surapaneni1 Posted August 2, 2021 Posted August 2, 2021 Sagam districts lo paddayi brother.. Wrong news..
bharath_k Posted August 2, 2021 Author Posted August 2, 2021 1 minute ago, surapaneni1 said: Sagam districts lo paddayi brother.. Wrong news.. ninne anni universities, colleges, APIIC, corporations accounts anni empty chesadu gaa 3000 crores venakku lagadu. Avi vesuntadu.
bharath_k Posted August 2, 2021 Author Posted August 2, 2021 Just now, bharath_k said: ninne anni universities, colleges, APIIC, corporations accounts anni empty chesadu gaa 3000 crores venakku lagadu. Avi vesuntadu. veedu elagu venakku evvadu. Next month nundi evi anni collapse avutai.
surapaneni1 Posted August 2, 2021 Posted August 2, 2021 2 minutes ago, bharath_k said: ninne anni universities, colleges, APIIC, corporations accounts anni empty chesadu gaa 3000 crores venakku lagadu. Avi vesuntadu. Kk.. Employees unions chala gattigaa reply istunnaru..
bharath_k Posted August 2, 2021 Author Posted August 2, 2021 AP financial corporation ane NBFC ni regiter chesadu. daaniki deposits teesukone right ledu. kaani okka rojulo 3,000 crore univerties, govt collages, APIIC, different small small independent corporations nundi venakku lagadu. ( evanni center ecchina funds) veetilo chinna pillalu kattina exam fee kooda vunnai. repu RBI vaadu elagu denni ban chestadu, vishayam court ki velliddi. court chanadlam aa dobbulu pettiddi. edi jaraga daniki 6 months time pattuddi. aa 6 months calu. ee lopu maro 10 scams chesi aa 3000 crore venakku kadatadu. ade asalu vishayam.
kanagalakiran Posted August 2, 2021 Posted August 2, 2021 19 minutes ago, surapaneni1 said: Kk.. Employees unions chala gattigaa reply istunnaru.. ఏమిఅని జీతం టైంకి ఇవ్వకపోతే గుక్కపెట్టి ఏడుస్తాం అనేగా .....
surapaneni1 Posted August 2, 2021 Posted August 2, 2021 2 minutes ago, kanagalakiran said: ఏమిఅని జీతం టైంకి ఇవ్వకపోతే గుక్కపెట్టి ఏడుస్తాం అనేగా ..... Valla pani vallu chesukuntunaaru.. Kaliga unnollu ikkada edustunnaru..
kanagalakiran Posted August 2, 2021 Posted August 2, 2021 Just now, surapaneni1 said: Valla pani vallu chesukuntunaaru.. Kaliga unnollu ikkada edustunnaru.. Ekkada evaru yedavatam ledu……ninna aa Venkata reddy jagan super annadu ga….. cbn daggara gattiga matlade vallu jagga daggara enduku mataladaru……
surapaneni1 Posted August 2, 2021 Posted August 2, 2021 1 minute ago, kanagalakiran said: Ekkada evaru yedavatam ledu……ninna aa Venkata reddy jagan super annadu ga….. cbn daggara gattiga matlade vallu jagga daggara enduku mataladaru…… Evadu CM daggara velli titre seen undadu..edo request tappa.. Edo election mundu aite konchem better position..
kalyan babu Posted August 2, 2021 Posted August 2, 2021 Salries account lo pade anta varaku, no one bothers how it is coming. Valaku suitcase company lo vachina experience baga vadta vunnaru. Rotation chakravarthy la vunnadu, Buganna baga manage chesta vunadu chudamu eni rojulo
Sinna.Sinna Posted August 2, 2021 Posted August 2, 2021 Edo anukuntunnam gani mrng 10am ki maa athagaru (teacher) pension received
Siddhugwotham Posted August 3, 2021 Posted August 3, 2021 Jaffa assured to repay 1K crores for 16 years... another 1K for 20 years...
TDP_2019 Posted August 3, 2021 Posted August 3, 2021 Asalu govt employees salaries gurnchi intha interest enduku. Vaadu notlo oosina vaallu vaadike estharu. Let them enjoy. Vaadu state ni thakatttu petti aina dabbulu panchuthadu
gnk@vja Posted August 3, 2021 Posted August 3, 2021 7 minutes ago, TDP_2019 said: Asalu govt employees salaries gurnchi intha interest enduku. Vaadu notlo oosina vaallu vaadike estharu. Let them enjoy. Vaadu state ni thakatttu petti aina dabbulu panchuthadu Telisindega ....tdp entha chesina okate edupu . Veedu entha egaresi koduthuna abba maa vadu bale egresthunadu anukune batch . 70% pakka sommu ki alavtu padina batch .
