-
AP Irrigation projects
‘చింతలపూడి ఎత్తిపోతల’కు శుభవార్తఈనాడు, అమరావతి: గోదావరి వరద జలాలతో ఐదు జిల్లాల పరిధిలోని రెండు లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు, 2.80 లక్షల ఎకరాల స్థిరీకరణకు ఉపకరించే చింతలపూడి ఎత్తిపోతల పథకానికి శుభవార్త. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ బుధవారం ఇచ్చిన ఉత్తర్వులతో ఈ పథకానికి సంబంధించి ముందడుగు పడనుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం రూ.4,120 కోట్లు ఖర్చు చేశారు. గతంలో పర్యావరణ అనుమతులు తెచ్చుకోని కారణంగా.. ఆగిపోయిన ఈ ఎత్తిపోతల పథకానికి బుధవారం నాటి ఉత్తర్వులు ఊపిరినిచ్చాయి. 2026 జులై 29 నాటి సుప్రీంకోర్టు తీర్పును పరిశీలించి, పర్యావరణ అనుమతుల కోసం పెండింగులో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ బుధవారం ఓ మెమో జారీ చేసింది. 2017 నోటిఫికేషన్ లేదా 2022లో ఇచ్చిన మెమో ప్రకారం పర్వేష్ పోర్టల్లో దరఖాస్తు చేసుకుని, పర్యావరణ అనుమతుల కోసం ఎదురుచూస్తున్న ప్రాజెక్టులకు హేతుబద్ధమైన ముగింపు ఇవ్వాలని ఆ మెమోలో పేర్కొంది. ఇప్పటికే టెర్మ్స్ ఆఫ్ రిఫరెన్సు (టీఓఆర్) అనుమతి పొందిన ప్రాజెక్టులను పర్యావరణ అనుమతులిచ్చేందుకు పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది. దీంతో చింతలపూడి ఎత్తిపోతలకు రాష్ట్ర సియా (రాష్ట్ర పర్యావరణ మదింపు సంస్థ) పరిధిలో ఇప్పటికే టీఓఆర్ వచ్చింది. ఇన్నాళ్లూ సుప్రీంకోర్టులో నలుగుతున్న వివాదం వల్ల పర్యావరణ అనుమతుల కోసం ముందడుగు వేసే అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుత ఆదేశాలతో చిక్కుముడి వీడనుంది. తాజా మెమోతో పరిష్కారం..ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల కోసం 2017లో కేంద్రం.. అటవీ పర్యావరణ ప్రభావ మదింపు కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ నిబంధనలు కఠినంగా ఉన్నాయన్న అభ్యంతరాల నేపథ్యంలో 2021లో మళ్లీ కొత్త మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ మెమో చెల్లదంటూ వనశక్తి సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2025 మే నెలలో సుప్రీంకోర్టు 2021లో ఇచ్చిన మెమోను కొట్టివేసింది. దీంతో అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో పాటు రాష్ట్రంలో చింతలపూడి, రాయలసీమ ఎత్తిపోతల వంటి వాటి అనుమతులకు సమస్యలు ఏర్పడ్డాయి. 2025 నవంబరులో సుప్రీంకోర్టు తన తీర్పును ఉపసంహరించుకుంది. కొన్ని అంశాలను వేరే ధర్మాసనానికి బదిలీ చేసింది. తీర్పు ఉపసంహరణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సియా ద్వారా చింతలపూడి అనుమతుల కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ మేరకు ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాల్లో ఈ పథకం ప్రభావం ఉండే ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ పూర్తిచేసింది. 2026 జులై 29న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 2017లో కేంద్ర అటవీ పర్యావరణ శాఖ రూపొందించిన పర్యావరణ మదింపు ప్రభావ నోటిఫికేషన్ను పరిమితంగా అనుమతిస్తూ.. 2021లో అందుకు సవరణలు చేస్తూ ఇచ్చిన మెమో చెల్లుబాటు కాదని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ శాసనాల ద్వారా నిర్ణయం తీసుకుని అమలు చేయాలని పేర్కొంది. జులై 29 నాటి తీర్పును కేంద్ర అటవీ పర్యావరణ శాఖ పరిశీలించి, న్యాయ నిపుణుల అభిప్రాయాలు తీసుకుని బుధవారం కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేసినందున చింతలపూడి పర్యావరణ అనుమతులు సియా నుంచి పొందే వెసులుబాటు దక్కింది.
