bharath_k Posted September 13, 2020 Posted September 13, 2020 sep 1st naa 3000 crore loan techhadu RBI nundi. sep 7th naa 2000 crore loan RBI nundi. Eppudu 2400 crore OD anta ... edi 21 days lo kattali. appatidaka A.P khajana lo padina funds vaaduko ledu. ee nela aakharuku 10,000 crore employees ki pay cheyyali ( including one month pending dues) EE 2400 crore repaay cheyyali. maro 2500 crore MNRGA funds pay cheyyali as per high court order. ways and means advances repay cheyali Veedu A.P ni divala teeyinchadaniki try chestuunnademo.
Koduri Posted September 13, 2020 Posted September 13, 2020 AP people ki ivanni lite bro. Valla own pocket nunchi emaina money lakkunte Tappa enni crores appulu ayina vallaki parledu.
Godavari Posted September 13, 2020 Posted September 13, 2020 Manamu ilane anukuntune untunamu janamu chetiki bagane anduthunayi ani happy ga feel avvadam ipudu election ochina Malli jagane win ayela unadu
bharath_k Posted September 13, 2020 Author Posted September 13, 2020 ee nela chivaraku minimum 15,000 kotlu kaavali. okka bank kooda rupai evvadam ledu. what is the way to go ???
bharath_k Posted September 13, 2020 Author Posted September 13, 2020 Naaku telisi evado astrolger cheppi vuntadu potadu ani. anduke vaadu enta teginchi eppudu panchutunnadu. from now it is gone right ?? veedu evvala 2400 crore OD teesukonte, from sepeter 15th there is no government in A.P from sep15th -- okka rupai chetilo vundadu. enka prapancham lo routes emi migili levu.
Raaz@NBK Posted September 13, 2020 Posted September 13, 2020 Manam ilane anukuntu vuntunnamu.. akkada Pappu bellalu laga panchadaniki BJP govt Loans isthune vundhi jaggad ki edho okarakam ga..
bharath_k Posted September 13, 2020 Author Posted September 13, 2020 26 minutes ago, Raaz@NBK said: Manam ilane anukuntu vuntunnamu.. akkada Pappu bellalu laga panchadaniki BJP govt Loans isthune vundhi jaggad ki edho okarakam ga.. ede naaku ardam kavadam ledu bayya. enta yedava rajakiya nayakudu aina elections 1.5 years vunte evi modalu pedatadu. kaani , banrupt ki teesukelli mari .. veellu ee time lo evi chestunte, asalu vella plan ento naaku ardam kavadam ledu. state anedi bankrrupt ki vellindi .... no way it will survive from tomorrow. Naaku dorikina logic okkate : BJP vallu Jaglak cheta A.P cheta poortiga nasanam cheyinchi. A.P anedi poorthiga nasanam ai, managalaleni stage lo vunnappudu, BJP vallu easy takeover cheyyocchu ani plan lo vunnaru . Anduke veedini support chestunnaru. Benifiting from unstabilities is the BJP strategy, It did the same in many states. Entaku minchi naaku logic tattadam ledu.
