Yaswanth526 Posted February 9, 2021 Share Posted February 9, 2021 గ్రామ వాలంటీర్లు జీతాలు పెంచాలనే డిమాండ్ నా దృష్టికి వచ్చింది. వాలంటీర్ అంటే స్వచ్ఛందంగా సేవలు అందించడం. వాలంటీర్లకు ఇచ్చేది జీతం కాదు గౌరవ భృతి, మీరు చేస్తుంది మీ ఖాళీ సమయాల్లో చేసే సేవ మాత్రమే ఉద్యోగం కాదు. -- YS Jagan Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted February 9, 2021 Author Share Posted February 9, 2021 Ettaduga direct ga notlo Link to comment Share on other sites More sharing options...
Mobile GOM Posted February 9, 2021 Share Posted February 9, 2021 Eppudu Dissapoint cheyyadu gaa 🤣🤣 Link to comment Share on other sites More sharing options...
r_sk Posted February 9, 2021 Share Posted February 9, 2021 1 minute ago, Yaswanth526 said: గ్రామ వాలంటీర్లు జీతాలు పెంచాలనే డిమాండ్ నా దృష్టికి వచ్చింది. వాలంటీర్ అంటే స్వచ్ఛందంగా సేవలు అందించడం. వాలంటీర్లకు ఇచ్చేది జీతం కాదు గౌరవ భృతి, మీరు చేస్తుంది మీ ఖాళీ సమయాల్లో చేసే సేవ మాత్రమే ఉద్యోగం కాదు. -- YS Jagan The best statement from Jagan, if he has really said that & meant it.... Link to comment Share on other sites More sharing options...
Sunny@CBN Posted February 9, 2021 Share Posted February 9, 2021 Doola teerindi bulugu volunteers ki Link to comment Share on other sites More sharing options...
krishna_a Posted February 9, 2021 Share Posted February 9, 2021 Memu lakshallo udyogaalu is icchamu 😂 Link to comment Share on other sites More sharing options...
deepakntr Posted February 9, 2021 Share Posted February 9, 2021 tdp ee vishayam ki entha dooram unte antha better .. pls dont promise anything ... Link to comment Share on other sites More sharing options...
akhil ch Posted February 9, 2021 Share Posted February 9, 2021 Bagayndi Link to comment Share on other sites More sharing options...
ravindras Posted February 9, 2021 Share Posted February 9, 2021 4 minutes ago, deepakntr said: tdp ee vishayam ki entha dooram unte antha better .. pls dont promise anything ... vaalla loyalty ycp ke vuntaadhi. Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted February 9, 2021 Author Share Posted February 9, 2021 Just now, ravindras said: vaalla loyalty ycp ke vuntaadhi. aagandi konni rojulu e statement ki definite ga agitation chesthaaru few lati debbalu padithe anni maarathaayi Link to comment Share on other sites More sharing options...
r_sk Posted February 9, 2021 Share Posted February 9, 2021 Just now, ravindras said: vaalla loyalty ycp ke vuntaadhi. 80 - 90% ycp vaalle ga.... TDP ki no loss in any case... Link to comment Share on other sites More sharing options...
pavan s Posted February 9, 2021 Share Posted February 9, 2021 did jagga has guts to say this?? if yes, did these guys still sucking jagga?? LOL... Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted February 9, 2021 Share Posted February 9, 2021 25 minutes ago, Yaswanth526 said: Ettaduga direct ga notlo Link to comment Share on other sites More sharing options...
KING007 Posted February 9, 2021 Share Posted February 9, 2021 27 minutes ago, Yaswanth526 said: Ettaduga direct ga notlo Link to comment Share on other sites More sharing options...
Andhrudu Posted February 9, 2021 Share Posted February 9, 2021 ma friend oka suggestion ichadu recent ga e grama volunters ki salary double chesta ani TDP promise isthe .... these guys will become weapon again YCP. valla vellatho valla kannulu podavochu ani ... solid 4L votes Link to comment Share on other sites More sharing options...
