Jump to content

TDP + BJP + JSP again?

Recommended Posts

  • Replies 106
  • Created
  • Last Reply

Just electioneering sarigga jaragataaniki kakapothe, BJP tho pothu manaki disadvantage.Enduku vidipoyaamo, Malli enduku kalistunnamo clear ga cheppakapothe wrong signal vellidi.

PK gaadiki 15 ichi kurchomanaali. Vaadi fans elagu manaki veyyaru vote. Pavan anna ki pranam istaam, Jagan anna ki vote vestaam ane unmaada batch adi.

Link to comment
Share on other sites

1 minute ago, Telugunadu said:

మీరే అంటున్నారు, వాడి ఫ్యాన్స్ మనకెలాగూ వెయ్యరని. అలాంటప్పుడు సీట్లు ఇచ్చి గెలిపించుకోవాల్సినంత దురద దేనికి. కామ్ గా ఉండొచ్చు కదా. ఒక పక్కేమో కొడుకు రాష్ట్రమంతా పాదయాత్రలు చేస్తూ, తండ్రేమో మీటింగులు పెడుతూ ప్రతిరోజూ అంత కష్ఠపడుతూ కూడా ఈ జారుడుబల్ల వ్యవహారాలు దేనికి. 175 సీట్లు అవసరం లేదు కదా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవటానికి, కానీ 175 స్థానాల్లోనూ ఐదు సంవత్సరాలనుంచి నానా తంటాలు పడుతూ పార్టీని నిలబెడుతున్న నాయకులు, కార్యకర్తలు ఉన్నారు కదా. పొత్తులు పెట్టుకుంటే ఆ 15-20 సీట్లలో ఉన్న నాయకులు, కార్యకర్తలు పరిస్థతేంటి? ఒకసారి పొత్తుల్లో భాగంగా సీటుని వదులుకుంటే ఆ నియోజకవర్గంలోతిరిగి గెలవాలంటే నానా తంటాలు పడాలి. కావాలనుకుంటే పొత్తుల్లో భాగంగా సీపీఐ, సీపీఎం, బీజేపీలకి ఇచ్చిన సీట్లని చూసుకోండి. తిరిగి అక్కడ గెలవటానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో. ప్రభుత్వం ఏర్పాటుచేసుకోవటానికి 90 సీట్లు చాలు, పోనీ స్థిరత్వం కోసమైతే ఇంకో 30 సీట్లు కలిపి 120 వస్తే చాలుగా. కారణాలు లేకుండా పొత్తులు పెట్టుకుంటే పార్టీని అభిమానించేవాళ్ళు కూడా ఊస్తారు, మనకి వేరే వాళ్ళకి తేడా ఏంటని. 

Link to comment
Share on other sites

5 hours ago, mannam said:

Meeru cheppindi 100% true sodara.Kani, unfortunately mana core vote bank lo kapu's main. Anduke Maha meta gadu pedda vedhavayi tho party pettinchi funding chesaadu. Mundu aa Saamajiki vargaaniki realization raavali Anna , Talmud enta vaadukuntunnaro ani. Appati varaku emi cheyyalemu.

Link to comment
Share on other sites

24 minutes ago, Telugunadu said:

Meeru cheppindi 100% true sodara.Kani, unfortunately mana core vote bank lo kapu's main. Anduke Maha meta gadu pedda vedhavayi tho party pettinchi funding chesaadu. Mundu aa Saamajiki vargaaniki realization raavali Anna , Talmud enta vaadukuntunnaro ani. Appati varaku emi cheyyalemu.

సెన్సిబుల్ పీపుల్ కి ఆల్రెడీ వచ్చి ఉండాలి, ఈ నాలుగు సంవత్సరాల పాలన తర్వాత. ఇప్పటికి కూడా రాలేదంటే ఎప్పటికీ రాదు కూడా. అన్నిటికీ మించి కుల పిచ్చి ఉన్నోళ్ళు రియలైజ్ అయినా జనసేనకే వేస్తారు కానీ పొత్తు పెట్టుకుందని టీడీపీకి వెయ్యరు కదా. అందుకే నా అభిప్రాయం ఐతే మాత్రం అసలు ఆ పార్టీని పట్టించుకోకుండా ముందుకు పోవటమే. 

