Siddhugwotham Posted November 18, 2024 Posted November 18, 2024 రాంగోపాల్ వర్మకు హైకోర్టులో చుక్కెదురు సినీ దర్శకుడు వర్మ తనపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని హైకోర్టులో పిటిషన్ హైకోర్టులో పిటిషన్ పై విచారణ, పిటిషనర్‌కి నోటీసులు జారీ – అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ వర్మ న్యాయవాది చేసిన అభ్యర్థనను తోసిపుచ్చిన న్యాయస్థానం – అరెస్టుపై ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని స్పష్టీకరణ – రేపు విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారన్న పిటిషన్ న్యాయవాది
sonykongara Posted November 18, 2024 Posted November 18, 2024 Posani krishna murali: పోసాని కృష్ణ మురళిపై ఏపీ సీఐడీ కేసు సినీనటుడు పోసాని కృష్ణమురళి (Posani krishna murali)పై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. Updated : 18 Nov 2024 14:57 IST అమరావతి: సినీనటుడు పోసాని కృష్ణమురళి (Posani krishna murali)పై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. రాష్ట్ర తెలుగు యువత ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. సెప్టెంబర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు(Chandrababu)పై పోసాని అసత్య ప్రచారం, అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వంశీకృష్ణ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు సీఎం వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్నాయన్నారు. వర్గాల మధ్య విభేదాలు తలెత్తెలా మాట్లాడిన పోసానిపై చర్యలు తీసుకోవాలని సీఐడీని కోరారు. దీంతో సీఐడీ అధికారులు పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదు చేశారు.
sonykongara Posted November 18, 2024 Posted November 18, 2024 https://x.com/andhrudu12/status/1858442394657509514
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.