akhil ch Posted August 3, 2021 Posted August 3, 2021 4 hours ago, TDP_2019 said: Asalu govt employees salaries gurnchi intha interest enduku. Vaadu notlo oosina vaallu vaadike estharu. Let them enjoy. Vaadu state ni thakatttu petti aina dabbulu panchuthadu Deiiiii
akhil ch Posted August 3, 2021 Posted August 3, 2021 Tired seeing these ap financially out posts. It's clear that as long as he is in power, he'll give salaries on time. Scams or whatever. Court teerpu etc people are least bothered. Edoti chesi estadu anthe
LION_NTR Posted August 3, 2021 Posted August 3, 2021 1 hour ago, akhil ch said: Tired seeing these ap financially out posts. It's clear that as long as he is in power, he'll give salaries on time. Scams or whatever. Court teerpu etc people are least bothered. Edoti chesi estadu anthe When he is out of his shady ideas to procure more loans, he will play pawns to go back to jail to instigate emotions. Temper climax lo..vaadi uri vaade vesukunnattu 😅
NatuGadu Posted August 3, 2021 Posted August 3, 2021 3 hours ago, akhil ch said: Tired seeing these ap financially out posts. It's clear that as long as he is in power, he'll give salaries on time. Scams or whatever. Court teerpu etc people are least bothered. Edoti chesi estadu anthe
rajanani Posted August 4, 2021 Posted August 4, 2021 7.14 శాతం వడ్డీకి 2 వేల కోట్ల అప్పు ఓడీ కిందే జమ చేసుకున్న ఆర్బీఐ గత నెలలోనూ ఇదే సీన్ జీతాలు, పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి నిరాశేనా? అమరావతి, ఆగస్టు3(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయింది. కొత్తగా తెచ్చే అప్పులు చేతికి అందకుండా, పాత అప్పులకు వడ్డీగానో, వాయిదా చెల్లింపుగానో మినహాయించుకునే దుస్థితి నెలకొంది. రిజర్వ్‌బ్యాంక్ వద్ద మంగళవారం సెక్యూరిటీలు వేలం వేసి తెచ్చిన రూ.2,000 కోట్ల అప్పును, అదే రిజర్వ్‌బ్యాంకు ఓడీ అప్పు కింద జమ చేసుకుంది. అయినా ప్రభుత్వం ఇంకా ఓడీ నుంచి బయటపడకపోవడం రాష్ట్ర ఆర్థిక దుస్థితికి నిదర్శనం. దీంతో మూడో తేదీన అయినా వేతనాలు, పెన్షన్లు అందుతాయని ఎదురుచూస్తున్న ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల ఆశలు ఆవిరయ్యాయి.పైగా సెక్యూరిటీల వేలం ద్వారా తెచ్చిన తాజా అప్పుపై అత్యధికంగా 7.14 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంది. ఇంత ఎక్కువ వడ్డీకి తెచ్చిన అప్పు కనీసం రాష్ట్రానికి ఉపయోగపడకపోవడం విచారకరం. ఒకటో తేదీన ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు ఇవ్వడానికి చిల్లిగవ్వ లేకపోవడంతో రిజర్వ్‌బ్యాంకు వద్ద ఓడీకి వెళ్లి ఆర్థిక శాఖ అప్పు తెచ్చి అరకొరగా వేతనాలిచ్చింది. పెన్షన్లు అసలివ్వలేదు. రాష్ట్రంలో ప్రతి నెలా ఇలాంటి పరిస్థితులే పునరావృతమవుతున్నాయి. గత నెలలోనూ సెక్యూరిటీల వేలం ద్వారా అత్యధిక వడ్డీ చెల్లించి తెచ్చిన అప్పులను ఆర్‌బీఐ ఓడీ కింద జమ చేసుకుంది. ఈ నెల కూడా అదే జరిగింది.
Nfdbno1 Posted August 4, 2021 Posted August 4, 2021 what is the problem with assam! assam is not for anti-nationals
rajanani Posted August 4, 2021 Posted August 4, 2021 అమరావతి: ఏపీ ఆర్థికశాఖలోని ముగ్గురు ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇద్దరు సెక్షన్ అధికారులు, సహాయ కార్యదర్శిపై సస్పెన్షన్ వేటు వేసినట్లు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆర్థికశాఖలో సెక్షన్ అధికారులుగా పనిచేస్తున్న డి.శ్రీనుబాబు, కె.వరప్రసాద్, సహాయ కార్యదర్శి నాగులపాటి వెంకటేశ్వర్లును సస్పెండ్ చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి షంషేర్‌సింగ్ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్థికశాఖలోని సమాచారం లీక్ చేస్తున్నారనే అభియోగంపై ప్రభుత్వం వారిని సస్పెండ్ చేసింది. వేటు పడిన ముగ్గురూ ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని ఆదేశాల్లో పేర్కొన్నారు.
bharath_k Posted August 4, 2021 Author Posted August 4, 2021 8 hours ago, rajanani said: అమరావతి: ఏపీ ఆర్థికశాఖలోని ముగ్గురు ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇద్దరు సెక్షన్ అధికారులు, సహాయ కార్యదర్శిపై సస్పెన్షన్ వేటు వేసినట్లు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆర్థికశాఖలో సెక్షన్ అధికారులుగా పనిచేస్తున్న డి.శ్రీనుబాబు, కె.వరప్రసాద్, సహాయ కార్యదర్శి నాగులపాటి వెంకటేశ్వర్లును సస్పెండ్ చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి షంషేర్‌సింగ్ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్థికశాఖలోని సమాచారం లీక్ చేస్తున్నారనే అభియోగంపై ప్రభుత్వం వారిని సస్పెండ్ చేసింది. వేటు పడిన ముగ్గురూ ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని ఆదేశాల్లో పేర్కొన్నారు. Information leak chesedi enti ..... court ki velite .... court ammana bootulu titti mohala meeda urine postadi entka ee desam lo RTI enduku. RTI ki exemptions anevi enduku. Jaggadiki chinna medadu chitiki poindi.
