మొన్న రాలీ జరిగిన రాత్రి, హైవే మీద 5.30 నుండి 9.30 వరకు వెయిట్ చేస్తున్నాం...రక రకాల డిస్కో లు నడుస్తున్నాయి. అందులో ఒక గుంపులో ఒకాయన చెప్పిన మాట....
"ఈ నెల రోజుల నుండి మనసులో ఎంత ఆరాటం గా ఉన్నా, సందాల మాటు ఈ కుర్రాడి మాటలు వింటే కనీసం నిద్ర అయినా పట్టేది"
ఆయనది మా పక్క గ్రామమే. మిడిల్ ఏజ్, సన్నకారు రైతు. (Cops)