-
AP Irrigation projects
- Finally greened
- Sanatana Dharma - Religion Conversion
ikkada meeru apple to orange compare chesthunanru. society lo tappu chesina vallani whether the person belongs to upper /lower caste , village nundi expel chesaru. you live your own life with out troubling us ani. anduke meeku lower caste people lo kooda upper caste surnames vachayi. ivi mana vallu pettukunna rules, god emi vachhi cheppaledhu. manaka karma and rebirth theory prakaram ala chesina variki sishalu kooda unnayi ani mana books lo ne undi. where as in the other religions god asked them to kill who goes against the god wish/society. usa lo unde apostate prophet ane youtube channel untadi okasari chudandi . Q lo literal ga Coffirs (vigrahalu nu aradinche vallani), Jews, xians ni veseayandi ani clear instruction undi. vallu danni serious ga tesukone kada e attacks chesindi or chesthundi. B lo kooda Esu cheputhunnadu nannu nammani vadini vesayandi ani untadi oka verse, adi ettukone kada pope migatha world meeda ki velli dochukondi akakda Xians lekapothe ani cheppindi. meeru US lo ne utnaru kada chudandi entha mandi native americans ni esaro? same with AUS, NZ, INDIA . chala varuku native tribes ni esesaru. valla population takkuvu ga unnappudu baga vinayam ga undandi ani rasukunnaru, valla janaba perigaka migatha vallani veseyandi ane verses basical ga 2 books lo unnayi. europe ela avuthundo meeru chudatam leda? better to be careful with them no matter how good they are. their religion have given license to kill the gentiles. already india was divided based on the regligion and arunchal pradesh and NE wants to have separation nation in the name of Jes**. M lo USA lo undi death to america ani rojuki 10 sarlu arustharu. this is all are my feelings not to hurt your opinions or sentiment's.- Sanatana Dharma - Religion Conversion
Hindu matham lenses lo edari mathalu nu chudaku and don't even try to comparision. fresh water to chesina ice cream burada neetito chesina ice cream ki unnatha untadi difference. RK math vallu kavalani irikincharu le oka line lo. RK disciple aina viveka nandudu varu emo jesus ledu ani chepparu, historical proofs levu jesus ki. yudhulu aggressiness tagginchataniki paul rasina patrikulu to nettukesthunanru. Q lo cheppina allah ane devudi ki shape ledhu ani valla grandam cheputhunte inka RK garu emi chusadu. asalu meeru B or Q first page aina chadivara? vallaki soul ki meaning okka line kooda undadu. adavallaki ledhu ane ceppayi rendu mathalu. devudu atma agada jalalu lo allaladuthundi ani rasi untadi. santhanam cheputhundi ninnu nuvvu telusuko, athma gurinchi, moksham gurinchi clarity ichindi. 6 darsanalu unnayi eswarudu ni prove cheyataniki. nava vida bhathi margalu unnayi manaki . kevalam belief cheyatam vallane vallu paralokam veltharu ane guddi nammakam tappithe emi undi valla books lo. matham amrithe champani e book aina cheppidda? valla books cheppayi, okkasari sari chusuko galaru.- Sanatana Dharma - Religion Conversion