Venu_NTR Posted February 9, 2021 Share Posted February 9, 2021 3 minutes ago, Andhrudu said: ma friend oka suggestion ichadu recent ga e grama volunters ki salary double chesta ani TDP promise isthe .... these guys will become weapon again YCP. valla vellatho valla kannulu podavochu ani ... solid 4L votes Worst Link to comment Share on other sites More sharing options...
bharath_k Posted February 9, 2021 Share Posted February 9, 2021 28 minutes ago, ravindras said: vaalla loyalty ycp ke vuntaadhi. Nenu observe chesina danni betti cheptunna : manam kulalu, matalu, loyalty gurinchi alochistunnam gaani real A.P lo situation asalu ala ledu People only motto is benifit. evadu manaku ekkuva benifit estadu ani alochane vallaki okka month benifit andaka poina vaallu bharinche stithi lo leru Evadike vaste benifit vastundo vaadike vestaru thats it. Aa benifit raani rojuna aa devunina pommantaru. No kulalu, no matalu, no loyalty Link to comment Share on other sites More sharing options...
bharath_k Posted February 9, 2021 Share Posted February 9, 2021 valla alochana mari daridram gaa vunnai Neeku money paddaya, ee month lo ee benifit vastundi , next month lo emi vastundi elane vunnai alochanalu Link to comment Share on other sites More sharing options...
Sunny@CBN Posted February 9, 2021 Share Posted February 9, 2021 @Andhrudu @Andhrudu light. But TDP will be forced to give a solution to this problem before election. Link to comment Share on other sites More sharing options...
ramntr Posted February 9, 2021 Share Posted February 9, 2021 నిజం గా అది jagga statement అయితే appreciate cheyyali vadini, inner meaning కూడా vundanipisthundi, ఎప్పుడైనా తీసి dobbutham ఈ system అని.. Link to comment Share on other sites More sharing options...
RamaSiddhu J Posted February 9, 2021 Share Posted February 9, 2021 అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని గ్రామ, వార్డు వాలంటీర్లకు ఇస్తున్నది జీతం కాదని.. గౌరవ భృతి అని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వేతనాలు పెంచాలంటూ ఇటీవల వాలంటీర్లు ఆందోళనకు దిగిన నేపథ్యంలో సీఎం వారికి బహిరంగ లేఖ రాశారు. ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఉండేందుకే గౌరవభృతి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. లంచాలు, వివక్ష లేని వ్యవస్థ కోసమే వాలంటీర్ల నియామకం చేపట్టినట్లు చెప్పారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా వాలంటీర్లను ఎంపిక చేసినట్లు తెలిపారు. జీతాలు పెంచాలంటూ కొంతమంది గ్రామ, వార్డు వాలంటీర్లు డిమాండ్ చేస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని. వాస్తవాలతో నిమిత్తం లేకుండా వారు రోడ్డు ఎక్కడం ఎంతో బాధించిందని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే పౌరసేవలను ప్రజల ఇంటివద్దకే అందించేలా ఈ వ్యవస్థను తీసుకొచ్చినట్లు తెలిపారు. ‘‘ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందరికీ అందాలన్న సదుద్దేశంతోనే వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అన్ని ప్రాంతాల్లో వాలంటీర్లను ఆప్తులుగా, ఆత్మీయులుగా చూసుకుంటున్నారు. స్వచ్ఛందంగా కాకుండా ఇదే పనిని జీతం కోసం చేస్తే ఇలాంటి గౌరవం దక్కదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. గొప్పగా సేవలందిస్తున్న వాలంటీర్లకు సమాజం నమస్కరిస్తుంది. ప్రభుత్వంవారిని సత్కరిస్తుంది. అత్యుత్తమ సేవలు అందించిన వారికి నియోజకర్గాల ప్రాతిపదికన ఏటా ఒక రోజున మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీ సమక్షంలో శాలువా కప్పి అవార్డు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. వాలంటీర్ల వ్యవస్థను లేకుండా చేయాలన్న దురాలోచనతో కొందరు కుట్రలు పన్నుతున్నారు. ప్రలోభాలకు గురికాకుండా, వాటికి దూరంగా ఉంటూ కర్తవ్యాన్ని నిర్వహించాలని మీ శ్రేయోభిలాషిగా విజ్ఞప్తి చేస్తున్నా’’ అని సీఎం జగన్ తెలిపారు. Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted February 9, 2021 Author Share Posted February 9, 2021 Eppudu ivvakapoyina vaadinina ok antaru gani ichindi venakki teesukokudadhu ala teesukunte masi Link to comment Share on other sites More sharing options...
