Jump to content

IT raids.. Ramky group..

Recommended Posts

Posted
18 minutes ago, Nfan from 1982 said:

Raids as per SEBI directions ani news vachindhi 

Yes.. shares sudden increase tho SEBI suspected and given information to IT dept

Posted

Mana karma Cbn rule lo ee eddy batch nu achisina ambothu laga vadilesaru.

veelu chesina damage both state and party antha intha kadu. 

personal example my childhood reddy friend ycp hardcore sympathizer and 

He dies building contract works made a fortune during cbn rule. Spent all his savings on ycp and now literally crying as for the last two years there is no work at all. 

Hopeful  TDP will bring this kind of folks into party fold as except for free food batch no one is happy in AP.

Posted
On 7/6/2021 at 9:05 PM, Prasadr said:

i second it...2014-19 madhya ycp batch ni kummidobbithe eepatiki set ayyevallu and ee situation undedi kadu..but hoping for 2024 to be different from now

Posted
34 minutes ago, Atlassian said:

i second it...2014-19 madhya ycp batch ni kummidobbithe eepatiki set ayyevallu and ee situation undedi kadu..but hoping for 2024 to be different from now

2004 -09 madhyalo kuda inthe anukunnam. pedda teda ledu. Mundu kuda anthey

Posted
1 hour ago, Atlassian said:

Kummatam..rechagottatam..simple .. agreed finally Cader suffering with this acts

Posted
32 minutes ago, Raaamu said:

2004 -09 madhyalo kuda inthe anukunnam. pedda teda ledu. Mundu kuda anthey

04-09 is incomparable to the level of destruction and revenge politics thats going on and been happening in the last couple of years ga.. Babu garemo too soft ilanti vishayallo. 2024 lo emavutundo chudali

Posted
7 minutes ago, Venkatpaladugu said:

Kummatam..rechagottatam..simple .. agreed finally Cader suffering with this acts

thats right bro. frankly speaking lokesh, cbn and other senior level leaders etc ki poyedem ledu..but low level leaders and cadre ki chukkalu chupistunnaru ee YCP psyco batch....sisupaludi 100 tappulu ayyedaka srikrishnudu wait chesinattu, ipudu chelaregipotunna daridrulaki kuda time daggarapadutundi for sure..and i believe 2024 lo sound mamuluga undadu veellaki

Posted
1 hour ago, Atlassian said:

04-09 is incomparable to the level of destruction and revenge politics thats going on and been happening in the last couple of years ga.. Babu garemo too soft ilanti vishayallo. 2024 lo emavutundo chudali

Alaaa emi ledu brother….. Paritala ni lepaaaru ah time lo and they killed plenty of TDP cadre on ground level…. May be out memory is short! That’s why we all feel old days are good!

Posted
2 hours ago, sskmaestro said:

Alaaa emi ledu brother….. Paritala ni lepaaaru ah time lo and they killed plenty of TDP cadre on ground level…. May be out memory is short! That’s why we all feel old days are good!

Have to agree brother...memory is always short

Posted

Main problem with CBN is the moment he gets power he is surrounded by ias officers completely focused on administration. It works great in developed world but not in AP. 
I dont know AP people will give one more chance to CBN. 

Posted

cbn opposition batch ni book chesina dakhalq ledu.. especially teddies...

only ashok and yerran filed cases.. bahusha daniki cbn approval undo ledo 

Posted

“రాంకీ” దొంగ లెక్కలు రూ. 1500 కోట్లు..!
Telugu 360

వైసీపీ ఎంపీ అయోధ్యరామిరెడ్డికి చెందిన రాంకీ గ్రూప్ భారీ స్కామ్‌కు పాల్పడిందని ఇన్‌కంట్యాక్స్ శాఖ గుర్తించింది. అసలు నష్టాలు రాకుండా రూ. 1200 కోట్లు నష్టాలు వచ్చినట్లుగా డాక్యుమెంట్లు సృష్టించినట్లుగా గుర్తించారు. అలాగే లెక్క చూపని రూ. 300 కోట్ల నగదును గుర్తించారు. ఇంకా.. సింగపూర్‌లోని ఓ సంస్ధకు రాంకీకి చెందిన ఆస్తులను అమ్మినట్లుగా చూపించారని ఐటీ శాక వెల్లడించింది. అయితే ఎగ్గొట్టిన పన్నును చెల్లించేందుకు రాంకీ సంస్థ అంగీకరించిందని.. ఐటీ శాఖ తెలిపింది. ఐటీ శాఖ ఎక్కడా తాను విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో రాంకీ సంస్థ పేరు వెల్లడించలేదు. మామూలుగా సోదాలు చేసినప్పుడల్లా వివరాలు వెల్లడిస్తే.. ఐటీ శాఖ సంస్థల పేర్లు బయట పెట్టదు. కానీ ఆ సంస్థ చేసిన సోదాలను బట్టి అందరికీ తెలిసిపోతుంది. ఆరో తేదీన హైదరాబాద్‌లోని ప్రముఖ సంస్థలో సోదాలు చేసినట్లుగా చెప్పడంతో అది రాంకీనేనని సులువుగా తెలిసిపోయింది. పన్ను ఎగ్గొట్టేందుకు కృత్రిమ నష్టాలు చూపెట్టడం… ఆస్తులను సింగపూర్ కంపెనీకి అమ్మినట్లుగా లెక్కలు రాయడం..ఇప్పుడు సీరియస్ కేస్ అయ్యే అవకాశం ఉంది. ఎగ్గొట్టిన పన్నులు కడతామని కంపెనీ అంగీకరించిందని ఐటీ ఓశాఖ చెబుతున్నప్పటికీ.. ఇంకా దర్యాప్తు జరుగుతున్నట్లుగా తెలిపింది. అంటే.. ఈ కేసు ఇంతటితో ఆగదని.. దీని వెనుక చాలా కోణాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు. విదేశాలకు తరలించిన నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి.. వాటిని మళ్లీ ఇండియాకు ఎలా తీసుకు వచ్చారు వంటి అంశాలను కూడా ఐటీ శాఖ దర్యాప్తు చేసి బయటకు తీసే అవకాశం ఉంది. మరో వైపు సెబీ కూడా.. రాంకీ సంస్థ షేర్ల పై ఆరా తీస్తోంది. ఈ గుట్టంతా బయటపడితే.. చాలా పెద్ద సంచలనమే వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Posted
25 minutes ago, rajanani said:

How news interpretation is ..not sure about the fact..but from many other sources..IT found that  tax being not paid for some amount..for this they agreed to pay 300cr as tax ..

 which is one is correct..which one is wrong ..still enjoying this news ..

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...