Santhanam dharmam okka danilo ne spirituality undi, migatha vatillo bhutha addam petti vethikina kanapadadu. believer or not believer concept ne. vellaki foriegn nundi billions lo vasthunnayi money to change us. project joshua ani untadi chudandi vallu full ga details icharu. e caste vallu entha mandi unnaru ela marchali ani. sc/st batch ni tokkaru / mammalni temples lo ki raniiva ledhu and mammalni dooram ga pettaru brahmins ani mothanni marcharu. entha papam chesina ma devudu forgive chesthadu , acharalu emi undavu ani velthunnaru. akkada dasama bagalu concept untadi, janalaki vache salary lo min 10% ivvali. plus koodikalu, kanukalu ani baga samarpinchu kovali. pasots antha richest person lu mana ap lo , kalalo kanapaddadu ani next day pastor avatharam ethhuthadu.- AP Irrigation projects
అడుగు దూరాన.. ఏళ్ల కల.. By Andhra Pradesh Dist. Desk Updated : 03 Sep 2026 06:39 IST 2 min read తుది దశకు చేరిన వంశధార జలాశయ ప్రాజెక్టు పనులు జలాశయం వద్ద రెగ్యులేటర్ నిర్మాణ పనులు ఈనాడు డిజిటల్ శ్రీకాకుళం, న్యూస్టుడే హిరమండలం: వంశధార జలాశయాన్ని రూ.419.23 కోట్లతో ప్రారంభించారు. ఇప్పటి వరకు రూ.414.69 కోట్లు ఖర్చు చేశారు. గడిచిన కాలంలో జలాశయం 7 కిలోమీటర్ల పొడవునా ఎర్త్ బండ్ పూర్తి చేశారు. హైలెవెల్ కెనాల్ స్లూయిజ్, లింక్ కెనాల్ హెడ్ స్లూయిజ్, మట్టి, కాలువ పనులు, రెగ్యులేటరు పూర్తి చేశారు. 2019లో ప్రభుత్వం మారడంతో అప్పట్లో పనులు నిలిచిపోయాయి. ఐదేళ్లు గాలికొదిలేశారు.. 2014-19 సంవత్సరంలోనే 90 శాతం పనులు పూర్తయ్యాయి. వైకాపా హయాంలో పూర్తిగా పక్కన పెట్టేశారు. గుత్తేదారు సంస్థకు బిల్లులు చెల్లించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.26 కోట్లు బకాయిలు చెల్లించి పనులు ప్రారంభించేలా చేశారు. రెండేళ్లలో తొమ్మిది శాతం పనులు పూర్తి చేసింది. చేయాల్సినవి ఇవే సబ్సిడరీ బండ్ 1.6 కి.మీ, స్పిల్వే గేట్ల నిర్మాణ పనులు 30 శాతం జరగాలి. జలాశయం పైభాగంలో పారాపెట్ వాల్ నిర్మాణం 10 శాతం చేయాలి. వీటిని పూర్తి చేస్తే పనులు పూర్తయినట్లే. ప్రస్తుతం 12 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చు. సైడ్వియర్ ద్వారా ఎనిమిది టీఎంసీల వరకూ నీరందించవచ్చు. చేకూరే ప్రయోజనాలు... లక్షల ఎకరాలకు సాగునీరు: వంశధార కు సిక్కోలు జీవనాడి.. వంశధార ప్రాజెక్టు మరో అడుగు దూరంలో నిలిచింది.. గత వైకాపా సర్కారు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల పాటు నత్తనడకన సాగిన పనులు కూటమి ప్రభుత్వం రాకతో ఊపందుకున్నాయి. పాలకుల ప్రత్యేక చొరవతో ముగింపు దశకు చేరుకున్నాయి. దాదాపు 99 శాతం పూర్తయ్యాయి. మిగిలిన ఒక్క శాతమూ చకచకా జరుగుతున్నాయి.త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రాజెక్టు ప్రారంభించి జాతికి అంకితం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రధాన కాలువ, ఫ్లడ్ఫ్లో కెనాల్ ద్వారా జిల్లాలోని 2.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. రబీ, ఖరీఫ్ రెండు సీజన్లకు సాగునీరు అందించవచ్చు. తాగునీరు: ఉద్దానం ప్రాంతానికి 1.12 టీఎంసీల తాగునీరు, జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు ఇంటింటికీ తాగునీరు ఇవ్వొచ్చు. నీటి నిల్వలు: జలాశయంలో 19 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉండటం వల్ల కరవు పరిస్థితులకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. వృథాకాకుండా వినియోగం: ఏటా వర్షాకాలంలో వంశధార నది నుంచి వేల క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రంలోకి వెళుతుంది. ఇప్పుడు దీనిని ఒడిసిపట్టి జలాశయంలో నిల్వ చేయడం వల్ల అవసరమైన సమయంలో నీటిని వినియోగించుకోవచ్చు. త్వరగా ప్రారంభిస్తాం... సాగునీటి ప్రాజెక్టులకు కూటమి ప్రభుత్వంలో ఊపిరిపోస్తున్నాం. గత ఐదేళ్లు వైకాపా సర్కారు వీటిని నిర్వీర్యం చేసింది. సాగునీటి వ్యవస్థలను భ్రష్టు పట్టించింది. వంశధార జలాశయం పనులు వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలనుకున్నాం. కానీ గడువుకంటే ముందుగానే జాతికి అంకితం చేస్తాం. కింజరాపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర మంత్రి- kalisipoyina Chandu n Battu 😂😍🤩
