bharath_k Posted July 3, 2021 Posted July 3, 2021 Vellanu kooda court ki lagadu. eppudu mamooluga vundadu. /// CBI & ED sariga panicheyyadam ledu ani veste eppudu vallau chesedi scrutiny cheste ... veellu chastaru jaggadiki evvala kalaratre
Uravakonda Posted July 3, 2021 Posted July 3, 2021 CBI and ED laki pattina bhooju dhulapandi sir. Asalu statistics adagandi. Enni cases accept chesaru, enni proove chesaru, enthamandhiki shikshalu vesaroo adagali. Final ga CBI is ineffective. Close cheyamani cheppali.
bharath_k Posted July 4, 2021 Author Posted July 4, 2021 Edina RRR ... real fighter. rojuko debbado .. jggadini poyistunnadu ..... etunundi ela attack chestado teliyadu...... Nijaniki Sonia to jaggadu match fix aiyyaka, case lo konta relaxation eccharu ... Like foreign money transactions ni ekkuva track cheyyakunda. deeni valla jaggadiki koncham tondaraga, eazy gaa bail vacchindi. Eppudu RRR ... edi tavvutunnadu. Okka sari court edi enduku trace cheyyaledu ani CBI ni tokkite ... jaggadu chacchade. Jaggadu eka anni moosukoni kompalo koorchovalasinde.
OneAndOnlyMKC Posted July 4, 2021 Posted July 4, 2021 1 minute ago, bharath_k said: Edina RRR ... real fighter. rojuko debbado .. jggadini poyistunnadu ..... etunundi ela attack chestado teliyadu...... Nijaniki Sonia to jaggadu match fix aiyyaka, case lo konta relaxation eccharu ... Like foreign money transactions ni ekkuva track cheyyakunda. deeni valla jaggadiki koncham tondaraga, eazy gaa bail vacchindi. Eppudu RRR ... edi tavvutunnadu. Okka sari court edi enduku trace cheyyaledu ani CBI ni tokkite ... jaggadu chacchade. Jaggadu eka anni moosukoni kompalo koorchovalasinde. RRR anni bayatiki teesi mosha ki suitcases penchadaniki annattu vundi
Siddhugwotham Posted July 4, 2021 Posted July 4, 2021 బెయిల్ రద్దు పిటిషన్ మీద జూలై 8 న ఏం జరుగుతుంది, తదనంతర పరిణామాలు. బెయిల్ రద్దు పిటిషన్ మీద జూలై ఒకటితో వాదనలు ముగిసాయి. కానీ రఘురామకృష్ణరాజు తరఫు లాయర్లు… సిబిఐ వాదన కూడ కావాలని అడిగారు. సిబిఐ అప్పటికి తన వైపు వాదన ఏమి వినిపించలేదు. ఏక వాక్య కౌంటర్ తీరులోనే సైలెంట్ గా ఉంది. రాజు గారి లాయర్ల అభ్యర్థనను అంగీకరించిన కోర్టు 8 వ తేదీ లోపు సిబిఐ వాదనను లిఖిత పూర్వకంగా సమర్పించమని ఆదేశించింది. దీనర్ధం జూలై 8 కి మూడు పక్షాల వాదనలు పూర్తవుతాయి. సిబిఐ వాదనను అడగడం ద్వారా తమ వైపు బలం పెంచుకునే వ్యూహమని స్పష్టమవుతుంది. అంటే రాజు గారి లాయర్లు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోలేదు. సిబిఐ “ఖచ్చితంగా స్పందిస్తే” అది బెయిల్ రద్దు చేయమని కోరాలి. ఎందుకు??? రాజు గారి రిజాయిండర్ మీద కౌంటర్ వేస్తాం మాకు సమయం ఇవ్వండి అని మోహిని తరఫు లాయర్లు కోర్టును