Jump to content

Kia in Anantapur !


Recommended Posts

  • Replies 900
  • Created
  • Last Reply

Brother pls see fb link

 

 

Anduke screenshot veyamandi

 

Yashwanth.M brother did not mention the source of the article, I misunderstood the origin. Sorry.

 

I wish this political instability in TN continues for next 3-4 years so that Chittor might get a look in as an alternative. TN, KA and TG all have unfair advantage over AP in attracting industries leave alone Gujarat and MH. We have only one resource, CBN.

Link to comment
Share on other sites

Yashwanth.M brother did not mention the source of the article, I misunderstood the origin. Sorry.

 

I wish this political instability in TN continues for next 3-4 years so that Chittor might get a look in as an alternative. TN, KA and TG all have unfair advantage over AP in attracting industries leave alone Gujarat and MH. We have only one resource, CBN.

Yes

 

Other guy's comment of FB is creating us PR, thats healthy

Link to comment
Share on other sites

TN chaala car manufacturing companies vunnayi, ayina edusthunnara AP meeda?

 

Last 20-30 years TN enjoyed Industrialization by using power in Delhi, they black mailed Center a lot. Still they are doing it, but they don't have much say this time in centre.

Link to comment
Share on other sites

Yashwanth.M brother did not mention the source of the article, I misunderstood the origin. Sorry.

 

I wish this political instability in TN continues for next 3-4 years so that Chittor might get a look in as an alternative. TN, KA and TG all have unfair advantage over AP in attracting industries leave alone Gujarat and MH. We have only one resource, CBN.

swarnandhra brother,dini gurinchi TN assembly lo pedda godava ayyindi ,appatiki inka elections jaragala, DMK vallu TN nundi ,TN ki ravalasina companies pakka states ki pothunayi isuz ,hero ,tvs Brakes India,Bharat Forge,apollo tyres,ceat tyres ippudu kia kuda AP ki pothundi godava chesaru ,appati cm jayalalitha etti paristhi lo kia TN LO ne pettupadi pedthundi,sri perambur daggra 400 acres isthunamu,kia TN lone pettubadi pedthundi ani prakatana chesindi. AP lo matram ycp jaffas AP ki kia enduku vacchindha ani, edusthunaru thuu,,, E  jaffas   xxxx tine pandula kanna nijulu ....

Link to comment
Share on other sites

swarnandhra brother,dini gurinchi TN assembly lo pedda godava ayyindi ,appatiki inka elections jaragala, DMK vallu TN nundi ,TN ki ravalasina companies pakka states ki pothunayi isuz ,hero ,tvs Brakes India,Bharat Forge,apollo tyres,ceat tyres ippudu kia kuda AP ki pothundi godava chesaru ,appati cm jayalalitha etti paristhi lo kia TN LO ne pettupadi pedthundi,sri perambur daggra 400 acres isthunamu,kia TN lone pettubadi pedthundi ani prakatana chesindi. AP lo matram ycp jaffas AP ki kia enduku vacchindha ani, edusthunaru thuu,,,. vare jaffas miru  xxxx tine pandula kanna nijulu raaaa....

 

:shakehands:

 

This is a very big achievement for CBN and a good news for AP. It will take our automotive manufacturing base to next level. Chinese Changan kuda vaste top gear lo ki veltundi AP.

Link to comment
Share on other sites

Adi oka TN person experience on how TN govt tried for KIA....

 

May be naa fb profile settings valla ravatam ledu emo see this

 

https://m.facebook.com/story.php?story_fbid=10212730187152542&id=1322810573

 

Let me know if it doesn't work ...If works pls post screenshot here

 

Super bro....Leader sadinchana prati project venuka entha kastam untundo a kastam padina vallaki telusuddi...

Night 9:30PM taruvata video calls chese Leader India lo kadu world lone undadu....Bay area call kosam early morning bath chesi fresh ga ready ga unte chuse janalaki shock....

Link to comment
Share on other sites

కియా కార్ల పరిశ్రమ స్థాపనతో అనంతపురం రూపురేఖలు మారిపోతాయి: సీఎం
 
636292612457456915.jpg
అమరావతి: పెనుకొండలో కియా కార్ల పరిశ్రమ స్థాపనకు కృషిచేసిన సీఎం చంద్రబాబును స్థానిక ప్రజలు సత్కరించారు. కియా కార్ల పరిశ్రమ స్థాపనతో కరువు జిల్లా అనంతపురం రూపురేఖలు మారిపోతాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. కియా కార్ల పరిశ్రమ స్థాపనతో వందలాది మంది జీవనోపాధి కలుగుతుందని చంద్రబాబు అన్నారు. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు
Link to comment
Share on other sites

