Jump to content

Buckingham Canal inland waterways


Recommended Posts

AP GOVT ROCKS.lekapothe  paniki malina batch digi land ivva ledu lekapothe podichevalla mu antaru.

 

yep you are right. Gadkari also quoting that Tamil Nadu hasn't done anything. (His statement is also because of elections in Tamil Nadu but i really doubt if he had divulged the facts)

Link to comment
Share on other sites

yep you are right. Gadkari also quoting that Tamil Nadu hasn't done anything. (His statement is also because of elections in Tamil Nadu but i really doubt if he had divulged the facts)

kastam bro tamilanadu lo chennai citylo pothundi janalu kabja chesaru chuttu houses unnayi kastam anukunta.

Link to comment
Share on other sites

  • 1 month later...
  • 1 month later...
  • 4 weeks later...
జల రవాణా అభివృద్ధికి 3200 కోట్లు
 
  • కేంద్ర ఉపరితల, నౌకా రవాణా శాఖ ప్రణాళిక
  • మొదటిదశలో ముక్త్యాల-విజయవాడ-కాకినాడ
  • పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌ వెల్లడి
హైదరాబాద్‌, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జల రవాణా అభివృద్ధికి తగిన కార్యాచరణను సిద్ధం చేశామని మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌ తెలిపారు. జల రవాణాకు కేంద్ర ఉపరితల, నౌకా మంత్రిత్వ శాఖ అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని, రాష్ట్రంలో ఈ రంగం అభివృద్ధికి రూ.3200 కోట్లు కేటాయించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించిందని చెప్పారు. జల రవాణా అభివృద్ధికి అవసరమయ్యే భూసేకరణకు రూ.500 కోట్లను భరించేందుకు కూడా కేంద్రం ఆమోదం తెలిపిందని అన్నారు. కేంద్ర ఉపరితల, నౌకాయాన మంత్రి నితిన్‌ గడ్కరి ఇటీవల విశాఖపట్నంలో పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాల నివేదికను నితిన్‌ గడ్కరీకి అజయ్‌జైన్‌ అందజేశారు. ఈ నివేదిక వివరాలను రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్‌ సీఈవో ఎ.చంద్రశేఖర్‌ రెడ్డి గురువారం మీడియాకు తెలిపారు. రాష్ట్రంలో జల రవాణాకు సంబంధించి మొదటి దశలో ముక్త్యాల - విజయవాడ- కాకినాడ జల మార్గం పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని అజయ్‌జైన్‌ వివరించారు. ఇందులో భాగంగా 30 కిలోమీటర్ల పొడవున ముక్త్యాల-చామర్రు ఫైనాన్స్‌ బిడ్లను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. అదేవిధంగా 38 కిలోమీటర్ల మేర చామర్రు-హరిశ్చంద్రపురం కాలువను అభివృద్ధి చేసేందుకు వారం రోజుల్లో ఫైనాన్స్‌ బిడ్లను తెరుస్తామని చెప్పారు. ఈ రెండు జల మార్గాల కోసం రూ.69.76 కోట్లు వ్యయం అవుతాయని అంచనాలు వేసినట్లు తెలిపారు. కృష్ణా -గోదావరి జలాలను అనుసంధానిస్తూ కాకినాడ-పాండిచ్చేరి మధ్య జల రవాణాకు అనువైన కాలువను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం అంతర్గత జల రవాణా సంస్థ దాదాపు రూ.3200 కోట్లు వ్యయం చేసేందుకు ముందుకువచ్చిందని తెలిపారు. ఇందులో కేంద్రానికి 51 శాతం, రాష్ట్రానికి 49 శాతం వాటా ఉంటుందని వివరించారు.
Link to comment
Share on other sites

Muktyala waterway works to begin soon
THE HANS INDIA |   Aug 26,2016 , 02:24 AM IST
   
 
Close ad X
4074_Muktyala.jpg
,
 
 

Vijayawada: Works on the first phase of Muktyala-Vijayawada-Kakinada waterway project are set to begin soon. The State government will invite bids for works on the Muktyala-Chamaru (30 km) stretch and Chamaru-Hari Chandra Puram (38 Km) stretch, this week. The tenders will be awarded for works amounting to Rs 69.76 crore.