brahmins chicken tina kudadhu ani mana scriptures lo ekkada undi? bengal brhmins chakkaga chepala koora tintaru. kasmiri pandits vallu meat abgane lagistharu. atu itu kakunda unnadi andhra brahmins ne. manu smruthi lo undi 5 types of animals ni brahmins tinachhu ani. agasthyudu kooda tinnadu. buddisam effect ayyi e brahmins taggincharu. asalu vedalu and aswameda yagam lo janthu bali undi tinnaru kooda.- Another incident - this time in kakinada
social media lo letter gurinchi naku teliyadhu antadu enti kakinada sp. letter evaru leak chesaru mari?- Another incident - this time in kakinada
chanipoyina person meeda comment cheyatam bagodhu. parayi purushudu daggara oka ada ame mogudu gurinchi ledha kutam gurinchi edina weakness andisthe inka a family out. sagam xianity lo jarigedi ide. pastor gadiki papam e adavallu badhalu cheppukuntaru vadu inka vallani guppitlo pettukoni atadisthadu. inka rendu mathalu vallu aithe vavi varusulu aithe asalu undavu. a books lo ne unnayi. nuvvu edina cheyi nannu pray chesthe papam lu motham pothayi ani whole book cheputhundi. janalu melukonte better ippati kina .- shameless sonia 😡
a pi vi anni jarige sariki independence vachina feeling kaligi e pata rasadu antavu anthena. ade time lo king kooda vachhadu india ki. inka complicate ayyindi. 1911 — Jana Gana Mana ↓ 1913 🏆 Won the Nobel Prize in Literature — the first Asian Nobel laureate - 1913 1915 — Tagore accepts knighthood ↓ 13 April 1919 — Jallianwala Bagh massacre ↓ 31 May 1919 — Tagore renounces knighthood ↓ 1937 — Tagore explicitly rejects interpretation that Adhināyaka was George V/VI- shameless sonia 😡
meeru r.tagore gari kanna pedda kavi laga unnaru ga. adinayakudu ane padaniki, purusha suktam nundi, chandra sekhara astakam ni kalipi daniki meaning ichara achata kontha ichata kontha laga. manasu nundi pudithe manasa puthrudu avuthadu. bhageratha prayathnam lo sivudu, ganga devi ni nethina pettukuntadu, appudu ganga devi nuvvu nannu darinchavu nenu nee kanna goppa danni ane bavam lo cheppiddi. meaning(s) context ni batti marathayi. mari e anthem lo cheppina vidatha evaru mari? meeru cheppina danikanna ganalaki adipathi sivudu ante saripoyedi. sainya adakshadu -kumara swamy, pradama poojyudu -ganeshudu ila unnayi. ila adinayukudu ane title evariki ayina title unda ani naa question.- shameless sonia 😡
Vande Mataram already baga hot hot ga undi baga inspire ayayru. asalu mana scriptures lo first talli, tandri, guruvu, athadi, last daivam. adi nayakadu god ane meaning mana hindu scriptures lo ekkada undi? adi nayakadu meaning ante Victory to the supreme leader/presiding guide of the minds of the people.- shameless sonia 😡
🇮🇳 Indian Freedom Movement: 1857 → Jana Gana Mana (1911)Month / Year Event Importance March 1857 Mangal Pandey incident at Barrackpore One of the early sparks of the 1857 uprising 10 May 1857 Revolt begins at Meerut Beginning of the major 1857 uprising 11 May 1857 Rebels enter Delhi Bahadur Shah Zafar is proclaimed emperor May–June 1857 Revolt spreads to Kanpur, Lucknow, Jhansi, Bareilly and other regions Revolt becomes a major challenge to British rule June 1857 Rani Lakshmibai emerges as a major resistance leader Jhansi becomes an important center of resistance September 1857 British recapture Delhi Major turning point in the revolt June 1858 Rani Lakshmibai dies fighting near Gwalior Symbol of armed resistance 1858–1859 Remaining resistance suppressed 1857 revolt effectively ends August 1858 