కియాలో 90% ఉద్యోగాలు స్థానికులకే

చంద్రబాబు భరోసా

సీఎంకు ‘అనంత’ ప్రజాప్రతినిధుల అభినందనలు

ఈనాడు, అమరావతి: అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయబోయే కియా మోటార్స్‌ కార్ల కంపెనీలో 90శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చూస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. అనంతపురం జిల్లాలో ఈ సంస్థ ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సోమవారం సచివాలయంలో అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఈ పరిశ్రమ రాకతో కరవు జిల్లా అనంతపురం రూపురేఖలే మారిపోతాయన్నారు. వాహన రంగంలో అతి పెద్దదైన కియా కంపెనీ రాష్ట్రానికి రావడం చరిత్రాత్మక అంశమన్నారు. రూ.13వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేసే ఈ పరిశ్రమ 11వేల మందికి ఉద్యోగాలు కల్పించనుందని, స్థానికులకే తొలి ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. భవిష్యత్తులో అనంతపురం పరిశ్రమలకు కేంద్రంగా మారుతుందని తెలిపారు. పెనుకొండ ఎమ్మెల్యేల బీకే పార్థసారథి నేతృత్వంలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు ఇతర ప్రజాప్రతినిధులు చంద్రబాబును ఘనంగా సత్కరించారు.

Link to comment
Share on other sites

కన్నన్‌ ఏం చెప్పారంటే...

కియా మోటార్స్‌ ఆంధ్రప్రదేశ్‌కు రావడం వెనుక కష్టాన్ని తమిళనాడుకు చెందిన కన్నన్‌ రామస్వామి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఈ పోస్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విలేకరుల సమావేశంలో వినిపించారు. దీని వెనక ఎంత కష్టముంది.. శ్రమ ఉంది అనేది గుర్తించాలని కోరారు.

నేను ఈ పోస్టును నా గుండెల్లో అంతులేని బాధతో పరిస్థితి ఇలాగే కొనసాగితే తమిళనాడు భవిష్యత్తు ఏమవుతుందో అనే ఆందోళనతో రాస్తున్నాను. దక్షిణకొరియాకు చెందిన కియా మోటార్స్‌ భారతదేశంలో వాహనాల తయారీకి ప్లాంటు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కంపెనీకి సంబంధించిన స్థానిక సలహాదారుగా విశ్లేషణాత్మకంగా లోతుగా సర్వే చేసి మొదటిగా తమిళనాడు, రెండోదిగా గుజరాత్‌, మూడోదిగా శ్రీసిటీ ఆంధ్రప్రదేశ్‌ను సూచించాం. మా సలహా మేరకు సంస్థ ప్రతినిధులు తమిళనాడు ప్రభుత్వాన్ని సంప్రదించారు. కియా మోటార్స్‌ భూమితో పాటు పన్ను రాయితీలు, ఇతర సౌకర్యాలకు ప్రభుత్వం అంగీకరించింది. 70 అనుబంధ పరిశ్రమల స్థాపనకు కూడా ఏర్పాట్లు జరిగాయి. అయితే సినిమా ఇక్కడే అడ్డం తిరిగింది. రాజకీయ నాయకులు కియా మోటార్స్‌కు కేటాయించదలచిన భూమికి ప్రభుత్వ విలువ కంటే 50శాతం ఎక్కువ రేటును లంచం అడిగారు. దీంతో కియా మోటార్స్‌ యాజమాన్యం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలని నిర్ణయించుకుంది. మేం చెప్పినట్లు శ్రీసిటీకి కాదు.. వెనుకబడిన ప్రాంతమైన అనంతపురం జిల్లాకు. ఇక్కడ నీటి వనరులు చాల పరిమితం. దీని వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కృషి ఎంతో ఉంది. ఎన్నో రాయితీలు ఇచ్చారు

Link to comment
Share on other sites

కియ ఏపీకి ఇలా వచ్చిందయా!
 
  • తమిళనాడులో అవినీతే కారణం
  • భూమి విలువకు 50 రెట్లు లంచం డిమాండ్‌
  • అందుకే ఏపీని ఎంచుకున్న కార్ల సంస్థ
  • ఫేస్‌బుక్‌లో తమిళ పారిశ్రామికవేత్త పోస్ట్‌
అమరావతి, మే 2 (ఆంధ్రజ్యోతి): ‘కియ కార్ల పరిశ్రమ తమిళనాడు నుంచి ఏపీ ్జ్జకి ఎందుకు తరలిపోయింది’... ఈ ప్రశ్నకు తమిళనాడుకే చెందిన కన్నన్‌ రామస్వామి అనే పారిశ్రామిక వేత్త సమాధానం చెప్పారు. తమిళనాడులో అవినీతి, లంచగొండితనంవల్లే కియ తన మనసు మార్చుకుని... పొరుగు రాష్ట్రానికి వెళ్లిపోయిందని తెలిపారు. దీనివల్ల తమిళనాడు ఎంతో నష్టపోయిందని చెప్పారు. కియ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు పడిన కష్టాన్ని కూడా వివరించారు. ఇన్‌ప్రాటెక్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్స్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న కన్నన్‌ రామస్వామి ఈ వివరాలను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. దీని తెలుగు అనువాదం కూడా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతోంది. దీని ప్రకారం... ‘‘దక్షిణ కొరియాకు చెందిన కియ భారతదేశంలో తన ప్లాంటును నెలకొల్పాలని నిర్ణయించింది. లోతుగా సర్వే చేసి తమిళనాడును మొదటి చాయి్‌సగా, రెండో చాయి్‌సగా గుజరాతను, మూడో రాష్ట్రంగా ఏపీలోని శ్రీసిటీని ఎంచుకున్నారు. ఆ కంపెనీ తొలుత తమిళనాడు ప్రభుత్వాన్ని సంప్రదించింది. కావాల్సిన భూములు ఇచ్చేందుకు ఒప్పందం కూడా జరిగింది.
 
