Mobile GOM Posted March 28 Share Posted March 28 (edited) 33 minutes ago, ravindras said: తీహార్ జైలు(Tihar Jail) అధికారుల తీరుపై ఎమ్మెల్సీ కవిత(Kavitha) ఆగ్రహం. జైలు అధికారులపై కోర్టుకు ఫిర్యాదు చేశారు కవిత. కోర్టు ఆదేశాలను జైలు అధికారులు పాటించడం లేదని.. తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టులో(Rouse Avenue Court) పిటిషన్ దాఖలు చేశారు కవిత. తనకు మహిళలకు సంబంధించిన పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, వాటికి తోడు రక్తపోటు సమస్య అధికంగా ఉందన్నారు. తన విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకునే న్యాయస్థానం జైలు అధికారులకు ఆదేశాలిచ్చిందన్నారు. కోర్టు ఆదేశించినా తీహార్ జైలు అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత. తనకు ఇంటి భోజనాన్ని అనుమతించడం లేదన్నారు కవిత. ‘పరుపులు ఏర్పాటు చేయలేదు, చెప్పులు కూడా అనుమతించడం లేదు. బట్టలు, బెడ్ షీట్స్, బుక్స్, బ్లాంకెంట్స్ను కూడా అనుమతించడం లేదు. పెన్ను, పేపర్లను అందుబాటులో వుంచలేదు. కనీసం కళ్ళజోడు కూడా అనుమతించడం లేదు, చేతికి వున్న జప మాలను కూడా అనుమతించలేదు.’ అని కవిత ఆరోపించారు. జైలు అధికారుల నిర్వాకం పట్ల తగిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కవిత. తీహార్ జైలు సూపరింటిండెంట్కు తగిన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. Liquor Lilly edo oka godava chesta vundi gaa. Ade manna Bhuraja lo pentahouse aa Lilly Edited March 28 by Mobile GOM Link to comment Share on other sites More sharing options...
LION_NTR Posted March 29 Share Posted March 29 Kavitha appear ayina bench evaru.. Bela auntie yenaa? Manish sisodiya, kejri..iddarikee Bela auntie gaare anukuntaa😅 Link to comment Share on other sites More sharing options...
gnk@vja Posted March 29 Share Posted March 29 10 hours ago, ravindras said: పెన్ను, పేపర్లను అందుబాటులో వుంచలేదు Edo movie lo bramanadm scene gurthochindi Link to comment Share on other sites More sharing options...
Mobile GOM Posted March 29 Share Posted March 29 Just now, gnk@vja said: Edo movie lo bramanadm scene gurthochindi 😂😂 Link to comment Share on other sites More sharing options...
Dr.Koneru Posted March 29 Share Posted March 29 1 hour ago, gnk@vja said: Edo movie lo bramanadm scene gurthochindi Julai. Link to comment Share on other sites More sharing options...
Nfan from 1982 Posted March 29 Share Posted March 29 12 hours ago, ravindras said: తీహార్ జైలు(Tihar Jail) అధికారుల తీరుపై ఎమ్మెల్సీ కవిత(Kavitha) ఆగ్రహం. జైలు అధికారులపై కోర్టుకు ఫిర్యాదు చేశారు కవిత. కోర్టు ఆదేశాలను జైలు అధికారులు పాటించడం లేదని.. తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టులో(Rouse Avenue Court) పిటిషన్ దాఖలు చేశారు కవిత. తనకు మహిళలకు సంబంధించిన పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, వాటికి తోడు రక్తపోటు సమస్య అధికంగా ఉందన్నారు. తన విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకునే న్యాయస్థానం జైలు అధికారులకు ఆదేశాలిచ్చిందన్నారు. కోర్టు ఆదేశించినా తీహార్ జైలు అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత. తనకు ఇంటి భోజనాన్ని అనుమతించడం లేదన్నారు కవిత. ‘పరుపులు ఏర్పాటు చేయలేదు, చెప్పులు కూడా అనుమతించడం లేదు. బట్టలు, బెడ్ షీట్స్, బుక్స్, బ్లాంకెంట్స్ను కూడా అనుమతించడం లేదు. పెన్ను, పేపర్లను అందుబాటులో వుంచలేదు. కనీసం కళ్ళజోడు కూడా అనుమతించడం లేదు, చేతికి వున్న జప మాలను కూడా అనుమతించలేదు.’ అని కవిత ఆరోపించారు. జైలు అధికారుల నిర్వాకం పట్ల తగిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కవిత. తీహార్ జైలు సూపరింటిండెంట్కు తగిన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. Queen ni jail lo vesi kaneesam japa maala anna evvakapothe aela 🧐🤔🤬🤬 How ya how 🤓 Link to comment Share on other sites More sharing options...
ravindras Posted March 29 Share Posted March 29 1 hour ago, LION_NTR said: Kavitha appear ayina bench evaru.. Bela auntie yenaa? Manish sisodiya, kejri..iddarikee Bela auntie gaare anukuntaa😅 sc lo bela bench ki case vellindhi. local court ki vellamannaaru. local court lo old judge kejriwal ki bail ichaadani transfer chesi new judge ni pettaaru. aa judge bail ivvadu. Link to comment Share on other sites More sharing options...
akhil ch Posted March 29 Share Posted March 29 https://www.eenadu.net/telugu-news/politics/minister-komatireddy-chitchat-with-media/0500/124061266 papathmudu kcr Link to comment Share on other sites More sharing options...
