rajanani Posted July 26, 2021 Posted July 26, 2021 జగన్ బెయిల్ లో ఆశ్చర్యకరంగా సిబిఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఇద్దరూ తమకు జ్వరం ఉందని, హాజరు కాలేకపోయారని, సమయం కోరినట్లు చెప్పారు. శుక్రవారం పోస్ట్ చేయబడింది. నిన్న వారు బాగానే ఉన్నారు కాని దురదృష్టవశాత్తు ఈ రోజు వారు అనారోగ్యంతో ఉన్నారు. కారణాన్ని అర్థం చేసుకోవడం మీ అంచనా. #RRR
Siddhugwotham Posted July 26, 2021 Posted July 26, 2021 27 minutes ago, goldenstar said: Jaganni, vijaxxxxxnni, CBI ni, KCR ni andarini kummadu raaju gaaru... Interesting 5 min video...
rajanani Posted July 26, 2021 Posted July 26, 2021 RRR విషయంలో సీబీసీఐడీ సునీల్‌కు బిగుస్తున్న ఉచ్చు న్యూ ఢిల్లీ/అమరావతి : వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం విషయంలో సీబీసీఐడీ ఏడీజీ సునీల్‌కుమార్‌కు ఉచ్చు బిగుస్తోంది. సునీల్‌పై చర్యలు తీసుకోవాలంటూ డీఓపీటీ శాఖ మంత్రి జితేంద్రసింగ్‌కు రఘురామ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆ లేఖను జితేంద్రసింగ్ హోంశాఖకు పంపారు. హిందూ మత వ్యతిరేక ప్రచారం చేస్తున్నారంటూ సునీల్‌కుమార్‌పై కేసు నమోదు చేయాలని ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్‌లో ఎంపీ ఫిర్యాదు చేశారు. సునీల్‌కుమార్ సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఫిర్యాదులో రఘురామ పేర్కొన్నారు. సునీల్‌కుమార్‌పై హోంశాఖ నిర్ణయం తీసుకోవాలని ఆ శాఖ కార్యదర్శికి ఎంపీ ఫిర్యాదును కేంద్రమంత్రి పంపారు. హోంశాఖ కార్యదర్శికి పంపిన లేఖ కాపీని రఘురామకు కూడా కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ పంపారు. సునీల్‌పై హోం శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Uravakonda Posted July 26, 2021 Posted July 26, 2021 2 hours ago, rajanani said: జగన్ బెయిల్ లో ఆశ్చర్యకరంగా సిబిఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఇద్దరూ తమకు జ్వరం ఉందని, హాజరు కాలేకపోయారని, సమయం కోరినట్లు చెప్పారు. శుక్రవారం పోస్ట్ చేయబడింది. నిన్న వారు బాగానే ఉన్నారు కాని దురదృష్టవశాత్తు ఈ రోజు వారు అనారోగ్యంతో ఉన్నారు. కారణాన్ని అర్థం చేసుకోవడం మీ అంచనా. #RRR CBI poorthiga funny ayipoyindhi ee case tho. Inka ee division ni close cheyadame migilindhi. CBI ni close chestham... govt tho sambandham leni swayam prathipathi kaligina samstha ni erpatu chestham ante support chesevalla % peruguthundhi.
Venkatpaladugu Posted July 26, 2021 Posted July 26, 2021 59 minutes ago, Siddhugwotham said: Jaganni, vijaxxxxxnni, CBI ni, KCR ni andarini kummadu raaju gaaru... Interesting 5 min video... It's clear..cbi part is very minimal.
goldenstar Posted July 26, 2021 Author Posted July 26, 2021 హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసులపై ఇవాళ సీబీఐ, ఈడీ కోర్టులో విచారణ జరిగింది. అభియోగాల నమోదుపై వాదనలకు సిద్ధం కావాలని జగన్ సహా పలువురికి సీబీఐ న్యాయస్థానం ఆదేశించింది. అరబిందో హెటిరో కేసు, లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసు, గృహ నిర్మాణ ప్రాజెక్టుల కేసుల్లో నిందితులు వాదనలకు సిద్ధం కావాలని తెలిపింది. ఈ మేరకు సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి, విశ్రాంత ఐఏఎస్ బీపీ ఆచార్య, అరబిందో ఫార్మసీ ఎండీ నిత్యానందరెడ్డి, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ ఎండీ శరత్ చంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, గీతారెడ్డి, ఐఏఎస్ అధికారి మురళీధర్ రెడ్డి, విశ్రాంత అధికారులు శామ్యూల్, బీపీ ఆచార్య వైవీ సుబ్బారెడ్డి, వీవీ కృష్ణప్రసాద్, ఇందూ శ్యాంప్రసాద్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. అనంతరం విచారణను ఆగస్టు 3కి వాయిదా వేసింది.
