Jump to content

Lokesh


Eswar09

Recommended Posts

  • Replies 69
  • Created
  • Last Reply
Posted
32 minutes ago, TDP_Abhimani said:

Maa...Mass speech...Jagan gaadu opposition lo vunapudu intha mass speech ivaala.......

Thappu lu nunche nerchukunedi uncle 

Posted
3 hours ago, NatuGadu said:

Mass mass... Oka mass movie tiyyali... Ippudunna mass heros andaridukaam sargukovalisindhee

Lokesh gatham tho polisthe improve ayyadu thana Pani thanu chesukuntunadu mechukopoina parvaledu ilanti posts enduku bro !!

Posted
4 hours ago, Bezawada NFan said:

Lokesh gatham tho polisthe improve ayyadu thana Pani thanu chesukuntunadu mechukopoina parvaledu ilanti posts enduku bro !!

Yedhu pundu kaaki ki..enduku muddhu ante? Em chepthaam? 😂

Posted
8 hours ago, NatuGadu said:

Mass mass... Oka mass movie tiyyali... Ippudunna mass heros andaridukaam sargukovalisindhee

Movie hero ayuthey..movies theestaru..politicians andaru movie thesthey..kastam anthey

Posted
8 hours ago, Chandasasanudu said:

Allu cinemallo mass but baita 😂

Chettha na konde gaallu ekkuvayyaru brother Db lo.. okkokkadiki box lu pagilipovali.. siggu seram leni XXXXXXX.. aallentha aalla bathukentha.. party ni nayakudni ane stage ki ellaaru.. 

Posted
5 hours ago, Bezawada NFan said:

Lokesh gatham tho polisthe improve ayyadu thana Pani thanu chesukuntunadu mechukopoina parvaledu ilanti posts enduku bro !!

 

Just now, VS_GARIMELLA said:

Chettha na konde gaallu ekkuvayyaru brother Db lo.. okkokkadiki box lu pagilipovali.. siggu seram leni XXXXXXX.. aallentha aalla bathukentha.. party ni nayakudni ane stage ki ellaaru.. 

 

Posted

okappudu edemma eedu ekkada em matladatado anna bayam undedi. 2017-2019 antha ide santha. ekkada em slip ayyado..speech sarigga prepare aina avvura chalu ani.

ipudu dinekka open challenge. jagga gadini one on one debate ki rammanadame...evvadaina hamfat

  • 1 month later...
Posted

ఈరోజు Nara Lokesh  గారి మీటింగ్ లో అనేక విషయాల మీద కుండదెబ్బలు కొట్టునట్టు ఉన్న నిజాలు,అనేక అంశాల మీద సాధ్యసాధ్యాలు క్లారిటీ గా తన అభిప్రాయాన్ని చెప్పాడు.

30 నిమిషాల షెడ్యూల్ మీటింగ్ దాదాపు గంటకు పైగా చర్చ ,చర్చలో దాదాపు ప్రతి ఒక్కరి వాయిస్ వినిపించారు .అన్నిటికి సమాధానం ఇచ్చాడు .

సబ్జెక్టు ,స్పష్టత , అవగాహనా అన్ని కలగలిపి ఉన్నాయి .

1 . ఏ #శ్రీభాగ్ ఒప్పందం లో వుందని అనంతపూర్ కి కియా ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిషమెంట్ , చిత్తూర్ లో అనేక మొబైల్, ఎలక్ట్రికల్ పరిశ్రమలు , కర్నూల్ లో మెగా సోలార్ ప్లాంట్ , ఎయిర్పోర్ట్ ,సీడ్ పార్క్ ,ఉర్దూ యూనివర్సిటీ ,కడప లో గండికోట కి నీరు, చివరికి జగన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందుల కి నీళ్లు ఇచ్చాము ..చేయాలనుకొనే వారికీ ఒప్పొందాలతో సంబంధం ఉండదు అని శ్రీభాగ్ మీద తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పాడు.

2 . #శ్రీభాగ్ అని నాటకాలు వేసేవాళ్ళు ఈరోజు రాయలసీమ కు చేసిందేమిటి అని రెండు మాటల్లో వైస్సార్సీపీ గవర్నమెంట్ రాయలసీమ కు చేస్తున్న అన్యాయం గూర్చి చెప్పాడు.

3 . #తెలుగుదేశం పార్టీ 1983 నుండి 2019 వరకు , తెలుగుదేశం అధికారం ఉన్నపుడే రాయలసీమ న్యాయం జరిగిందని ..తాను మినిస్టర్ గా ఉన్నపుడు తాగునీటి కోసం ఎక్కువగా #రాయలసీమ కె కేటాయించానని ,ఈరోజు అదే శాఖ మినిస్టర్ గా పెద్దిరెడ్డి కనీస నిధులు రాయలసీమ తాగునీటి కోసం ఖర్చుపెట్టడం లేదని చెప్పాడు.

4 . ఉపాధి మీద లెక్కలు,నిరుద్యోగ యువత కు ఉపాధి మీద మంచి చర్చ నడిచింది ... యూనివర్సిటీ లలో జరుగుతున్నా అక్రమాల మీద ,ఆరోజు తెలుగుదేశం గవర్నమెంట్ ప్రత్యేకంగా నిపుణుల కమిటీ ,ఫండ్స్ ఆలోకేషన్ , ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎలా చేసిందో చెప్పాడు.

కొందరూ మీరు మారాలని అంటే ఏమి మారాలో చెప్పండి అని అడిగాడు... #వైస్సార్సీపీ చేసే క్రూర,నీచ రాజకీయాలు తమకు అలవాటు లేని పని అని , తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు విధి ,విధానాల మీదే భవిష్యత్తు లో కూడా నడుచుకొంటుందని  మంచి మెసేజ్ ఇచ్చాడు .

#సొసైటీ లో స్వేచ్ఛగా తిరిగే వాతావరణం , డెమోక్రాటిక్ సిస్టం ఏ కచ్చితంగా ఫాలో అవుతామని ఎవరో ఏదో చేస్తున్నారని మేము అదే చేస్తే వాళ్లకు మాకు తేడా ఏమి ఉంటుందని చెప్పాడు.

చివరగా నాతో ప్రయాణం ఈరోజు లేదా అధికారం వచ్చే వరకే మాత్రమే కాదని జీవితాంతం ఉంటుందని ఎవరిని మర్చిపోనని నా నెంబర్ తీసుకోని ఎపుడైనా మెసేజ్ చేయమని చెప్పడం హైలైట్ .

      'సమాజమే దేవాలయం
                    ప్రజలే దేవుళ్ళు '

178E31CE-BD09-4ABD-8C39-F1F60DC4167C.jpeg

C0923CAF-4B37-4C87-A47A-6A6C03E314F1.jpeg

  • 3 weeks later...
Posted
3 minutes ago, hari_nbk said:

Perfectly said about chinna Babu 

Adi karudagattina Kula sena batch.. clear attachment to Janasena..

ante povali anukoni pothe vache nashtam ledu but.. pilavani perantam laa vuntundemoo response lekapothe Ane feeling ayyundachu..

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...