Vivaan Posted September 22, 2023 Posted September 22, 2023 3 minutes ago, vk_hyd said: Jokers Big Time! Morons!
ravindras Posted September 22, 2023 Posted September 22, 2023 https://www.m9.news/politics/dont-think-remand-as-punishment-judge-to-chandrababu-naidu/
chanti149 Posted September 22, 2023 Posted September 22, 2023 25 minutes ago, vk_hyd said: Proofs kosame ga cid ki 1 week icharu malli విచారణ yenti Cid remand ki ivale ga...judicial custody anukunta adi
Telugunadu Posted September 22, 2023 Posted September 22, 2023 Sodarulu adhairya padavoddu. Idi expect chesinde. SC lo relieve vastundi ani expect cheddamu. Quash petition approve kakapoyina, atleast bail vastundi as Judicial and CID custody will be done.
MEDIKONDA Posted September 22, 2023 Posted September 22, 2023 21 minutes ago, chanti149 said: Cid remand ki ivale ga...judicial custody anukunta adi Evidence submission ki 1 week adigaru CID, already 10 days ayyindi
chanti149 Posted September 22, 2023 Posted September 22, 2023 1 minute ago, MEDIKONDA said: Evidence submission ki 1 week adigaru CID, already 10 days ayyindi Ok
vk_hyd Posted September 22, 2023 Posted September 22, 2023 1 hour ago, sree balu said: bro ala direct ga anakudadhanukunta.. I didn't mention any one
GOLI SODA Posted September 22, 2023 Posted September 22, 2023 On 9/21/2023 at 6:10 PM, vk_hyd said: CBN gave them land to build their head office in Hyderabad at Gachibowli they are showing gratitude....
ravindras Posted September 22, 2023 Posted September 22, 2023 rayalaseema lo ycp single digit ki restrict avvuddhi.
raavikp Posted September 22, 2023 Posted September 22, 2023 What pains my heart is seeing CBN going through this after all he did for the state and its people. Oka orissa, bihar, west Bengal or many other states laga ipotundhi
Siddhugwotham Posted September 22, 2023 Posted September 22, 2023 || జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు|| ◻️జ్యుడిషియరీలో కొద్దిమంది వ్యక్తుల వల్ల ఆ వ్యవస్థపై నమ్మకం పోయే పరిస్థితి ◻️ నేను చేసిన వ్యాఖ్యల వల్ల జ్యుడిషియరీలో కొంతమందికి బాధ కలగొచ్చు ◻️తప్పుడు కేసులతో చంద్రబాబును అరెస్ట్ చేశారు ⚪ ఈకేసులో బెయిల్ కాదు.. క్వాష్ పిటిషన్‍పైనే పోరాటం చేయాలి ◻️చంద్రబాబు కోసం ఇప్పుడు చేస్తున్న దీక్షల కంటే ఉద్యమం లా మారాల్సిన అవసరం ఉంది ◻️ మరికొద్ది రోజుల ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజల్లో నెలకొన్న ఆందోళన ఉద్యమంగా మారుతుంది* ◻️ ఆరోజు ప్రజల ఆగ్రహావేశాలను తట్టుకునే శక్తి ప్రభుత్వాలకు ఉండదు ◻️చంద్రబాబు అరెస్ట్ అప్రజాస్వామికం ◻️ ఇలాంటి కేసులకు, ఈడీ కేసులకు కూడా మేము భయపడం ◻️ ఇలాంటి అక్రమ కేసులపై పోరాటం చేస్తూనే ఉంటాం ◻️ చంద్రబాబును అక్రమ అరెస్టు చేసిన అధికారులు సర్వనాశం అయిపోతారు ◻️ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్న అధికారులు రాబోయే రోజుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు ◻️ వీటి అన్నింటిని ప్రజలు గమనిస్తున్నారని అధికారులు గుర్తించాలి : మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి
nbk@myHeart Posted September 22, 2023 Posted September 22, 2023 7 minutes ago, Siddhugwotham said: || జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు|| ◻️జ్యుడిషియరీలో కొద్దిమంది వ్యక్తుల వల్ల ఆ వ్యవస్థపై నమ్మకం పోయే పరిస్థితి ◻️ నేను చేసిన వ్యాఖ్యల వల్ల జ్యుడిషియరీలో కొంతమందికి బాధ కలగొచ్చు ◻️తప్పుడు కేసులతో చంద్రబాబును అరెస్ట్ చేశారు ⚪ ఈకేసులో బెయిల్ కాదు.. క్వాష్ పిటిషన్‍పైనే పోరాటం చేయాలి ◻️చంద్రబాబు కోసం ఇప్పుడు చేస్తున్న దీక్షల కంటే ఉద్యమం లా మారాల్సిన అవసరం ఉంది ◻️ మరికొద్ది రోజుల ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజల్లో నెలకొన్న ఆందోళన ఉద్యమంగా మారుతుంది* ◻️ ఆరోజు ప్రజల ఆగ్రహావేశాలను తట్టుకునే శక్తి ప్రభుత్వాలకు ఉండదు ◻️చంద్రబాబు అరెస్ట్ అప్రజాస్వామికం ◻️ ఇలాంటి కేసులకు, ఈడీ కేసులకు కూడా మేము భయపడం ◻️ ఇలాంటి అక్రమ కేసులపై పోరాటం చేస్తూనే ఉంటాం ◻️ చంద్రబాబును అక్రమ అరెస్టు చేసిన అధికారులు సర్వనాశం అయిపోతారు ◻️ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్న అధికారులు రాబోయే రోజుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు ◻️ వీటి అన్నింటిని ప్రజలు గమనిస్తున్నారని అధికారులు గుర్తించాలి : మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి Veedu magaadu anthe
Venkatpaladugu Posted September 22, 2023 Posted September 22, 2023 Ok pycho వల్ల ఎందరో జనాలు..suffer avthunnaru.. entha మంది శాపనార్ధాలు పెట్టారో
vk_hyd Posted September 22, 2023 Posted September 22, 2023 1 minute ago, goldenstar said: Quotations maathram kummuthunadu uncle 😁
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.