Jump to content

Recommended Posts

  • Replies 119
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Top Posters In This Topic

Popular Posts

కర్మ సిద్ధాంతం నీరు మేఘం గా మారి మళ్ళీ నీరు అవుతుంది 👉లిక్కర్ స్కాం లో కవిత ఇరుక్కోవడానికి కారణం మాగుంట కి చెందిన సౌత్ గ్రూపు తో కలిసి ఢిల్లీ లో మద్యం వ్యాపారం. 👉మాగుంట AP ని కాదని ఢిల్

eedu sakshi ke babu laaga unnadu  

ఇది ఒక కవితకు మాత్రమే నోటీసు ఇచ్చినట్టు కాదు, మొత్తం దేశంలోని మహిళలందరికీ ఇచ్చినట్టే... BRS MLA Muthyam Reddy

Posted Images

  • 4 weeks later...

*ఢిల్లీ లిక్కర్ స్కాం : నిండా మునిగిన కవిత !*

ఆరు నెలల కిందట ఢిల్లీలిక్కర్ స్కాం గురించి సీబీఐ కేసు నమోదు చేసినప్పుడు అసలు సీబీఐ కాకుండా బీజేపీ నేతలు ఎక్కువగా మాట్లాడారు. మొదట సిసోడియాను. … తర్వాత కవితను టార్గెట్ చేశారు. అసలు లిక్కర్ స్కాం ఢిల్లీది కాబట్టి సిసోడియా పేరు వినిపించిందని అనుకోవచ్చు. కానీ కవితకేం సంబంధం ? కానీ అప్పట్లో ఢిల్లీ బీజేపీ నేతలుకూడా తామే దర్యాప్తు పూర్తి చేసేశామన్నట్లుగా ప్రకటనలు చేశారు. లిక్కర్ క్వీన్ కవిత అనే హ్యాష్ ట్యాగ్ ను దేశవ్యాప్తంగా వైరల్ చేశారు. అప్పట్లోనే ఇది రాజకీయ కుట్ర అనే ఆరోపణలు వచ్చాయి. దీంతో బీజేపీ నేతలు సైడ్ అయిపోయారు. దర్యాప్తు సంస్థలు మెల్లగా పని మొదలు పెట్టాయి. అప్పట్నుంచి ఇప్పటి వరకూ కవిత పేరును ప్రతీ రిమాండ్ రిపోర్టు.. చార్జిషీటులో చెబుతున్నారు. కానీ ఇంత వరకూ ఆమెను నిందితురాలిగా చేర్చలేదు. ఓ సందర్భంలో కోర్టుతోనే ఆమెపై సాక్ష్యాలున్నాయని చెప్పించేలా చేశారు. ఎప్పటికప్పుడు అరెస్ట్ అనే లీకులు ఇస్తూనే ఉన్నారు. ముందుగా కవితకు సంబంధించిన ముఖ్యమైన వ్యక్తుల్ని అరెస్ట్ చేసి.. వారిని అప్రూవర్లుగా మార్చడమో… తిరుగులేని సాక్ష్యాలను సేకరించడమో చేశారు. కవిత మాజీ పీఏ అభిషేక్ బోయినపల్లి, ఆడిటర్ బుచ్చిబాబు, అరుణ్ రామచంద్రన్ పిళ్లై ముగ్గురూ కవితకు బినామీలేనని ఈడీ చెబుతోంది. ఏ ఆధారాలు లేకుండా ఇలా ఏకపక్షంగా కోర్టులో ప్రకటించడానికి అవకాశం ఉండదు. ఈ మొత్తం వ్యవహారంలో నగదు బదిలీ అయిన ఖాతాలు ఇతర వ్యవహారాలను ఈడీ, సీబీఐ పక్కాగా రెడీ చేసుకున్నాయి. అనుకున్నది అనుకున్నట్లుగా దర్యాప్తు సంస్థలు ముందుకు తీసుకెళ్తున్నాయి. ఎక్కడా తొందరపడటం లేదు. ఈ కేసు మొదట బయటపడినప్పుడు అంతా రాజకీయ కుట్ర అనే అభిప్రాయం బలంగా ఉంది. కానీ సీబీఐ, ఈడీలు వ్యూహాత్మకంగా చేస్తున్న అరెస్టులు.. కోర్టుల ముందు చెబుతున్న విషయాలతో నిజంగానే స్కాం జరిగిందన్న అభిప్రాయాన్ని జనాల్లోనూ కల్పించగలిగారు. మొదట లిక్కర్ స్కాంతో తనకేం సంబంధం అని వాదించిన కవిత.. కేంద్రంపై పోరాడుతున్నందునే కేసులు పెడుతున్నారని వాదించడం ప్రారంభించారు. కవిత అరెస్ట్ ఆలస్యం కావొచ్చేమో కానీ.. ఈ కేసులో కవితకు జరుగుతున్న నష్టం అంతా ఇంతా కాదు. రాజకీయంగా ఆమె కార్నర్ అవుతున్నారు. లిక్కర్ స్కాంలో ఓ మహిళా నేత అరెస్ట్ కావడం. .. అదీ ఓ ముఖ్యమంత్రి కుమార్తె కావడం ఖచ్చితంగా సంచలనమే అవుతుంది. ఈ విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు.. తమపై రాజకీయ ఒత్తిడి లేదని నిరూపించడానికి చేయాల్సినదంతా చేస్తున్నారు. వారిని ఎలా ఎదుర్కొంటారన్నది ఇప్పుడు కవిత చేతుల్లోనే ఉంది..

