందని గుర్తించాలి. ఎన్నికల్లో దొడ్డిదారిన గెలవడానికి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగింపజేసి దొంగ ఓట్లు నమోదు చేయించే కుయుక్తులకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో తెలుగుదేశం శ్రేణులన్నీ ఆందోళన పథంలో బిజీగా ఉన్నందున సందట్లో సడేమియా అన్నట్టుగా దొంగ ఓట్ల జాతరకు తెర తీయవచ్చు. డైవర్షన్‌ పాలిటిక్స్‌లో జగన్మోహన్‌ రెడ్డి ఇది వరకే డాక్టరేట్‌ పొందారు కూడా

Link to comment
Share on other sites

  • Replies 6.2k
  • Created
  • Last Reply
1 minute ago, Yaswanth526 said:

Jagan dig his own grave

Already contractors tiruguthunnaru chance dorikithe champeyyataniki, okkollaki kotla lo nasta parichaadu

Repati nunchi TDP vallu bonus

Naaku doubt a ee Jeffa gadini evado okadu esesthaademo ani

Pray god... let him alive till elections...

Link to comment
Share on other sites

12 minutes ago, Raaz@NBK said:

(ఈటీవీ స్క్రోలింగ్) ఎఫ్‍ఐఆర్‍లో చంద్రబాబు పేరు చేర్చి రిమాండ్ రిపోర్టు ఇచ్చిన పోలీసులు - ఏ1గా చంద్రబాబు, ఏ2గా అచ్చెన్నాయుడిని చేరుస్తూ రిమాండ్ రిపోర్టు - రూ.371 కోట్లు కుంభకోణమని అభియోగం - ఏ37గా చంద్రబాబును అరెస్టు చేసినట్లు రిమాండ్ రిపోర్టు

Idhi fake le.

Link to comment
Share on other sites

*Breaking:*

 

👉 వైసీపీ నేతలకు దొరకని గవర్నర్ అప్పోయింట్ మెంట్

 

👉 ఆందోళనలో వైసీపీ ప్రభుత్వం, అరెస్ట్ చేసిన అధికారులు

 

👉 కోర్టు ముందు ఎం వివరణ ఇవ్వాలన్న దానిపై తర్జనభర్జనలు

 

👉 చంద్రబాబు నాయుడు అరెస్ట్ చెల్లదని నిర్ధారణ కు వచ్చిన సీఐడీ బృందం

 

👉 గవర్నర్ సంతకం లేకపోతే తమ భవిష్యత్ ఏంటని ఆందోళన

 

ఈ రాత్రంతా సీఐడీ ఆఫీస్‌లోనే చంద్రబాబు - రేపు ఉదయం 5 గంటల తర్వాతే ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టే ఆలోచనలో సీఐడీ - ఇవాళ ఉదయం 6 గంటలకి అరెస్ట్ చూపించిన సీఐడీ - అప్పటి వరకూ సమయం ఉందని భావిస్తున్న అధికారులు

Link to comment
Share on other sites

3 minutes ago, sskmaestro said:

Akkaaaa…… Nee korika neraveraaaalaaa…… naaa asthulu ammainaaa neeku runam chellinchukuntaaa

ప్రతిరోజూ దేవుడిని అపకారం చేసినోడికి కూడా మంచే జరగాలని ప్రార్ధించేవాడిని, మొట్టమొదటిసారిగా ఈ త్రాష్ఠుడిని శిక్షించమని ప్రార్ధించాను. 

Link to comment
Share on other sites

39 minutes ago, ravindras said:

ఇప్పటికైనా క్రిమినల్‌ సైకాలజీని అధ్యయనం చేయడం తెలుగుదేశం పార్టీకి అత్యంత అవసరం. సంప్రదాయ రాజకీయాలకు కాలం చెల్లిందని గుర్తించాలి. ఎన్నికల్లో దొడ్డిదారిన గెలవడానికి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగింపజేసి దొంగ ఓట్లు నమోదు చేయించే కుయుక్తులకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో తెలుగుదేశం శ్రేణులన్నీ ఆందోళన పథంలో బిజీగా ఉన్నందున సందట్లో సడేమియా అన్నట్టుగా దొంగ ఓట్ల జాతరకు తెర తీయవచ్చు. డైవర్షన్‌ పాలిటిక్స్‌లో జగన్మోహన్‌ రెడ్డి ఇది వరకే డాక్టరేట్‌ పొందారు కూడా

MoShah daggara nunchi start cheyyali ga ithe….. 

They have just insulted CBN, but CBN didn’t lose (I believe) yet;

“Once again he is saying trust your Nation’s System” so what will be the reply from Jaffas & Baffas? :dream:

Link to comment
Share on other sites

ఏసీబీ కోర్టులో వాదనలు.... ఏసీబీ కోర్టులో తన వాదనకు అవకాశం ఇవ్వాలన్న చంద్రబాబు.... 

చంద్రబాబుకు అనుమతి ఇచ్చిన న్యాయమూర్తి....

కోర్టులో స్వయంగా వాదనలు వినిపిస్తున్న చంద్రబాబు.... 

 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...