Jump to content

RRR is on beast mode


Recommended Posts

  • Replies 240
  • Created
  • Last Reply

sunil kumar gaadu 10 years jail loki poyye chance aite baaga vundi. 

Mari ... alantappudu vaadu jaggadi peru inerrgation lo cheppakunda vuntada   ...... 

 

Naakenduko sunil kumar gaadini jaggadu veyistadu anipistundi.   

most probably evvala meeting lo vacche response meeda sunil gaadi life decide aipoddi.  

Amit shah gaadu ee case lo CBI nenu manage chestanu ante ... sunil gaadu vuntadu. 

Amit shah choddam lee .. ante  sunil gaadini poleramma sannidiki teesukelle time vacchinatle. :) :) :) 

 

Link to comment
Share on other sites

1 hour ago, bharath_k said:

sunil kumar gaadu 10 years jail loki poyye chance aite baaga vundi. 

Mari ... alantappudu vaadu jaggadi peru inerrgation lo cheppakunda vuntada   ...... 

 

Naakenduko sunil kumar gaadini jaggadu veyistadu anipistundi.   

most probably evvala meeting lo vacche response meeda sunil gaadi life decide aipoddi.  

Amit shah gaadu ee case lo CBI nenu manage chestanu ante ... sunil gaadu vuntadu. 

Amit shah choddam lee .. ante  sunil gaadini poleramma sannidiki teesukelle time vacchinatle. :) :) :) 

 

Choodatam ledu em ledu 

Appointment icharu ante ne deal set ayindi . Intha Penta avuthuna time lo ...Penta ni daggariki ranisthunaru ante ardham avuthundi . 

Baffas ready to eat shit ani

Link to comment
Share on other sites

1 hour ago, Nfan from 1982 said:

Em videos bro??

sunil kumar christian ayundi anti hindu statements and praising british chala chesadu.. after NI Joshi's complaint with youtube links, he deleted them anta! NI Joshi now submitted downloaded copies!! lol! 

Link to comment
Share on other sites

1 hour ago, gnk@vja said:

Sorry to sta this

RRR efforts are toothless....pity you RRR .

I think there is plenty of grounds for bail to be vacated.. but if Amit shah stops supporting this thuglaq, then CBI prosecutor will become active and starts pursuing the trial... 

veedu vellindi, trial slow down cheyadaniki, not for bail cancel petition...

so, no RRRs efforts are not futile... but he cannot do all by himself and needs some outside support, esp in national media.. 

Link to comment
Share on other sites

6 minutes ago, Nfdbno1 said:

I think there is plenty of grounds for bail to be vacated.. but if Amit shah stops supporting this thuglaq, then CBI prosecutor will become active and starts pursuing the trial... 

veedu vellindi, trial slow down cheyadaniki, not for bail cancel petition...

so, no RRRs efforts are not futile... but he cannot do all by himself and needs some outside support, esp in national media.. 

 

Mottam eppudu CBI lawyer chetilone vundi. 

CBI lawyer ee matram gattiga argue chesina bail cancel avvuddi, no doubt.  

Amit shah gaadito easy gaa oka 20,000 crore deal matladi vuntadu.  No doubt. 

 

Link to comment
Share on other sites

1 hour ago, bharath_k said:

 

Mottam eppudu CBI lawyer chetilone vundi. 

CBI lawyer ee matram gattiga argue chesina bail cancel avvuddi, no doubt.  

Amit shah gaadito easy gaa oka 20,000 crore deal matladi vuntadu.  No doubt. 

 

Next week liquor and sand rates increase chesthe saripotundi 

Link to comment
Share on other sites

Raghurama: 7 రోజులన్నారు.. 765 రోజులైంది
సీపీఎస్‌ రద్దు హామీ నిలబెట్టుకోవాలి

సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ రెండో లేఖ.
దిల్లీ:  ఏపీలో సీపీఎస్‌ విధానం రద్దు హామీని వెంటనే నిలబెట్టుకోవాలని  వైకాపా ఎంపీ రఘురామకృష్ణారాజు సీఎం జగన్‌ను కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వృద్ధాప్య పింఛనును రూ.2,750కు పెంచాలని సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ నిన్న లేఖ రాసిన విషయం తెలిసిందే. తాజాగా సీపీఎస్‌ హామీని నిలబెట్టుకోవాలంటూ మరో లేఖ రాశారు.

