Jump to content

# RRR... CHI MUST WATCH


Recommended Posts

సింహం సింగిల్‌గానే వస్తుంది: వైకాపా ఎంపీ 

సింహం సింగిల్‌గానే వస్తుంది: వైకాపా ఎంపీ

అమరావతి: వైకాపా నేతల తీరుపై ఆ పార్టీ ఎంపీ రఘు రామకృష్ణరాజు మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. తనపై వైకాపా నాయకులు చేసిన విమర్శలపై విరుచుకుపడ్డారు. సింహం సింగిల్‌గానే వస్తుందంటూ రజనీకాంత్‌ డైలాగ్‌ను ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను విమర్శించిన వాళ్లు రాజీనామా చేస్తే తానూ చేస్తానని సవాల్‌ విసిరారు. 

ఆ ఎమ్మెల్యే ఓ ఇసుక దొంగ!‌
తాజాగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నన్ను విమర్శించిన వాళ్లు జగన్‌ బొమ్మ పెట్టుకొని గెలిచి చూపించాలి. మా పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులతో నాపై తిట్ల పర్వం కొనసాగించారు. ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఓ ఇసుక దొంగ‌. ఇళ్ల స్థలాల్లోనూ ఆయన రూ.కోట్లు దండుకున్నారు. సత్యనారాయణ అరాచకాల గురించి ఆయన మేనల్లుడే చెబుతారు. ఎమ్మెల్యే నాగేశ్వరరావు పైనా అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌ రావు కూడా సీఎం అపాయింట్‌మెంట్‌ దొరక్క బాధపడ్డారు’’ అన్నారు. 

ఆ ఎమ్మెల్యేలూ రాజీనామా చేయాలి
సీఎం జగన్‌ ఇంటికి కూడా వెళ్లనని ఎన్నికలకు ముందే చెప్పాను. ఆయన ఇంటికి వెళ్లడానికి నేను ఇష్టపడకపోతే ఎయిర్‌పోర్టులో కలిశారు. ఎమ్మెల్యే ప్రసాదరాజు హుందా గల వ్యక్తి. పార్టీ ఎమ్మెల్యేలు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నా బొమ్మ పెట్టుకొని ఎన్నికల్లో నెగ్గిన  ఎమ్మెల్యేలూ రాజీనామా చేయాలి’’ అని రఘు రామకృష్ణరాజు వ్యాఖ్యానించారు.

Link to comment
Share on other sites

6 minutes ago, Siddhugwotham said:

don't believe RRR words that they request to join in YSRCP....

Jagan and TRS blackmailed him... and rent babai also forced RRR to join in YSRCP....

nag ganiki antha scene vunda.. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...