sonykongara Posted August 9, 2024 Posted August 9, 2024 1 hour ago, Siddhugwotham said: Ludhra appointed AP advocate for criminal cases.... He argued today in HC in RRR case govt thelika ga tisukunte ayana ni pettaru
sonykongara Posted August 16, 2024 Posted August 16, 2024 బ్రేకింగ్ 16 Aug 2024 | 11:32 IST వైకాపా నేత దేవినేని అవినాష్‌కు చుక్కెదురు హైదరాబాద్: వైకాపా నేత దేవినేని అవినాష్‌కు చుక్కెదురైంది. గురువారం రాత్రి ఆయన హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు యత్నించారు. ఈక్రమంలో శంషాబాద్ విమానాశ్రయం అధికారులు మంగళగిరి పోలీసులకు సమాచారమిచ్చారు. అవినాష్‌పై కేసులున్నందున ప్రయాణానికి అనుమతి ఇవ్వొద్దని పోలీసులు కోరారు. దీంతో ఆయన ప్రయాణాన్ని పోలీసులు అడ్డుకోగా.. శంషాబాద్ విమానాశ్రయం నుంచి వెనక్కి వెళ్లిపోయారు. తెదేపా కార్యాలయంపై దాడి కేసులో గతంలో దేవినేని అవినాష్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. దాడిలో పాల్గొన్న వారిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
Siddhugwotham Posted August 16, 2024 Posted August 16, 2024 Lokesh sorry cheppi Vijayawada lo enter avvalanta --- ee pedda volunteer demand appatlo...
rajanani Posted August 21, 2024 Author Posted August 21, 2024 (ఈటీవీ స్క్రోలింగ్) మంగళగిరిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు అంటించిన పోలీసులు - టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి రోజు సీసీ ఫుటేజ్ సమర్పించాలని నోటీసులు - వైసీపీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు అంటించిన మంగళగిరి పోలీసులు
sonykongara Posted August 21, 2024 Posted August 21, 2024 టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి రోజు సీసీ ఫుటేజ్ సమర్పించాలని నోటీసులు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పై దాడి కేసులో స్పీడు పెంచిన పోలీసులు. మంగళగిరి వైసిపి కేంద్ర కార్యాలయానికి నోటీసులు గుణదలలోని దేవినేని అవినాష్ ఇంటికి నోటీసులు అంటించిన పోలీసులు తాము చెప్పినరోజు చెప్పిన చోటుకి విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్న పోలీసులు
John Posted August 21, 2024 Posted August 21, 2024 16 minutes ago, sonykongara said: టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి రోజు సీసీ ఫుటేజ్ సమర్పించాలని నోటీసులు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పై దాడి కేసులో స్పీడు పెంచిన పోలీసులు. మంగళగిరి వైసిపి కేంద్ర కార్యాలయానికి నోటీసులు గుణదలలోని దేవినేని అవినాష్ ఇంటికి నోటీసులు అంటించిన పోలీసులు తాము చెప్పినరోజు చెప్పిన చోటుకి విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్న పోలీసులు Ala adigite istara ? Asalu enduku ivvali ?
sonykongara Posted August 21, 2024 Posted August 21, 2024 21 minutes ago, John said: Ala adigite istara ? Asalu enduku ivvali ? Ledu ani chepparu anta le
Siddhugwotham Posted August 21, 2024 Posted August 21, 2024 4 hours ago, John said: Ala adigite istara ? Asalu enduku ivvali ? everything as per procedure...
gnk@vja Posted August 21, 2024 Posted August 21, 2024 6 hours ago, rajanani said: (ఈటీవీ స్క్రోలింగ్) మంగళగిరిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు అంటించిన పోలీసులు - టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి రోజు సీసీ ఫుటేజ్ సమర్పించాలని నోటీసులు - వైసీపీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు అంటించిన మంగళగిరి పోలీసులు Jaffa party footage enduku ?
sonykongara Posted August 21, 2024 Posted August 21, 2024 1 hour ago, gnk@vja said: Jaffa party footage enduku ? Party office lo dini ni evaru lead chesaru ani court ki chupalani, adi ycp ledu annadi. court lo eh point use avuthundi. dadi cheseindi vyakthulu kadu party ani chupataniki.
