Jump to content

TDP office attack CASE

Recommended Posts

(ఈటీవీ స్క్రోలింగ్) అమరావతి : ఎన్టీఆర్ భవన్‍పై దాడి ఘటనపై పోలీసుల విచారణ 
- 2021 అక్టోబర్ 19న ఎన్టీఆర్ భవన్‍పై దాడి చేసిన వైసీపీ మూకలు 
- ⁠దాడి చేసిన దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులు 
- ⁠రెండున్నరేళ్ల తర్వాత పార్టీ కార్యాలయానికి వచ్చి విచారణ చేపట్టిన పోలీసులు 
- ⁠పార్టీ కార్యాలయానికి వచ్చి విచారణ ముమ్మరం చేసిన ప్రత్యేక అధికారులు 
- ⁠సీసీ కెమెరాలు పరిశీలించి నిందితులను గుర్తిస్తున్న పోలీసులు  
- ⁠దాడి చేసిన వారితో పాటు చేయించిన వారిపైనా పోలీసుల దృష్టి

Link to comment
Share on other sites

  • Replies 183
  • Created
  • Last Reply

Top Posters In This Topic

2 hours ago, rajanani said:

(ఈటీవీ స్క్రోలింగ్) అమరావతి : ఎన్టీఆర్ భవన్‍పై దాడి ఘటనపై పోలీసుల విచారణ 
- 2021 అక్టోబర్ 19న ఎన్టీఆర్ భవన్‍పై దాడి చేసిన వైసీపీ మూకలు 
- ⁠దాడి చేసిన దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులు 
- ⁠రెండున్నరేళ్ల తర్వాత పార్టీ కార్యాలయానికి వచ్చి విచారణ చేపట్టిన పోలీసులు 
- ⁠పార్టీ కార్యాలయానికి వచ్చి విచారణ ముమ్మరం చేసిన ప్రత్యేక అధికారులు 
- ⁠సీసీ కెమెరాలు పరిశీలించి నిందితులను గుర్తిస్తున్న పోలీసులు  
- ⁠దాడి చేసిన వారితో పాటు చేయించిన వారిపైనా పోలీసుల దృష్టి

Cheppa kadaa mundu pensions avi choosukuni nidaanangaa anni chestaaru ani. Nice move TDP 👏👏

Link to comment
Share on other sites

AP Police: ఎన్టీఆర్‌ భవన్‌పై దాడి ఘటన.. విచారణ చేపట్టిన పోలీసులు

తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌పై దాడి వ్యవహారంపై పోలీసులు విచారణ చేపట్టారు.

Updated : 01 Jul 2024 14:10 IST
 
 010724ntrbhavan-brk1a.jpg

అమరావతి: తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌పై దాడి వ్యవహారం ఘటనలో పోలీసులు విచారణ చేపట్టారు. వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉండగా 2021 అక్టోబర్‌ 19న ఆ పార్టీకి చెందిన మూకలు దాడికి పాల్పడ్డాయి. వైకాపా నేతలు దేవినేని అవినాష్‌, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులు దాడి చేశారు. రెండున్నరేళ్ల తర్వాత పోలీసులు పార్టీ కార్యాలయానికి వచ్చి విచారణ చేపట్టారు. సీసీ కెమెరాలను పరిశీలించి నిందితులను గుర్తిస్తున్నారు. దాడి చేసిన వారితో పాటు చేయించిన వారిపైనా పోలీసులు దృష్టి సారించారు.

Link to comment
Share on other sites

2 hours ago, sonykongara said:

image.jpeg.3b9162090d06fcd43b91f58bb0e2d8a9.jpegPanuganti Chaitanya #Official - YouTube

Panuganti Chaitanya ..... Appireddy follower

Apatlone close circles chepadu .... "mem chesina arachakalaki repu govt marithe mamamalni sava ******tharu ani" 

Mostly underground aipoy untar batch antha....

