Jump to content

Andhra Pradesh Elections


Raaz@NBK

Recommended Posts

టీడీపీ కండువా కప్పితే చాలన్నట్లుగా నేతల వలస !

తెలుగుదేశం పార్టీలోకి వలసలు క్రమంగా పెరిగిపోతున్నాయి. టిక్కెట్ పై ఆశ లేని వాళ్లు కూడా పెద్ద ఎత్తున పార్టీలో చేరేందుకు వస్తున్నారు. ఎలాంటి హామీలు ఉండవని.. పార్టీలో చేరేందుకు వస్తే ఓకేనని చెబుతున్నా వచ్చేస్తున్నారు. రాత్రి ఫోన్ చేసి ఉదయం వచ్చి కండువా కప్పించుకుంటున్నారు. ఏపీలో అన్ని జిల్లాల నుంచి ఇలాంటి చేరికలు కనిపిస్తున్నాయి. టీడీపీ ఆఫీస్ సందడిగా మారుతోంది. ఇవాళ ఒక్క రోజే దాడి వీరభద్రరావు కుటుంబంతో సహా టీడీపీలో చేరారు. విజయసాయిరెడ్డి బావమరిది .. రాయచోటికి చెందిన ద్వారకనాథ్ రెడ్డి కూడా టీడీపీలో చేరారు. ఆయన గత ఎన్నికకు ముందు కూడా టీడీపీతో చర్చలు జరిపారు. కానీ విజయసాయిరెడ్డి మంతనాలు జరిపి ఆపేశారు. ఈ సారి ఆయన ఎవరి మాట వినలేదు. టీడీపీలో చేరిన తర్వాత.. విజయసాయిరెడ్డిని కూడా టీడీపీలోకి ఆహ్వానించే హక్కు ఉందన్నారు. బహుశా.. ఈ సారి విజయసాయిరెడ్డి కూడా సేఫ్టీ కోసం అయినా తన వాళ్లు అక్కడ ఉండాలన్నట్లుగా కనీసం ఆపే ప్రయత్నం కూడా చేయలేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇక ఆశ్చర్యకరంగా కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత.. ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య కూడా చంద్రబాబుతో కండువా కప్పించుకున్నారు. ఆయన టీడీపీలో ఉన్నప్పుడు కీలక పాత్ర పోషించారు. తర్వాత ప్రజారాజ్యంలోకి వెళ్లారు. అక్కడ్నుంచి కాంగ్రెస్, వైసీపీలోకి వెళ్లారు. జగన్ ఎమ్మెల్సీ ఇచ్చారు. అయినప్పటికీ ఆయన టీడీపీలో చేరిపోయారు. ఎలాంటి టిక్కెట్, పదవి ఆఫర్ లేకపోయినా ఆయన పార్టీలో చేరడానికి వచ్చేశారు. ముందు ముందు టీడీపీలో ఆశ్చర్యకరమైన చేరికలు ఉంటాయని.. భావిస్తున్నారు. ఇక నుంచి ఎన్నికల వరకూ చేరికల ప్రోగ్రాంలు ఎక్కువగా ఉండనున్నట్లుగా తెలుస్తోంది.

telugu360.com:

 

 

Edited by rajanani
Link to comment
Share on other sites

   వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి పార్టీ మారతారని ప్రచారం - ఈనెల 7 లేదా 8న టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం - పార్టీ మార్పు అంశంపై స్పందించని పార్థసారథి - టీడీపీలో చేరే అంశాన్ని ఖండించకుండా వెళ్లిపోయిన పార్థసారథి - ఇటీవలే జగన్ తనను గుర్తించలేదంటూ కామెంట్స్ చేసిన పార్థసారథి - ఇక్కడి నుంచే పోటీ చేస్తానని బహిరంగసభలో ప్రకటించిన పార్థసారథి

Link to comment
Share on other sites

7 minutes ago, Raaz@NBK said:

Mana votes kaavu avi.. Vaadi fixed vote bank SC,ST and christian votes cheelataayi.. Cong entha strong ayitey antha bokka YCP ki 

Correct ye but anti govt voting cheelithe?

Link to comment
Share on other sites

4 hours ago, Eswar09 said:

Ramchandaraiah kuda join ayyadu TDP lo e roju ..waste fellows lo pedda waste gadu..Anni sarulu rajayasaba isthe hand ichi poyadu 

You mean C Rama chandraiah from kadapa? 

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
×
×
  • Create New...