HelloNTR Posted January 28, 2019 Share Posted January 28, 2019 mp bjp mla ysrcp ki esiddi emo Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted January 28, 2019 Author Share Posted January 28, 2019 దగ్గుబాటి చేరికపై వైసీపీలో ముసలం! 28-01-2019 14:08:49 ఒంగోలు: వైసీపీలో దగ్గుబాటి కుటుంబం చిచ్చుపెడుతోంది. దగ్గబాటి వైసీపీలో చేరడం ఆ పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి రగిలిస్తోంది. అంతేకాదు దగ్గుబాటి కుంటుంబానికి వ్యతిరేకంగా పర్చూరు వైసీపీ నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. దగ్గుబాటి చేరికకు వ్యతిరేకంగా పర్చూరులో వైసీపీ కార్యకర్తలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి వైసీపీ మండల కన్వీనర్లు, నేతలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుమారుడు హితేష్ చెంచురాంకు పర్చూరు టికెట్ ఇవ్వడం తగదని నేతలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. పార్టీని నమ్ముకున్నవారికి అన్యాయం చేస్తే సహించబోమని వైసీపీ నేతలు అల్టీమేటం జారీ చేశారు. అధికారంలోకి వచ్చే పార్టీలో చేరడం దగ్గుబాటి వెంకటేశ్వరరావు నైజమని దుయ్యబట్టారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టించే తత్వం దగ్గుబాటిదని వైసీపీ నేతలు ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో వైసీపీ అధినేత జగన్‌ను దగ్గుబాటి ఆదివారం కలిసిన విషయం తెలిసిందే. తొలుత తన కుమారుడు హితేష్‌ను ఆయనకు పరిచయం చేశారు. అనంతరం గతంలో తాను రాసిన మూడు పుస్తకాలను దగ్గుబాటి జగన్‌కి అందజేశారు. పర్చూరు అసెంబ్లీ స్థానం నుంచి హితేష్‌ను రంగంలోకి దించుతానని ఆయన మరోసారి చెప్పగా అందుకు జగన్ అంగీకారం తెలిపినట్లు తెలిసింది. Link to comment Share on other sites More sharing options...
ILLUMINATI Posted January 28, 2019 Share Posted January 28, 2019 17 minutes ago, sonykongara said: Yeakkadeke vellina chetiloo frictional novels vundalchindhe... Prolific writer .. Rajanna rajyam loo ayena prestigious literary award ichi talent ni recognize chestharu ani aashisthunamu..! Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted January 28, 2019 Share Posted January 28, 2019 Read some where.... Daggubati was with NTR - NTR came to power twice Daggubati with CBN - CBN became CM twice Daggubati with BJP - BJP cane to power Daggubati with Jagan Anna - Jagan Anna will become CM twice konni sarlu lucky mascot lu undali friends.... endho ee Jaffa la confidence..... ??? Link to comment Share on other sites More sharing options...
NTR ANNA Posted January 28, 2019 Share Posted January 28, 2019 3 minutes ago, sskmaestro said: Read some where.... Daggubati was with NTR - NTR came to power twice Daggubati with CBN - CBN became CM twice Daggubati with BJP - BJP cane to power Daggubati with Jagan Anna - Jagan Anna will become CM twice konni sarlu lucky mascot lu undali friends.... endho ee Jaffa la confidence..... ??? But they have Roja Aunty.. It's enough.. Smash.. Matash Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted January 28, 2019 Share Posted January 28, 2019 9 minutes ago, NTR ANNA said: But they have Roja Aunty.. It's enough.. Smash.. Matash Roja Kodali and one more! Link to comment Share on other sites More sharing options...
balayyatheking Posted January 28, 2019 Share Posted January 28, 2019 mari Bharat em chesthado...TDP loki vasthadu emo Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted January 28, 2019 Share Posted January 28, 2019 సిగ్గు శరం లేని దగ్గుబాటిని చ్చీ......కొడుతున్న నియోజకవర్గ ప్రజలు Link to comment Share on other sites More sharing options...
