Jump to content

NTR health University name changed


vk_hyd

Recommended Posts

ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చాలని ప్రభుత్వం నిర్ణయం - వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీగా పేరు మారుస్తూ సవరణ బిల్లు పెట్టనున్న ప్రభుత్వం - ఇప్పటికే కేబినేట్ ఆమోదం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం - వర్సిటీ పేరు మార్పునకు ఆన్ లైన్ లోనే ఆమోదం తెలిపిన మంత్రివర్గం - వర్సిటీ పేరు మార్పుపై అసెంబ్లీలో సవరణ బిల్లు పెట్టనున్న వైద్యశాఖ మంత్రి

వీళ్ళకి అర్థం కావట్లేదు కానీ ..  దీని వల్ల .. వైఎస్సార్ పేరు 2024 తరువాత పెర్మనెంట్ గా మాయం అయిపోతుంది .. జిల్లా పేరుతో సహా

Link to comment
Share on other sites

8 minutes ago, adithya369 said:

ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చాలని ప్రభుత్వం నిర్ణయం - వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీగా పేరు మారుస్తూ సవరణ బిల్లు పెట్టనున్న ప్రభుత్వం - ఇప్పటికే కేబినేట్ ఆమోదం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం - వర్సిటీ పేరు మార్పునకు ఆన్ లైన్ లోనే ఆమోదం తెలిపిన మంత్రివర్గం - వర్సిటీ పేరు మార్పుపై అసెంబ్లీలో సవరణ బిల్లు పెట్టనున్న వైద్యశాఖ మంత్రి

వీళ్ళకి అర్థం కావట్లేదు కానీ ..  దీని వల్ల .. వైఎస్సార్ పేరు 2024 తరువాత పెర్మనెంట్ గా మాయం అయిపోతుంది .. జిల్లా పేరుతో సహా

Maarali. Mahametha vigrahalu and names Anni peeki mingali 

Link to comment
Share on other sites

18 minutes ago, adithya369 said:

ఇలాంటి దరిద్రం వైఎస్సార్ ఉన్నప్పుడు కూడా చేయలేదు. వినాశ కాలే విపరీత బుద్ధి మట్టి కొట్టుకు పోతారు.

enduku cheyala ntr international airport..rajeev gandi airport avala

Link to comment
Share on other sites

1986లో ఏర్పాటైన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీతో వైఎస్ఆర్ కు ఏం సంబంధం?

ఎన్టీఆర్ నిర్మించిన విశ్వవిద్యాలయానికి మీ తండ్రి పేరు ఎలా పెట్టుకుంటావు?

హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాల్సిందే

ఉన్న సంస్థలకు పేర్లు మార్చితే పేరు రాదు...కొత్తగా నిర్మిస్తే పేరు వస్తుంది.

:- టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు

అమరావతి:- 1986లో ప్రారంభమైన హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపు జగన్ ప్రభుత్వ దివాళాకోరుతనం. తెలుగు దేశం పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. వైద్య విద్యకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలనే సంకల్పంతో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఈ హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఆయన మరణానంతరం 1998లో మా ప్రభుత్వంలో ఈ సంస్థకు ఎన్టీఆర్ పేరు పెట్టాము. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చాలని నీ తండ్రి వైఎస్ఆర్ తో సహా ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రీ ఆలోచన చెయ్యలేదు. 36 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ఆలోచనలతో ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయానికి ఇప్పుడు ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడం అర్థరహితం. మూడున్నరేళ్లలో కొత్తగా ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేని ఈ ప్రభుత్వం ఉన్న వాటికే పేర్లు మార్చుతుంది. వర్సిటీ కి చెందిన 450 కోట్ల నిధులు సైతం బలవంతంగా కాజేసిన ఈ ప్రభుత్వం....ఏ హక్కుతో పేరు మార్చుతుంది? కనీసం స్నాతకోత్సవం నిర్వహణకు కూడా నిధులు లేకుండా చేసి...వర్సిటీ పరువు తీసి ఇప్పుడు పేరు మార్చుతారా? అసలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ కు ఏం సంబంధం ఉంది? దశాబ్దాల క్రితం ఏర్పాటైన సంస్థలకు ఉన్న పేర్లు మార్చి కొత్తగా మీ పేర్లు పెట్టుకుంటే మీకు పేరు రాదు.....వ్యవస్థలను, సంస్థలను నిర్మిస్తేనే పేరు వస్తుంది 

Link to comment
Share on other sites

ఆ అంబులెన్స్ సర్వీసులే .. మీ అయ్య సత్యం రాజు గారి నుండి దొంగతనం చేశాడు  .. మీరేమో  మేత ఆ అంబులెన్సులు తెచ్చాడు .. అందుకే  హెల్త్ యూనివర్శిటీ పేరు మారుస్తామంటారేంది ?

