bharath_k Posted June 6, 2021 Posted June 6, 2021 5 hours ago, Nfdbno1 said: true.. but if he gets convicted for min 2 years.. no chance for politics aa CID sunil gaadu potadu ani andariki clarity vundi. Jaggadi tension adi kadu ... vaadu repu CBI/NIA interrogation lo jaggadi peru cheppi Judge ki letter raasadu anuko ( like in Maharastra ) .... enka jaggadiki life migaladu. As multiple persons are involved in torture ... it is cake walk to prove jaggad hand by NIA/CBI. evadanna gatti officer veste jaggadu chastadu ..... Aa tesnion tone evvala veedu delhi nakadaniki veltunnadu.
rajanani Posted June 6, 2021 Posted June 6, 2021 ఆర్ఎర్ఆర్‌పై కుట్ర..! సర్కార్ వారి మరో వికెట్ డౌన్..!? ఎంపీ రఘురామకృష్ణరాజు విషయంలో ఆర్మీ ఆస్పత్రిలో కుట్ర జరిగిందనేదానిపై రక్షణ మంత్రిత్వ శాఖ అంతర్గతంగా విచారణ ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ఆర్మీ ఆస్పత్రి రిజిస్ట్రార్ కేపీ రెడ్డి, రక్షణ శాఖ ఉద్యోగి.. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో టీటీడీ జేఈవోగా పని చేస్తున్న ధర్మారెడ్డి, అప్పటి గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి కలిసి కుట్ర పూరితంగా డిశ్చార్జ్ చేసి..మళ్లీ అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారని.. ఆధారాలతో సహా రఘురామకృష్ణరాజు.. రక్షణ మంత్రి అయిన రాజ్‌నాథ్‌కు ఫిర్యాదు చేశారు. ఆర్మీ వ్యవహారాలను మ్యానిపులేట్ చేయడం సాధ్యం కాదు. ఎంపీ అందించిన ఫిర్యాదును.. రక్షణ మంత్రి.. సంబంధిత విభాగానికి పంపారు. వారు వెంటనే అంతర్గత విచారణ ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ఈ కారణంగానే గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డిని ప్రభుత్వం వ్యూహాత్మకంగా రాత్రికి రాత్రే బదిలీ చేసింది. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా నిలుపుదల చేసింది. ఇప్పుడు.. డిప్యూటేషన్‌పై ఉన్న రక్షణ శాఖ ఉద్యోగి ధర్మారెడ్డిని కూడా వెనక్కి పిలవాలని రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. రక్షణ శాఖలో అకౌంట్స్ విభాగంలో ధర్మారెడ్డి ఉద్యోగి. ఏపీ సర్కార్ పెద్దల ప్రాపకం ఉండటంతో టీటీడీ జేఈవోగా వచ్చారు. ఈవో పదవిని ఐఏఎస్ అధికారులకే ఇవ్వాల్సి ఉండటంతో ఆయనను జేఈవోగా నియమించి.. ఆయన ద్వారానే పాలన సాగేలా చూస్తూ ఉంటారు. ఇప్పుడు.. రక్షణ శాఖలోని తన పరిచయాలతో.. రఘురామకృృష్ణరాజు మీద కుట్ర చేసినట్లుగా ఆరోపణలు రావడంతో… ఇక ఏపీలో ఉంచకుండా.. వెనక్కి పిలిపించాలని రక్షణ శాఖ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్.. తన ఢిల్లీ పర్యటనలో ప్రత్యేకంగా రాజ్‌నాథ్ సింగ్ అపాయింట్‌మెంట్ కోరారని.. ధర్మారెడ్డి రీకాల్‌ను ఆనిలిపివేయాలని ఆయన కోరే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తానికి రఘురామకృష్మరాజు పోరాటంలో వికెట్లు పడటం ప్రారంభమైందన్న చర్చ మాత్రం అధికారవర్గాల్లో జరుగుతోంది. telugu360.com
Nfdbno1 Posted June 6, 2021 Posted June 6, 2021 6 hours ago, bharath_k said: aa CID sunil gaadu potadu ani andariki clarity vundi. Jaggadi tension adi kadu ... vaadu repu CBI/NIA interrogation lo jaggadi peru cheppi Judge ki letter raasadu anuko ( like in Maharastra ) .... enka jaggadiki life migaladu. As multiple persons are involved in torture ... it is cake walk to prove jaggad hand by NIA/CBI. evadanna gatti officer veste jaggadu chastadu ..... Aa tesnion tone evvala veedu delhi nakadaniki veltunnadu. anyone who is involved in that physical assault should get grave consequences.. i doubt sunil kumar will reveal jagans name
