Jump to content

Andhra Pradesh Elections


Raaz@NBK

Recommended Posts

జగన్ రెడ్డికి చుక్కలు చూయిస్తున్నాడుగా పెద్దిరెడ్డి ! నాలుగు రోజుల నుండి ఒక టివి వాళ్లు .. పెద్దిరెడ్డి ఫ్యామిలీకి నాలుగు టికెట్లు .. పుంగనూరు , పీలేరు , తంబళ్లపల్లె , రాజంపేట (MP) అని వేస్తన్నారు .. ఇవి కాకుండా నగరి రోజాకి ఇవ్వకూడదు .. గంగాధర నెల్లూరు తను చెప్పినోళ్లకే అని ! అలాగే పెద్దిరెడ్డిది నేషనల్ లెవల్ అందుకే ఈసారి ఎంపీ అని చెబుతున్నారు ! ఇది ప్రపోజల్ / రిక్వెస్ట్ లా లేదు .. బెదిరింపులా వుంది .. ఒకవైపు టికెట్స్ తీసేస్తా అని వైసీపీ ప్రచారం చేస్తుంటే .. పెద్దిరెడ్డేమో తనకి ఇన్ని సీట్లు అని ఈ ప్రచారం చేయిస్తా బెదిరిస్తున్నాడు .. మరి జగన్ రెడ్డి ఈ బెదిరింపులకి తలొగ్గి రోజాకి సీటు ఆపి .. పెద్దిరెడ్డికి ఇన్ని సీట్లు ఇస్తాడో .. లేదంటే రెండో మూడో ఇచ్చి మిగతావి రాజ్యసభ ఎమ్మెల్సీ అని సర్ది చెబుతాడో .. లేదంటే నీకు ఇన్ని ఇవ్వను , రోజాకి కూడా నగరి టికెట్ ఇస్తాను అని ధైర్యంగా చెప్పగలుగుతాడో చూడాలి ! ఇప్పుడు ఐదు సీట్లకి ఎలక్షన్ చెయ్యాలంటే .. మినిమమ్ 250 కోట్లు అవుద్ది .. పెద్దిరెడ్డి వందల నుండి వేల కోట్లకి ఎగబాకినట్టున్నారు .. గత రెండేళ్ల నుండి వైఎస్ రెడ్డి పార్టీ వారు చాలామంది తమ పెట్టుబడులు విదేశాలకి తరలించారు .. ప్రభుత్వం మారినా సేఫ్ గా వుండాలని
Link to comment
Share on other sites

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కీలక వ్యాఖ్యలు 

- భవిష్యత్తులో షర్మిల వెంట నడుస్తా 
- షర్మిల ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంటే నడుస్తా 
- నేను రాజకీయాల్లోనే కొనసాగుతా 
- త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా 
- మంగళగిరిని అన్నివిధాలా అభివృద్ది చేశా 
- నియోజకవర్గానికి నిధులు కేటాయించలేదు 
- కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేని పరిస్థితి ఉంది 
- నా సొంత డబ్బుతో కొన్ని పనులు చేశా 
- అభివృద్ధి చేయకుండా మళ్లీ ఓట్లు ఎలా అడగాలి 
- నైతిక విలువలు పాటిస్తూ రాజీనామా చేశా : ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

Link to comment
Share on other sites

9 hours ago, Siddhugwotham said:

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కీలక వ్యాఖ్యలు 

- భవిష్యత్తులో షర్మిల వెంట నడుస్తా 
- షర్మిల ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంటే నడుస్తా 
- నేను రాజకీయాల్లోనే కొనసాగుతా 
- త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా 
- మంగళగిరిని అన్నివిధాలా అభివృద్ది చేశా 
- నియోజకవర్గానికి నిధులు కేటాయించలేదు 
- కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేని పరిస్థితి ఉంది 
- నా సొంత డబ్బుతో కొన్ని పనులు చేశా 
- అభివృద్ధి చేయకుండా మళ్లీ ఓట్లు ఎలా అడగాలి 
- నైతిక విలువలు పాటిస్తూ రాజీనామా చేశా : ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

Inni cheppina XX gaadu kattani ring road meeda case ela vesaru XX. Ippudu mundu ku vachhi neethulu chepu tunnadu. Aa media XX gallu aa case ela vesavu kattani road meeda ani

Link to comment
Share on other sites

21 hours ago, Siddhugwotham said:

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కీలక వ్యాఖ్యలు 

- భవిష్యత్తులో షర్మిల వెంట నడుస్తా 
- షర్మిల ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంటే నడుస్తా 
- నేను రాజకీయాల్లోనే కొనసాగుతా 
- త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా 
- మంగళగిరిని అన్నివిధాలా అభివృద్ది చేశా 
- నియోజకవర్గానికి నిధులు కేటాయించలేదు 
- కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేని పరిస్థితి ఉంది 
- నా సొంత డబ్బుతో కొన్ని పనులు చేశా 
- అభివృద్ధి చేయకుండా మళ్లీ ఓట్లు ఎలా అడగాలి 
- నైతిక విలువలు పాటిస్తూ రాజీనామా చేశా : ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

Jagan tickets ivvani batch antha atu jump aa..aa votes TDP ki pokunda party B sister party.

Link to comment
Share on other sites

2 hours ago, Mobile GOM said:

TDP vallu kuda mottam marchali candidates ni this is right time. Manamu anukovatame leadership elago cheyadu anuko. Pina ichhina stmt nothing wrong. Example penamaluru  Ex MLA

Bro konthandhi top leaders nd cadre tappa ..middle leaders antha scrap batch undedhi TDP lo..vallani remove cheyyalante CBN valla kadhu ..lokesh oka step vesi action thisukovali.

Link to comment
Share on other sites

2 hours ago, Mobile GOM said:

TDP vallu kuda mottam marchali candidates ni this is right time. Manamu anukovatame leadership elago cheyadu anuko. Pina ichhina stmt nothing wrong. Example penamaluru  Ex MLA

Ee saari young generation raakapothe as MLAs future lo kastam TDP ki.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
×
×
  • Create New...