Jump to content

Recommended Posts

Posted
13 hours ago, sonykongara said:

వైసీపీ సోషల్ మీడియా ఇంటూరి రవి కిరణ్ కి 14 రోజులు రిమాండ్ విధించిన రాజమండ్రి కోర్టు

Eedini Kamuku Debbalu Baganey Kottaru Anukunta

Posted
6 minutes ago, RamaSiddhu J said:

Eedini Kamuku Debbalu Baganey Kottaru Anukunta

Madhav reddy photo petti script rasindi vede,  2016 lone case padindi vadi meda, arrest chesaru taruvtha apesadu ,2019 nundi baga prasaram chesaru power loki ycp ragane, ranku kathalu alledi eh XXXXX koduku ne vidin champina tappu ledu.

Posted

ఆర్‌జీవీకి నోటీసులు ఇచ్చిన పోలీసులు

హైదరాబాద్‌: సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నోటీసులు ఇచ్చారు. జూబ్లీహిల్స్‌లోని ఆర్‌జీవీ ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చారు. ఎన్నికలకు ముందు ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్‌ సమయంలో.. నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులతోపాటు.. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వ్యక్తిత్వాలను కించపరిచేలా వర్మ ఎక్స్‌లో పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఈ మేరకు విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు నోటీసులు అందజేశారు.

Posted

గుంటూరు: వైకాపా (YSRCP) కార్యకర్తను ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) పోలీసులకు పట్టించారు. హోంమంత్రి అనితపై పల్నాడు జిల్లా నకరికల్లుకు చెందిన కార్యకర్త రాజశేఖర్‌రెడ్డి సోషల్‌ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టాడు. దీనిపై నూజివీడులో కేసు నమోదు చేసిన పోలీసులు.. రాజశేఖర్‌ కోసం గత కొన్ని రోజులుగా గాలిస్తు్న్నారు. నకరికల్లులో అతడి ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో మంగళవారం  అంబటి రాంబాబు స్పందిస్తూ రాజశేఖర్‌ తమ ఇంట్లోనే ఉన్నాడని.. పోలీసులకు చేతనైతే అరెస్ట్‌ చేయాలని సవాల్‌ విసిరారు. వెంటనే రంగంలోకి దిగిన నూజివీడు పోలీసులు.. గుంటూరులో అంబటి ఇంట్లో ఉన్న రాజశేఖర్‌ను అరెస్ట్ చేశారు. 

Posted

అసభ్యకర పోస్టులు.. వారిపై కేసులు పెడితే తప్పేంటి?: హైకోర్టు

అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కేసులు పెడితే తప్పేముందని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది.

Updated : 13 Nov 2024 12:51 IST
 
124204405_131124-high-court-brk.jpg

అమరావతి: అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కేసులు పెడితే తప్పేముందని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. జడ్జిలను కూడా దూషిస్తూ పోస్టులు పెట్టారని వ్యాఖ్యానించింది. పోలీసుల(AP Police) చర్యలను నిలువరిస్తూ ఎలాంటి ఉత్తర్వులను ఇవ్వలేమంది. కేసులపై అభ్యంతరముంటే నేరుగా కోర్టును ఆశ్రయించాలని చెప్పింది. పిల్‌ వేయడానికి వీలు లేదని పేర్కొంది. సామాజిక మాధ్యమ కార్యకర్తలపై మూకుమ్మడిగా కేసులు పెడుతున్నారని విజయబాబు హైకోర్టులో పిల్‌ వేశారు. దీనిపై విచారణ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం(AP High Court) ఈమేరకు వ్యాఖ్యలు చేసింది.

Posted
6 hours ago, sonykongara said:

Madhav reddy photo petti script rasindi vede,  2016 lone case padindi vadi meda, arrest chesaru taruvtha apesadu ,2019 nundi baga prasaram chesaru power loki ycp ragane, ranku kathalu alledi eh XXXXX koduku ne vidin champina tappu ledu.

galeez ninja koduku veedu...veedu inka Rastrakoot ani okadu vuntadu...Sr NTR gari birth meeda kuda ranku stories raasadu veedu......ilanti vallani minimum 20 years jail lone dengali...meeru annatu champina tappu ledu

Posted

పులివెందుల చేరుకున్న వైస్ వివేకా కుమార్తె సునీతమ్మమరికాసేపట్లో పోలీసులను కలవనున్న సునీత.

వైసీపీ సోషల్ మీడియాలో తనతో పాటు షర్మిల, విజయమ్మ పై పోస్టులు పెట్టిన వారిపై ఫిర్యాదు చేయనున్న సునీత.