Govindu Posted January 28, 2019 Share Posted January 28, 2019 Awe Some! what else can anybody do when a backstabber is at large Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted January 28, 2019 Share Posted January 28, 2019 Pension apply cheskovachugaa 3k vastundi Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted January 28, 2019 Share Posted January 28, 2019 3 minutes ago, Govindu said: Awe Some! what else can anybody do when a backstabber is at large Dvr gurinchega matladedi miru,deputy cm post kosam cbn pakkana cheradu miru ane backstabber pakkana Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted January 28, 2019 Share Posted January 28, 2019 1 minute ago, sskmaestro said: Pension apply cheskovachugaa 3k vastundi Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted January 28, 2019 Share Posted January 28, 2019 22 minutes ago, sskmaestro said: Pension apply cheskovachugaa 3k vastundi Mee point ardham ayindhi.. 60 years datinollaki ayithe 2k vasthadhi.. Inkedho ayithe 3k vasthadhi.. Link to comment Share on other sites More sharing options...
Suresh_Ongole Posted January 28, 2019 Share Posted January 28, 2019 1 hour ago, sskmaestro said: Read some where.... Daggubati was with NTR - NTR came to power twice Daggubati with CBN - CBN became CM twice Daggubati with BJP - BJP cane to power Daggubati with Jagan Anna - Jagan Anna will become CM twice konni sarlu lucky mascot lu undali friends.... endho ee Jaffa la confidence..... ??? Might be 2 times Opposition leader. Link to comment Share on other sites More sharing options...
ramntr Posted January 28, 2019 Share Posted January 28, 2019 Yeluri sambasivarao మీద మంచి opinion vundi ga area lo? Link to comment Share on other sites More sharing options...
Bollu Posted January 28, 2019 Share Posted January 28, 2019 హోం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్- రాజకీయ వార్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన దగ్గుబాటి పురందేశ్వరి 28-01-2019 22:15:03 అమరావతి: దగ్గుబాటి ఫ్యామిలీ వైసీపీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చిన నాటి నుంచి నేటి వరకూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ వస్తున్న సంగతి తెలిసిందే. కొందరు దగ్గుబాటి.. వైసీపీలో చేరికను స్వాగతిస్తుండగా మరికొందరు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఈ వ్యవహారంపై తాజాగా బీజేపీ సీనియర్ నేత దగ్గుబాటి పురందేశ్వరి స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసం కొంతమంది సున్నితమైన, వ్యక్తిగత విషయాలను రాజకీయం చేస్తున్నారని ఆమె ఆవేదనకు లోనయ్యారు. సామాజిక మాధ్యమాల్లో తన కుటుంబంపై జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. తన భర్త, కుమారుడు వైసీపీలో చేరడం, తన కుటుంబ జరుగుతున్న దాడిపై సోషల్ మీడియా వేదికగా తాజాగా భారీ ప్రకటన విడుదల చేశారు. పురందేశ్వరి ప్రకటనలోని ముఖ్యమైన అంశాలు.. " నేను ఇద్దరు బిడ్డలను కోల్పోయిన విషయం వాళ్లకు తెలుసా? కూతురికంటే ముందు ఒకరిని, కుమారుడి కంటే ముందు మరొకరి కోల్పోయాను. ప్రత్యేక వైద్యం నిమిత్తం అమెరికా వెళ్లిన విషయం తెలుసా? నా తండ్రి దివంగత ఎన్టీఆర్ బలవంతంగా అమెరికా పంపిన విషయం తెలుసా? నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకున్న ఈ ఎపిసోడ్లో నేను చెప్పాల్సింది ఏమీ లేదు. మళ్లీ రాజకీయాల్లోకి వద్దామనుకున్నప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును టీడీపీ తిరస్కరించిన విషయం ఎవరికైనా తెలుసా? 2014లో నాకు బీజేపీ టిక్కెట్ దక్కకుండా టీడీపీ కుట్ర చేసిన విషయం ఎవరికైనా తెలుసా?. రాజకీయాలకు అతీతంగా నా కుటుంబాన్ని ప్రేమిస్తాను. ఏ వ్యక్తిపై కూడా వ్యక్తిగతంగా విమర్శించిన సందర్భాలు లేవు. దయచేసి నా పిల్లలు, కుటుంబానికి సంబంధించిన సున్నితమైన .. వ్యక్తిగత అంశాల జోలికెళ్లకండి" పురందేశ్వరి నెటిజన్లను కోరారు. Link to comment Share on other sites More sharing options...
