Koduri Posted January 22, 2020 Share Posted January 22, 2020 8 minutes ago, Flash said: post his pic.. will take blessings https://ibb.co/TmpC7Nr Link to comment Share on other sites More sharing options...
gnk@vja Posted January 22, 2020 Share Posted January 22, 2020 @Bolineni Tiger video kastam mater post cheyandi kudrithe Link to comment Share on other sites More sharing options...
Vishal_Ntr Posted January 22, 2020 Share Posted January 22, 2020 1 hour ago, Raaz@NBK said: Eluka ee Sandhu lo nundi intiki poyindi....leka assembly lone pubG aadutonda??? Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted January 22, 2020 Author Share Posted January 22, 2020 ముస్లిం....పుట్టావా? ల....కొడకా? శాసన మండలి చైర్మన్ షరీఫ్‌ని దుర్భాషలాడిన మంత్రి బొత్స చైర్మన్‌పై మంత్రుల దౌర్జన్యాన్ని ఫోటో తీయబోయిన లోకేశ్‌పై మంత్రుల దాడి మహ్మద్ షరీఫ్ గారిని చూడగానే చేతులెత్తి సలామాలేకుం అని నమస్కారం చేయాలనిపిస్తుంది. ఆయన శాసనమండలి చైర్మన్ అయ్యాక ఇప్పటివరకూ ఎవ్వరి పట్ల పరుషంగా కూడా మాట్లాడిన సందర్భం లేదు. అయితే మూడు రాజధానుల బిల్లు మండలిలో ఎలాగైన ఒడ్డెక్కించుకోవాలని మొహరించిన మంత్రులు షరీఫ్ గారిని నానా దుర్భాషలాడారు. ఒకానొక దశలో చైర్మన్ కుర్చీ దగ్గరకు చేరిన మంత్రి బొత్స ``ముస్లిం....కేపుట్టావా? ల....కొడకా?`` అంటూ దూషించారు. అయితే షరీఫ్ గారు నియమనిబంధనల మేరకే తాను పనిచేస్తానని ప్రశాంతంగా బదులిచ్చారు. దీంతో మరింత రెచ్చిపోయిన బొత్స చైర్మన్‌పైనే దాడికి ప్రయత్నించారు. ఆయనకు మరికొంత మంది మంత్రులు తోడయ్యారు. శాసన మండలిలో జరుగుతున్న ఈ అరాచకాలు బయటి ప్రపంచానికి తెలియకుండా కరెంట్ కట్ చేశారు. లైవ్ ఆపేశారు. సభ్యుల దగ్గర ఫోన్లూ లాక్కున్నారు. అయితే సాక్షాత్తు చైర్మన్‌పై దాడికి మంత్రులు తెగించడంతో ఎమ్మెల్సీ నారా లోకేశ్ వాటిని ఫోటోలు తీయాలని ప్రయత్నించారు. లోకేశ్ ఫోన్ లాక్కుని దాడి చేసేందుకు మంత్రి పేర్ని నాని, అనిల్‌లు ప్రయత్నించారు. అయినా చివరికి చైర్మన్ షరీఫ్ సభానియమనిబంధనల మేరకు బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అప్పటివరకూ చైర్మన్‌ని పలురకాలుగా బెదిరించిన మంత్రులు బూతులతో విరచుకుపడ్డారు. అయితే ఏ దశలోనూ సంయమనం కోల్పోని చైర్మన్ షరీఫ్ సాబ్ ఎవ్వరినీ పల్లెత్తు మాట కూడా అనకుండానే తన విధులు నిర్వర్తించుకుని చాంబర్కి వెళ్లిపోయారు. రాజ్యాంగబద్ధ పదవి అయిన శాసనమండలి చైర్మన్, ఒక ముస్లిం మైనారిటీకి చెందిన మచ్చలేని సీనియర్ నాయకుడు అయిన మహ్మద్ షరీఫ్‌ని ఇంతలా అవమానించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ మంత్రులు, నేతలు తమకు ముస్లింల పట్ల ఉన్నది సవతి ప్రేమే అని మరోసారి నిరూపించుకున్నారు. Link to comment Share on other sites More sharing options...
