ravindras Posted November 1, 2023 Posted November 1, 2023 nenu koodaa irrigation lo kcr visionary anukunnaa. tg ki peddha hole pettaadu.
srinivas_sntr Posted November 1, 2023 Posted November 1, 2023 Erri pappalu visited Kaleshwaram from Maharashtra and praised Pittala dora KCHEER
akhil ch Posted November 1, 2023 Posted November 1, 2023 5 hours ago, ravindras said: nenu koodaa irrigation lo kcr visionary anukunnaa. tg ki peddha hole pettaadu.
gnk@vja Posted November 1, 2023 Posted November 1, 2023 5 hours ago, ravindras said: nenu koodaa irrigation lo kcr visionary anukunnaa. tg ki peddha hole pettaadu. Uncle ela ila …. meeru bjp B0DI gurinchi kanna kalalu kuda karigipoye rojulu vasthayi
vk_hyd Posted November 1, 2023 Posted November 1, 2023 7 minutes ago, gnk@vja said: Uncle ela ila …. meeru bjp B0DI gurinchi kanna kalalu kuda karigipoye rojulu vasthayi Ayna karigipoina daanlo ne jalakalatalu aduthunadu saradaga
ravindras Posted November 2, 2023 Posted November 2, 2023 3 hours ago, vk_hyd said: Ayna karigipoina daanlo ne jalakalatalu aduthunadu saradaga You are right.
chanti149 Posted November 2, 2023 Posted November 2, 2023 Wat a disaster........!!! Konda lanti vallu somebody should file a pil and drag engineers and irrgation dept officials to court....!!
kanagalakiran Posted November 2, 2023 Posted November 2, 2023 34 minutes ago, chanti149 said: Wat a disaster........!!! Konda lanti vallu somebody should file a pil and drag engineers and irrgation dept officials to court....!! MoSha will reject the pil
AbbaiG Posted November 3, 2023 Posted November 3, 2023 కాళేశ్వరంపై డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంచలన నివేదిక *బ్యారేజీ యొక్క ప్లానింగ్, డిజైన్ సరిగా లేదు *మొత్తం బ్యారేజీని పునాదుల నుండి తొలగించి తిరిగి పూర్తిగా నిర్మించాలి *అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా ఇదే విధమైన సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది *డ్యామ్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల బ్యారేజీ క్రమంగా బలహీనపడింది *బ్యారేజీ వైఫల్యం ప్రజల జీవితాలకు, ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది *సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు బ్యారేజీ మొత్తం ఉపయోగించే అవకాశం లేదు *ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ మరియు ఆపరేషన్ మెయింటెనెన్స్ విషయాల్లో వైఫల్యం వల్లే మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడానికి కారణం *బ్యారేజీ పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకుపోవడం, ఫౌండేషన్ మెటీరియల్ యొక్క పటిష్టత సామర్థ్యం తక్కువగా ఉండటం, బ్యారేజీ లోడ్ వలన ఎగువన ఉన్న కాంక్రీట్ పైల్స్ బలహీన పడటం వల్ల పిల్లర్స్ సపోర్డ్ బలహీనపడింది *కమిటీ కోరిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. 20 అంశాలు అడిగితే కేవలం 12 అంశాల వివరాలను మాత్రమే ఇచ్చింది *రాష్ట్ర ప్రభుత్వం అందించిన డేటా అసంపూర్ణంగా ఉంది *అక్టోబర్ 29, 2023 లోపు పూర్తి వివరాలను అందించకపోతే బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన పరీక్షలు, అధ్యయనాలను రాష్ట్ర ప్రభుత్వం చేయలేదని భావించాల్సి వస్తుంది
AbbaiG Posted November 3, 2023 Posted November 3, 2023 ఈ సన్నాసి మళ్లీ బాబు గారికి సలహాలు ఇచ్చేవాడు. పోలవరం ఆపేసి, బ్యారేజి లు కట్టుకోండి అని.