భూమితో పాటు పలు రాయితీలు కియకు ఇచ్చారు. వీటితోపాటు 70 ఆన్సిలరీ యూనిట్లు కొరియా నుంచి తమిళనాడుకు తరలించేందుకు కూడా అంగీకరించారు. అయితే, తమిళనాడు రాజకీయ నాయకులు కంపెనీకి ఇచ్చే భూమి విలువ (ప్రభుత్వ ధర)కు 50 రెట్లు లంచంగా అడిగారు. దీంతో కియ ఏపీకి తరలిపోవాలని నిర్ణయించింది. శ్రీసిటీ కాకుండా వెనుకబడిన ప్రాంతం అనంతపురానికి వెళ్లింది. నీటి వనరులు పరిమితంగా ఉన్నప్పటికీ కియ అనంతను ఎన్నుకోవడంలో చంద్రబాబు కృషి ఎంతో ఉంది. అనంతలో కియ ఏర్పాటుకు ఎన్నో రాయితీలు ఇచ్చారు. ప్లాంట్‌ను బెంగళూరు- ముంబై, బెంగళూరు- హైదరాబాద్‌ రహదారికి అనుసంధానించేందుకు 200 అడుగుల రహదారి నిర్మాణానికి అంగీకరించారు.
 
ఇప్పుడు కియ ఏపీకి వెళ్లడంతో 110 కోట్ల డాలర్ల పెట్టుబడులు తమిళనాడు నష్టపోయింది. అంతకుమించి విలువైన అనుబంధ పరిశ్రమలూ, ఉద్యోగాలూ పోయాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే పారిశ్రామికంగా తమిళనాడు చివరి ర్యాంకు చేరుకునేందుకు ఎక్కువ కాలం పట్టదు. ఇందుకు సిగ్గుతో తలవంచుకుంటున్నాను. నేను వ్యక్తిగతంగా రాష్ట్రపతి పాలనను వ్యతిరేకించాను. కానీ ఇప్పుడు రాష్ట్రపతి పాలన మాత్రమే తమిళనాడును గాడిలో పెట్టగలదు’’ అని కన్నన్‌ పేర్కొన్నారు. దీనిపై ఓ మీడియా సంస్థ ఆయన్ను సంప్రదించగా.. ‘చెప్పాల్సిందంతా ఫేస్‌బుక్‌లోనే చెప్పాను. కొత్తగా చెప్పేదేమీ లేదు’ అని స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఆ పోస్ట్‌ తెలుగు అనువాదాన్ని చదివి వినిపించడం విశేషం.
 
కొసమెరుపు: ‘కియ’ మోటార్స్‌ రాషా్ట్రనికి రావడం పట్ల మంత్రివర్గం హర్షం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి కేబినెట్‌ సమావేశంలోనే కేక్‌ కట్‌ చేసి వారికి తినిపించారు.
Link to comment
Share on other sites

మేధాటవర్స్‌లో ప్రారంభమయ్యే సంస్థలివే..

గ్రూపో అంటోలిన్‌: స్పెయిన్‌కి చెందిన గ్రూపో ఆంటోలిన్‌ ఇంటీరియర్‌ డిజైన్‌లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. బీఎండబ్ల్యూ, మెర్సిడెజ్‌ బెంజి కార్లకు సంబంధించిన విడిభాగాలను 80ు వరకూ ఈ కంపెనీ డిజైన్‌ చేసి ఇస్తుంది. ఈ కంపెనీ అనంతపురంలో అతి పెద్ద ఆటోమొబైల్‌ విడిభాగాల ప్లాంటును ఏర్పాటు చేయనున్నది.

Link to comment
Share on other sites

Naidu’s KIA Storm Hits Tamilnadu Politics With Chandra Babu’s government gained the super deal of KIA Motors, one of the biggest Automobile manufacturers of the world, there is a storm created in the Tamilnadu politics. Tamilnadu government has been alleged to lose the KIA deal due to corruption. With media pinched the TN government of corruption, TN came back on the allegations stating that KIA made a deal with AP owing to its internal policies but not anything else and that Tamilnadu will always be the favored place of the investment as the parent sector of KIA, Hyundai Motors has a location in Tamilnadu. KIA motors CEO has also clarified the same that as per their policy, the company wouldn’t invest in another sector in the place where they already have a limb and which is why they have forwarded the hand to AP this time owing to the business requirements. 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...