Uravakonda Posted August 22, 2024 Posted August 22, 2024 23 hours ago, gnk@vja said: Jaffa party footage enduku ? Ekkadi nundi start ayyaroo, entha sepatlo TDP office ki vellaroo, oka paddathi prakaram crime ni proove cheyadam. Aa time lo evari phones matladuthunnaru, call records, ela move ayyaru, emi chesaru .... Part of prooving the crime
Uravakonda Posted August 22, 2024 Posted August 22, 2024 21 hours ago, sonykongara said: Party office lo dini ni evaru lead chesaru ani court ki chupalani, adi ycp ledu annadi. court lo eh point use avuthundi. dadi cheseindi vyakthulu kadu party ani chupataniki. Ledhu annaru ante, crime oppukovadame. Plus, surround cameras or near by traffic or private cameras lo proof dorikithey, 100% dorikinatte batch antha
Siddhugwotham Posted September 4, 2024 Posted September 4, 2024 టీడీపీ ఆఫీసు మీద దాడి కేసు, CBN ఇంటిమీద దాడి కేసు వైసీపీ నాయకులు - అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, నందిగం సురేష్ కి ముందస్తు బెయిల్ తిరస్కరణ
Nfan from 1982 Posted September 4, 2024 Posted September 4, 2024 1 hour ago, Siddhugwotham said: టీడీపీ ఆఫీసు మీద దాడి కేసు, CBN ఇంటిమీద దాడి కేసు వైసీపీ నాయకులు - అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, నందిగం సురేష్ కి ముందస్తు బెయిల్ తిరస్కరణ Good 👍
Uravakonda Posted September 4, 2024 Posted September 4, 2024 7 hours ago, Nfan from 1982 said: Good 👍 Mana bad enti ante, ee floods time lo aa decision ravadam. Oka 1 week aagi vachi unte, okadini ayina lopala vesevallu. Ee time lo focus antha flood relief meedha undhi. 😔 😟
Nfan from 1982 Posted September 4, 2024 Posted September 4, 2024 5 minutes ago, Uravakonda said: Mana bad enti ante, ee floods time lo aa decision ravadam. Oka 1 week aagi vachi unte, okadini ayina lopala vesevallu. Ee time lo focus antha flood relief meedha undhi. 😔 😟 Ha
sonykongara Posted September 4, 2024 Posted September 4, 2024 పరారీలో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ నందిగం సురేష్ ఇంటికి పోలీసులు వెళ్లారు. టీడీపీ ఆఫీస్, చంద్రబాబు నివాసంపై దాడి కేసులో ఆయన బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. దీంతో సురేశ్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు...
sonykongara Posted September 4, 2024 Posted September 4, 2024 మంగళగిరి టిడిపి కేంద్ర కార్యాలయం పై దాడి ఘటనలో విజయవాడ డిప్యూటీ మేయర్ శ్రీశైలజ భర్త అవుతు శ్రీనివాస్ రెడ్డిని అరెస్టు చేసిన మంగళగిరి పోలీసులు ...
Mobile GOM Posted September 5, 2024 Posted September 5, 2024 Suresh gaadini arrest chesaru gaa. Veedu Hyd paari povata niki try chestunnadu anta. Pattukoni Mangalagiri teesuku vastunnaru. Eenadu lo raasadu.
vk_hyd Posted September 5, 2024 Posted September 5, 2024 27 minutes ago, Mobile GOM said: Suresh gaadini arrest chesaru gaa. Veedu Hyd paari povata niki try chestunnadu anta. Pattukoni Mangalagiri teesuku vastunnaru. Eenadu lo raasadu.
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.