Link to comment
Share on other sites

Be neutral to PK vargam and keep post election doors open with Delhi Dagulbaaji.

Go solo! 
if CBN can’t win against such crappy government..it should hint him to retire and have a peaceful life.

public ki best alternative ga undaali..anthe gaani dhebuRinchakoodadhu

Link to comment
Share on other sites

2 hours ago, mannam said:

సెన్సిబుల్ పీపుల్ కి ఆల్రెడీ వచ్చి ఉండాలి, ఈ నాలుగు సంవత్సరాల పాలన తర్వాత. ఇప్పటికి కూడా రాలేదంటే ఎప్పటికీ రాదు కూడా. అన్నిటికీ మించి కుల పిచ్చి ఉన్నోళ్ళు రియలైజ్ అయినా జనసేనకే వేస్తారు కానీ పొత్తు పెట్టుకుందని టీడీపీకి వెయ్యరు కదా. అందుకే నా అభిప్రాయం ఐతే మాత్రం అసలు ఆ పార్టీని పట్టించుకోకుండా ముందుకు పోవటమే. 

Safer side is important..

Link to comment
Share on other sites

TDP basically trying to find an easy way to come into power even if it’s unethical. 

Today we are missing the founding principles of the party. 

If the party moves away from its founding principles and just wants to come into power to continue nepotism, then it should learn a lesson from what happened to Shiv Sena :sleep: 

I am not even sure of they realize that there’s no scope for development in AP anymore. All they need to do is maintain decent laws and order and rule state on autopilot freebies. 

So TDP is really not required in power in AP. 

Link to comment
Share on other sites

tdp should go alone.

if tdp lose, jsp automatically lose and die miserable death..

if tdp lose, jagan will become endless burden to bigger culprit Modi and cant continue support

if tdp lose, cbn will continue to focus on party and pave the future

Link to comment
Share on other sites

1 hour ago, Nfdbno1 said:

tdp should go alone.

if tdp lose, jsp automatically lose and die miserable death..

if tdp lose, jagan will become endless burden to bigger culprit Modi and cant continue support

if tdp lose, cbn will continue to focus on party and pave the future

The point here is TDP sympathisers are doubting that TDP will be closed if they don’t win during 2024 

Link to comment
Share on other sites

2 hours ago, Nfdbno1 said:

tdp should go alone.

if tdp lose, jsp automatically lose and die miserable death..

if tdp lose, jagan will become endless burden to bigger culprit Modi and cant continue support

if tdp lose, cbn will continue to focus on party and pave the future

ayithe

YCP ki 88

TDP ki 86

JSP ki 1

ravali antaru ??

Link to comment
Share on other sites

3 hours ago, Nfdbno1 said:

tdp should go alone.

if tdp lose, jsp automatically lose and die miserable death..

if tdp lose, jagan will become endless burden to bigger culprit Modi and cant continue support

if tdp lose, cbn will continue to focus on party and pave the future

CBN age entho telusa?

Mostly his last elections, can retire as CM if wins.

TDP will not survive if it looses this time.

Link to comment
Share on other sites

1 hour ago, RKumar said:

CBN age entho telusa?

Mostly his last elections, can retire as CM if wins.

TDP will not survive if it looses this time.

CBN retire aithe manakenti, lokesh unadu kada!

Link to comment
Share on other sites

7 hours ago, Nfdbno1 said:

tdp should go alone.

if tdp lose, jsp automatically lose and die miserable death..

if tdp lose, jagan will become endless burden to bigger culprit Modi and cant continue support

if tdp lose, cbn will continue to focus on party and pave the future

Ee time just torture tho vadilesadu. Next time lepestadu leaders ni. Ee term police ni ela vaadu kunnado. Lepeste case lu kuda vundavu. Ala ani alliance pettu komanata ledu. Just saying about party leaders situation vaadu next term geliste. It’s up to CBN party vundala pakka state lekka avvala. Mukkodu champa kunda mottam leaders ni laagesadu.

Link to comment
Share on other sites

1 hour ago, Mobile GOM said:

Okavela odipothe..Threat unna vaallu..BJp ki velthaaru. Its a niranthara prakriya adhyaksha.

once TDP is killed, BJP will swallow its cadre and then crush jagga.

thats the delhi dagulbaaji’s long term vision. 
bali iche mundu ..meputhunnaaru vaadi ni. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...