 

The inland waterways would promote cheaper transportation, prevent pollution and promote tourism. It may be mentioned here that the Government of India (GoI) has agreed to bear the cost of land acquisition to the tune of Rs 500 crore, for development of ‘Muktyala-Vijayawada-Kakinada stretch’. 

 

The project is a part of first phase of National Waterways-4 (NW-4) from Kakinada to Puducherry with linking of Krishna and Godavari rivers. Inland Waterway Authority of India (IWAI), which is developing the project at an approximate cost of Rs 3,200 crore, has agreed to meet the cost of dredging (digging), modification of cross structures apart from land acquisition for terminals.  

 

The IWAI has entered into an agreement with the State government, for formation of Special Purpose Vehicle (SPV) for the development of NW-4 and other waterways in the State. The government will have 49 per cent equity in the SPV. Speaking to The Hans India, Ajay Jain principal secretary of Energy said that the stretch of Krishna river from Vijayawada to Muktyala (Jaggaiahpet) will be dredged to create a waterway for moving cement required for construction of Amaravati, the new capital of Andhra Pradesh. 

 

“These waterways would help transport of cement at cheaper price as majority of cement industries are located on the border of Krishna and Nalgonda districts.  AP Water Resource Department (APWRD) in consultation with IWAI will identify 3 to 4 terminals on priority, so that potential cargo commitments can be enabled,” he added. 

Link to comment
Share on other sites

జలం మన బలం అంటున్నాం కదా ! ఎందుకో మరోసారి నిరూపించే డెవలప్ మెంట్ ఇది. ఏపీలో వాటర్ వేస్ పై 3200 కోట్ల పెట్టుబడులు పెట్టి కొంత అవకాశాలు అందిపుచ్చుకునేందుకు సన్నాహాలు మొదలయ్యాయ్. క్రిష్ణానదిలో ముక్త్యాల నుంచి విజయవాడ వరకూ డ్రెజింగ్ పనులతో కొత్త లాహిరి మొదలు కాబోతోంది.


కాలువలను సముద్రంతో కలిపే మార్గాలు… నదీమార్గాలు… బకింగ్ హామ్ లాంటి విశ్వవిఖ్యాత రూట్స్ అన్నీ పూర్తిస్థాయిలో పుంజుకో బోతున్నాయ్. జల రవాణా మార్గాలకి ఏపీ పదును పెడుతోంది. తొలి విడత ముక్త్యాల టు కాకినాడ వయా విజయవాడ రూట్ సిద్ధం కావాల్సిఉంది. దానికోసం బిడ్స్ కూడా రెడీ అవుతున్నాయ్. ముక్త్యాల టు చామరు 30 కిలోమీటర్లు, చామరు నుంచి హరిశ్చంద్ర పురం వరకూ మరో 35 కిలోమీటర్ల మేర పనులు జరగాల్సిఉంది.