Vishal_Ntr Posted January 22, 2020 Share Posted January 22, 2020 12 minutes ago, Raaz@NBK said: ముస్లిం....పుట్టావా? ల....కొడకా? శాసన మండలి చైర్మన్ షరీఫ్‌ని దుర్భాషలాడిన మంత్రి బొత్స చైర్మన్‌పై మంత్రుల దౌర్జన్యాన్ని ఫోటో తీయబోయిన లోకేశ్‌పై మంత్రుల దాడి మహ్మద్ షరీఫ్ గారిని చూడగానే చేతులెత్తి సలామాలేకుం అని నమస్కారం చేయాలనిపిస్తుంది. ఆయన శాసనమండలి చైర్మన్ అయ్యాక ఇప్పటివరకూ ఎవ్వరి పట్ల పరుషంగా కూడా మాట్లాడిన సందర్భం లేదు. అయితే మూడు రాజధానుల బిల్లు మండలిలో ఎలాగైన ఒడ్డెక్కించుకోవాలని మొహరించిన మంత్రులు షరీఫ్ గారిని నానా దుర్భాషలాడారు. ఒకానొక దశలో చైర్మన్ కుర్చీ దగ్గరకు చేరిన మంత్రి బొత్స ``ముస్లిం....కేపుట్టావా? ల....కొడకా?`` అంటూ దూషించారు. అయితే షరీఫ్ గారు నియమనిబంధనల మేరకే తాను పనిచేస్తానని ప్రశాంతంగా బదులిచ్చారు. దీంతో మరింత రెచ్చిపోయిన బొత్స చైర్మన్‌పైనే దాడికి ప్రయత్నించారు. ఆయనకు మరికొంత మంది మంత్రులు తోడయ్యారు. శాసన మండలిలో జరుగుతున్న ఈ అరాచకాలు బయటి ప్రపంచానికి తెలియకుండా కరెంట్ కట్ చేశారు. లైవ్ ఆపేశారు. సభ్యుల దగ్గర ఫోన్లూ లాక్కున్నారు. అయితే సాక్షాత్తు చైర్మన్‌పై దాడికి మంత్రులు తెగించడంతో ఎమ్మెల్సీ నారా లోకేశ్ వాటిని ఫోటోలు తీయాలని ప్రయత్నించారు. లోకేశ్ ఫోన్ లాక్కుని దాడి చేసేందుకు మంత్రి పేర్ని నాని, అనిల్‌లు ప్రయత్నించారు. అయినా చివరికి చైర్మన్ షరీఫ్ సభానియమనిబంధనల మేరకు బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అప్పటివరకూ చైర్మన్‌ని పలురకాలుగా బెదిరించిన మంత్రులు బూతులతో విరచుకుపడ్డారు. అయితే ఏ దశలోనూ సంయమనం కోల్పోని చైర్మన్ షరీఫ్ సాబ్ ఎవ్వరినీ పల్లెత్తు మాట కూడా అనకుండానే తన విధులు నిర్వర్తించుకుని చాంబర్కి వెళ్లిపోయారు. రాజ్యాంగబద్ధ పదవి అయిన శాసనమండలి చైర్మన్, ఒక ముస్లిం మైనారిటీకి చెందిన మచ్చలేని సీనియర్ నాయకుడు అయిన మహ్మద్ షరీఫ్‌ని ఇంతలా అవమానించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ మంత్రులు, నేతలు తమకు ముస్లింల పట్ల ఉన్నది సవతి ప్రేమే అని మరోసారి నిరూపించుకున్నారు. Most unfortunate that these crooks are elected by people Link to comment Share on other sites More sharing options...
Phoenix456 Posted January 22, 2020 Share Posted January 22, 2020 Thank god, akkada ee CBN caste odu untee deenni kooda saavakottevallu Link to comment Share on other sites More sharing options...
eNterTaineR Posted January 22, 2020 Share Posted January 22, 2020 Link to comment Share on other sites More sharing options...
Husker Posted January 22, 2020 Share Posted January 22, 2020 Link to comment Share on other sites More sharing options...
Husker Posted January 22, 2020 Share Posted January 22, 2020 Link to comment Share on other sites More sharing options...