Government of India Act 1858 British Crown takes direct control from East India Company 1860s–1870s Growth of educated Indian political consciousness Foundation for organized nationalism 1875 Bankim Chandra Chattopadhyay composes "Vande Mataram" Becomes one of India's greatest nationalist songs 1875 Arya Samaj founded by Swami Dayanand Saraswati Contributes to social and cultural awakening 1876 Indian Association founded later in the decade by Surendranath Banerjee and Ananda Mohan Bose Early organized nationalist politics 1878 Vernacular Press Act British attempt to control Indian-language newspapers 1883 Ilbert Bill controversy Demonstrates racial discrimination in colonial administration 1885 Indian National Congress founded Beginning of organized all-India political nationalism 28–31 December 1885 First Congress session, Bombay W. C. Bonnerjee becomes first Congress president 1885–1905 Moderate phase of Congress Constitutional methods dominate nationalist politics 1889 Jawaharlal Nehru born Later becomes a major leader of the independence movement 1892 Indian Councils Act Limited expansion of Indian representation December 1896 Rabindranath Tagore sings Vande Mataram at the Congress session in Calcutta Vande Mataram becomes a major nationalist symbol 1897 Tilak prosecuted/imprisoned amid political tensions Growth of more assertive nationalism 1899–1900 Growing economic and political criticism of British rule Nationalist movement becomes increasingly radical 1905 Partition of Bengal announced by Lord Curzon Major turning point in Indian nationalism 7 August 1905 Boycott resolution at Calcutta Town Hall Beginning of organized Swadeshi and boycott campaign 16 October 1905 Partition of Bengal takes effect Swadeshi Movement expands dramatically October 1905 onward Swadeshi Movement Boycott of British goods, promotion of Indian industries and education 1905 onward Vande Mataram becomes a major slogan/song of the Swadeshi Movement Nationalist symbol 1906 Dadabhai Naoroji presides over Congress session at Calcutta Congress declares goal of Swaraj 30 December 1906 All-India Muslim League founded at Dhaka Important development in Indian political history December 1907 Surat Split in Congress Moderates and Extremists divide 1908 Revolutionary nationalist activity increases British repression intensifies 1909 Indian Councils Act / Morley-Minto Reforms Introduces separate electorates for Muslims 1910 Indian Press Act Further restrictions on nationalist publications 1911 British government reverses Partition of Bengal Major political concession to nationalist pressure 12 December 1911 Delhi Durbar; King George V announces Bengal partition annulment and transfer of capital Calcutta ceases to be the capital; capital shifted to Delhi December 1911 Rabindranath Tagore composes "Jana Gana Mana" Later becomes India's National Anthem 27 December 1911 🇮🇳 Jana Gana Mana is first publicly sung at the Indian National Congress session in Calcutta End point of this timeline- Vijayawada International Airport
cabinet reshuffle lo post undiddo vudiddo teliyadhu ga, manam minister ga unnappudu chakka diddukovali, deepam undagane illu chakka diddukunanttu. international light le, avi anni a bhogapuram ki velthayi. vote leni nri vallu meeku enduku tdp gurinchi ani twitter lo kontha mandi koosthunnaru le etu.