Jump to content

Sorry to CM ..


Nandamurian

Recommended Posts

  • Replies 127
  • Created
  • Last Reply
31 minutes ago, Venkatpaladugu said:

What happened?

సమ్మె విరమిస్తున్నాం

02062022032112n29.jpg

 

  • ఇక్కడే నల్లబ్యాడ్జీలు తొలగిస్తున్నాం
  • సీఎంకు ఉద్యోగులపై ఎనలేని ప్రేమ ఉంది
  • రేపు సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలుపుతాం
  • సంయుక్త మీడియా సమావేశంలో 
  • పీఆర్‌సీ సాధన సమితి నేతల వెల్లడి

 

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

డిమాండ్ల సాధన కోసం తలపెట్టిన సమ్మెను విరమిస్తున్న ట్లు ఉద్యోగ సంఘాల పీఆర్‌సీ సాధన సమితి ప్రకటించింది. శనివారం అర్ధరాత్రి వరకు మంత్రుల బృందంతో చర్చలు జరిపి న అనంతరం సమితి నేతలు మీడియాతో మాట్లాడారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినందున ఆం దోళన విరమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు అక్కడే నల్లబ్యాడ్జీలు తొలగించారు. ఉద్యోగులపై ప్రభుత్వానికి ఉన్న ప్రే మాభిమానాలను తాజా నిర్ణయాలు స్పష్టం చేస్తున్నాయని బం డి శ్రీనివాసరావు అన్నారు. ఉద్యోగులకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు.ఉద్యోగులు తమకంటే కూడా సీఎంపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారని తెలిపారు. విజయవాడ సభలో ఉద్యోగులు ఆవేదనతో సీఎంను చిన్న చిన్న మాటలని ఉంటే అన్నదా భావించవద్దని కోరారు. ప్రభుత్వం, ఉద్యోగు లు వేర్వేరు కాదన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా పెద్ద మనుసుతో తమ డిమాండ్లకు అంగీకరించారని చెప్పారు.

 

ప్రభుత్వానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. కేఆర్‌ సూర్యనారాయణ మాట్లాడుతూ ఉద్యోగులు, ప్రభుత్వం నడుమ అగ్రిమెంట్స్‌, డిసగ్రిమెంట్స్‌ ఉండటం సహజమన్నారు. కొవిడ్‌ ఇబ్బందులు లేకుంటే అంచనాలకు తగినట్లుగానే సీఎం నిర్ణయాలు తీసుకునేవారని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుం టే సీఎంనే మేలు చేస్తారని నమ్ముతున్నామన్నారు. పీఆర్‌సీ కమిటీ రిపోర్టు ఇచ్చేందుకు  ప్రభుత్వం అంగీకరించిందన్నారు.   ప్రభుత్వ ప్రతిపాదనలను ఏకగీవ్రంగా ఆమోదించామని, సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించి, తన జేబుకు తగిలించుకున్న నల్లబ్యాడ్జీలను తొలగించారు. 

తిట్టినందుకు క్షమించండి ..

చలో విజయవాడ సందర్భంగా సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల క్షమాపణ చెబుతున్నాం. ఉద్యోగులు ఆవేదనతో మాట్లాడిన మాటలు మనసులో పెట్టుకోవద్దు. సీఎం చుట్టూ ఉండే సలహాదారులు, అధికారులు మాకు న్యా యం చేయడం లేదనే ఆవేదనతో మాట్లాడాం. వాటిని మనసు లో పెట్టుకోవద్దని కోరుతున్నాం. ఉద్యోగుల మీద సీఎంకు ఎం తో అభిమానం ఉంది. చలో విజయవాడ తర్వాత సీఎం వెం టనే స్పందించారు.  మేం కాంప్రమైజ్‌ కాకుండానే మా డి మాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. 5 డీఏలు ఒకేసారి ప్రకటించి సీఎం గొప్ప నిర్ణయం తీసుకున్నారు. సీఎం కు కృతజ్ఞతలు. అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలు పెంచాలని కోరాం. ప్రభుత్వం సానుకూలంగా ఉన్నందున, సమ్మె చేయాల్సిన అవసరం లేదు. అందుకే విరమించుకున్నాం.

వెంకట్రామిరెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం నేత

 

దీన్ని ప్రారంభంగా భావిస్తున్నాం..