Link to post
Share on other sites
2 hours ago, gnk@vja said:

Nuvu money car bangla  parties …..enjoy chesthe tg janalu andaru enjoy chesinatla 

nuvu scam lo irukoni telgana ante janalu picholla

Adani ante desam 

kCR family ni anye telagana  

 Super 

Adaani scam bayata padinappudu, BJP IT cell and Andh Bhakts same strategy use cehsaru saying it is not attack on India's Financial progress and India's sovereignty ani.

Now same card is being played by Kavitha saying it's an attack on Telangana. 

Ye tsunami o vachi villu andaru kottukupote gani desham bagu padadu (Posani in Temper style lo)

Link to post
Share on other sites
38 minutes ago, Siddhugwotham said:

ఇది ఒక కవితకు మాత్రమే నోటీసు ఇచ్చినట్టు కాదు, మొత్తం దేశంలోని మహిళలందరికీ ఇచ్చినట్టే... BRS MLA Muthyam Reddy

KCR Ktr kavitha chicken biryani tinte state antha tinnate …close all restaurants and hotels

kcr mandu tagithe state antha taginatle close all  bars and wine shops 

kavitha daily tintundi ga nee pellam ki annam maneyamani cheppu .

Link to post
Share on other sites
2 hours ago, Siddhugwotham said:

