RKumar Posted June 1, 2023 Posted June 1, 2023 Ee sivaram ki seat isthe deposit kooda raadu emo common people lo antha bad name. Kodela chesina manchi panulu kooda ilaanti vaadi valla maruguna paddayi.
Siddhugwotham Posted June 2, 2023 Author Posted June 2, 2023 8 hours ago, RKumar said: Ee sivaram ki seat isthe deposit kooda raadu emo common people lo antha bad name. Kodela chesina manchi panulu kooda ilaanti vaadi valla maruguna paddayi. Both Kodela's son and daughter are corrupt... Allegations on them even when he was alive...
Flash Posted June 2, 2023 Posted June 2, 2023 22 minutes ago, Siddhugwotham said: Both Kodela's son and daughter are corrupt... Allegations on them even when he was alive... Corrupt kante.. Neech Kameene.. General politicians contractors deggara or some paravilu chesi sampadistaru.. veellu thana mana bedham lekunda vallaki votes vesina jananne dochukunnaru.. oollo evadanna construction cheyyalane veediki ivvali, own party sympathisers lands lakkovatam, petty work ki kuda chillara lanchalu teesukovatam.. even valla nanna ni kuda manhandle chesevadu anevallu.. endukante, veedi behaviour chusi valla nanna ni approach ithe, aayana helpless ga chethulu ethesevadu na maata vinatledhu ani.. vaadi yedupu ye range lo undedante.. endhuku ee chillara panulu ani yevaraina adigithe, pakka constituencies ki isuka vundhi, naaku emi ledhu ani cheppevadu.. veedu oka Mini Jagan.. no difference
comradee Posted June 2, 2023 Posted June 2, 2023 2 hours ago, Flash said: Corrupt kante.. Neech Kameene.. General politicians contractors deggara or some paravilu chesi sampadistaru.. veellu thana mana bedham lekunda vallaki votes vesina jananne dochukunnaru.. oollo evadanna construction cheyyalane veediki ivvali, own party sympathisers lands lakkovatam, petty work ki kuda chillara lanchalu teesukovatam.. even valla nanna ni kuda manhandle chesevadu anevallu.. endukante, veedi behaviour chusi valla nanna ni approach ithe, aayana helpless ga chethulu ethesevadu na maata vinatledhu ani.. vaadi yedupu ye range lo undedante.. endhuku ee chillara panulu ani yevaraina adigithe, pakka constituencies ki isuka vundhi, naaku emi ledhu ani cheppevadu.. veedu oka Mini Jagan.. no difference I heard this before also about him..does anyone has first hand experience on this allegations?i somehow sense above allegations may not be true or people exaggerating about him..I may be wrong .
RamaSiddhu J Posted June 2, 2023 Posted June 2, 2023 19 hours ago, comradee said: I heard this before also about him..does anyone has first hand experience on this allegations?i somehow sense above allegations may not be true or people exaggerating about him..I may be wrong . Exaggerated but could be avoided such image Anyway Kodela Era ended in Guntur. As per sources Chilakaluripeta will be given to Bhashyam Praveen. No ticket to Pathi pati
rajanani Posted June 3, 2023 Posted June 3, 2023 4 hours ago, RamaSiddhu J said: Exaggerated but could be avoided such image Anyway Kodela Era ended in Guntur. As per sources Chilakaluripeta will be given to Bhashyam Praveen. No ticket to Pathi pati ఓ ఇందుకేనా పుల్లారావు గాడు ఏడుస్తున్నాడు
ramntr Posted June 3, 2023 Posted June 3, 2023 11 minutes ago, rajanani said: ఓ ఇందుకేనా పుల్లారావు గాడు ఏడుస్తున్నాడు Reasonable GA vundevade PP, ila backlash raavadam endi...
surapaneni1 Posted June 3, 2023 Posted June 3, 2023 48 minutes ago, ramntr said: Reasonable GA vundevade PP, ila backlash raavadam endi... 4 yrs నుంచి address ledu..