deepakntr Posted September 13, 2020 Posted September 13, 2020 కరోనావైరస్ దెబ్బతో తెలుగు రాష్ట్రాలు అప్పుల్లో మునిగిపోతున్నాయా? దీప్తి బత్తిని బీబీసీ ప్రతినిధి 10 సెప్టెంబర్ 2020 ఫొటో సోర్స్,@ANDHRAPRADESHCM కోవిడ్-19 మహమ్మారి ప్రభావం తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపింది. ఆదాయం తగ్గింది.. ఖర్చు పెరిగింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా గణనీయంగా తగ్గిపోయాయి. ప్రస్తుతం అప్పులతోనే ముందుకు సాగాలని అంటున్నారు ఆర్థిక శాఖ అధికారులు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సెప్టెంబరు ఒకటిన లేఖ రాశారు. ఒక్క ఏప్రిల్ నెలలోనే 83 శాతం ఆదాయం కోల్పోయినట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. కోవిడ్-19 కారణంగా ఖర్చు గణనీయంగా పెరిగిందని వివరించారు. "ఫైనాన్షియల్ మార్కెట్‌లో ఒడిదుడుకులతో తగినంత నిధులను సమకూర్చుకోవడంలో సమస్యలను ఎదుర్కొంటున్నాం. రుణాల కోసం ద్రవ్య సంస్థల నుంచి ఫ్రంట్ లోడింగ్ విధానంలో అప్పులు తీసుకుంటున్నాం. విధి లేని పరిస్థితుల్లో వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సుల కోసం ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యంపై ఆధారపడాల్సి వచ్చింది" అని కేసీఆర్ పేర్కొన్నారు. ఏడాదికి సరిపడా నిధులను ముందే తీసుకోవడాన్ని ఫ్రంట్ లోడింగ్ అంటారు. మరోవైపు వేతనాలు, ఖర్చుల్లో అసమానతలను పూడ్చుకునేందుకు ఆర్‌బీఐ నుంచి తాత్కాలికంగా తీసుకునే రుణాలను వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులుగా చెబుతారు. ఆగస్టు 31 న తెలంగాణ ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు ఈ విషయంపై మీడియాతో మాట్లాడారు. నాలుగు నెలల్లో రాష్ట్రం రూ. 8,000 కోట్ల ఆదాయం కోల్పోయిందని తెలిపారు. జీడీపీ భారీ పతనం.. తొలి త్రైమాసికంలో 23.9 శాతం కుదేలు.. మాంద్యం ముంచుకొస్తోందా? జీడీపీ వృద్ధిరేటులో పతనం మొదలైతే ఏం జరుగుతుంది ఫొటో సోర్స్,AFP ఫొటో క్యాప్షన్, ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్‌దీ ఇదే పరిస్థితి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఆర్థికంగా ఒత్తిడికి గురవుతున్నాయని అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. ఆర్థిక నిపుణుడు ఎస్.అనంత్‌తో బీబీసీ తెలుగు మాట్లాడింది. "పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇప్పుడు మరీ దిగజారింది. దివాలాకు దగ్గరగా ఉంది" అని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ వివరాల ప్రకారం.. ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో రాష్రంలో ఆదాయంతో పోలిస్తే ఖర్చు ఎక్కువగా ఉంది. ఐదు నెలల ఆదాయం రూ. 37,305.79 కోట్లు కాగా.. ఖర్చు రూ. 88,618.19 కోట్లు. దీంతో లోటు రూ. 51,312.40 కోట్లకు చేరింది. కేవలం ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో తీసుకున్న అప్పులు రూ. 25,103.58 కోట్లు. గత ఆర్థిక సంవంత్సరం 2019-20 లో తీసుకున్న మొత్తం అప్పు రూ. 40,400.96 కోట్లు. ఫొటో సోర్స్,FB/TELANGANA CMO తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను ఆర్థిక పరిస్థితిపై వివరాలను బీబీసీ న్యూస్ కోరింది. అయితే ఎలాంటి స్పందనా రాలేదు. అయితే, ప్రతి నెల రాష్ట్ర అకౌంట్లను కాగ్ పరీశిలించి తమ వెబ్‌సైట్‌లో వివరాలను అందుబాటులో ఉంచుతోంది. దీనిలోని వివరాల ప్రకారం.. ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలంలో తెలంగాణ ఆదాయం రూ. 