Uravakonda Posted July 26, 2021 Posted July 26, 2021 2 hours ago, goldenstar said: హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసులపై ఇవాళ సీబీఐ, ఈడీ కోర్టులో విచారణ జరిగింది. అభియోగాల నమోదుపై వాదనలకు సిద్ధం కావాలని జగన్ సహా పలువురికి సీబీఐ న్యాయస్థానం ఆదేశించింది. అరబిందో హెటిరో కేసు, లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసు, గృహ నిర్మాణ ప్రాజెక్టుల కేసుల్లో నిందితులు వాదనలకు సిద్ధం కావాలని తెలిపింది. ఈ మేరకు సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి, విశ్రాంత ఐఏఎస్ బీపీ ఆచార్య, అరబిందో ఫార్మసీ ఎండీ నిత్యానందరెడ్డి, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ ఎండీ శరత్ చంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, గీతారెడ్డి, ఐఏఎస్ అధికారి మురళీధర్ రెడ్డి, విశ్రాంత అధికారులు శామ్యూల్, బీపీ ఆచార్య వైవీ సుబ్బారెడ్డి, వీవీ కృష్ణప్రసాద్, ఇందూ శ్యాంప్రసాద్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. అనంతరం విచారణను ఆగస్టు 3కి వాయిదా వేసింది. ittantivi saana soosinam le. Light ga teesukondi.
krish2015 Posted July 26, 2021 Posted July 26, 2021 Jaggadini counter cheyyadaniki TDP daggara points emi lenatlu undi Inka kuda cases on Jagan, bail cancellation, Jagan to jail lanti outdated issues tho timepass chesthunnaru. Vati valla TDP ki okka vote kuda extra vachedi ledu because people already approved all these issues in 2019 elections. Ashok Gajapati Raju may quit TDP ani telugu360 vadu rasadu Inka kuda jarigithee antha assam
sskmaestro Posted July 26, 2021 Posted July 26, 2021 6 hours ago, krish2015 said: Jaggadini counter cheyyadaniki TDP daggara points emi lenatlu undi Inka kuda cases on Jagan, bail cancellation, Jagan to jail lanti outdated issues tho timepass chesthunnaru. Vati valla TDP ki okka vote kuda extra vachedi ledu because people already approved all these issues in 2019 elections. Ashok Gajapati Raju may quit TDP ani telugu360 vadu rasadu Inka kuda jarigithee antha assam Winning in elections is not an approval that he is innocent. As long as there is constitution, we must fight it out. We should first come out of the mindset that “if a person win in election, people approved that he is sage”
Nfdbno1 Posted July 27, 2021 Posted July 27, 2021 11 hours ago, krish2015 said: Jaggadini counter cheyyadaniki TDP daggara points emi lenatlu undi Inka kuda cases on Jagan, bail cancellation, Jagan to jail lanti outdated issues tho timepass chesthunnaru. Vati valla TDP ki okka vote kuda extra vachedi ledu because people already approved all these issues in 2019 elections. Ashok Gajapati Raju may quit TDP ani telugu360 vadu rasadu Inka kuda jarigithee antha assam total self contradictory… ashok ni save cheyyalem jaggadini jail ki pampalem.. votes techukolem.. jaggadu cm ga unte tdp gelusthundi anedi myth.. just hope that he goes to jail.. that is the best thing that can happen to tdp..
Raaz@NBK Posted July 27, 2021 Posted July 27, 2021 4 hours ago, Nfan from 1982 said: Bail cancel avva kudadu ani praying 🙏 Yes oka 6-8 months varaku avvakudadhu..
Venkatpaladugu Posted July 27, 2021 Posted July 27, 2021 9 hours ago, Nfdbno1 said: total self contradictory… ashok ni save cheyyalem jaggadini jail ki pampalem.. votes techukolem.. jaggadu cm ga unte tdp gelusthundi anedi myth.. just hope that he goes to jail.. that is the best thing that can happen to tdp.. Yeah...one bad step consequences many things.. Here bad thing is cbn under estimated AP peoples greed and PK team bad propaganda.Due to this innocent people suffering.. Chippodu jail ki vellina gelustundi ani nammakam ledu..might gain sympathy..and get rid of this worest ruling. Let's people and chipodu suffer.. As per astrology (though I have least belief) and people mood(solid vote bank of freebeies and religion based ) chances are bleak for TDP in 2024.
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.