Vishal_Ntr Posted June 6, 2021 Posted June 6, 2021 45 minutes ago, Nfdbno1 said: anyone who is involved in that physical assault should get grave consequences.. i doubt sunil kumar will reveal jagans name He won't....he will protect him at any cost.....bathroom ki kooda vellali ga
bharath_k Posted June 6, 2021 Posted June 6, 2021 Gatti investigation officr padite ... like in maharasta ... Jagga/sajjala gaadi peru bayataku vastadi . ( ante chese method lo interrogation cheyyali) But ... aa lope ... ee sunil kumar gadino , leka other involved CID vallano .... bathroom loki nedataru Like moddu seenu --> omprakash --> suri --> bhanu kiran ---> ....... ys viveka --> srinivas reddy --> parameswar reddy --> gangireddy --> avisash --> bhaskar reddy --> jaggadu aa srinivas reddy gaadu weak link, vaadini savagtti... chavaboye mundu vaadi notlo purugula mandu posaru. 15 minutes ago, Vishal_Ntr said: He won't....he will protect him at any cost.....bathroom ki kooda vellali ga
JAYAM_NANI Posted June 6, 2021 Posted June 6, 2021 2 hours ago, rajanani said: ఆర్ఎర్ఆర్‌పై కుట్ర..! సర్కార్ వారి మరో వికెట్ డౌన్..!? ఎంపీ రఘురామకృష్ణరాజు విషయంలో ఆర్మీ ఆస్పత్రిలో కుట్ర జరిగిందనేదానిపై రక్షణ మంత్రిత్వ శాఖ అంతర్గతంగా విచారణ ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ఆర్మీ ఆస్పత్రి రిజిస్ట్రార్ కేపీ రెడ్డి, రక్షణ శాఖ ఉద్యోగి.. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో టీటీడీ జేఈవోగా పని చేస్తున్న ధర్మారెడ్డి, అప్పటి గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి కలిసి కుట్ర పూరితంగా డిశ్చార్జ్ చేసి..మళ్లీ అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారని.. ఆధారాలతో సహా రఘురామకృష్ణరాజు.. రక్షణ మంత్రి అయిన రాజ్‌నాథ్‌కు ఫిర్యాదు చేశారు. ఆర్మీ వ్యవహారాలను మ్యానిపులేట్ చేయడం సాధ్యం కాదు. ఎంపీ అందించిన ఫిర్యాదును.. రక్షణ మంత్రి.. సంబంధిత విభాగానికి పంపారు. వారు వెంటనే అంతర్గత విచారణ ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ఈ కారణంగానే గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డిని ప్రభుత్వం వ్యూహాత్మకంగా రాత్రికి రాత్రే బదిలీ చేసింది. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా నిలుపుదల చేసింది. ఇప్పుడు.. డిప్యూటేషన్‌పై ఉన్న రక్షణ శాఖ ఉద్యోగి ధర్మారెడ్డిని కూడా వెనక్కి పిలవాలని రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. రక్షణ శాఖలో అకౌంట్స్ విభాగంలో ధర్మారెడ్డి ఉద్యోగి. ఏపీ సర్కార్ పెద్దల ప్రాపకం ఉండటంతో టీటీడీ జేఈవోగా వచ్చారు. ఈవో పదవిని ఐఏఎస్ అధికారులకే ఇవ్వాల్సి ఉండటంతో ఆయనను జేఈవోగా నియమించి.. ఆయన ద్వారానే పాలన సాగేలా చూస్తూ ఉంటారు. ఇప్పుడు.. రక్షణ శాఖలోని తన పరిచయాలతో.. రఘురామకృృష్ణరాజు మీద కుట్ర చేసినట్లుగా ఆరోపణలు రావడంతో… ఇక ఏపీలో ఉంచకుండా.. వెనక్కి పిలిపించాలని రక్షణ శాఖ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్.. తన ఢిల్లీ పర్యటనలో ప్రత్యేకంగా రాజ్‌నాథ్ సింగ్ అపాయింట్‌మెంట్ కోరారని.. ధర్మారెడ్డి రీకాల్‌ను ఆనిలిపివేయాలని ఆయన కోరే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తానికి రఘురామకృష్మరాజు పోరాటంలో వికెట్లు పడటం ప్రారంభమైందన్న చర్చ మాత్రం అధికారవర్గాల్లో జరుగుతోంది. telugu360.com Ippude Rajnadh Singh appointment teesukunte etla. I think they will approach Centre after RRR take it up in the Parliament. After that they will throw biscuits to Centre.