సీఎం జగన్‌ తన పాదయాత్రలో సీపీఎస్‌ విధానం రద్దుచేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. పాత విధానాన్ని కొనసాగిస్తానన్నారని జగన్‌ తెలిపినట్లు లేఖలో ప్రస్తావించారు. సీపీఎస్‌ విధానం రద్దు హామీతో ఎన్నికల సమయంలో ఉద్యోగుల నుంచి మద్దతు లభించిందన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన 7 రోజుల్లోనే జగన్‌ హామీ నెరవేరుస్తానన్నారని.. ఇప్పటికి 765 రోజులు దాటినా ఆ హామీ నెరవేరలేదన్నారు. సీఎం జగన్‌ సీపీఎస్‌ విధానం రద్దు హామీని వెంటనే నిలబెట్టుకోవాలని ఎంపీ రఘురామ కోరారు.

Link to comment
Share on other sites

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును డిస్‌ క్వాలిఫై చేయాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు వైకాపా మరోసారి ఫిర్యాదు చేసింది. వైకాపా టికెట్‌పై నరసాపురం పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ఎన్నికై పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రఘురామకృష్ణరాజు  పార్లమెంట్‌ సభ్యత్వాన్ని రద్దు చేయాలని లోక్‌సభ స్పీకర్‌కు వైకాపా చీఫ్ విప్‌ మార్గాని భరత్‌ ఫిర్యాదు చేశారు.

అనంతరం భరత్‌ మీడియాతో మాట్లాడుతూ... రఘురామకృష్ణరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ చేసిన వ్యాఖ్యలపై గతంలోనే ఆధారాలను తాము లోక్‌సభ స్పీకర్‌కు సమర్పించామన్నారు. అనేక పర్యాయాలు అనర్హత వేటుకు సంబంధించి స్పీకర్‌ను కలిసి విజ్ఞప్తి చేశామని గుర్తు చేశారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన రఘురామకృష్ణరాజును వెంటనే డిస్‌ క్వాలిఫై చేయాలని ఇవాళ మరోసారి స్పీకర్‌ను కలిసి ఫిర్యాదు చేశామని భరత్‌ మీడియాకు తెలిపారు.

Link to comment
Share on other sites

Raghurma: నాపై అన‌ర్హ‌త సాధ్యం కాదు. అమ‌రావ‌తి: తాను ఏ పార్టీతోనూ జట్టుక‌ట్ట‌లేద‌ని.. అధికార పార్టీ కార్య‌క‌లాపాల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించ‌లేదని న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజు అన్నారు. వైకాపా ఎంపీగా ఎన్నికైన రఘురామ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని లోక్‌సభ సభాపతి ఓం బిర్లాకు లోక్‌సభలో వైకాపా చీఫ్‌ విప్‌ మార్గాని భరత్‌ శుక్రవారం ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై ఎంపీ స్పందించారు. ప్ర‌భుత్వ సంక్షేమ ఫ‌లితాల అమ‌లులో లోపాల‌ను మాత్ర‌మే ప్ర‌స్తావించాన‌ని.. తనపై అన‌ర్హ‌త వేటు వేయ‌డం సాధ్యం కాద‌ని వివ‌రించారు.
కొంత‌మంది త‌ప్పుడు వ్య‌క్తుల నుంచి పార్టీని కాపాడుకునే ప్ర‌య‌త్నం చేశా. వాస్త‌వాలు ఎప్ప‌టికైనా బ‌య‌ట‌కు వ‌స్తాయి. నాపై దాడి చేసిన వారి విష‌యంలో మ‌రోసారి ప్రివిలైజ్‌ మోష‌న్ ఇస్తా. నాపై ఈ నెల 10న ఫిర్యాదు చేసి 11న చేసిన‌ట్లు ప్ర‌చారం చేస్తున్నారు. హోంమంత్రిని సీఎం క‌లిశాకే ఫిర్యాదు చేసిన‌ట్లు చెబుతున్నారు. అన‌ర్హ‌త వేటుపై ఇప్ప‌టికే నాపై నాలుగైదు సార్లు ఫిర్యాదు చేశారు''   అని ర‌ఘురామ అన్నారు.