ఉద్యమ కార్యాచరణలో భాగంగా సీఎం, ప్రభుత్వ సలహాదారు సజ్జలపై మేం మాట్లాడాం. వాటిని అన్యదా భావించవద్దని కోరుతున్నాం. ఉద్యోగుల డిమాండ్ల సాధన ఉద్యమంలో మంత్రుల బృందంతో సానుకూలంగా చర్చలు జరగడాన్ని ఇదొ క మొదలుగా భావిస్తున్నాం. నాలుగు జేఏసీలు ఒకే వేదికపైకి వచ్చి ఐక్య కార్యాచరణ చేపట్టాయి. భవిష్యత్తులో కూడా ఏకతాటిపై పనిచేస్తాం. పీఆర్‌సీ నివేదికను ఉత్తర్వులతోపాటు ఇస్తామని, ఐఆర్‌ రికవరీని నిలిపివేస్తామని మంత్రుల కమిటీ చెప్పడం సంతోషం కలిగించింది. వీటితోనే అన్నీ అయిపోలేదు. ఇంకా పరిష్కరించాల్సినవి ఉన్నాయి. దీన్ని ఓ ప్రారంభంగా భావిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఉద్యోగుల డిమాండ్ల సాధనలో కష్టపడతాం. చలో విజయవాడ సందర్భంగా ఎక్కడైనా కేసులు నమోదు చేస్తే వాటిని తీసేస్తామని మంత్రుల బృం దం చెప్పింది.  మంత్రుల కమిటీ పెండింగ్‌ ఐదు డీఏలు ప్రకటించింది. రికవరీలు చేయబోమన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు సెపరెట్‌ ఉత్వర్వులు ఇస్తామన్నారు. మెడికల్‌ రీయింబర్స్‌మెం ట్‌ పొడిగిస్తామన్నారు. సమ్మె నోటీసు ఉపసంహరించుకుంటు న్నాం. మరి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇది సమస్యల పరిష్కారంలో తొలి అడుగుగా భావిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇదే చిత్తశుద్ధితో మిగిలిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. 

బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌

 

వారినీ సీఎం దగ్గరకు తీసుకెళ్తాం..

పీఆర్‌సీ సాధన సమితి సమ్మె విరమించడంపై ఆగ్రహంగా ఉన్న ఉపాధ్యాయ సంఘాలను కూడా మాతోపాటు సీఎం వద్దకు తీసుకెళ్తాం. మెజారిటీ నిర్ణయం ప్ర కారమే సమ్మె విరమించాలని నిర్ణయం తీసుకున్నాం. భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమే. మాతోపాటు చర్చల్లో పాల్గొన్న ప్రతినిధులు ఫిట్‌మెంట్‌ 27ు ఉండాల ని కోరారు. ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు.  పీఆర్సీ డిమాండ్లు కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఎన్‌ఆర్‌ఏంలు ఆర్టీసీ ఉద్యోగుల, గ్రామ, వార్డు సచివాలయ సమస్యలపై చర్చించాం. అన్ని సమస్యలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మేం అడగకుండానే 27 ఐఆర్‌ ఇచ్చారు. ఆశా కార్యకర్తలకు జీతాలు పెంచారు. మేం అడగకుండానే అన్నీ సీఎం ఇచ్చారు. సీఎంకు హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని సమ్మెను విరమిస్తున్నాం. స్టీరింగ్‌ కమిటీ ఆమోదంతోనే ఈ నిర్ణ యం తీసుకున్నాం. 

-బండి శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ చైర్మన్‌

 

గుడ్‌ డీల్‌..

ఈ రోజు ఉద్యోగులకు మంచి రోజు. తక్కువ సమయంలో మా డిమాండ్లను మా మనసును గుర్తెరిగి మం త్రుల కమిటీ ఏర్పాటు చేశారు. మిశ్రా కమిషన్‌ నివేదిక ఇవ్వడానికి అంగీకరించింది. హెచ్‌ఆర్‌ఏ శ్లాబులు అంగీకరించింది. ఎలాంటి రికవరీలు చేయకుండా నిర్ణయం తీసుకుంది. సీపీఎ్‌సపై మార్చి 31లోగా నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇది గుడ్‌డీల్‌. మా బాధ, ఆవేశం పోయింది. సీఎంను కలిసి స్వయంగా కృతజ్ఞత తెలుపుతాం.

