Jump to content

Recommended Posts

Posted

SriReddy, Panch Prabhakar vaagudu valla YCP ke ekkuva damage.

anduke..YCP is not officially responding in rescue of them.

Infact, they are auto immune disease for YCP :P

Police vaallu chinna treatment isthe..calm ayipothaaru.


However, Police should work seriously to remand Pilla sajjala, RGV, Posani , Roja, Dwarampudi, Nani, vamsi…to send strong signal for future perpetrators.

Posted
3 hours ago, Siddhugwotham said:

Image

Image

Sri Reddy letter to Lokesh

She is welcome to reveal who paid her to spit filthy language against opposition parties. Then her letter of apology holds a decent value.
 

Posted

Jagga and YCP active avtunnaru ... 

Elagu start chesaaru kabatti,  TDP ye matram lose icchina, ekkestaadu Jagga.    I hope TDP is careful on this and doesnt give any edge to YCP in this matter. 

PK di em poyindi,  nippu raajesi kurchuntaadu... vaadiki BJP backing undi...  

Posted

ఇతరులను ఇబ్బంది పెట్టేలా పోస్టులు పెడితే అరెస్టు చేయరా?: ఏపీ హైకోర్టు

సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో తన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాలన్న నిందితుడు సత్య నీరజ్ కుమార్ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది.

Published : 14 Nov 2024 18:24 IST
 
 
 
 
 
 

14ap-1a.webp

అమరావతి: సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో తన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాలన్న నిందితుడు సత్య నీరజ్ కుమార్ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. ఇతరులను ఇబ్బంది పెట్టేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే అరెస్టు చేయరా? అని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. నిందితుడి పిటిషన్‌పై సాధారణ పద్ధతిలోనే విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌, ఆయన కుటుంబ సభ్యుల ప్రతిష్టకు భంగం కలిగించేలా సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర, అనుచిత పోస్టులు పెట్టాడనే కారణంతో తిరుపతి తూర్పు పోలీసులు నీరజ్‌ కుమార్‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

Posted
7 hours ago, krishna_a said:

Jagga and YCP active avtunnaru ... 

Elagu start chesaaru kabatti,  TDP ye matram lose icchina, ekkestaadu Jagga.    I hope TDP is careful on this and doesnt give any edge to YCP in this matter. 

PK di em poyindi,  nippu raajesi kurchuntaadu... vaadiki BJP backing undi...  

YCP vaalla meeda evvary sympathy choopincharu. Court kooda veellani vadalataaniki oppukotam ledu ante ey range lo chesarooo artham avuthundhi.

Jagga can cry as much as he can. Vaadi udatha oopulu tappa inkoti kaadu

Posted
41 minutes ago, TDP_2019 said:

YCP vaalla meeda evvary sympathy choopincharu. Court kooda veellani vadalataaniki oppukotam ledu ante ey range lo chesarooo artham avuthundhi.

Jagga can cry as much as he can. Vaadi udatha oopulu tappa inkoti kaadu

You are right.  But I have some trust issues on Andhra voters :D  "maakenti" batch

Posted
6 hours ago, Mobile GOM said:

Veedini baaga guntalu vunna roads teesu kellali debbaki XX gaadi ki back dobbu tundi 😂😂

Uncle meelo oka bloodbath ka visiting card Daaku Maharaj unnadu 🤣

Posted

Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు

మాజీ మంత్రి కొడాలి నానిపై విశాఖ మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

Updated : 17 Nov 2024 06:44 IST
 
 
 
 
 
 

ap171124pol2a.jpg

విశాఖపట్నం (పెదవాల్తేరు), న్యూస్‌టుడే: మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani)పై విశాఖ మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. కొడాలి నాని అధికారంలో ఉన్నప్పుడు మూడేళ్లపాటు చంద్రబాబు, లోకేశ్‌లను సామాజిక మాధ్యమాల్లో దుర్భాషలాడారని, ఓ మహిళగా ఆ తిట్లు భరించలేకపోయానని ఏయూ న్యాయ కళాశాల విద్యార్థిని అంజనప్రియ శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సి.ఐ రమణయ్య కొడాలి నానిపై కేసు నమోదు చేశారు. 

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...