Raaz@NBK Posted August 4, 2021 Posted August 4, 2021 11 hours ago, rajanani said: 7.14 శాతం వడ్డీకి 2 వేల కోట్ల అప్పు ఓడీ కిందే జమ చేసుకున్న ఆర్బీఐ గత నెలలోనూ ఇదే సీన్ జీతాలు, పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి నిరాశేనా? అమరావతి, ఆగస్టు3(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయింది. కొత్తగా తెచ్చే అప్పులు చేతికి అందకుండా, పాత అప్పులకు వడ్డీగానో, వాయిదా చెల్లింపుగానో మినహాయించుకునే దుస్థితి నెలకొంది. రిజర్వ్‌బ్యాంక్ వద్ద మంగళవారం సెక్యూరిటీలు వేలం వేసి తెచ్చిన రూ.2,000 కోట్ల అప్పును, అదే రిజర్వ్‌బ్యాంకు ఓడీ అప్పు కింద జమ చేసుకుంది. అయినా ప్రభుత్వం ఇంకా ఓడీ నుంచి బయటపడకపోవడం రాష్ట్ర ఆర్థిక దుస్థితికి నిదర్శనం. దీంతో మూడో తేదీన అయినా వేతనాలు, పెన్షన్లు అందుతాయని ఎదురుచూస్తున్న ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల ఆశలు ఆవిరయ్యాయి.పైగా సెక్యూరిటీల వేలం ద్వారా తెచ్చిన తాజా అప్పుపై అత్యధికంగా 7.14 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంది. ఇంత ఎక్కువ వడ్డీకి తెచ్చిన అప్పు కనీసం రాష్ట్రానికి ఉపయోగపడకపోవడం విచారకరం. ఒకటో తేదీన ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు ఇవ్వడానికి చిల్లిగవ్వ లేకపోవడంతో రిజర్వ్‌బ్యాంకు వద్ద ఓడీకి వెళ్లి ఆర్థిక శాఖ అప్పు తెచ్చి అరకొరగా వేతనాలిచ్చింది. పెన్షన్లు అసలివ్వలేదు. రాష్ట్రంలో ప్రతి నెలా ఇలాంటి పరిస్థితులే పునరావృతమవుతున్నాయి. గత నెలలోనూ సెక్యూరిటీల వేలం ద్వారా అత్యధిక వడ్డీ చెల్లించి తెచ్చిన అప్పులను ఆర్‌బీఐ ఓడీ కింద జమ చేసుకుంది. ఈ నెల కూడా అదే జరిగింది.
rajanani Posted August 4, 2021 Posted August 4, 2021 *ఇబ్రహీంపట్నం CFMS కార్యాలయంలో పనిచేస్తున్న మరో 10 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు...* రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన కీలక అంశాలన్నీ మీడియాకు లీక్ అవుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం... ప్రభుత్వ ఉద్యోగులపై తన ప్రతాపాన్ని చూపుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన కీలక డేటాను మీడియాకు లీక్ చేశారని ఆర్థిక శాఖలోని ముగ్గురు అధికారులను ఇవాళ ఉదయం రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తాజాగా ఇబ్రహీంపట్నం CFMS కార్యాలయంలో పనిచేస్తున్న మరో 10 మంది ఉద్యోగులను ఇదే కారణంతో సస్పెండ్ చేయడంతో ఉద్యోగుల్లో కలకలం మొదలైంది. ప్రభుత్వానికి సంబంధించిన విలువైన సమాచారం బయటకు ఇస్తున్నారన్నది ప్రభుత్వ అభియోగం. డేటా చాలా పక్కాగా మీడియాలో రావడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అధికారులు, మంత్రులు స్వయంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదని, అప్పులు చేయక తప్పడం లేదని బహిరంగంగా అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కరోజే 13 మందిపై చర్యలు తీసుకోవడంతో ఈ అంశాన్ని ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
chaitu_ntr Posted August 4, 2021 Posted August 4, 2021 Everyone take loans these days… not a big deal I guess
BalayyaTarak Posted August 5, 2021 Posted August 5, 2021 manaki irrelavant topic for now, let him fail to give salaries anthe Tdp should focus only on loans being taken through illegitimate routes, avi jeethalu ki vadatada pathakalaki vadatada we shouldn't highlight that aa pathakalu jeethalu vache batch maa anna appu techi maku isthunte tdp edustundhi ani feel avtaru or maa anna kabatti appu chesikoda maku isthunnadu ani feel avtaru Focus on loans and lack of investment/ revenue generation and hike in taxes
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.