TDP_2019 Posted June 3, 2023 Posted June 3, 2023 Siggu leni Siva ram SakSHIT ganiki interview isthunnadu
ramntr Posted June 3, 2023 Posted June 3, 2023 1 hour ago, TDP_2019 said: Siggu leni Siva ram SakSHIT ganiki interview isthunnadu Bokkale
Mobile GOM Posted June 3, 2023 Posted June 3, 2023 13 hours ago, RamaSiddhu J said: Exaggerated but could be avoided such image Anyway Kodela Era ended in Guntur. As per sources Chilakaluripeta will be given to Bhashyam Praveen. No ticket to Pathi pati Sagam daridram poyindi.
surapaneni1 Posted June 3, 2023 Posted June 3, 2023 9 hours ago, V Jagadeesh said: Mari pedakurapadu ? Lokesh or Sridhar
rajanani Posted June 3, 2023 Posted June 3, 2023 Telugu 360 మొహమాటాలు వదిలేస్తున్న చంద్రబాబు! పార్టీ కోసం అంత చేశాం.. ఇంత చేశాం అని సెంటిమెంట్ పండించి.. పబ్బం గడుపుకోవాలనుకునే నేతలకు చంద్రబాబు చెక్ పెడుతున్నారు. పార్టీ గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్నామని పార్టీ గెలుపు కోసం పని చేస్తే చేయండ లేకపోతే వేరే దారి చూస్కోండని సంకేతాలు పంపుతున్నారు. చిలుకలూరిపేట మాజీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు ఈ సారి టిక్కెట్ లేదనే సంకేతాలు కొన్నాళ్లుగా కనిపిస్తున్నాయి. దీనిపై క్లారిటీ వచ్చిందేమో కానీ ఆయన అసంతృప్తి వ్యాఖ్యలు చేశారు. భాష్యం ప్రవీణ్‌కు చిలుకలూరిపేట టిక్కెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఆయనెరని..ఆయనకు చిలుకలూరిపేటలో ఓటులేదని మీడియాతో చెప్పుకొచ్చారు. కానీ హైకమాండ్ వద్ద ఏం జరుగుతుందో పుల్లారావుకు తెలుసంటున్నారు. కోడెల తనయుడు శివరాం చేసిన తప్పుల వల్లే ఆయన తండ్రి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిందనేది బహిరంగ రహస్యం. అయితే తన తండ్రి లెగసీని కాపాడుతానని ఆయన ఇటీవల రాజకీయం చేస్తున్నారు. కన్నాను సత్తెనపల్లి ఇంచార్జ్ గా నియమించిన తర్వాత ఆయన పార్టీకి నష్టం కలిగేలా వ్యాఖ్యలు చేశారు. దీంతో చంద్రబాబు ఇక ఆయనను పట్టించుకోకూడదని డిసైడయినట్లుగా చెబుతున్నారు. పార్టీలో చాలా మంది సీనియర్లకు ఇప్పటికే సంకేతాలు పంపారని అంటున్నారు. చాలా మంది నేతలు… నాలుగేళ్ల పాటుకలుగులో దాక్కుని ఇప్పుడే బయటకు వస్తున్నారు. పార్టీకి పాజిటివ్ వాతావరణం ఏర్పడిన తర్వాత .. ఇంత కాలం కేసుల జోలికి పోకుండా.. హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకున్న వారు ఇప్పుడు… తమకు మాత్రమే సాధ్యమయ్యే ప్రకటనలతో బయటకు వస్తున్నారు. అయితే వారందరికీ చంద్రబాబు చెక్ పెడుతున్నారు. ఈ సారి అనవసర లగేజీతో తాను ఎన్నికలకు వెళ్లబోనని… మొహమాటాలకు చాన్సే లేదని చెబుతున్నారు.
