Jump to content

Recommended Posts

Posted

(ఈటీవీ స్క్రోలింగ్) వర్రా రవీందర్ రెడ్డిని కడప తీసుకొచ్చిన పోలీసులు - రవీందర్ రెడ్డిని మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్న జిల్లా ఎస్పీ - వర్రా రవీందర్ రెడ్డిని కడప కోర్టులో హాజరుపరిచే అవకాశం - వైసీపీ సామాజిక మాధ్యమ కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు - రవీందర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసిన పులివెందుల పోలీసులు

Posted

veedu monne doriki untadu. oka round vesi arrest choopinchinattu unnaru.

30 cases daaka pettaru. Ippatlo raalundaa veedini, inturi gadini, Avuthu gaadini moosesthe bagundu

Posted

Varra Ravindar Reddy: వర్రా అసభ్యకర పోస్టులు.. తాడేపల్లి కార్యాలయం నుంచే: డీఐజీ ప్రవీణ్‌

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, హోం మంత్రి అనిత తదితరులపై అసభ్యకర పోస్టుల కేసులో నిందితులను పట్టుకునేందుకు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టినట్లు కర్నూల్ రేంజ్‌ డీఐజీ కోయా ప్రవీణ్‌ తెలిపారు.

Updated : 11 Nov 2024 17:30 IST
 
 
 
 
 
 

124203161_111124koyapraveen1a.webp

కడప: సీఎం చంద్రబాబు (Chandrababu), డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan), హోం మంత్రి అనిత తదితరులపై అసభ్యకర పోస్టుల కేసులో నిందితులను పట్టుకునేందుకు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టినట్లు కర్నూల్ రేంజ్‌ డీఐజీ కోయా ప్రవీణ్‌ తెలిపారు. ఆదివారం మార్కాపురం సమీపంలో నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. అసభ్యకర పోస్టుల కేసులో అరెస్టయిన వైకాపా సోషల్‌ మీడియా కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డితోపాటు మరో ఇద్దరు నిందితులు సుబ్బారెడ్డి, ఉదయ్‌లను పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. కేసుకు సంబంధించిన వివరాలను కోయా ప్రవీణ్‌, కడప ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు మీడియాకు వివరించారు.

‘‘నిందితులు వాడిన భాష అసభ్యకరంగా ఉంది. అరబ్‌ దేశాల్లో అయితే తీవ్ర శిక్షలు ఉంటాయి. సీఎం, డిప్యూడీ సీఎం కుటుంబాలపై తీవ్రమైన దూషణలు వాడారు. వర్రా రవీందర్‌రెడ్డి గతంలో భారతి సిమెంట్స్‌లో పని చేశాడు. మరో ఇద్దరు కూడా వైకాపా సోషల్‌ మీడియాలో పని చేస్తున్నారు. డిజిటల్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులను వైకాపాకి అనుకూలంగా వినియోగించుకున్నారని నిందితులు తమ వాంగ్మూలంలో చెప్పారు. న్యాయమూర్తులకు వ్యతిరేకంగా కూడా పోస్టులు పెట్టారు. మహిళా కుటుంబసభ్యులు, వారి పిల్లలపై పోస్టులు పెట్టారు. ఇలాంటి వారిని 45 మందిని గుర్తించాం. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాం.

నాయకుల ఫొటోలు మార్ఫింగ్‌ చేసి పోస్టులు పెట్టేవారు. నిందితులకు 40 యూట్యూబ్‌ ఛానెళ్లు ఉన్నట్లు గుర్తించాం. వాటి ద్వారా అసభ్యకర వ్యాఖ్యలు చేసేవారు. తాడేపల్లిలోని వైకాపా కార్యాలయం నుంచి వీటిని నడిపేవారు. జిల్లా కన్వీనర్‌ ఆధ్వర్యంలో వీరంతా పని చేసేవారు. తాడేపల్లిలోని పీవీఆర్‌ ఐకాన్‌ బిల్డింగ్‌ నుంచే పోస్టులు పెట్టేవారు. అధికారంలో ఉన్న మహిళా నేతలనే టార్గెట్‌ చేసుకొని పోస్టులు పెట్టారు. నిందితులు ఇచ్చిన వాంగ్మూలాన్ని లోతుగా పరిశీలించాల్సి ఉంది. వారు పెట్టిన పోస్టులను సాధారణంగా చదవలేం. సభ్య సమాజం అసహ్యించుకునేలా వారి పోస్టులు ఉన్నాయి. మహిళలపై ఇలాంటి పోస్టులు పెట్టిన వారిని రాక్షసజాతికి చెందినవారిగా భావిస్తున్నాం’’ అని ప్రవీణ్‌ వివరించారు.

Posted

పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు.. పోసానిపై చర్యలు తీసుకోండి!

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఆయన కుటుంబీకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు పోసానిపై చర్యలు తీసుకోవాలని రాజమహేంద్రవరం జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు.