AbbaiG Posted November 3, 2023 Posted November 3, 2023 సాగర్ నీ కూడా, ఇప్పుడు ఉన్న చోట కాకుండా, 20 కిలో మీటర్లు ఎగువున ఇసుక దిబ్బల పై కట్టాలంట. ఎక్కడన్నా చూపించండి రా వాడిని 😂😂😂
subash.c Posted November 3, 2023 Posted November 3, 2023 3 hours ago, AbbaiG said: కాళేశ్వరంపై డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంచలన నివేదిక *బ్యారేజీ యొక్క ప్లానింగ్, డిజైన్ సరిగా లేదు *మొత్తం బ్యారేజీని పునాదుల నుండి తొలగించి తిరిగి పూర్తిగా నిర్మించాలి *అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా ఇదే విధమైన సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది *డ్యామ్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల బ్యారేజీ క్రమంగా బలహీనపడింది *బ్యారేజీ వైఫల్యం ప్రజల జీవితాలకు, ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది *సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు బ్యారేజీ మొత్తం ఉపయోగించే అవకాశం లేదు *ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ మరియు ఆపరేషన్ మెయింటెనెన్స్ విషయాల్లో వైఫల్యం వల్లే మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడానికి కారణం *బ్యారేజీ పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకుపోవడం, ఫౌండేషన్ మెటీరియల్ యొక్క పటిష్టత సామర్థ్యం తక్కువగా ఉండటం, బ్యారేజీ లోడ్ వలన ఎగువన ఉన్న కాంక్రీట్ పైల్స్ బలహీన పడటం వల్ల పిల్లర్స్ సపోర్డ్ బలహీనపడింది *కమిటీ కోరిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. 20 అంశాలు అడిగితే కేవలం 12 అంశాల వివరాలను మాత్రమే ఇచ్చింది *రాష్ట్ర ప్రభుత్వం అందించిన డేటా అసంపూర్ణంగా ఉంది *అక్టోబర్ 29, 2023 లోపు పూర్తి వివరాలను అందించకపోతే బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన పరీక్షలు, అధ్యయనాలను రాష్ట్ర ప్రభుత్వం చేయలేదని భావించాల్సి వస్తుంది diniki legal ga case ese options leva ? congress not highlighting this correctly
Mobile GOM Posted November 3, 2023 Posted November 3, 2023 On 11/1/2023 at 12:57 PM, ravindras said: nenu koodaa irrigation lo kcr visionary anukunnaa. tg ki peddha hole pettaadu. Neeku CBN kaa kunda andaru visionary e kada. Just joking Bro😂😂. Akkada mukkodu 80k books antha kante emi kaavali
Mobile GOM Posted November 3, 2023 Posted November 3, 2023 On 11/1/2023 at 6:10 PM, akhil ch said: Pakka raastramu kutra. Nenu design baagane teesi ichha😂😂
Mobile GOM Posted November 3, 2023 Posted November 3, 2023 1 hour ago, subash.c said: diniki legal ga case ese options leva ? congress not highlighting this correctly Enduku legal case. Aa state lo BJP= BRS kada. Leka pothe ee paatiki eppudo ED and IT ayyevi gaa
Rajesh_NBK Posted November 3, 2023 Posted November 3, 2023 Modi should visit that project biggest setback avvudi
RamaSiddhu J Posted November 3, 2023 Posted November 3, 2023 23 minutes ago, Rajakeeyam said: BJP helping RSS Revanth Idendayya idi
Mobile GOM Posted November 3, 2023 Posted November 3, 2023 40 minutes ago, Rajakeeyam said: BJP helping RSS Revanth 🤣🤣
RamaSiddhu J Posted November 3, 2023 Posted November 3, 2023 As per Eenadu article today....tha crack is increasing day by day...7th block motham reconstruct cheyyali anta....it's 100% scameswaram laga undiga
ChiefMinister Posted November 3, 2023 Posted November 3, 2023 On 11/1/2023 at 5:57 PM, ravindras said: nenu koodaa irrigation lo kcr visionary anukunnaa. tg ki peddha hole pettaadu. Same way how you, @Rajakeeyam & @chanti149 think about BJP at centre
akhil ch Posted November 4, 2023 Posted November 4, 2023 1 hour ago, RamaSiddhu J said: As per Eenadu article today....tha crack is increasing day by day...7th block motham reconstruct cheyyali anta....it's 100% scameswaram laga undiga Elections mundu emanna Theda aythe (god forbid no) masi
chanti149 Posted November 4, 2023 Posted November 4, 2023 4 hours ago, ChiefMinister said: Same way how you, @Rajakeeyam & @chanti149 and @ncbn still think about BJP at centre
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.