nathi pakodi avinash gadini muthi meeda tannanli. neethi jathi leni na dash gadu 

Link to comment
Share on other sites

*అమరావతి*

*టీడీపీ సెంట్రల్ ఆఫీస్ పై దాడి కేసును వేగం పెంచిన పోలీసులు.*

*దాడిలో తాడేపల్లికి చెందిన 7 మంది మాజీ ఎమ్మెల్యే ఆర్కే అనుచరులు పాల్గొన్నట్లు నిర్దారణ.*

*సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల గుర్తింపు.*

*150 మందిపై కేసులు నమోదు చేసే అవకాశం*

*గుణదల, రాణిగారితోట, కృష్ణలంక, తాడేపల్లి, గుంటూరుకు, చెందిన వారే ఎక్కువ మంది దాడిలో ఈ ఘటనలో పాల్గొన్నట్లు గుర్తింపు*

*దాడిలో పాల్గొన్న నిందితుల కదలికలపై దృష్టి పెట్టిన పోలీసులు.*

*వైసీపీ నాయకులు అవినాష్, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆర్కే ఆద్వర్యంలో టీడీపీ సెంట్రల్ ఆఫీస్ పై దాడి జరినట్లు అరోపణలు.

Link to comment
Share on other sites

(ఏబీఎన్ స్క్రోలింగ్) గుంటూరు : టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో రంగంలోకి దిగిన స్పెషల్ పార్టీ పోలీసులు - గుంటూరులో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అనుచరులపై  నిఘా - 20వ డివిజన్ వైసీపీ అధ్యక్షుడు ఖాజామొయినుద్దీన్ అరెస్ట్ - ఇప్పటికే అజ్ఞాతంలోకి అప్పిరెడ్డి అనుచరులు

Link to comment
Share on other sites

తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి.. వైకాపా నేతల అరెస్టు

అమరావతి: తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పలువురిని అరెస్టు చేశారు. ఐదుగురు వైకాపా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని మంగళగిరి గ్రామీణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. 2021 అక్టోబరు 19న తెదేపా కేంద్ర కార్యాలయంపై రాడ్లు, కర్రలు, రాళ్లతో వైకాపా మూకలు దాడికి తెగబడిన సంగతి తెలిసిందే.

Link to comment
Share on other sites

మంగళగిరి: వైకాపా హయాంలో తెదేపా (TDP) కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. బుధవారం ఐదుగురు వైకాపా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను మంగళగిరి గ్రామీణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. వీరిలో గుంటూరుకు చెందిన వెంకట్‌రెడ్డి, మస్తాన్‌వలి, దేవానందం, రాంబాబు, మొహియుద్దీన్‌ ఉన్నారు. 2021 అక్టోబరు 19న తెదేపా కేంద్ర కార్యాలయంపై రాడ్లు, కర్రలు, రాళ్లతో వైకాపా మూకలు దాడికి తెగబడిన సంగతి తెలిసిందే.

నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు నిందితుల వివరాలను గత మూడు, నాలుగు రోజులుగా సేకరించారు. విధ్వంసానికి పాల్పడిన వారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. దుండగుల్లో గుంటూరుకు చెందిన వైకాపా నాయకులు, కార్యకర్తలే ఎక్కువ మంది ఉన్నట్లు నిర్ధరించారు. పోలీసులు తమ కోసం గాలిస్తున్నారని పసిగట్టిన నిందితుల్లో పలువురు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వీరిలో కొందరు తెదేపాలో చేరతామని రాయబారాలు కూడా నడిపినట్లు సమాచారం. అయినా, పోలీసులు గుంటూరుకు చెందిన కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వైకాపా నాయకులు, విద్యార్థి విభాగం నాయకులను మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వారిలో కొందరిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. మరికొందరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Link to comment
Share on other sites

32 minutes ago, sonykongara said:

Vellu andaru... Maku nathi phoonk devineni gadu cheyamani chepadu ani written Statment idthe aadiki 🕳 lo veyochu emo ga 

Link to comment
Share on other sites

7 minutes ago, OneAndOnlyMKC said:

Vellu andaru... Maku nathi phoonk devineni gadu cheyamani chepadu ani written Statment idthe aadiki 🕳 lo veyochu emo ga 

villu guntur donga appi reddy gadi batch ,nathi gadi batch ni pattu koledu dorukutaru ade jaruguthundi.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...