*ఢిల్లీ లిక్కర్ స్కాం : నిండా మునిగిన కవిత !*

ఆరు నెలల కిందట ఢిల్లీలిక్కర్ స్కాం గురించి సీబీఐ కేసు నమోదు చేసినప్పుడు అసలు సీబీఐ కాకుండా బీజేపీ నేతలు ఎక్కువగా మాట్లాడారు. మొదట సిసోడియాను. … తర్వాత కవితను టార్గెట్ చేశారు. అసలు లిక్కర్ స్కాం ఢిల్లీది కాబట్టి సిసోడియా పేరు వినిపించిందని అనుకోవచ్చు. కానీ కవితకేం సంబంధం ? కానీ అప్పట్లో ఢిల్లీ బీజేపీ నేతలుకూడా తామే దర్యాప్తు పూర్తి చేసేశామన్నట్లుగా ప్రకటనలు చేశారు. లిక్కర్ క్వీన్ కవిత అనే హ్యాష్ ట్యాగ్ ను దేశవ్యాప్తంగా వైరల్ చేశారు. అప్పట్లోనే ఇది రాజకీయ కుట్ర అనే ఆరోపణలు వచ్చాయి. దీంతో బీజేపీ నేతలు సైడ్ అయిపోయారు. దర్యాప్తు సంస్థలు మెల్లగా పని మొదలు పెట్టాయి. అప్పట్నుంచి ఇప్పటి వరకూ కవిత పేరును ప్రతీ రిమాండ్ రిపోర్టు.. చార్జిషీటులో చెబుతున్నారు. కానీ ఇంత వరకూ ఆమెను నిందితురాలిగా చేర్చలేదు. ఓ సందర్భంలో కోర్టుతోనే ఆమెపై సాక్ష్యాలున్నాయని చెప్పించేలా చేశారు. ఎప్పటికప్పుడు అరెస్ట్ అనే లీకులు ఇస్తూనే ఉన్నారు. ముందుగా కవితకు సంబంధించిన ముఖ్యమైన వ్యక్తుల్ని అరెస్ట్ చేసి.. వారిని అప్రూవర్లుగా మార్చడమో… తిరుగులేని సాక్ష్యాలను సేకరించడమో చేశారు. కవిత మాజీ పీఏ అభిషేక్ బోయినపల్లి, ఆడిటర్ బుచ్చిబాబు, అరుణ్ రామచంద్రన్ పిళ్లై ముగ్గురూ కవితకు బినామీలేనని ఈడీ చెబుతోంది. ఏ ఆధారాలు లేకుండా ఇలా ఏకపక్షంగా కోర్టులో ప్రకటించడానికి అవకాశం ఉండదు. ఈ మొత్తం వ్యవహారంలో నగదు బదిలీ అయిన ఖాతాలు ఇతర వ్యవహారాలను ఈడీ, సీబీఐ పక్కాగా రెడీ చేసుకున్నాయి. అనుకున్నది అనుకున్నట్లుగా దర్యాప్తు సంస్థలు ముందుకు తీసుకెళ్తున్నాయి. ఎక్కడా తొందరపడటం లేదు. ఈ కేసు మొదట బయటపడినప్పుడు అంతా రాజకీయ కుట్ర అనే అభిప్రాయం బలంగా ఉంది. కానీ సీబీఐ, ఈడీలు వ్యూహాత్మకంగా చేస్తున్న అరెస్టులు.. కోర్టుల ముందు చెబుతున్న విషయాలతో నిజంగానే స్కాం జరిగిందన్న అభిప్రాయాన్ని జనాల్లోనూ కల్పించగలిగారు. మొదట లిక్కర్ స్కాంతో తనకేం సంబంధం అని వాదించిన కవిత.. కేంద్రంపై పోరాడుతున్నందునే కేసులు పెడుతున్నారని వాదించడం ప్రారంభించారు. కవిత అరెస్ట్ ఆలస్యం కావొచ్చేమో కానీ.. ఈ కేసులో కవితకు జరుగుతున్న నష్టం అంతా ఇంతా కాదు. రాజకీయంగా ఆమె కార్నర్ అవుతున్నారు. లిక్కర్ స్కాంలో ఓ మహిళా నేత అరెస్ట్ కావడం. .. అదీ ఓ ముఖ్యమంత్రి కుమార్తె కావడం ఖచ్చితంగా సంచలనమే అవుతుంది. ఈ విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు.. తమపై రాజకీయ ఒత్తిడి లేదని నిరూపించడానికి చేయాల్సినదంతా చేస్తున్నారు. వారిని ఎలా ఎదుర్కొంటారన్నది ఇప్పుడు కవిత చేతుల్లోనే ఉంది..

ittane aa jagan medha kuda vicharana cheyochuga rajakeeya vatthidi ledhu Ani nirupinchadaniki..

Link to post
Share on other sites
5 hours ago, Siddhugwotham said:

ఇది ఒక కవితకు మాత్రమే నోటీసు ఇచ్చినట్టు కాదు, మొత్తం దేశంలోని మహిళలందరికీ ఇచ్చినట్టే... BRS MLA Muthyam Reddy

Peru ki thagattuga aani'muthyam' vadhiledu..

Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×
×
  • Create New...