rajanani Posted March 29 Share Posted March 29 ravindras, eNterTaineR, kanagalakiran and 6 others 9 Link to comment Share on other sites More sharing options...
kirana3171 Posted March 29 Share Posted March 29 36 minutes ago, rajanani said: Rakthapotu annadi.. guddu tintey, control avtundemo. Anyways thumbnail funny ga undi Link to comment Share on other sites More sharing options...
kurnool NTR Posted March 29 Share Posted March 29 2 kodi gudlu saripothaya? Inko rendu pulkalu, chicken curry kooda kavaala? Link to comment Share on other sites More sharing options...
ramntr Posted March 29 Share Posted March 29 1 hour ago, rajanani said: Adi incase అనకపోయినా youtube batch thumbnails తో pichekkinchatam mathram thaggaru, full views vasthayyi... Loud mouths ki loud gane vuntadi treatment after defeat.. Link to comment Share on other sites More sharing options...
LION_NTR Posted March 29 Share Posted March 29 13 hours ago, ravindras said: sc lo bela bench ki case vellindhi. local court ki vellamannaaru. local court lo old judge kejriwal ki bail ichaadani transfer chesi new judge ni pettaaru. aa judge bail ivvadu. Haha.. as expected 😎 Link to comment Share on other sites More sharing options...
vk_hyd Posted March 30 Share Posted March 30 hydking and narens 2 Link to comment Share on other sites More sharing options...
Mobile GOM Posted March 30 Share Posted March 30 1 hour ago, vk_hyd said: 🤣🤣 Link to comment Share on other sites More sharing options...
rajanani Posted March 30 Share Posted March 30 goldenstar, navayuvarathna and Bleed_Blue 2 1 Link to comment Share on other sites More sharing options...
NatuGadu Posted March 30 Share Posted March 30 10 minutes ago, rajanani said: @akhil ch endi bro... ee title chudagaanee eedho teliyani aanandam Link to comment Share on other sites More sharing options...
Royal Nandamuri Posted March 30 Share Posted March 30 Yaswanth526, Flash, Narendra1 and 6 others 9 Link to comment Share on other sites More sharing options...
chanti149 Posted March 30 Share Posted March 30 3 minutes ago, Royal Nandamuri said: Nfan from 1982 and navayuvarathna 2 Link to comment Share on other sites More sharing options...
Mobile GOM Posted March 31 Share Posted March 31 19 hours ago, rajanani said: Penthouse anukundi emo Liquor Lilly 😂😂 Nfan from 1982 1 Link to comment Share on other sites More sharing options...
Mobile GOM Posted March 31 Share Posted March 31 15 hours ago, chanti149 said: Link to comment Share on other sites More sharing options...
Nfan from 1982 Posted April 1 Share Posted April 1 Link to comment Share on other sites More sharing options...
Nfan from 1982 Posted April 1 Share Posted April 1 Mobile GOM 1 Link to comment Share on other sites More sharing options...
chanti149 Posted April 1 Share Posted April 1 3 hours ago, Nfan from 1982 said: Nice..... Link to comment Share on other sites More sharing options...
ravindras Posted April 1 Share Posted April 1 తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అవసరమైన వసతులు కల్పించాలని రౌస్ అవెన్యూ ప్రత్యేక సీబీఐ న్యాయస్థానం ఆదేశించింది. ఢిల్లీ మద్యం కేసులో ఆమె అరెస్టై ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నారు. కవిత తనకు అవసరమైన కొన్నింటిని స్వయంగా ఏర్పాటు చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఆమె ఏర్పాటు చేసుకున్న జపమాల, పుస్తకాలు, పెన్నులు, ఇతర వస్తువులను అనుమతించాలని ఆదేశించింది. ఇంటి నుంచి ఆహారం, దుప్పట్లు తెచ్చుకోవటానికి, ఆభరణాలు ధరించేందుకు కూడా అనుమతించింది. మెడిటేషన్ చేసుకోవడానికి జపమాల, లేసులు లేని బూట్లు, ప్రతిరోజు పత్రికలను అనుమతించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. Link to comment Share on other sites More sharing options...
Royal Nandamuri Posted April 1 Share Posted April 1 19 minutes ago, ravindras said: 21 minutes ago, ravindras said: ఇంటి నుంచి ఆహారం, దుప్పట్లు తెచ్చుకోవటానికి, ఆభరణాలు ధరించేందుకు కూడా అనుమతించింది. మెడిటేషన్ చేసుకోవడానికి జపమాల, లేసులు లేని బూట్లు, ప్రతిరోజు పత్రికలను siggutho suicide chesukune rakama adi !!? 🤔 Link to comment Share on other sites More sharing options...
kirana3171 Posted April 1 Share Posted April 1 29 minutes ago, Royal Nandamuri said: necklace lu enduku anta jail lo.. makeup leka potey.. pidikili akka, bhootam la kanipistadi ana Nfan from 1982 1 Link to comment Share on other sites More sharing options...
Nfan from 1982 Posted April 8 Share Posted April 8 gaddamhemanth, Bleed_Blue, narens and 1 other 1 3 Link to comment Share on other sites More sharing options...
Mobile GOM Posted April 8 Share Posted April 8 13 hours ago, Nfan from 1982 said: Ammaiah oka pani ayyindi🙏🙏 Nfan from 1982 1 Link to comment Share on other sites More sharing options...
Mobile GOM Posted April 8 Share Posted April 8 13 hours ago, Nfan from 1982 said: Ippudu titta raa Tagubothu gaa nee g lo dammu vunte PM ni 🤣🤣😂😂 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now