APDevFreak Posted January 28, 2019 Share Posted January 28, 2019 Two years back, I was in Karamchedu and his own relatives were against him.. Karamchedu dalit votes will be interesting this time... Link to comment Share on other sites More sharing options...
ask678 Posted January 28, 2019 Share Posted January 28, 2019 12 minutes ago, Bollu said: హోం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్- రాజకీయ వార్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన దగ్గుబాటి పురందేశ్వరి 28-01-2019 22:15:03 అమరావతి: దగ్గుబాటి ఫ్యామిలీ వైసీపీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చిన నాటి నుంచి నేటి వరకూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ వస్తున్న సంగతి తెలిసిందే. కొందరు దగ్గుబాటి.. వైసీపీలో చేరికను స్వాగతిస్తుండగా మరికొందరు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఈ వ్యవహారంపై తాజాగా బీజేపీ సీనియర్ నేత దగ్గుబాటి పురందేశ్వరి స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసం కొంతమంది సున్నితమైన, వ్యక్తిగత విషయాలను రాజకీయం చేస్తున్నారని ఆమె ఆవేదనకు లోనయ్యారు. సామాజిక మాధ్యమాల్లో తన కుటుంబంపై జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. తన భర్త, కుమారుడు వైసీపీలో చేరడం, తన కుటుంబ జరుగుతున్న దాడిపై సోషల్ మీడియా వేదికగా తాజాగా భారీ ప్రకటన విడుదల చేశారు. పురందేశ్వరి ప్రకటనలోని ముఖ్యమైన అంశాలు.. " నేను ఇద్దరు బిడ్డలను కోల్పోయిన విషయం వాళ్లకు తెలుసా? కూతురికంటే ముందు ఒకరిని, కుమారుడి కంటే ముందు మరొకరి కోల్పోయాను. ప్రత్యేక వైద్యం నిమిత్తం అమెరికా వెళ్లిన విషయం తెలుసా? నా తండ్రి దివంగత ఎన్టీఆర్ బలవంతంగా అమెరికా పంపిన విషయం తెలుసా? నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకున్న ఈ ఎపిసోడ్లో నేను చెప్పాల్సింది ఏమీ లేదు. మళ్లీ రాజకీయాల్లోకి వద్దామనుకున్నప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును టీడీపీ తిరస్కరించిన విషయం ఎవరికైనా తెలుసా? 2014లో నాకు బీజేపీ టిక్కెట్ దక్కకుండా టీడీపీ కుట్ర చేసిన విషయం ఎవరికైనా తెలుసా?. రాజకీయాలకు అతీతంగా నా కుటుంబాన్ని ప్రేమిస్తాను. ఏ వ్యక్తిపై కూడా వ్యక్తిగతంగా విమర్శించిన సందర్భాలు లేవు. దయచేసి నా పిల్లలు, కుటుంబానికి సంబంధించిన సున్నితమైన .. వ్యక్తిగత అంశాల జోలికెళ్లకండి" పురందేశ్వరి నెటిజన్లను కోరారు. Malli modhlettindhi ointment puyatam sympathy kosam... worst of the worst Link to comment Share on other sites More sharing options...
V Jagadeesh Posted January 28, 2019 Share Posted January 28, 2019 @Saichandra CNB back stabber aitea, lp ni emianali and daggubatini emi anali?? Yamagola lo ntr antadu.,,,,,,, Link to comment Share on other sites More sharing options...
LION_NTR Posted January 28, 2019 Share Posted January 28, 2019 2 hours ago, Govindu said: Awe Some! what else can anybody do when a backstabber is at large CBN congress tho kalisinappudu.. “ what else can one do when a lier like Modi went back on promisea” ani anukoledemi? ? Link to comment Share on other sites More sharing options...
V Jagadeesh Posted January 28, 2019 Share Posted January 28, 2019 My only concern is CNB vellanu kuda kalupukivalasindi. Antha bagubdeadi. Good msg to society. Family relations maintain cheayatam lo CNB weak. Sad part. Lokesh Anna kalupukovalasindi , brother ni. Link to comment Share on other sites More sharing options...
swarnandhra Posted January 28, 2019 Share Posted January 28, 2019 57 minutes ago, V Jagadeesh said: My only concern is CNB vellanu kuda kalupukivalasindi. Antha bagubdeadi. Good msg to society. Family relations maintain cheayatam lo CNB weak. Sad part. Lokesh Anna kalupukovalasindi , brother ni. family relationship maintain cheyyatam teliyaka kadule. There can't be two power centers in the party. Remember Daggubati had equal strength (number of MLAs support) when they ganged up against NTR. Link to comment Share on other sites More sharing options...
rama123 Posted January 29, 2019 Share Posted January 29, 2019 Ntrvunnappudu vunnayiga two power centers Link to comment Share on other sites More sharing options...