dusukochadu Posted June 6, 2021 Posted June 6, 2021 9 hours ago, Nfdbno1 said: anyone who is involved in that physical assault should get grave consequences.. i doubt sunil kumar will reveal jagans name Sunil Kumar will not reveal Jaggad's name. He's more smart than that. He will be another Sri Lakshmi IAS. Face interrogation consequences and wait for Jaggad's good time again and lick him
goldenstar Posted June 7, 2021 Author Posted June 7, 2021 17 hours ago, bharath_k said: Gatti investigation officr padite ... like in maharasta ... Jagga/sajjala gaadi peru bayataku vastadi . ( ante chese method lo interrogation cheyyali) But ... aa lope ... ee sunil kumar gadino , leka other involved CID vallano .... bathroom loki nedataru Like moddu seenu --> omprakash --> suri --> bhanu kiran ---> ....... ys viveka --> srinivas reddy --> parameswar reddy --> gangireddy --> avisash --> bhaskar reddy --> jaggadu aa srinivas reddy gaadu weak link, vaadini savagtti... chavaboye mundu vaadi notlo purugula mandu posaru. Not sure, they will do proper investigation or not
goldenstar Posted June 7, 2021 Author Posted June 7, 2021 దిల్లీ సీఎం అరవింద కేజ్రీవాల్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. సెక్షన్ 124ఏ రద్దుకు ఆప్ సభ్యులు డిమాండ్ చేయాలని ఆయన కోరారు. మే 14న ఏపీ సీఐడీ పోలీసులు క్రూరంగా హింసించారని, తొలిసారి 124ఎ సెక్షన్ కింద ఎంపీని అరెస్టు చేసి చిత్ర హింసలు పెట్టారని రఘురామ లేఖలో పేర్కొన్నారు. మరోవైపు సహచర ఎంపీలకు రాసిన లేఖ పట్ల రఘురామకు మద్దతు పెరుగుతోంది. ఒడిశాలోని పూరి ఎంపీ, బిజూ జనతాదళ్ పార్లమెంటరీ పార్టీ నేత పినాకి మిశ్రా, కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్, మండ్యా ఎంపీ సుమలత, కేరళ ఎంపీ ప్రేమ్ చంద్రన్, ఒడిశా ఎంపీ చంద్రశేఖర్ సాహూ వంటి సహచరులు రఘురామ పట్ల ఏపీ సీఐడీ తీరును తీవ్రంగా ఖండించారు. రఘురామ రాసిన లేఖకు స్పందించిన నీటిపారుదల వ్యవహారాల స్థాయీ సంఘం ఛైర్మన్ సంజయ్ జైస్వాల్ ఈ ఘటన బాధించిదని.. ఈ విషయంలో తప్పక మాట్లాడతానని రఘురామకు మెయిల్ చేశారు.
goldenstar Posted June 7, 2021 Author Posted June 7, 2021 ఢిల్లీ: ఎంపీ రఘురామకృష్ణరాజుకు దేశవ్యాప్తంగా అనూహ్య మద్దతు వస్తోంది. తన అరెస్ట్, తదనంతర పరిణామాలను వివరిస్తూ అన్ని రాష్ట్రాల సీఎంలకు ఎంపీలకు రఘురామ లేఖ రాస్తున్నారు. రఘురామ లేఖలను చూసిన నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. సీఎం జగన్ తప్ప అన్ని రాష్ట్రాల సీఎంలకు ఆయన లేఖలు రాశారు. రఘురామకృష్ణరాజు లేఖకు బిహార్ సీఎం నితీశ్ స్పందించారు. రఘురామ లేఖను బిహార్ సీఎస్, డీజీపీ, న్యాయశాఖ కార్యదర్శులకు బిహార్ సీఎం కార్యాలయం పంపింది. జగన్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పిటిషన్ వేసినందుకే.. కక్ష సాధింపులో భాగంగా తనను అరెస్ట్ చేయించారని రఘురామకృష్ణరాజు చెబుతున్నారు. అందరికీ లేఖలు రాస్తూ దేశవ్యాప్తంగా ఆయన మద్దతు కూడగడుతున్నారు. ఆయన లేఖలు చూసిన నేతలు విస్మయానికి గురవుతున్నారు. సిట్టింగ్ ఎంపీని కస్టడీలో పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం తీవ్ర దిగ్ర్భాంతికరమని, నమ్మలేకపోతున్నానని ఎంపీలు ఆశ్యర్యానికి గురవుతున్నారు
Siddhugwotham Posted June 7, 2021 Posted June 7, 2021 He uses all possible platforms to expose Jagga....
bharath_k Posted June 7, 2021 Posted June 7, 2021 Jaggadi batukuni Gabbu leputunnadu. desavyapta udyamam testademo ...... Jaggadu kompalonundi bayataku ravalante oniki chastademo ....
bharath_k Posted June 7, 2021 Posted June 7, 2021 Basic gaa jaggadi character ni public gaa rape chesi oodilipedutunnadu. Jaggadu maro sari RRR vipu choodadaniki kooda ... 10 times alochistadu.
