Jump to content

Recommended Posts

Posted
9 minutes ago, Pavan Kumar said:

Too many shorts YouTube lo against ncbn tdp and in favour to tdp

elections mundu ila vaste report or block chesa

malli modalettaru

So that proves people did not care about their SHIT. 

Oka saari Jagan gadi ruling choodani vaallaithe nammochhu, but anubhavinchina vaallu sachhina nammaru

Posted

Jagan has become desperate.. cbn and alliance govt’s last chance to tackle their xxxxxx system.. 

Series of disasters should happen to him.. he should not have time to breathe.. avi should be arrested by cbi.. he should always be put on toes..

centre tho vadi cases ni move cheyinchaleka pothe inka ee govt unna okate poyina okate

Posted

(ఏబీఎన్ స్క్రోలింగ్) *అమరావతి : సీఎం చంద్రబాబుతో డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ భేటీ*
- ఏపీలో శాంతిభద్రతలు, సోషల్‌మీడియా పోస్టింగ్‌లపై సీఎం ఆరా 
- ⁠వైసీపీ పోస్టులపై తీసుకుంటున్న చర్యలు, హైకోర్టు వ్యాఖ్యలపై డీజీపీ ద్వారక తిరుమలరావు వివరణ 
- ⁠మరికొందరు పోలీస్ అధికారులపై వేటు పడే అవకాశం

Posted
59 minutes ago, rajanani said:

(ఏబీఎన్ స్క్రోలింగ్) *అమరావతి : సీఎం చంద్రబాబుతో డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ భేటీ*
- ఏపీలో శాంతిభద్రతలు, సోషల్‌మీడియా పోస్టింగ్‌లపై సీఎం ఆరా 
- ⁠వైసీపీ పోస్టులపై తీసుకుంటున్న చర్యలు, హైకోర్టు వ్యాఖ్యలపై డీజీపీ ద్వారక తిరుమలరావు వివరణ 
- ⁠మరికొందరు పోలీస్ అధికారులపై వేటు పడే అవకాశం

Ee DGP waste. Edo seniority lo ichhadu annaru. Repu January retire ayye vaadu strong decision teesu koka pothe enduku eeyana waste candidate

Posted
8 minutes ago, Mobile GOM said:

Ee DGP waste. Edo seniority lo ichhadu annaru. Repu January retire ayye vaadu strong decision teesu koka pothe enduku eeyana waste candidate

seniority ani pani cheyyani valalaki isthae , poyedhi CBN kae... TDP kae.... aa hodha lo unna vaallu baanae untaaru... aa maatram aayanaki teliyaka pothae aelaago.

Posted

AP...

కర్నూలు రేంజ్ పరిధిలో 20 మంది సీఐలు బదిలీలు
 త్రీటౌన్ సీఐ గా.  శేషయ్య
 డీఐజీ డాక్టర్. కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ
 కర్నూల్ ప్రతినిధి
 కర్నూలు రేంజ్ పరిధిలోని 20 మంది సీఐలను బదిలీ చేస్తూ
 కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్. శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు..

** కర్నూల్ సోషల్ మీడియా సైబర్ క్రైమ్ లో పనిచేస్తున్న వి శ్రీనివాసులను ఎమ్మిగనూరు అర్బన్ పిఎస్ కు*

 **విఆర్ లో ఉన్న వేణుగోపాలను సోషల్ మీడియా సైబర్ క్రైమ్ కు**
 
*నంద్యాల జిల్లా బనగానపల్లె అర్బన్ పిఎస్ లో ఉన్న కృష్ణయ్యను. నంద్యాల సిసిఎస్ కు**
 
**కర్నూల్ సిసిఎస్ లో ఉన్న ప్రవీణ్ కుమార్ ను బనగానపల్లి అర్బన్ పిఎస్ కు**
 
***కర్నూల్ త్రీ టౌన్ లో ఉన్న మురళీధర్ రెడ్డి ను కర్నూల్ సిసిఎస్ కు***
 
*కర్నూల్ సిసిఎస్ లో ఉన్న పి శేషయ్యను కర్నూలు 3 టౌన్ పిఎస్ కు**
 
**ఆదోని పిసిఆర్ లో ఉన్న నాగ సేకరను కర్నూలు వన్ టౌన్ పిఎస్ కు (అడిషనల్ పోస్ట్)**
 
*కర్నూల్ విఆర్ లో ఉన్న సోనక్కును ఆదోని పిసిఆర్ కు***

 **అన్నమయ్య ఎస్బిలో పనిచేస్తున్న వెంకట చలపతిని ఆ కర్నూలు* 

*ఆలూరు సర్కిల్ కు***
 ***
*ఆలూరు సర్కిల్ లో ఉన్న కే శ్రీనివాస్ నాయక్ ను వి ఆర్ కర్*

Posted
1 hour ago, rajanani said:

Police ni transfer chesthe police station ke pothadu post office ki podu kadha... what use of this badhilees? 