కేఆర్‌ సూర్యనారాయణ, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత

Link to comment
Share on other sites

ఇక ఈ రోజు నుండి వారం రోజులు పాలాభిషేకాలే.. 
అసలు ఏమి సాధించారు అని విరమిస్తున్నారో .. మహా అయితే ఇంకో రెండు వేలు వస్తుంది ఏమో .. ఇప్పటికీ సగటున 7-8 వేలు తగ్గుతుంది గా..

Link to comment
Share on other sites

రేపు మన కార్యాచరణ

 1)పాత తాలూకా కేంద్రాల్లోఉదయం 9 గంటలకు బండి, బొప్పరాజు, వెంకట్ రామ్ రెడ్డి, మరియు ఇతర పిఆర్సి సాధన సమితి నాయకుల దిష్టిబొమ్మల దహనం.

2)సామూహిక నిరసన దీక్షలు మరియు సమ్మె కొనసాగింపుపై అంగీకార పత్రాలు సేకరణ

3) సోమవారం విజయవాడలో పిఆర్సి సాధన సమితి నాయకుల ఇళ్ల ముట్టడి

4) ప్రధాన డిమాండ్లు పై చర్చ జరగలేదు కాబట్టి సాధన సమితి నాయకుల రాజీనామా కై డిమాండ్

ఉపాధ్యాయ జేఏసీ - కృష్ణా
 

source WA university

Link to comment
Share on other sites

2 minutes ago, Nfan from 1982 said:

రేపు మన కార్యాచరణ

 1)పాత తాలూకా కేంద్రాల్లోఉదయం 9 గంటలకు బండి, బొప్పరాజు, వెంకట్ రామ్ రెడ్డి, మరియు ఇతర పిఆర్సి సాధన సమితి నాయకుల దిష్టిబొమ్మల దహనం.

2)సామూహిక నిరసన దీక్షలు మరియు సమ్మె కొనసాగింపుపై అంగీకార పత్రాలు సేకరణ

3) సోమవారం విజయవాడలో పిఆర్సి సాధన సమితి నాయకుల ఇళ్ల ముట్టడి

4) ప్రధాన డిమాండ్లు పై చర్చ జరగలేదు కాబట్టి సాధన సమితి నాయకుల రాజీనామా కై డిమాండ్

ఉపాధ్యాయ జేఏసీ - కృష్ణా
 

source WA university

Chooddam.

By the way, say sorry to puri

Link to comment
Share on other sites

Union leader employee leader ante okkappudu respect undedi ippudu valla sontha Labam kosam union president  and secretary  avuthunaru . Adi oka income source la ayindi ippudu 

Maa daggra oka rtc employee undevadu ...some president  or secretary  ayyadu oka house kattadu . Karimika nayakuluu poratalu ante communist leader okkappudu ....elanti bayam labam  lekunda udyamalu chesaru. 

Ippudu antha kula pichi dabbu pichi vedvale

Link to comment
Share on other sites

19 minutes ago, gnk@vja said:

Union leader employee leader ante okkappudu respect undedi ippudu valla sontha Labam kosam union president  and secretary  avuthunaru . Adi oka income source la ayindi ippudu 

Maa daggra oka rtc employee undevadu ...some president  or secretary  ayyadu oka house kattadu . Karimika nayakuluu poratalu ante communist leader okkappudu ....elanti bayam labam  lekunda udyamalu chesaru. 

Ippudu antha kula pichi dabbu pichi vedvale

Present ee leader Aina ante kada..

Link to comment
Share on other sites

3 hours ago, r_sk said:

Vallenni rojulu chestharanukunnaru…. valla chokka nalagakunda anni panulu jaragaala….

finger print ke labho dibho ante…. Vaarala tharabadi samme ela chestharanukunnaru….. :peepwall:

ee union leaders ey donga naa dashlu, kindollu mamuluga dobbatla eellani koda

Link to comment
Share on other sites

HRA comparision with earlier govt

12 % in Villages now to become 10%

14.5% in Medium towns now to become 12%

20% in Towns now to become 16%

30% for secretariat employees now to become 24%

No Change in PRC. It is still PRC

Nothing on CPS

Nothing for RTC, Contracted employees

Additional pension 70-74 reduced from 10 to 7, 75-79 years reduced from 15 to 12

God knows what they achieved. Baaga ammudupoinattu unnaru

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...