Nfdbno1 Posted June 7, 2021 Posted June 7, 2021 lekapothe veedu hemanth soren ki neethi vakyalu cheppina roju veedi credibility ento chuskopothe ela.. vishwasa niyataha ani leni credibility gurinchi gappalu kottadu.. ipudu motham india wide ga oka criminal ga nilabadathadu, inka spread avvali.. PS: that is why "bail cancel petition" is a break through event in politics
bharath_k Posted June 7, 2021 Posted June 7, 2021 58 minutes ago, Nfdbno1 said: lekapothe veedu hemanth soren ki neethi vakyalu cheppina roju veedi credibility ento chuskopothe ela.. vishwasa niyataha ani leni credibility gurinchi gappalu kottadu.. ipudu motham india wide ga oka criminal ga nilabadathadu, inka spread avvali.. PS: that is why "bail cancel petition" is a break through event in politics RRR jaggadini national level lo pedda criminal laaga project cheyyadam choostunte ..... veediki BJP vallu appointment ecche seen kooda vundadu. poyi poyi buradani nettimeeda evadu poosukontadu.
goldenstar Posted June 7, 2021 Author Posted June 7, 2021 గొనె ప్రకాశరావు in టివీ 5: రాజు గారిని నిన్న కలిసాను. కాలి గాయాలు ఇప్పటికి ఘోరంగా వున్నాయి. రాజు గారు మిలటరీ హాస్పిటల్ లో వున్నప్పుడు ధర్మారెడ్డి తిరుపతిలో లేడు. ఎక్కడున్నాడో మాకు తెలుసు. జగన్ కి appointment దొరకదని రాజుగారు భావించారు. బెయిల్ రద్దవుద్దని నాకున్న అవగాహన.
goldenstar Posted June 8, 2021 Author Posted June 8, 2021 RRR wrote letters to CM's in native languages. Kannada, Hindi, Oriya.....
goldenstar Posted June 8, 2021 Author Posted June 8, 2021 దిల్లీ: రాజద్రోహం సెక్షన్ (124ఏ) దుర్వినియోగం అవుతోందని.. దీన్ని రద్దు చేసే అంశంపై త్వరలో రాష్ట్రపతి అధ్యక్షతన జరగనున్న గవర్నర్ల సదస్సులో చర్చించి, మద్దతు తెలపాలని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు కోరారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల గవర్నర్లు, ఎల్‌జీలకు ఆయన లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వ వైఫల్యాలు ప్రస్తావించినందుకే తనపై అక్రమ కేసులు పెట్టి వేధించారని గవర్నర్ల దృష్టికి తీసుకొచ్చారు. ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిగత కక్షతో కేసులు పెట్టించారని ఆరోపించారు. ఏపీ సీఐడీ కార్యాలయంలో తనను క్రూరంగా హింసించారని రఘురామ ఆరోపించారు. సీఐడీ ఏడీజీ నేతృత్వంలో చిత్రహింసలు పెట్టారని తెలిపారు. సిట్టింగ్ ఎంపీపై దేశద్రోహం కేసు మోపడం.. కస్టడీలో హింసించడం ఇదే తొలిసారి అని లేఖలో పేర్కొన్నారు. ఈ అంశాన్ని ఇప్పటికే రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లినట్లు లేఖలో ప్రస్తావించారు.
KingV Posted June 8, 2021 Posted June 8, 2021 On 6/3/2021 at 2:34 PM, dusukochadu said: Doesn’t matter. In politics foes become friends within flip of a coin. Paristiti aa stage daatipoyindi, chooddam evaru gelustaaro...RRR is our hero right now
Raghu NTR Posted June 8, 2021 Posted June 8, 2021 58 minutes ago, KingV said: Paristiti aa stage daatipoyindi, chooddam evaru gelustaaro...RRR is our hero right now RRR approach after his bail : మదమెక్కిన మదగజం రంకెలు feels 🔥🔥 మొత్తం Upside down చేస్తున్నాడు RRR.
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.