Husker Posted January 22, 2020 Share Posted January 22, 2020 ఒక ముస్లిం అయిన షరీఫ్ గారు, ఈ రోజు రాజ్యాంగాన్ని గెలిపించారు, ముస్లింలకి దేశభక్తి లేదు అనే లఫూట్ గాళ్ళు సిగ్గుపడండి Link to comment Share on other sites More sharing options...
ramntr Posted January 22, 2020 Share Posted January 22, 2020 17 minutes ago, Kiran Edara said: ఒక ముస్లిం అయిన షరీఫ్ గారు, ఈ రోజు రాజ్యాంగాన్ని గెలిపించారు, ముస్లింలకి దేశభక్తి లేదు అనే లఫూట్ గాళ్ళు సిగ్గుపడండి Link to comment Share on other sites More sharing options...
Nandamurian Posted January 22, 2020 Share Posted January 22, 2020 33 minutes ago, Kiran Edara said: ఒక ముస్లిం అయిన షరీఫ్ గారు, ఈ రోజు రాజ్యాంగాన్ని గెలిపించారు, ముస్లింలకి దేశభక్తి లేదు అనే లఫూట్ గాళ్ళు సిగ్గుపడండి Ahh laafoots itu raavu gaaa Link to comment Share on other sites More sharing options...
Bleed_Blue Posted January 22, 2020 Share Posted January 22, 2020 jaffa gadu....pigeon reddy ammana booths dobbuthad emo council pettinanduku Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted January 22, 2020 Author Share Posted January 22, 2020 Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted January 22, 2020 Author Share Posted January 22, 2020 Link to comment Share on other sites More sharing options...
baggie Posted January 22, 2020 Share Posted January 22, 2020 sharif gariki manchi name vachindi Link to comment Share on other sites More sharing options...
gnk@vja Posted January 22, 2020 Share Posted January 22, 2020 Kastapade Andariki jeevitham lo oka day vasthundi ante idenemo His honesty loyalty paid off today Link to comment Share on other sites More sharing options...
JVC Posted January 22, 2020 Share Posted January 22, 2020 Amaravathi janaala gundello eppatiki undipotaaru Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted January 22, 2020 Share Posted January 22, 2020 Sharif garu! Meeku paadabhivandanam! Link to comment Share on other sites More sharing options...
Phoenix456 Posted January 22, 2020 Share Posted January 22, 2020 2 hours ago, Kiran Edara said: ఒక ముస్లిం అయిన షరీఫ్ గారు, ఈ రోజు రాజ్యాంగాన్ని గెలిపించారు, ముస్లింలకి దేశభక్తి లేదు అనే లఫూట్ గాళ్ళు సిగ్గుపడండి Link to comment Share on other sites More sharing options...
uma Posted January 22, 2020 Share Posted January 22, 2020 5 hours ago, Raaz@NBK said: The Real Hero 🙏🙏🙏 mee zamindarlu eeyanaki gudi katti poojalu chesinaa eeyana runam teerchukoleru reddy.. Link to comment Share on other sites More sharing options...
uma Posted January 22, 2020 Share Posted January 22, 2020 4 hours ago, balayyatheking said: serious ga annai..aayana lo ee mahatyam undo gaani..ayan thayaru chesina nayakulu aaya pettina party kosam alane kastapaduthunnaru from last 35 yrs... Thammineni sir vaaru kudaanaa uncle? Link to comment Share on other sites More sharing options...
Nfdbno1 Posted January 22, 2020 Share Posted January 22, 2020 select committee Link to comment Share on other sites More sharing options...