రఘు రామకృష్ణరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఆయన చేసిన వ్యాఖ్యలపై గతంలోనే ఆధారాలు సమర్పించామని భరత్ లోక్‌స‌భ స్పీక‌ర్‌కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన రఘురామకృష్ణరాజుపై రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ ప్రకారం వెంటనే అనర్హత వేటు వేయాలని ఎంపీ భ‌ర‌త్ స్పీక‌ర్‌కు విన్న‌వించిన విష‌యం తెలిసిందే.

Link to comment
Share on other sites

రఘు రామ కృష్ణం రాజు గారు తెగ నచ్చేసారు

ఆయనను చుస్తే 

ఒక మామయ్య నో
ఇంటిలో బాబాయ్ నో చూస్తున్నట్టు ఉంది

గోదావరి సహజ యాస
కాసింత సృజనత్మకత కల బోత 

సూటిగా చెప్పే మాట
తన ప్రతి మాట తో ప్రజల వెంట

బోర్ కొడితే
ఆయన ఫోటో చూస్తూ ఉంటా

ఉత్సాహము రావాలి అంటే ఆయన 
వీడియోలు చూస్తా

ఈ రాష్ట్రం ను కాపాడటానికి దేముడు బహు మిక్కిలి తో తయారు చేసిన మరో బ్రహ్మస్త్రం రఘు రామ కృష్ణం రాజు గారు .

రాష్ట్రం అంధకారంలో ఉంటే
అన్నీ వ్యవస్థలు కునారిల్లితే
తనకు తాను ఒక ఆయుధం గా
పాశుపతాస్త్రం గా సగటు జీవి చేతిలో
విల్లంబులా RRR వేసే బాణాలు

గురి తప్పక తగులుతున్నాయి

తెలుగు తనానికి
తెలుగు ఆత్మ గౌరవనికి
తెలుగు నుడికారానికి
తెలుగు భాష కు
అంధ్రుల హక్కుల పోరాటానికి
సామాన్యుల కొసం ఆయన ఎత్తే నిత్య సమస్యలకు
మొక్కవొనీ ఆ పోరాటానికి
రాజీలేని ఆయన ధైర్యానికి
ఆ అజరామర దీక్ష కు

లాల్ సలాం 

మరో సీతారామరాజు నీ
మరో Cesar Chavez ను
మరో Julian Assange ను
మరో మానసి ప్రధాన్ ను
మరో హరీష్ అయ్యర్ ను

కలగలిపి తెలుగు తల్లి ఆంధ్రుల కొసం ఈ అపురూప  వజ్రయుధం పంపిందా?

మన కనీస హక్కులు హరణం కాకుండా RRR ను సామాన్యుని కి అండ గా పంపిందా అనిపిస్తోంది

రఘు రామ రాజు ఈ రాష్ట్ర సంపద
ఆయన మన గుండెలో నిలిచే నిలువెత్తు అజాను బహుడు

ఎత్తులో కాదు సుమీ
వినే మనస్సులో
ధైర్యం గా ఎత్తే సమస్య లో
గొంతు లేని వారికి కంఠం గా