Published : 11 Nov 2024 22:32 IST
 
 
 
 
 
 

124203222_111124posani1a.webp

రాజమహేంద్రవరం: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఆయన కుటుంబీకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు పోసానిపై చర్యలు తీసుకోవాలని రాజమహేంద్రవరం జనసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్పీ నరసింహ కిషోర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. గత ప్రభుత్వ హయాంలో పోసాని అనేకసార్లు పవన్‌తో పాటు, జనసేన కార్యకర్తలపై సామాజిక మాధ్యమాల్లో అసభ్య పదజాలంతో దూషించినా అప్పట్లో పోలీసులు చర్యలు తీసుకోలేదని, తాము కోర్టును ఆశ్రయించామని ఈ సందర్భంగా వారు తెలిపారు.

మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసులపైన సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్న విశాఖపట్నానికి చెందిన రవికిరణ్ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెదేపా నాయకుడు చిన్నబాబు ఈనెల 7న రాజమహేంద్రవరం ప్రకాశ్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితుడిని సోమవారం అరెస్టు చేసి.. న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచినట్లు ప్రకాశ్‌నగర్‌ పోలీసులు తెలిపా

Posted

identify cheyyatam kaadu... these guys should be taken to court and cases be fast tracked to ensure they are punished. Anyone who has got kids into this, should be jailed for life. Once that happens, a lot of things will get straightened out for these shameless idiots. Unwanted ga families ni touch cheste basmam avuthaaru annattu undaali statement ee cases. File chesam vadilesam type kaadu. 

Posted (edited)

A2, Pilla Sajjala, RGV, Posani, Roja, cleaner, Pasuvu, dwarampudi, 

if all these are put behind bars even for a couple of weeks.. the filth cadre of YCP will think twice before foul mouthing anyone in future.

Srireddy, punch prabhakar laanti vaallu.. just comedy pieces .

Edited by LION_NTR
Posted

సజ్జల భార్గవ్‌రెడ్డిపై లుకౌట్‌ నోటీసులు జారీ

వైకాపా సోషల్‌ మీడియా కార్యకర్తలపై పోలీసులు లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు.

Updated : 12 Nov 2024 17:13 IST
 
 
 
 
 
 

12sajjala-1a.webp

కడప: వైకాపా సోషల్‌ మీడియా కార్యకర్తలపై కడప పోలీసులు లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. సజ్జల భార్గవ్‌రెడ్డి (Sajjala Bhargavreddy), అర్జున్‌ రెడ్డి సహా మరికొందరిపై లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. ఈనెల 8న పులివెందులలో వర్రా రవీందర్‌రెడ్డితో పాటు సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఏపీలో భార్గవ్‌ రెడ్డిపై ఇప్పటికే పలు క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. విదేశాలకు పారిపోతారనే అనుమానంతో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వీరిద్దరి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి.

వైకాపా (YSRCP) సామాజిక మాధ్యమ కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డి (Varra Ravinder Reddy) పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెల్లడించాడు. ‘‘సజ్జల భార్గవ్‌రెడ్డి వైకాపా సోషల్‌ మీడియా బాధ్యతలు తీసుకున్నాక మరింత రెచ్చిపోయాం. జడ్జిలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టాలని అతడే బెదిరించాడు. 2023 నుంచి నా ఫేస్‌బుక్‌ ఐడీతో పోస్టులు పెట్టేవారు. వైకాపా సోషల్‌ మీడియాలో భార్గవ్‌రెడ్డి, అర్జున్‌రెడ్డి, సుమారెడ్డి కీలకం’’ అని పోలీసులకు తెలిపాడు.

Posted
3 hours ago, sonykongara said:

image.png.4f6d0aeb533c3c7c98b2379badf9e8ce.png blind gadi ni TTD case lo vesaru image.png.5837c32a1d41926e93a25e62dd64dcff.png

image.png

bro Blind Man gadu inka arrest avvaledu anukunta......there are two more worst lkays..........yatham avinash reddy and rowdy fellow ani okadu (I think his name is dodda vamsi krishana reddy)....these two are worst bastards and need to be put behind bars....please convey to the party about these two

Posted
32 minutes ago, Bleed_Blue said:

bro Blind Man gadu inka arrest avvaledu anukunta......there are two more worst lkays..........yatham avinash reddy and rowdy fellow ani okadu (I think his name is dodda vamsi krishana reddy)....these two are worst bastards and need to be put behind bars....please convey to the party about these two

yatham avinash reddy  meda case padindi nellore lo

Posted
41 minutes ago, Bleed_Blue said:

bro Blind Man gadu inka arrest avvaledu anukunta......there are two more worst lkays..........yatham avinash reddy and rowdy fellow ani okadu (I think his name is dodda vamsi krishana reddy)....these two are worst bastards and need to be put behind bars....please convey to the party about these two

image.png.785ff6e90ba5490d60604b27473d933a.png

Posted
42 minutes ago, Bleed_Blue said:

bro Blind Man gadu inka arrest avvaledu anukunta......there are two more worst lkays..........yatham avinash reddy and rowdy fellow ani okadu (I think his name is dodda vamsi krishana reddy)....these two are worst bastards and need to be put behind bars....please convey to the party about these two

Bro, rowdy gadu vesina posts unnaya?

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...