కోరడం జరిగింది. అది సమయాన్ని వృథాగా పొడిగించడమేనని తెలుసు. కానీ కోర్టు సాంకేతికంగా కూడ అంగీకరించలేదు. ఎందుకు??? జూలై 8 న కోర్టుకి అన్ని పక్షాల వాదనలు అందాక వాటిని పరిశీలించి తీర్పు ఇవ్వగల తేదీని కోర్టు ప్రకటిస్తుంది. సహజంగా ఒకటి నుంచి మూడు వారాల సమయం పడుతుంది. కాబట్టి జూలై రెండో పక్షంలో తీర్పు వస్తుంది. ఆ తీర్పు ఎలా ఉండొచ్చు??? బెయిల్ రద్దు తప్పదు. ఈ లోగా వైజాగ్ లో భూములు సాధ్యమైనంత మేరకు కొట్టేయాలని వేగంగా కదులుతున్నారు. అలాగే మహిళా ముఖ్యమంత్రి అనేది “భవిష్యత్ గురించి పొరపాటు” పడిందే. అంత ఖచ్చితంగా బెయిల్ రద్దు అవుతుందని ఇప్పటికే తెలుసా అంటే, అవును, తెలుసు. ఎలా??? ఢిల్లీకి మూటలు పంపించారు. పని జరగలేదు. కావాలంటే, విచారణ పేరుతో స్వచ్చందంగా తప్పుకొని డమ్మీని కూర్చోబెడతామన్నారు. పని జరగలేదు. బెయిల్ రద్దయితే తెలుగుదేశం పార్టీకి ఉపయోగమని మధనపడ్డారు. పని జరగలేదు. ఏదో ఒకటి చేయమని ఢిల్లీ కాళ్ళ మీద పడ్డారు. అలవాటైన పనే అయినా ఈసారి కాళ్ళు వదల్లేదు. సైతాను మమ్మీ కాకుండా చీకట్లో కాళ్ళు పట్టే పనిలో భారతి రెడ్డి సైతం టాలెంట్ ప్రదర్శించింది. వ్రతం చెడింది కానీ ప్రయోజనం లేదు. ఎందుకు??? అన్ని ప్రశ్నలకు సమాధానం ఒక్కటే. బెయిల్ నిబంధనల ఉల్లంఘన జరిగిందని పిటిషన్ లో ప్రస్తావించిన ఒక్క అంశానికి కూడ “కౌంటర్” వేయలేదు. కౌంటర్ పేరుతో వాదించింది ఏమంటే… పిటిషనర్ కి అర్హత లేదు అని మాత్రమే. పిటిషనర్ ప్రస్తావించిన ఉల్లంఘనలను… అవి నిబంధనలకు వ్యతిరేకం కాదని చెప్పలేకపోయారు. ఉదాహరణకు: సహనిందితుడికి రాజ్యసభ సీట్ కట్టబెట్టి సమాజంలో పెద్దమనిషిగా చిత్రీకరించడం బెయిల్ నిబంధన ఉల్లంఘన. సహనిందితురాలుని మళ్ళీ అధికారంలో కూర్చోబెట్టడమే కాకుండా అడ్డదారుల్లో ప్రమోషన్ ఇవ్వడం బెయిల్ నిబందనల ఉల్లంఘన. ముఖ్యమంత్రి అయ్యాక సొంత, కుటుంబ, సహ నిందితుల కంపెనీలకు, వ్యాపారాలకు నేరుగా ప్రభుత్వ పరంగా మేళ్ళు చేయడం బెయిల్ నిబంధనల ఉల్లంఘన. ఇలాంటి వాటికి ఉల్లంఘన జరగలేదనే కనీస వాదన కూడ జరగలేదు. కాబట్టి సిబిఐ ద్వారా మేనేజ్ చేయడం కుదరలేదు. ఢిల్లీ కూడ ఏమి చేయలేదు. పరీక్షలో అడిగిన ప్రశ్నలకు సమాధానం రాయకుండా మార్కులు కోరుకోవడం వలన ప్రయోజనం లేదు. ఏదో ఒకటి రాస్తే సమాధానం నిడివిని కొలిచైనా ఎంతో కొంత మార్కులు ఇచ్చేవారేమో. అసలు బ్లాంక్ పేపర్ ఇచ్చేస్తే… రీకౌంటింగ్, రీవాల్యూయేషన్ (అప్పీళ్ళ) లో కూడ ప్రయోజనం లేదు. అసలు పై కోర్టులో అపీల్ కి అవకాశం కూడ ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే బెయిల్ ఇచ్చింది సిబిఐ కోర్టు కాబట్టి మరియు నిబంధనల ఉల్లంఘన జరగలేదనే వాదన చేయలేదు కాబట్టి. తెర మీదకొచ్చే మరో నాయకి, మోహిని వారసి, ఎవరో ఈ నెలలోనే తెలుస్తుంది. కొత్త ఎలివేషన్ల తుఫాన్ సృష్టించాలి. పేటీయమ్ జీతాలు పెంచక తప్పదు. మధ్యతరగతి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. కరోనా తగ్గి జనం బయటకొస్తే, పేద తరగతి కూడ ఆలోచనలో పడొచ్చు… కానీ సమయం పడుతుంది. తెలుగుదేశం క్రియాశీలత ఈ వర్గాన్ని చేరడంలో చూపించాలి. మరోవైపు వైచీప్ ఎమ్మెల్యేల్లో చీలికలకు అవకాశాలున్నాయి.