niceguy Posted January 22, 2020 Share Posted January 22, 2020 6 hours ago, Raaz@NBK said: ముస్లిం....పుట్టావా? ల....కొడకా? శాసన మండలి చైర్మన్ షరీఫ్‌ని దుర్భాషలాడిన మంత్రి బొత్స చైర్మన్‌పై మంత్రుల దౌర్జన్యాన్ని ఫోటో తీయబోయిన లోకేశ్‌పై మంత్రుల దాడి మహ్మద్ షరీఫ్ గారిని చూడగానే చేతులెత్తి సలామాలేకుం అని నమస్కారం చేయాలనిపిస్తుంది. ఆయన శాసనమండలి చైర్మన్ అయ్యాక ఇప్పటివరకూ ఎవ్వరి పట్ల పరుషంగా కూడా మాట్లాడిన సందర్భం లేదు. అయితే మూడు రాజధానుల బిల్లు మండలిలో ఎలాగైన ఒడ్డెక్కించుకోవాలని మొహరించిన మంత్రులు షరీఫ్ గారిని నానా దుర్భాషలాడారు. ఒకానొక దశలో చైర్మన్ కుర్చీ దగ్గరకు చేరిన మంత్రి బొత్స ``ముస్లిం....కేపుట్టావా? ల....కొడకా?`` అంటూ దూషించారు. అయితే షరీఫ్ గారు నియమనిబంధనల మేరకే తాను పనిచేస్తానని ప్రశాంతంగా బదులిచ్చారు. దీంతో మరింత రెచ్చిపోయిన బొత్స చైర్మన్‌పైనే దాడికి ప్రయత్నించారు. ఆయనకు మరికొంత మంది మంత్రులు తోడయ్యారు. శాసన మండలిలో జరుగుతున్న ఈ అరాచకాలు బయటి ప్రపంచానికి తెలియకుండా కరెంట్ కట్ చేశారు. లైవ్ ఆపేశారు. సభ్యుల దగ్గర ఫోన్లూ లాక్కున్నారు. అయితే సాక్షాత్తు చైర్మన్‌పై దాడికి మంత్రులు తెగించడంతో ఎమ్మెల్సీ నారా లోకేశ్ వాటిని ఫోటోలు తీయాలని ప్రయత్నించారు. లోకేశ్ ఫోన్ లాక్కుని దాడి చేసేందుకు మంత్రి పేర్ని నాని, అనిల్‌లు ప్రయత్నించారు. అయినా చివరికి చైర్మన్ షరీఫ్ సభానియమనిబంధనల మేరకు బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అప్పటివరకూ చైర్మన్‌ని పలురకాలుగా బెదిరించిన మంత్రులు బూతులతో విరచుకుపడ్డారు. అయితే ఏ దశలోనూ సంయమనం కోల్పోని చైర్మన్ షరీఫ్ సాబ్ ఎవ్వరినీ పల్లెత్తు మాట కూడా అనకుండానే తన విధులు నిర్వర్తించుకుని చాంబర్కి వెళ్లిపోయారు. రాజ్యాంగబద్ధ పదవి అయిన శాసనమండలి చైర్మన్, ఒక ముస్లిం మైనారిటీకి చెందిన మచ్చలేని సీనియర్ నాయకుడు అయిన మహ్మద్ షరీఫ్‌ని ఇంతలా అవమానించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ మంత్రులు, నేతలు తమకు ముస్లింల పట్ల ఉన్నది సవతి ప్రేమే అని మరోసారి నిరూపించుకున్నారు. Please circulate this in SM Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted January 22, 2020 Author Share Posted January 22, 2020 Just now, niceguy said: Please circulate this in SM Some L.K's broker ani pilichey RK Andhra Jyothi lo front page lo published.. It will reach max people.. no worries Link to comment Share on other sites More sharing options...
Raaamu Posted January 23, 2020 Share Posted January 23, 2020 1 hour ago, Nfdbno1 said: select committee Aayana matter chaduvutunnanthasepu edo thriller movie laa vundi chinnagaa Link to comment Share on other sites More sharing options...
SingaporeFan Posted January 23, 2020 Share Posted January 23, 2020 He deserve big bow .. Shareef Ji.. Link to comment Share on other sites More sharing options...
Rajakeeyam Posted January 23, 2020 Share Posted January 23, 2020 Shareef ji Botsa ga Link to comment Share on other sites More sharing options...
rama123 Posted January 23, 2020 Share Posted January 23, 2020 Guntur kani vijayawada kani Mayor ivvali sheriff ki Link to comment Share on other sites More sharing options...
Jaitra Posted January 23, 2020 Share Posted January 23, 2020 Jai Shareef chacha Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.