Posted
16 minutes ago, nfanswin said:

Police ni transfer chesthe police station ke pothadu post office ki podu kadha... what use of this badhilees? 

Bhayam. Oka chotu nunchi inko chotu ki transfer ante not easy. 

System lo cheyyagaligindhi chestharu order lo pettataaniki, Cinema lo choopinchinattu cheyyalante idi reality

Posted
54 minutes ago, TDP_2019 said:

Bhayam. Oka chotu nunchi inko chotu ki transfer ante not easy. 

System lo cheyyagaligindhi chestharu order lo pettataaniki, Cinema lo choopinchinattu cheyyalante idi reality

Naya paise use ledhu... Oorike govt ki bhadhili chargelu bokka anthe

Posted
1 hour ago, nfanswin said:

Naya paise use ledhu... Oorike govt ki bhadhili chargelu bokka anthe

Ala kaadhu based on transfers, valla records ki velthayi. Valla future ki dhebba adhi

Posted

(ఈటీవీ స్క్రోలింగ్) పులివెందులలోని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి ఇంటికెళ్లిన పోలీసులు 
- అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు వెళ్లిన పోలీసులు 
- ⁠వర్రా రవీందర్ రెడ్డి కేసులో విచారణ కోసం స్టేషన్‍కు తీసుకెళ్లేందుకు వచ్చిన పోలీసులు 
- ⁠వర్రా రవీందర్ రెడ్డి కేసులో విచారణ కోసం స్టేషన్‍కు తీసుకెళ్లేందుకు వచ్చిన పోలీసులు 
- ⁠వర్రా రవీందర్ రెడ్డితో అవినాష్ పీఏ రాఘవరెడ్డి చాటింగ్ చేసినట్లు పోలీసుల అనుమానం 
- ⁠ఇంట్లో రాఘవరెడ్డి లేరని కుటుంబసభ్యులు చెప్పడంతో వెనుదిరిగిన పోలీసులు 
- ⁠పులివెందుల అర్బన్ సీఐ జీవన్ రంగనాథ్‍తో మాట్లాడిన లాయర్ ఓబులరెడ్డి

Posted

(ఏబీఎన్ స్క్రోలింగ్) గుంటూరు : వైసీపీ నేత కళ్లెం హరికృష్ణారెడ్డికి రిమాండ్ 
- రాత్రి హరికృష్ణారెడ్డిని జిల్లా కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 
- ⁠హరికృష్ణారెడ్డికి 14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు 
- ⁠సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‍పై సోషల్ మీడియాలో హరికృష్ణారెడ్డి అనుచిత పోస్టులు 
- ⁠అనుచిత పోస్టులపై హరికృష్ణరెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

Posted

**వర్రా రవీంద్రా కేసు గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి* .

 *వర్రా రవీంద్రా రెడ్డికి వైసీపీ నుంచే ప్రాణ హాని ఉంది సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన  : బిటెక్ రవి** 

వర్రా రవీంద్ర విషయంలో వైసీపీ డ్రామాలు ఆడుతుంది వైసీపీ వాళ్ళే సోషల్ మీడియాలో లీకులు ఇస్తూ అరెస్టు చేశారు అంటారు వాళ్ళే తప్పించుకున్నాడు అని పోస్టులు చేస్తున్నారు.

వైసీపీ నుంచే అతని  ప్రాణానికి హాన కలిగించాలని ఉన్నారు ఆ సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అతనికి ప్రాణ హాని కలిగించి  ఆ నేపాన్ని ఆంధ్రా పోలీసుల మీద టీడీపీ కూటమి మీద నింద వెయ్యలని చూస్తున్నారు .వర్రా రవీంద్రా విషయంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఎంపీ అవినాష్ రెడ్డి PA  రాఘవ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారణ చెయ్యాలి PA  రాఘవ రెడ్డి పాత్ర కీలకమైనది గతంలో వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కూడా కీలకంగా ఉన్నాడు.

వర్రా రవీంద్ర రెడ్డి అవినాష్ రెడ్డి  PA రాఘవ రెడ్డితో ఫొన్ టచ్ లో ఉన్నాడు .పోలీసులు నిర్లక్ష్యం వహించకుండా త్వరితగతిన అదుపులోకి తీసుకోవాలి.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...