goldenstar Posted July 4, 2021 Posted July 4, 2021 4 hours ago, bharath_k said: Edina RRR ... real fighter. rojuko debbado .. jggadini poyistunnadu ..... etunundi ela attack chestado teliyadu...... Nijaniki Sonia to jaggadu match fix aiyyaka, case lo konta relaxation eccharu ... Like foreign money transactions ni ekkuva track cheyyakunda. deeni valla jaggadiki koncham tondaraga, eazy gaa bail vacchindi. Eppudu RRR ... edi tavvutunnadu. Okka sari court edi enduku trace cheyyaledu ani CBI ni tokkite ... jaggadu chacchade. Jaggadu eka anni moosukoni kompalo koorchovalasinde.
Jaitra Posted July 5, 2021 Posted July 5, 2021 4 hours ago, Nfan from 1982 said: Love ❤️ you Raju garu
chanti149 Posted July 5, 2021 Posted July 5, 2021 7 hours ago, Nfan from 1982 said: Love ❤️ you Raju garu
rama123 Posted July 8, 2021 Posted July 8, 2021 Cbi rejected to give written aruments in Jagan bail case...what a solid relations with centre
bharath_k Posted July 8, 2021 Author Posted July 8, 2021 19 minutes ago, rama123 said: Cbi rejected to give written aruments in Jagan bail case...what a solid relations with centre ee penta CBI vaadu malli debba vesadu. Veedi badendo ardam kaledu ... court argue cheyyamanna cheyyadam ledu veedu
Suresh_Ongole Posted July 8, 2021 Posted July 8, 2021 1 hour ago, bharath_k said: ee penta CBI vaadu malli debba vesadu. Veedi badendo ardam kaledu ... court argue cheyyamanna cheyyadam ledu veedu Court can decide right?
BalayyaTarak Posted July 8, 2021 Posted July 8, 2021 1 hour ago, bharath_k said: ee penta CBI vaadu malli debba vesadu. Veedi badendo ardam kaledu ... court argue cheyyamanna cheyyadam ledu veedu endukule case ilage saguthoo, better Jagan stay outside till election
ravindras Posted July 8, 2021 Posted July 8, 2021 4 minutes ago, BalayyaTarak said: endukule case ilage saguthoo, better Jagan stay outside till election agree. let jagan complete one term to understand consequences of freebies.
naresh1243 Posted July 8, 2021 Posted July 8, 2021 1 hour ago, ravindras said: agree. let jagan complete one term to understand consequences of freebies. Ysr laanti gootle gaadu sudden ga sache sariki mahanetha ayyaadu.. brathikunte mahametha avvalsina vedava ... Veedu kooda one term complete avvakunda jail velthe...mahanetha2 aipothaadu
JAYAM_NANI Posted July 8, 2021 Posted July 8, 2021 3 hours ago, rama123 said: Cbi rejected to give written aruments in Jagan bail case...what a solid relations with centre doola teerinda andariki. If any good happened, RRR able to expose the nexus between Jagan and Centre. But, will TDP able to benefit of this exposure ? Will they be able to take this nexus to massess ?
