Jump to content

CBN Arrest

Chandasasanudu

Recommended Posts

6 minutes ago, goldenstar said:

Q) ఇవ్వాళ Nara Chandrababu Naidu పిటీషన్ కొట్టేసిన హైకోర్టు జడ్జి ఎవరో మీకు తెలుసా???

A) ఆయన పేరు శ్రీనివాస రెడ్డి!!!

Q) హైకోర్టులో జడ్జి కాక ముందు ఏం చేసేవాడో తెలుసా???

A) జగన్ రెడ్డి తరపున కేసులు వాదించే లాయర్!!!

Q) జగన్ రెడ్డి తరపున ఎవరి మీద కేసులు పెట్టి వాదించాడో తెలుసా??

A) ఇంకెవరు.... చంద్రబాబుకి వ్యతిరేకంగా జగన్ రెడ్డి తరపున

Q) ఆయన జడ్జి ఎప్పుడు అయ్యాడో తెలుసా???

A) జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక!!

Q) జగన్ రెడ్డి లాయర్ జడ్జి అయ్యాడని చంద్రబాబు భయపడ్డాడా??? నా కేసు నువ్వు వాదించొద్దు అ
ని అడ్డు చెప్పాడా???

A)సంషేరుగా నా కేసు విను!!..నీకు కావాల్సిన తీర్పు రాసుకో!! జడ్జీల మీద కోర్టుల మీద కులం & మతం రంగు పులిమే సైకో రెడ్డిని కాను నేను అని దమ్ముగా నిలబడ్డాడు.. పారిపోలేదు....బురద జల్లలేదు...

జడ్జీలు కోర్టులో రాసిన తీర్పులు మీడియాలో & సోషల్ మీడియాలో రావటం సహజం!!! కానీ సైకో రెడ్డి మనుషులు సోషల్. మీడియాలో రాసినవే కోర్టుల్లో తీర్పులుగా వస్తున్నాయి అంటే అర్థం ఏంటి???

ఇప్పుడు చెప్పండి వ్యవస్థలని మేనేజ్ చేస్తుంది ఎవరో ?? ఎవరికి కావాల్సిన జడ్జీలని ఎవరు నియమించుకుంటున్నారు???  ఎవరికి కావాల్సిన జడ్జిమెంట్లు ఎవరు రాయించుకుంటున్నారు???

సమాధానాలు తెలిసి కూడా, తెలీనట్టు నటిస్తున్నారు అంటే మీరు #Paytm కూలీ అని అర్ధం....

మేలుకో యువతా !!!---తెలుసుకో ఏ కోర్టు తీర్పు ఎవడు రాస్తున్నాడో !!! 

#FalseCasesAgainstNaidu 
#PeopleWithNaidu

Telusu kada ayina mundhe adigadu CBN lawyers ni meeku doubt unte vere bench ki velthara ani? Vellu avsaram ledhu annaru..

Link to comment
Share on other sites

  • Replies 6.2k
  • Created
  • Last Reply
1 hour ago, r_sk said:

Peddaga Emi nashtam ledu….. NHK party pettinappudu koda ledu, taravatha aayana enno sarlu aligi party ki dooranga unnappudu koda, even when party lost ground in TG;

Alagatam D & HK families ki modhati nunchi undi; 

Uncle konnallu mee bhaavajaalamni mee mansulone unchukondi. Thread edaina mee fielding/bowling /batting anni chestunaru. 

Link to comment
Share on other sites

25 minutes ago, Dr.Koneru said:

Uncle konnallu mee bhaavajaalamni mee mansulone unchukondi. Thread edaina mee fielding/bowling /batting anni chestunaru. 

Emi chesina state baagundalane kadha…. :P Ee vishayam Lo thana mana bedham valadhu…. Crooked fellows ye anni musukoni Jaffas, Baffas & Pinkies kalisi working; Evariki vaaru thopu/thurumu anukokunda including their pyans; 

Link to comment
Share on other sites

indulo case em ledu ani andariki telisinde .. case pettindi CID which is contorted by manaki telusu.. from the beginning idi telalsindi Supreme court lo ne .. unfortunately mana judicial process lo kinda courts ayyake SC ki vellagalam ... 

SC lo file chesinappudu motham FIR quash kaakunda .. FIR lo nunchi CBN peru theesemani petition vesthe better emo ... ?

Link to comment
Share on other sites

2 hours ago, goldenstar said:

Q) ఇవ్వాళ Nara Chandrababu Naidu పిటీషన్ కొట్టేసిన హైకోర్టు జడ్జి ఎవరో మీకు తెలుసా???

A) ఆయన పేరు శ్రీనివాస రెడ్డి!!!

Q) హైకోర్టులో జడ్జి కాక ముందు ఏం చేసేవాడో తెలుసా???

A) జగన్ రెడ్డి తరపున కేసులు వాదించే లాయర్!!!

Q) జగన్ రెడ్డి తరపున ఎవరి మీద కేసులు పెట్టి వాదించాడో తెలుసా??

A) ఇంకెవరు.... చంద్రబాబుకి వ్యతిరేకంగా జగన్ రెడ్డి తరపున

Q) ఆయన జడ్జి ఎప్పుడు అయ్యాడో తెలుసా???

A) జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక!!

Q) జగన్ రెడ్డి లాయర్ జడ్జి అయ్యాడని చంద్రబాబు భయపడ్డాడా??? నా కేసు నువ్వు వాదించొద్దు అ
ని అడ్డు చెప్పాడా???

