hari_nbk Posted November 17, 2020 Posted November 17, 2020 https://m.eenadu.net/latestnews/TS-SEC-pressmeet/1600/120137201
hari_nbk Posted November 17, 2020 Author Posted November 17, 2020 Hope we have candidates ready to file nomination
Siddhugwotham Posted November 17, 2020 Posted November 17, 2020 జీహెచ్‍ఎంసీ ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేసే అవకాశం. గ్రేటర్‍లో సుమారు 50 డివిజన్లపై జనసేన ఫోకస్. జీహెచ్‍ఎంసీలో 20 వేలకు పైగా సభ్యత్వం ఉందంటోన్న జనసేన. పొత్తులపై క్లారిటీ లేదంటోన్న తెలంగాణ జనసేన నేతలు. పొత్తులపై పవన్ కల్యాణ్‍దే తుది నిర్ణయమని వెల్లడి.
rama123 Posted November 17, 2020 Posted November 17, 2020 Bjp will try to take help of both ycp and JSP, if possible tdp also
Munna_NTR Posted November 17, 2020 Posted November 17, 2020 58 minutes ago, Siddhugwotham said: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేసే అవకాశం. గ్రేటర్‍లో సుమారు 50 డివిజన్లపై జనసేన ఫోకస్. జీహెచ్‍ఎంసీలో 20 వేలకు పైగా సభ్యత్వం ఉందంటోన్న జనసేన. పొత్తులపై క్లారిటీ లేదంటోన్న తెలంగాణ జనసేన నేతలు. పొత్తులపై పవన్ కల్యాణ్‍దే తుది నిర్ణయమని వెల్లడి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. జనసేనతో ఎలాంటి పొత్తు లేదని ఆయన తేల్చి చెప్పారు. ఏపీ రాష్ట్రంలో బీజేపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరిన విషయం తెలిసిందే.
rama123 Posted November 17, 2020 Posted November 17, 2020 కార్తీక సోమవారం కసాయి మంగళారం Translate Tweet
GOLI SODA Posted November 17, 2020 Posted November 17, 2020 Interesting to see how TRS performs this time BJP has momentum ... No Andhra issue MIM help must to get mayor seat Congress will be spoiler TDP should get few 🙏
Siddhugwotham Posted November 17, 2020 Posted November 17, 2020 టీఆర్ఎస్ గెలిస్తే మేయర్ ఎవరంటే.. ఓ వైరల్ పోస్ట్! హైదరాబాద్ మేయర్ పదవిని జనరల్ మహిళకు కేటాయించడంతో అప్పుడే అధికార పార్టీ నేతల్లో ఆశలు మొదలయ్యాయి. నగరానికి చెందిన ముఖ్య నేతలంతా తమ భార్య లేదా, కోడలు వారూ కుదరకపోతే కూతుళ్లకు దక్కేలా ఇప్పటి నుంచే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ వివరాలను ఈసీ అలా ప్రకటించిందో లేదో.. ఇలా సోషల్ మీడియాలో మేయర్ కోసం పోటీపడే టీఆర్ఎస్ నేతల లిస్ట్ ఒక్కటి సోషల్ మీడియలో షేరింగ్ మొదలైపోయింది. ఆ పోస్ట్ ప్రకారం హైదరాబాద్ మేయర్ రేసులో ఉండేవారు ఎవరంటే.. మంత్రి తలసాని కోడలు, మంత్రి మల్లారెడ్డి కూతురు, ఎంపీ కేకే కూతురు విజయలక్ష్మి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు కోడలు, PJR కూతురు విజయ, బొంతు రామ్మోహన్ భార్య, మంత్రి సబిత కోడలు.. అంటూ ఓ లిస్ట్ అలా సర్క్యూలేట్ అవుతోంది. అయితే ఇప్పటికే ఆయా నేతలు తమ కుటుంబ సభ్యులని గ్రేటర్ ఎన్నికల్లో నిలబెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు చూస్తోంటే.. ఈ జాబితా నిజం కావడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే ఈ లిస్ట్ ఇంకా పెరిగే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.
Rajakeeyam Posted November 17, 2020 Posted November 17, 2020 Intha fast ante mukkodu konchem bayapaddattu unnadu 😁
abhi Posted November 17, 2020 Posted November 17, 2020 3 hours ago, Rajakeeyam said: Intha fast ante mukkodu konchem bayapaddattu unnadu 😁 Me bjp vallu attalo aritipandu JSP ki manchie shock icharu villaki ilaghe avalie ...
Siddhugwotham Posted November 18, 2020 Posted November 18, 2020 కుత్బుల్లాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో 5 డివిజన్లు గెలవబోతున్నాం - పొలిట్ బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ గౌడ్
KING007 Posted November 18, 2020 Posted November 18, 2020 TDP nunchi 5 nominations filed today. Overall ga oka 40-50 nominations file avuthayemo 🤔
ramntr Posted November 18, 2020 Posted November 18, 2020 Bjp ey కనిపిస్తుంది ga హడావిడి ga... కాంగ్రెస్ కన్నా..