BalayyaTarak Posted July 8, 2021 Posted July 8, 2021 17 minutes ago, naresh1243 said: Ysr laanti gootle gaadu sudden ga sache sariki mahanetha ayyaadu.. brathikunte mahametha avvalsina vedava ... Veedu kooda one term complete avvakunda jail velthe...mahanetha2 aipothaadu vallangthata vallu avavru, veellu chesukuntaru baga mingi smpadinchina dabbu, dabbula kosam trp kosam arrulu chache channels oka nalugu edupu patalu tippi tippi play chesi janalalo aa impression create chestaru
gnk@vja Posted July 8, 2021 Posted July 8, 2021 5 hours ago, rama123 said: Cbi rejected to give written aruments in Jagan bail case...what a solid relations with centre Mari intha open ayyara ? Inka CBI lanti vatini museyochu
kalyan babu Posted July 8, 2021 Posted July 8, 2021 Guys, nothing will happen. MOSHA lu vunde varaku jagan ne eam cheileru. Day dreams manandi adni inko 2 to 1.5 years vadiliste chalu. State automatic ga election mood loki velipotundhi. Let him rule edo 40k crorers ke leka ledu anta, ilage vunte avi 400k crores avutai alage vadelandi.
r_sk Posted July 8, 2021 Posted July 8, 2021 54 minutes ago, kalyan babu said: Guys, nothing will happen. MOSHA lu vunde varaku jagan ne eam cheileru. Day dreams manandi adni inko 2 to 1.5 years vadiliste chalu. State automatic ga election mood loki velipotundhi. Let him rule edo 40k crorers ke leka ledu anta, ilage vunte avi 400k crores avutai alage vadelandi. 400k crores ayithe evariki nashtam…. TDP/CBN chethilo emanna allauddin adbthuthadeepam undha? Jagan the longer he stays without hicups/worries, aayana pani aayanani chesukonisthe, ekkuva damage state ke…
Nfdbno1 Posted July 9, 2021 Posted July 9, 2021 aa visa gadiki free time unte... more fraud and evil ideas tho gabbu leputhadu... keep him busy with litigations is the only option
kalyan babu Posted July 9, 2021 Posted July 9, 2021 23 hours ago, r_sk said: 400k crores ayithe evariki nashtam…. TDP/CBN chethilo emanna allauddin adbthuthadeepam undha? Jagan the longer he stays without hicups/worries, aayana pani aayanani chesukonisthe, ekkuva damage state ke… Meru nenu eam cheigalam ala rajyam alla ishtam, evadi Papanike alu potaru. Kani janalu chesina papalaki AP naki poindhi.
Uravakonda Posted July 9, 2021 Posted July 9, 2021 4 hours ago, goldenstar said: News item thappa emi avvadhu. Waste of time.
JAYAM_NANI Posted July 9, 2021 Posted July 9, 2021 4 hours ago, goldenstar said: orini enduku sabha hakkula teermanam pitition vesado cheppakunda.... idhemi news no
Raghu NTR Posted July 10, 2021 Posted July 10, 2021 19 hours ago, JAYAM_NANI said: orini enduku sabha hakkula teermanam pitition vesado cheppakunda.... idhemi news no ViSa quoted Lok Sabha Speaker as Biased.
sskmaestro Posted July 11, 2021 Posted July 11, 2021 19 hours ago, Raghu NTR said: ViSa quoted Lok Sabha Speaker as Biased. Malli sorry cheptaaadu…. Vallu accept chestaaaru….. he did this twice against Venkayya
JAYAM_NANI Posted July 11, 2021 Posted July 11, 2021 1 hour ago, sskmaestro said: Malli sorry cheptaaadu…. Vallu accept chestaaaru….. he did this twice against Venkayya avasaramaithe velli kaallu pattukuntaadu. ala meeku cheyatam vacha ? enduku saami rajakeeyalu, viluvalu antuntaru ........
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.