ఏపీలో జలరవాణా మార్గాల పునరుద్ధరణ కోసం 5400 ఎకరాల భూములు అవసరం. ప్రభుత్వం దగ్గర ఇప్పటికే 4600 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. మరో 950 ఎకరాలు సేకరించాల్సిఉంది. భూసేకరణ పునరావాసం లాంటి వాటికోసం ప్రస్తుతం 500 కోట్లు అవసరం అవుతాయనే అంచనాలతో కేంద్రం నిధులు ఇప్పటికే విడుదల చేసింది. అంటే పనులు మొదలుకావడమే తరువాయి. జలమార్గాలు అందుబాటులోకి వస్తే ఏటా 11 మిలియన్ టన్నుల సరుకు రవాణా నీళ్ల మీదే జరుగుతుంది. అందుకే ఇదో కీలక మలుపు.సరుకు రవాణా కోసమే కాదు రాజధాని నిర్మాణంలోనూ ఈ జలరవాణాను భాగం చేయాలనే వ్యూహాలు సిద్ధమయ్యాయ్. రాజధానిలో నిర్మాణాల కోసం పశ్చిమ క్రిష్ణా నల్గొండ జిల్లాల నుంచే సిమెంటు అందాల్సిఉంది. అదంతా జల మార్గాల ద్వారానే జరగబోతోంది. నిత్యావసరాలు అటవీ ఉత్పత్తులకి ఇదే రూట్లు కీలకం కాబోతున్నాయ్. జల రవాణాతో ఖర్చులు తగ్గడమే కాదు కమర్షియల్ ఉపయోగాలు, టూరిజం ఆకర్షణలు అందబోతున్నాయ్. మొత్తానికి ఇదంతా ఏపీ సామర్థ్యాన్ని కొత్త కోణంలో వాడుకోవడం. భౌగోళిక బలాన్ని ఉపయోగించుకోవడం ఇదంతా !

Link to comment
Share on other sites

Buckingham Canal Kakinada to pondicherry ni use chesi water ni till nellore daka gravity tho pampochu and then pumps petti somasila ki lift chesthe ela untundi.

 

Why don't AP buy lands in same route of Buckingham Canal  and dig a canal to transfer water to nellore via gravity.

 

Elago canal ni modernize chestunam and new bridges construct chestaru ga oka 2-3tmc/day canal ki ready chesthe super untundi Elago penna ni cross chesi veltundi ga   somasila oka lift petti reverse water ni pampithe 100-110kms pipes dwara pampochu. If other things ki 1000's of crores and years of time padutundi but ee route best route can completed in 3-4 years max

Link to comment
Share on other sites

Buckingham Canal Kakinada to pondicherry ni use chesi water ni till nellore daka gravity tho pampochu and then pumps petti somasila ki lift chesthe ela untundi.

 

Why don't AP buy lands in same route of Buckingham Canal and dig a canal to transfer water to nellore via gravity.

 

Elago canal ni modernize chestunam and new bridges construct chestaru ga oka 2-3tmc/day canal ki ready chesthe super untundi Elago penna ni cross chesi veltundi ga somasila oka lift petti reverse water ni pampithe 100-110kms pipes dwara pampochu. If other things ki 1000's of crores and years of time padutundi but ee route best route can completed in 3-4 years max

Buckingham canal is national inland waterway project.... Im not sure if state can utilize it as a multi purpose.....
Link to comment
Share on other sites

Buckingham canal is national inland waterway project.... Im not sure if state can utilize it as a multi purpose.....

 

Asalu water anedhi untene ga use cheyadaniki correct ga

 

If godavari water diversion chesthe 250-300 days full water untundi so we an use it

 

OR

I already mentioned dig a new canal it will automatically help us to send 85% through gravity and 15% lifts is a good one and feasible one

Link to comment
Share on other sites

Asalu water anedhi untene ga use cheyadaniki correct ga

 

If godavari water diversion chesthe 250-300 days full water untundi so we an use it

 

OR

I already mentioned dig a new canal it will automatically help us to send 85% through gravity and 15% lifts is a good one and feasible one

Iff we win in 2019 then it may take priority
Link to comment
Share on other sites

Iff we win in 2019 then it may take priority

 

 

pattiseema made impact on krishna, guntur

 

buckingham canal use chesthe if we start diging a canal 50% complete chesina sare chalu prakasham, nellore, chittur ki water through gravity veltayi and last areas ki and even pump  water to projects.

 

nellore 140+ tmc water ni store chesthe 1 year 3 dsts ki water supply cheyochu.

 

Even canal ni dig cheyaka munde we can use same canal nellore oka pumps petti somasila and kandaleru fill cheyochu

 

Almost east, west, krishna, guntur,  prakasham, nellore, chittur ki water through gravity veltayi 

Link to comment
Share on other sites

  • 1 month later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...