sreentr Posted November 19, 2020 Posted November 19, 2020 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩 *ఈ సారి గ్రేటర్ ఎన్నికల్లో 150 సీట్లకు గాను 50 సీట్లు MIM గెలుపొందుతుంది ఎందుకంటే ఆ యాభై డివిజన్లు ముస్లిం మెజారిటీ డివిజన్లు.. వాళ్లకు అభివృద్ధితో పనిలేదు వాళ్ళకు కేవలం వాళ్ళ మతం మాత్రమే కావాలి* *తమ మత విస్తరణ కాంక్షతో ఉన్మాదం ఆవహించి ముస్లింలంతా MIM కే ఓటేస్తారు.. ఇది చాన్నాళ్లుగా జరుగుతున్నదే! అందరూ ఉహించేదే..* *మేయర్ పీఠం ఎక్కడానికి ఆ పార్టీకి కావాల్సింది ఇంకా* *కేవలం 26 సీట్లే TRS కింద మీద పడి ముస్లిం గంపగుత్త ఓట్లతో ఆ 26* *గెలుస్తుండొచ్చు* *అప్పుడు మేయర్ MIM దే..* *ఇది జరగకూడదంటే మీరు వేసే ప్రతి ఓటు TRS కు వ్యతిరేకంగా ఉండాలి భాగ్యనగరం శ్రేయస్సు కోరుకునే ప్రతి ఒక్కరు గంప గుత్తగా అందరూ బీజేపీ కే ఓటేయాలి..* *ఒక్క ఓటు భాగ్యనగర ప్రజల జీవితాలను* *మార్చేస్తుంది* *గట్టిగా ఆలోచించండి.* 🙏🏽🙏🏽🙏🏽🙏🏽 Forward message
paruchuriphani Posted November 19, 2020 Posted November 19, 2020 2 hours ago, ravindras said: 2019 CBN kuda ilane try chesi fail ayyadu. KCR future ardam ayipotundi. Next time TS lo BJP ne.
rama123 Posted November 19, 2020 Posted November 19, 2020 Kcr tg sentiment rechagodithe veellu matham sentiment raise chestaru...tit for tat
Sunny@CBN Posted November 19, 2020 Posted November 19, 2020 Abbo KCR direct attack chestunadu ga BJP ni. Chudam emavutado
paruchuriphani Posted November 19, 2020 Posted November 19, 2020 19 minutes ago, Sunny@CBN said: Abbo KCR direct attack chestunadu ga BJP ni. Chudam emavutado emi kadu.....emi cheyyaleru BJP ni ... EVM treatment start chestaru.....
sskmaestro Posted November 19, 2020 Posted November 19, 2020 11 hours ago, sreentr said: 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩 *ఈ సారి గ్రేటర్ ఎన్నికల్లో 150 సీట్లకు గాను 50 సీట్లు MIM గెలుపొందుతుంది ఎందుకంటే ఆ యాభై డివిజన్లు ముస్లిం మెజారిటీ డివిజన్లు.. వాళ్లకు అభివృద్ధితో పనిలేదు వాళ్ళకు కేవలం వాళ్ళ మతం మాత్రమే కావాలి* *తమ మత విస్తరణ కాంక్షతో ఉన్మాదం ఆవహించి ముస్లింలంతా MIM కే ఓటేస్తారు.. ఇది చాన్నాళ్లుగా జరుగుతున్నదే! అందరూ ఉహించేదే..* *మేయర్ పీఠం ఎక్కడానికి ఆ పార్టీకి కావాల్సింది ఇంకా* *కేవలం 26 సీట్లే TRS కింద మీద పడి ముస్లిం గంపగుత్త ఓట్లతో ఆ 26* *గెలుస్తుండొచ్చు* *అప్పుడు మేయర్ MIM దే..* *ఇది జరగకూడదంటే మీరు వేసే ప్రతి ఓటు TRS కు వ్యతిరేకంగా ఉండాలి భాగ్యనగరం శ్రేయస్సు కోరుకునే ప్రతి ఒక్కరు గంప గుత్తగా అందరూ బీజేపీ కే ఓటేయాలి..* *ఒక్క ఓటు భాగ్యనగర ప్రజల జీవితాలను* *మార్చేస్తుంది* *గట్టిగా ఆలోచించండి.* 🙏🏽🙏🏽🙏🏽🙏🏽 Forward message Em party Ra naayanaaa...... eppudu religion angle tappa inkoti undadu
sskmaestro Posted November 19, 2020 Posted November 19, 2020 5 hours ago, PavanTarak said: Indirect gaa..... if TRS doesn’t win, you will see violence in Hyd antunnadugaaa.... broad daylight lo bediristunnadu....
sskmaestro Posted November 19, 2020 Posted November 19, 2020 TDP should bring the promises KTR did during last elections.... road meeda okka Guntha kanipisthe 1000 rupees istaaa annadugaaa......
PavanTarak Posted November 19, 2020 Posted November 19, 2020 4 minutes ago, sskmaestro said: Indirect gaa..... if TRS doesn’t win, you will see violence in Hyd antunnadugaaa.... broad daylight lo bediristunnadu.... Bjp response
KING007 Posted November 19, 2020 Posted November 19, 2020 34 minutes ago, PavanTarak said: Bjp response Night aythe oka answer day aythe inko answer 😂
Rajakeeyam Posted November 19, 2020 Posted November 19, 2020 49 minutes ago, PavanTarak said: Bjp response Arvind dude better than Bandi dude ani naa peeling 😁
ramntr Posted November 19, 2020 Posted November 19, 2020 Bjp మంచి strategic ga పోతుంది... Trs వాడు Bjp ki vote vesthe అని ఇంకా కాంగ్రెస్ లేదు అని indirect ga janalaki ekkinchataniki try chesthunnadu... మంచి underground deal la vundi...
dusukochadu Posted November 19, 2020 Posted November 19, 2020 8 hours ago, PavanTarak said: AP ni dobbatam aipoindi, ippudu religious conflict line pattukunnaru dora varu
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.