RKumar Posted January 29, 2019 Share Posted January 29, 2019 8 hours ago, ask678 said: Malli modhlettindhi ointment puyatam sympathy kosam... worst of the worst CBN meeda entha personal daadiki digindo appude marichi poyinda ee dabbubati Purandheswari. 90% lies ee noru teristhe. YSR cheppina prathi pani chesindi CBN meeda. Link to comment Share on other sites More sharing options...
Nfdbno1 Posted January 29, 2019 Share Posted January 29, 2019 it is better to die Link to comment Share on other sites More sharing options...
Nfdbno1 Posted January 29, 2019 Share Posted January 29, 2019 7 hours ago, V Jagadeesh said: My only concern is CNB vellanu kuda kalupukivalasindi. Antha bagubdeadi. Good msg to society. Family relations maintain cheayatam lo CNB weak. Sad part. Lokesh Anna kalupukovalasindi , brother ni. balayya? ntr? Link to comment Share on other sites More sharing options...
Nfdbno1 Posted January 29, 2019 Share Posted January 29, 2019 10 hours ago, Bollu said: హోం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్- రాజకీయ వార్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన దగ్గుబాటి పురందేశ్వరి 28-01-2019 22:15:03 అమరావతి: దగ్గుబాటి ఫ్యామిలీ వైసీపీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చిన నాటి నుంచి నేటి వరకూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ వస్తున్న సంగతి తెలిసిందే. కొందరు దగ్గుబాటి.. వైసీపీలో చేరికను స్వాగతిస్తుండగా మరికొందరు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఈ వ్యవహారంపై తాజాగా బీజేపీ సీనియర్ నేత దగ్గుబాటి పురందేశ్వరి స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసం కొంతమంది సున్నితమైన, వ్యక్తిగత విషయాలను రాజకీయం చేస్తున్నారని ఆమె ఆవేదనకు లోనయ్యారు. సామాజిక మాధ్యమాల్లో తన కుటుంబంపై జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. తన భర్త, కుమారుడు వైసీపీలో చేరడం, తన కుటుంబ జరుగుతున్న దాడిపై సోషల్ మీడియా వేదికగా తాజాగా భారీ ప్రకటన విడుదల చేశారు. పురందేశ్వరి ప్రకటనలోని ముఖ్యమైన అంశాలు.. " నేను ఇద్దరు బిడ్డలను కోల్పోయిన విషయం వాళ్లకు తెలుసా? కూతురికంటే ముందు ఒకరిని, కుమారుడి కంటే ముందు మరొకరి కోల్పోయాను. ప్రత్యేక వైద్యం నిమిత్తం అమెరికా వెళ్లిన విషయం తెలుసా? నా తండ్రి దివంగత ఎన్టీఆర్ బలవంతంగా అమెరికా పంపిన విషయం తెలుసా? నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకున్న ఈ ఎపిసోడ్లో నేను చెప్పాల్సింది ఏమీ లేదు. మళ్లీ రాజకీయాల్లోకి వద్దామనుకున్నప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును టీడీపీ తిరస్కరించిన విషయం ఎవరికైనా తెలుసా? 2014లో నాకు బీజేపీ టిక్కెట్ దక్కకుండా టీడీపీ కుట్ర చేసిన విషయం ఎవరికైనా తెలుసా?. రాజకీయాలకు అతీతంగా నా కుటుంబాన్ని ప్రేమిస్తాను. ఏ వ్యక్తిపై కూడా వ్యక్తిగతంగా విమర్శించిన సందర్భాలు లేవు. దయచేసి నా పిల్లలు, కుటుంబానికి సంబంధించిన సున్నితమైన .. వ్యక్తిగత అంశాల జోలికెళ్లకండి" పురందేశ్వరి నెటిజన్లను కోరారు. edava sentiment kukka.. ban cheskuni dobbandi.. who cares.. she is an idiot no matter what.. actually her argument is just confirming it Link to comment Share on other sites More sharing options...
Nfdbno1 Posted January 29, 2019 Share Posted January 29, 2019 12 hours ago, Govindu said: Awe Some! what else can anybody do when a backstabber is at large cbn ntr ki backstab chesthe ilanti kukkalu tdp ni nammukunna valla andarini back stab cheyyachu... ade ga nee logic! Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.