bharath_k Posted February 9, 2021 Share Posted February 9, 2021 6 minutes ago, RamaSiddhu J said: అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని గ్రామ, వార్డు వాలంటీర్లకు ఇస్తున్నది జీతం కాదని.. గౌరవ భృతి అని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వేతనాలు పెంచాలంటూ ఇటీవల వాలంటీర్లు ఆందోళనకు దిగిన నేపథ్యంలో సీఎం వారికి బహిరంగ లేఖ రాశారు. ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఉండేందుకే గౌరవభృతి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. లంచాలు, వివక్ష లేని వ్యవస్థ కోసమే వాలంటీర్ల నియామకం చేపట్టినట్లు చెప్పారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా వాలంటీర్లను ఎంపిక చేసినట్లు తెలిపారు. జీతాలు పెంచాలంటూ కొంతమంది గ్రామ, వార్డు వాలంటీర్లు డిమాండ్ చేస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని. వాస్తవాలతో నిమిత్తం లేకుండా వారు రోడ్డు ఎక్కడం ఎంతో బాధించిందని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే పౌరసేవలను ప్రజల ఇంటివద్దకే అందించేలా ఈ వ్యవస్థను తీసుకొచ్చినట్లు తెలిపారు. ‘‘ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందరికీ అందాలన్న సదుద్దేశంతోనే వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అన్ని ప్రాంతాల్లో వాలంటీర్లను ఆప్తులుగా, ఆత్మీయులుగా చూసుకుంటున్నారు. స్వచ్ఛందంగా కాకుండా ఇదే పనిని జీతం కోసం చేస్తే ఇలాంటి గౌరవం దక్కదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. గొప్పగా సేవలందిస్తున్న వాలంటీర్లకు సమాజం నమస్కరిస్తుంది. ప్రభుత్వంవారిని సత్కరిస్తుంది. అత్యుత్తమ సేవలు అందించిన వారికి నియోజకర్గాల ప్రాతిపదికన ఏటా ఒక రోజున మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీ సమక్షంలో శాలువా కప్పి అవార్డు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. వాలంటీర్ల వ్యవస్థను లేకుండా చేయాలన్న దురాలోచనతో కొందరు కుట్రలు పన్నుతున్నారు. ప్రలోభాలకు గురికాకుండా, వాటికి దూరంగా ఉంటూ కర్తవ్యాన్ని నిర్వహించాలని మీ శ్రేయోభిలాషిగా విజ్ఞప్తి చేస్తున్నా’’ అని సీఎం జగన్ తెలిపారు. Inner meaning is very simple : extralu cheste teesu dobbutam. meeru free gaa chestunnaru. meeku jeetam ecche alocchana edi ledu. estam lekapote dobbeyyandi. Edi matram aa volunteerki shock. vellu eppudu reality loki vastaru. Link to comment Share on other sites More sharing options...
surapaneni1 Posted February 9, 2021 Share Posted February 9, 2021 1 hour ago, deepakntr said: tdp ee vishayam ki entha dooram unte antha better .. pls dont promise anything ... Idi correct meter Link to comment Share on other sites More sharing options...
surapaneni1 Posted February 9, 2021 Share Posted February 9, 2021 33 minutes ago, bharath_k said: Inner meaning is very simple : extralu cheste teesu dobbutam. meeru free gaa chestunnaru. meeku jeetam ecche alocchana edi ledu. estam lekapote dobbeyyandi. Edi matram aa volunteerki shock. vellu eppudu reality loki vastaru. Teseste no body have right to ask.. Link to comment Share on other sites More sharing options...
eNterTaineR Posted February 9, 2021 Share Posted February 9, 2021 Manakenduku bochu lo gola. Ycp internal issue idhi asalu Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted February 9, 2021 Author Share Posted February 9, 2021 Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted February 9, 2021 Share Posted February 9, 2021 Volunteer jobs ki pettina rule list eyyandi Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted February 9, 2021 Share Posted February 9, 2021 అత్యుత్తమ సేవలు అందించిన వారికి నియోజకర్గాలప్రాతిపదికన ఏటా ఒక రోజున మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీ సమక్షంలో శాలువా కప్పి అవార్డు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. CBN Modi and Shaw ki salwa kappithe dobbina batch ki ah paaatha salwa lu istreee chesi mari estunnadu Jagan gadu Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted February 9, 2021 Author Share Posted February 9, 2021 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.