ramntr Posted June 3, 2023 Posted June 3, 2023 14 minutes ago, rajanani said: Telugu 360 మొహమాటాలు వదిలేస్తున్న చంద్రబాబు! పార్టీ కోసం అంత చేశాం.. ఇంత చేశాం అని సెంటిమెంట్ పండించి.. పబ్బం గడుపుకోవాలనుకునే నేతలకు చంద్రబాబు చెక్ పెడుతున్నారు. పార్టీ గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్నామని పార్టీ గెలుపు కోసం పని చేస్తే చేయండ లేకపోతే వేరే దారి చూస్కోండని సంకేతాలు పంపుతున్నారు. చిలుకలూరిపేట మాజీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు ఈ సారి టిక్కెట్ లేదనే సంకేతాలు కొన్నాళ్లుగా కనిపిస్తున్నాయి. దీనిపై క్లారిటీ వచ్చిందేమో కానీ ఆయన అసంతృప్తి వ్యాఖ్యలు చేశారు. భాష్యం ప్రవీణ్‌కు చిలుకలూరిపేట టిక్కెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఆయనెరని..ఆయనకు చిలుకలూరిపేటలో ఓటులేదని మీడియాతో చెప్పుకొచ్చారు. కానీ హైకమాండ్ వద్ద ఏం జరుగుతుందో పుల్లారావుకు తెలుసంటున్నారు. కోడెల తనయుడు శివరాం చేసిన తప్పుల వల్లే ఆయన తండ్రి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిందనేది బహిరంగ రహస్యం. అయితే తన తండ్రి లెగసీని కాపాడుతానని ఆయన ఇటీవల రాజకీయం చేస్తున్నారు. కన్నాను సత్తెనపల్లి ఇంచార్జ్ గా నియమించిన తర్వాత ఆయన పార్టీకి నష్టం కలిగేలా వ్యాఖ్యలు చేశారు. దీంతో చంద్రబాబు ఇక ఆయనను పట్టించుకోకూడదని డిసైడయినట్లుగా చెబుతున్నారు. పార్టీలో చాలా మంది సీనియర్లకు ఇప్పటికే సంకేతాలు పంపారని అంటున్నారు. చాలా మంది నేతలు… నాలుగేళ్ల పాటుకలుగులో దాక్కుని ఇప్పుడే బయటకు వస్తున్నారు. పార్టీకి పాజిటివ్ వాతావరణం ఏర్పడిన తర్వాత .. ఇంత కాలం కేసుల జోలికి పోకుండా.. హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకున్న వారు ఇప్పుడు… తమకు మాత్రమే సాధ్యమయ్యే ప్రకటనలతో బయటకు వస్తున్నారు. అయితే వారందరికీ చంద్రబాబు చెక్ పెడుతున్నారు. ఈ సారి అనవసర లగేజీతో తాను ఎన్నికలకు వెళ్లబోనని… మొహమాటాలకు చాన్సే లేదని చెబుతున్నారు. Perfect, every seat is important including pulivendula...
Venkatpaladugu Posted June 3, 2023 Posted June 3, 2023 47 minutes ago, surapaneni1 said: Lokesh or Sridhar మంగళగిరి?
surapaneni1 Posted June 3, 2023 Posted June 3, 2023 4 minutes ago, Venkatpaladugu said: మంగళగిరి? Lokesh or new one..
TDP_2019 Posted June 3, 2023 Posted June 3, 2023 46 minutes ago, surapaneni1 said: Lokesh or new one.. Lokesh ani ippatiki 10000 saarlu confirm chesaru
Mobile GOM Posted June 3, 2023 Posted June 3, 2023 3 hours ago, surapaneni1 said: Lokesh or new one.. Idi ekkadi news or new one ani Lokesh kaakunda
Bezawada_Lion Posted June 4, 2023 Posted June 4, 2023 9 hours ago, TDP_2019 said: Lokesh ani ippatiki 10000 saarlu confirm chesaru Adi vaallaki teleeka anukuntunnara? Adi oka rakamaina cry anthe.
surapaneni1 Posted June 4, 2023 Posted June 4, 2023 11 hours ago, Bezawada_Lion said: Adi vaallaki teleeka anukuntunnara? Adi oka rakamaina cry anthe. Nomination vesedaka boledanni maratayi..
Mobile GOM Posted June 4, 2023 Posted June 4, 2023 1 minute ago, ramntr said: Devineni ki ledu ani gundu sudi antunnadu, any info? Inkoka daridram potundi ivvaka pothe
gnk@vja Posted June 4, 2023 Posted June 4, 2023 3 hours ago, ramntr said: Devineni ki ledu ani gundu sudi antunnadu, any info? Devineni una Ycp anukula satrvu by kp vasantha
Royal Nandamuri Posted June 5, 2023 Posted June 5, 2023 On 6/3/2023 at 12:11 AM, ramntr said: Reasonable GA vundevade PP, ila backlash raavadam endi... Prathipati ki isthe Malli Rajini akka ki bangaru pallem lo petti ichinatte C'pet.
Mobile GOM Posted June 5, 2023 Posted June 5, 2023 36 minutes ago, Royal Nandamuri said: Prathipati ki isthe Malli Rajini akka ki bangaru pallem lo petti ichinatte C'pet. Vere vallani in charge gaa vesaru aa segment ki.
RKumar Posted June 5, 2023 Posted June 5, 2023 4 hours ago, Royal Nandamuri said: Prathipati ki isthe Malli Rajini akka ki bangaru pallem lo petti ichinatte C'pet. Prathipati corrupt family ki isthe seat TDP voters kooda vote veyyaru.
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.