గతంలో సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులపై హైదరాబాద్ లో ఫిర్యాదు.

తాజాగా ఇక్కడ ఫిర్యాదు చేస్తే పరిగణలోకితీసుకొనివిచారిస్తామని ప్రకటించిన కర్నూల్ రైంజ్ డిఐజి.

 డిఐజి ప్రకటనతో కదిలిన సునీత..

మరికాసేపట్లో గతంలో పెట్టిన పోస్టులపై ఫిర్యాదు చేయనున్న సునీత.
 
Posted
7 hours ago, sonykongara said:

గుంటూరు: వైకాపా (YSRCP) కార్యకర్తను ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) పోలీసులకు పట్టించారు. హోంమంత్రి అనితపై పల్నాడు జిల్లా నకరికల్లుకు చెందిన కార్యకర్త రాజశేఖర్‌రెడ్డి సోషల్‌ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టాడు. దీనిపై నూజివీడులో కేసు నమోదు చేసిన పోలీసులు.. రాజశేఖర్‌ కోసం గత కొన్ని రోజులుగా గాలిస్తు్న్నారు. నకరికల్లులో అతడి ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో మంగళవారం  అంబటి రాంబాబు స్పందిస్తూ రాజశేఖర్‌ తమ ఇంట్లోనే ఉన్నాడని.. పోలీసులకు చేతనైతే అరెస్ట్‌ చేయాలని సవాల్‌ విసిరారు. వెంటనే రంగంలోకి దిగిన నూజివీడు పోలీసులు.. గుంటూరులో అంబటి ఇంట్లో ఉన్న రాజశేఖర్‌ను అరెస్ట్ చేశారు. 

Comedy fellow veedini gelipinchaara last time? 🤦‍♂️ karma kaakapothe

Posted

నటుడు పోసానిపై ఏపీలోని వివిధ పీఎస్‌లలో ఫిర్యాదులు - టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసాని - పలు జిల్లాల్లో పోసానిపై ఫిర్యాదులు చేస్తున్న టీడీపీ నేతలు - గుంటూరు జిల్లా పట్టాభిపురం పీఎస్‌లో టీడీపీ నేతల ఫిర్యాదు - బాపట్ల పట్టణ పీఎస్‌లో పోసానిపై టీడీపీ మహిళా నేతల ఫిర్యాదు - నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పీఎస్‌లో పోసానిపై ఫిర్యాదు

Posted

4 రోజులనుంచి ట్వీట్స్ లోడ్ అవ్వట్లేదు. ఇలా మెసేజ్ వస్తోంది. ఏదైనా ప్రాబ్లెమ్ ఉందా? 

IMG_7966.jpeg

Posted
27 minutes ago, rajanani said:

4 రోజులనుంచి ట్వీట్స్ లోడ్ అవ్వట్లేదు. ఇలా మెసేజ్ వస్తోంది. ఏదైనా ప్రాబ్లెమ్ ఉందా? 

IMG_7966.jpeg

naku kuda alane avvatam ledu

Posted
29 minutes ago, rajanani said:

4 రోజులనుంచి ట్వీట్స్ లోడ్ అవ్వట్లేదు. ఇలా మెసేజ్ వస్తోంది. ఏదైనా ప్రాబ్లెమ్ ఉందా? 

IMG_7966.jpeg

1 minute ago, sonykongara said:

naku kuda alane avvatam ledu

admin @Rajakeeyam bhayapaddadu. he blocked all twitter links as majority db people posting anti BJP twitter links. :lol2:

Posted (edited)
2 minutes ago, sonykongara said:

nenu BJP vi veyytam ledu asalu

vere vallu esthunnarani mothanike block chesadu. direct ga face cheyaledu opposition tho. :D

temporary ga twitter link vesi tweet screenshot direct paste cheyi. people will click on twitter link and read if needed.

Edited by Vihari
Posted

వర్రా రవీంద్ర‌రెడ్డికి మరోమారు వైద్య పరీక్షలు రిమ్స్‌కు త‌ర‌లించిన పోలీసులు త‌న‌ను చిత్రహింసలకు గురి చేశారని నిన్న జ‌డ్జి ఎదుట వాపోయిన వ‌ర్రా మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించిన జడ్జి రిమ్స్‌లో వైద్య ప‌రీక్ష‌ల అనంత‌రం తిరిగి జైలుకు త‌ర‌లింపు వైసీపీ సోష‌ల్‌మీడియాలో కీల‌క వ్య‌క్తుల లిస్ట్‌ను పోలీసుల‌కు ఇచ్చిన వ‌ర్రా

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...