A)సంషేరుగా నా కేసు విను!!..నీకు కావాల్సిన తీర్పు రాసుకో!! జడ్జీల మీద కోర్టుల మీద కులం & మతం రంగు పులిమే సైకో రెడ్డిని కాను నేను అని దమ్ముగా నిలబడ్డాడు.. పారిపోలేదు....బురద జల్లలేదు...

జడ్జీలు కోర్టులో రాసిన తీర్పులు మీడియాలో & సోషల్ మీడియాలో రావటం సహజం!!! కానీ సైకో రెడ్డి మనుషులు సోషల్. మీడియాలో రాసినవే కోర్టుల్లో తీర్పులుగా వస్తున్నాయి అంటే అర్థం ఏంటి???

ఇప్పుడు చెప్పండి వ్యవస్థలని మేనేజ్ చేస్తుంది ఎవరో ?? ఎవరికి కావాల్సిన జడ్జీలని ఎవరు నియమించుకుంటున్నారు???  ఎవరికి కావాల్సిన జడ్జిమెంట్లు ఎవరు రాయించుకుంటున్నారు???

సమాధానాలు తెలిసి కూడా, తెలీనట్టు నటిస్తున్నారు అంటే మీరు #Paytm కూలీ అని అర్ధం....

మేలుకో యువతా !!!---తెలుసుకో ఏ కోర్టు తీర్పు ఎవడు రాస్తున్నాడో !!! 

#FalseCasesAgainstNaidu 
#PeopleWithNaidu

Judge adigadu nenu bench lo undatam abhyanthram aithe cheppandi ani .. should have objected from our side .. ilanti mohamatamalu undakudadu .. Jagan ekamga NV ramana meeda ne ekkesadu .. manam HC judge meeda object kuda cheyalekapoyam ..

Link to comment
Share on other sites

3 minutes ago, deepakntr said:

Judge adigadu nenu bench lo undatam abhyanthram aithe cheppandi ani .. should have objected from our side .. ilanti mohamatamalu undakudadu .. Jagan ekamga NV ramana meeda ne ekkesadu .. manam HC judge meeda object kuda cheyalekapoyam ..

Manam chattam thana pani thaanu chesukupotadi anukuntam. Jaggad chattam naa chuttam anukuntadu. 

Link to comment
Share on other sites

4 minutes ago, dusukochadu said:

Manam chattam thana pani thaanu chesukupotadi anukuntam. Jaggad chattam naa chuttam anukuntadu. 

cut throat politics nadusthunnayi. ... manam inkaa old style lo unnam .. any ways irrespective of HC decision this would have gone to SC .. manaki favour ga unte Ap govt velledi SC ki .. may be thats the reason they did not object on the judge ..

Link to comment
Share on other sites

చంద్రబాబు సీఐడీ విచారణ ప్రారంభం.. గంట గంటకూ ఇలా..

స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు సీఐడీ విచారణ ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే విజయవాడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్న సీఐడీ బృందం విచారణ ప్రారంభించింది...

స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు సీఐడీ విచారణ ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే విజయవాడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్న సీఐడీ బృందం విచారణ ప్రారంభించింది. మొత్తం 9 మంది అధికారుల బాబును విచారిస్తున్నది. న్యాయవాదుల సమక్షంలోనే.. కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఈ విచారణ జరుగుతోంది. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన విచారణ సాయంత్రం 5 గంటల వరకూ జరగనుంది. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలో ఇంటరాగేషన్ జరుగుతోంది. విచారణ ముందు చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేయగా.. విచారణ పూర్తయ్యాక కూడా వైద్యులు పరీక్షలు చేయనున్నారు.

గంట గంటకూ ఇలా..!

కాగా.. విచారణలో భాగంగా ప్రతి గంటకు 5 నిమిషాల పాటు చంద్రబాబుకు సీఐడీ అధికారులు బ్రేక్ ఇవ్వనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 వరకు లంచ్ బ్రేక్ ఉండనుంది. విరామం తర్వాత సాయంత్రం ఐదు వరకు విచారణ కొనసాగనున్నది. విచారణ ప్రక్రియ మొత్తం సీఐడీ డిపార్ట్‌మెంట్‌ వీడియోగ్రఫీ తీస్తున్నది. జైలు పరిసర ప్రాంతాల్లో రెండంచెల భారీ బందోస్తును అధికారులు ఏర్పాటు చేశారు. రెండు అంబులెన్సులు సైతం జైలు లోపల సిద్ధంగా ఉన్నాయి.

విచారణ చేస్తున్నది వీరే.. :-

  • CID DSP ధనుంజయుడు నేతృత్వంలో..

  • వి.విజయ్‌భాస్కర్

  • ఎ.లక్ష్మీనారాయణ

  • ఎం.సత్యనారాయణ

  • మోహన్‌

  • రవికుమార్

  • బాబు తరఫున హాజరైన ఇద్దరు న్యాయవాదులు :-

  • దమ్మాలపాటి శ్రీనివాస్‌

  • గింజుపల్లి సుబ్బారావు

  •  
  • శ్రీనివాసన్

  • సాంబశివరావు

  • రంగనాయకులు

  • వీరితో పాటు మరో ఇద్దరు మధ్యవర్తులు

  • వీడియోగ్రాఫర్

Link to comment
Share on other sites

Ee nakos ki emi ledu ani తెలుసు But ఏదో twin towers koolchina terrorist ni interrogation maadiri build up ichi publicity cheyyatam, on a whole 1st time cbn ki sympathy card worked big time ever... ఈ case thelina tharvatha cbn steps kosam waiting... Curious to see how his mindset will be... 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...