108.. స్టార్ట్ చేసింది రాజు గారు.. దాని పేరు సహాయ.. మొత్తం 50+ ఉండేవి 2004 కే ... 

ఆతర్వాత దానికి రాజీవ్ 108 అని పేరుమార్చి .. వెహికల్స్ పెంచి .. అది తన ఘనతగా మేత డప్పేసుకున్నాడు

దొంగతనాలే వృత్తిగా బతికిన మీ కుటుంబానికి ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయనుకున్నారు అసలు?

0C930276-BFB5-4D8E-BD18-938E231C26C0.jpeg

7B439ED0-B1CB-4035-BF63-17556FDE6BEC.jpeg

Link to comment
Share on other sites

వైద్య రంగంలో మానవతావాద మహా శిఖరం డాక్టర్ వైఎస్సార్ - జగన్

1. YSR డాక్టర్ చదువు పూర్తి చేసినా ఎప్పుడూ ఎక్కడా డాక్టర్ గా practice చేయలేదు.
2. రూపాయి డాక్టర్ గా అప్పట్లో ప్రసిద్ధి చెందినవాడు కడపకు చెందిన Doctor గంగిరెడ్డి (smt. భారతి తండ్రి, జగన్ మామ); YSR కు Hype పెంచటానికి Cinematic Liberty తీసుకుని YSR రూపాయి డాక్టర్ అంటూ పులిహోర కలిపించారు.
3. 108 ఏమో "Satyam" రామలింగరాజు గారు ECSR కింద ప్రవేశపెట్టిన తన Brain child scheme.
4. పద్దతి పాడు లేకుండా "రాజీవ్ ఆరోగ్యశ్రీ" అమలు చేసి Corporate Hospitals కి ఎనలేని లబ్ధి  చేకూర్చే విధంగా చేసి మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వైద్య విధానం అటకెక్కే విధంగా చేశాడు.

వాస్తవంగా మాట్లాడితే  వైద్య రంగంలో YS ఏమి పొడిచాడు అనేది అసలు డౌటానుమానం !!

Link to comment
Share on other sites

"మా గుండె కోస్తే ఎన్టీఆర్ కనపడతారు, కానీ చంద్రబాబుకు  మేము వ్యతిరేకం, అందుకే వైకాపాకే మా మద్దత్తు" అని శ్రీరంగనీతులు చెప్పే సుడోమేధావులు, ఈ రోజు ఏ గడ్డివాముల్లో దూరారు సామి?

Link to comment
Share on other sites

కావాలంటే,
కొత్తగా కొట్టే అన్ని
మెడికల్ కాలేజీలకీ
Dr YSR గారి పేరు
పెట్టుకోవచ్చు..

University పేరు
మార్చటమేమిటి?

రేపొద్ధున ఎక్కడికైనా వెళ్లినప్పుడు..

అక్కడ మన డిగ్రీ
చూపిస్తే.. అసలు
ఈ పేరుతో university యే లేదంటే ఎలా 🤦🏻‍♂️🙄

Link to comment
Share on other sites

On 9/20/2022 at 2:34 PM, adithya369 said:

ఇలాంటి దరిద్రం వైఎస్సార్ ఉన్నప్పుడు కూడా చేయలేదు. వినాశ కాలే విపరీత బుద్ధి మట్టి కొట్టుకు పోతారు.

ys gadini congress katha lo eskodaniki .. rosayya gadu chesi poyadu kadapa -> ysr district...

 

but

ntr -> ysr

eenadu -> sakshi

ntr health university -> ysr horticulture univ

 

ee trend ys gadi daggara nunde undi..

Link to comment
Share on other sites

టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు ఘాటు విమర్శ : 

" పవిత్రమైన హెల్త్ యూనివర్సటీ కి ఒక రౌడీ పేరు పెడతారా ? 

అసలు ఆ యూనివర్శిటీ పెట్టినపుడు ( 1986 ) వైఎస్సార్ ఎక్కడ ఉన్నాడు ? అతనికి ఏమి సంబంధం ? " 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...