ఆయన ఇప్పుడు ఒక ఎంపీ గానో
ఒక రాజకీయ నాయకుడు గానో కనిపించటం లేదు

నిత్యం పేదవాడి పక్క నుండి వేసే ప్రశ్న గా
సదా మధ్య తరగతి ప్రజల అండగా
అణగారిన వర్గాలకు అండ గా
తన గొంతు మన గొంతు గా
తన శక్తి తెలుగు శక్తి గా
తన యుక్తి అంధ్రుల కష్టాలకు ముక్తి గా
ప్రత్యర్థుల కుయుక్తి నీ తునాతునకలు చేసే శక్తి గా 

మన రోజు వారి జీవితం లో
ఒక్క సారి అయినా రోజూ RRR ను తలచుకోవటం గర్వంగా ఫీల్ అవుతా


ఎక్కడ రాజకీయ పార్టీలు ఫెయిల్ అయ్యాయో

ఎక్కడ నాయకులు ఫెయిల్ అయ్యారో

ఎక్కడ పోలీసులు చేష్టలుడిగి నిమ్మిత్త మాతృలు అయ్యారో

ఎక్కడ కోర్టులు సుప్త చేతనావస్థ లోకి వెళ్లి పోయాయో

ఎక్కడ పత్రికలు భయపడి నిజం రాయటం మానేశాయో

ఎక్కడ టీవీ లు భయపడి తప్పు ఒప్పు గా చూపటం మొదలెట్టారో

ఎక్కడ మేధావులు ప్రాణాలకు భయపడి మౌనం అయ్యారో 

ఎక్కడ ప్రాధమిక హక్కులుకు భంగం అయ్యాయో

ఎక్కడ ప్రజలు అలసి, అన్నీ దారులు మూసుకొని పోయాయో

అక్కడ రఘు రామ రాజు గారు మొదలు పెడతారు

నిశీది లో కాంతి పుంజం రఘు రామ కృష్ణం రాజు
అంతులేని అప్రజాశ్వమ్య 
చీకటి గుహలో వెలుగు రేఖ రఘు రామ కృష్ణం రాజు


రఘు రామ కృష్ణం రాజు తెలుగు వాడి ఆస్తి
తెలుగు తనానికి ప్రతికి
6 కోట్ల మంది అంధ్రుల శక్తి 

దేముడు ఆయనకు ఆయురారోగ్యాలతో మెండుగా శక్తి ఇవ్వాలి

మా శక్తి కూడా ఆయన శక్తి గా మారాలి
మా ఆయుష్షు కూడా ఆయన ఆయుష్షు గా మారాలి

నేను అన్నది ఇక్కడ అప్రస్తుతం
ఆయన చేతిలో స్వాంతన చేకూరె
మనం లో మరో తెలుగు వాడు కు మేలు జరిగితే చాలు

నా పూజలో నివుంటావ్
నా కష్టం లో నివుంటావ్
నేను ఒక్కడిగా మిగిలినా, అయినా నా కొసం నీ గళం ఎత్తుతావ్

నీ ఋణం ఎలా ఈ జన్మలో తీర్చుకునేది
దేముడు ను నిన్ను చల్లగా చూడాలి అని కోరుకోవటం తప్ప?

థాంక్ యు గాడ్
కృతజ్ఞతలు తెలుగు తల్లీ 
మాకు రఘు రామ కృష్ణం గారిని ఇచ్చినందుకు
కాస్త ఆలస్యం అయినా
రాయి ఏదో
రత్నం ఏదో తెలియ చెప్పినందుకు

Link to comment
Share on other sites

4 hours ago, Nfan from 1982 said:

Very well said bro 

 

vaadu edo timepass ,  manam vaadini  enta ignore cheste manaki anta manchidi. 

Jaffalu vaadini eppudo vadilesaru ....  kanisam manamina choosi nerchukonte chala manchidi. 

 

Link to comment
Share on other sites

10 minutes ago, bharath_k said:

 

vaadu edo timepass ,  manam vaadini  enta ignore cheste manaki anta manchidi. 

Jaffalu vaadini eppudo vadilesaru ....  kanisam manamina choosi nerchukonte chala manchidi. 

 

mundhu vaadini cbn, lokesh ignore cheyyaali

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...