23,221.56 కోట్లు కాగా.. ఖర్చు రూ. 38,425.67 కోట్లు. దీంతో లోటు రూ. 15,204.11 కోట్లకు చేరింది. ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలంలో తీసుకున్న అప్పులు రూ. 20,783.84 కోట్లు. గత ఆర్థిక సంవంత్సరం 2019-20 లో తీసుకున్న అప్పు రూ. 29,902 కోట్లుగా కాగ్ అంచనా వేసింది. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో ఏపీకి ఫస్ట్, యూపీకి సెకండ్ ర్యాంక్ ఎలా వచ్చాయి తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టం: మీ భూమి మీదేనని అధికారికంగా చెప్పేది ఎవరు? ఫొటో సోర్స్,GETTY IMAGES కేంద్రం నుంచి బకాయిలు మరోవైపు కేంద్రం నుంచి వస్తువుల సేవల పన్ను (జీఎస్‌టీ) కాంపెన్‌సేషన్ సెస్సు బకాయిలు కూడా రావాల్సి ఉంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు రూ. 4,863.21 కోట్లని అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు.. రూ. 5,420 కోట్లని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఇటీవల ట్వీట్ చేశారు. ఐజీఎస్‌టీ కూడా రూ. 2,700 కోట్ల వరకూ కేంద్రం బాకీ ఉందని ఆయన తెలిపారు. జీఎస్‌టీ చెల్లింపుల అంశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదంగా మారింది. అయితే, పరిహార సెస్సు (కాంపెన్‌సేషన్ సెస్సు)ల్లో తగ్గిన వాటాను రుణాలతో భర్తీ చేసుకోవాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇదివరకు పన్నులతో పోల్చినప్పుడు జీఎస్‌టీ అమలు చేశాక వచ్చే పన్నులోటును భర్తీ చేసేందుకు జీఎస్‌టీ కాంపెన్‌సేషన్ ఫండ్‌ను కేంద్రం ఏర్పాటుచేసింది. ఈ ఫండ్‌కు నిధులు సమకూర్చేందుకు కాంపెన్‌సేషన్ సెస్సును కేంద్రం విధిస్తోంది. ఇప్పుడు దీనిలో తగ్గుతున్న వాటాలను రుణాలతో భర్తీ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. ఇది అన్యాయమని కొన్ని రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తంచేశాయి. వీటిలో బీజేపీ పాలిత కర్నాటక కూడా ఉంది. "జీఎస్‌టీ పరిహారం చెల్లించే బాధ్యత కేంద్రానిదే. సెస్ తగ్గినపుడు రాష్ట్రాలు అప్పులు తీసుకోవాలనడం సరి కాదు. సెస్ ఎక్కువ చెల్లిస్తున్న ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి. తక్కువ సెస్ తీసుకుంటోంది కూడా తెలంగాణనే" అని హరీశ్‌రావు ట్వీట్ చేశారు. భీమా కోరెగావ్ కేసులో మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ అన్నం తింటే డయాబెటిస్ వస్తుందా ఫొటో సోర్స్,GETTY IMAGES లోటు బడ్జెట్ ప్రభావం ఆదాయం బాగా తగ్గిపోవడంతో కొత్త మార్గాల్లో ఆదాయాన్ని అర్జించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వృత్తి పన్ను పెంచింది. గతంలో జారీ చేసిన ఉత్తర్వులను సవరించి తాజాగా ఆదేశాలు జారీ చేసింది. రూ. 1,250గా ఉన్న వృత్తి పన్ను శ్లాబును రూ. 2,000 కు పెంచింది. ఏడాదికి రూ. 2,500 మించకుండా వృత్తి పన్ను వసూలు చేసేందుకు గత ఉత్తర్వులను సవరించినట్టు పేర్కొంది. "సంక్షేమ పథకాల అమలుకు భారీ ఆర్థిక కేటాయింపులు అవసరం. ఒక వైపు ఆదాయం గణనీయంగా తగ్గుతోంది. మరోవైపు సంక్షేమ పథకాలకు నిధుల అవసరం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పన్నులు పెంచడం అనివార్యంగా మారింది" అని ఉత్తర్వులలో ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం పన్ను రూపంలో ఆదాయం పెంచే దిశగా ఇంకా చర్యలు తీసుకోలేదు. కానీ వివాదంలో ఉన్న లేక ఆమోదంలేని భూములను రెగ్యులరైజేషన్ చేసేందుకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కొంత ఆదాయం పెరిగే అవకాశం ఉందని అధికారుల అంచనా. మరోవైపు ద్రవ్య సంస్థల నుంచి రుణాలు తేచ్చుకునే పరిమితిని మూడు శాతం నుంచి ఐదు శాతానికి పెంచుతూ జారీ చేసిన ఆర్డినెన్సును తెలంగాణ మంత్రి మండలి ఆమోదించింది. దీంతో ప్రస్తుతం ఉన్న రుణ శాతం పెరుగుతుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు: డోనల్డ్ ట్రంప్‌ను వైట్ హౌస్ నుంచి పంపించే శక్తి జో బిడెన్‌కు ఉందా? అమెరికాలో నల్లజాతీయుల ఉద్యమం నుంచి భారత దళిత ఉద్యమకారులు నేర్చుకోవాల్సింది ఏమిటి? ఫొటో సోర్స్,GETTY IMAGES ముంచుకొస్తున్న ముప్పు అయితే, తాహతుకు మించి వ్యయం చేయడం వల్లే రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం అవుతోందని ఆర్థిక రంగ నిపుణుడు ఎస్.అనంత్ వ్యాఖ్యానించారు. "విపరీతమైన ఖర్చుతో కూడుకున్న ఎన్నికల హామీలను నెరవేర్చడంతో రాష్ట్రాలకు అలవికానంత వ్యయమవుతోంది. అభివృద్ధి, సంక్షేమ వ్యయాలకు తగ్గట్లు ఆదాయం పెరగడం లేదు. కరోనావైరస్ వ్యాప్తి కారణంగా పన్ను, పన్నేతర ఆదాయాలు కూడా తగ్గాయి'' అని ఆయన పేర్కొన్నారు. ''గతంలో లోటును అధిగమించేందుకు.. రాష్టాలు సొంతంగా పన్నులు విధించి అదనపు ఆదాయం సమకూర్చుకోగలిగేవి. అయితే, వస్తువు సేవల పన్ను(జీఎస్‌టీ) అమలుతో రాష్ట్రాలు పన్నులు పెంచే వెసులుబాటును కోల్పోయాయి. కేంద్రంపై ఇదివరకటికన్నా ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది" అని చెప్పారు. మరోవైపు రాష్ట్రాలు రుణాలు తీసుకోవడం ఎప్పటిలానే కొనసాగించడంతో పాత, కొత్త బకాయిలను ఎలా తీర్చగలవో అంతుబట్టడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. "ఇదే పరిస్థితి కొనసాగితే.. ద్రవ్య సంస్థల నుంచి రుణాలు తీసుకోవడం భవిష్యత్‌లో అంత సులభం కాదు. బ్యాంకు రుణాలపై ఆధారపడే చిన్న వ్యాపారులపై ఈ ప్రభావం పడొచ్చు. ఫలితంగా అభివృద్ధి, సంక్షేమ వ్యయాల్లో కోత పడి.. దేశంలో సామాజిక, రాజకీయ సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది" అని ఆయన అభిప్రాయపడ్డారు.
bharath_k Posted September 13, 2020 Author Posted September 13, 2020 46 minutes ago, rajanani said: WhatsApp received. choodali, edi emina vacche 15 days lo telipoddi.
krish2015 Posted September 13, 2020 Posted September 13, 2020 40 minutes ago, bharath_k said: choodali, edi emina vacche 15 days lo telipoddi. Teledi emi ledu brother he can run the show one more year because pushpams will allow him to make maximum mistakes. One nation one elcetion will be in mid or end of 2022 so aaa last 9 or 12 months lo jaggadini complete ga VP ni chestharu
TDP_Abhimani Posted September 13, 2020 Posted September 13, 2020 AP can bounce back under able leadership because it has income from various sources....This should last ever term for Pysco like Jagan.....
Uravakonda Posted September 13, 2020 Posted September 13, 2020 2 minutes ago, TDP_Abhimani said: AP can bounce back under able leadership because it has income from various sources....This should last ever term for Pysco like Jagan.....
Uravakonda Posted September 13, 2020 Posted September 13, 2020 3 hours ago, bharath_k said: sep 1st naa 3000 crore loan techhadu RBI nundi. sep 7th naa 2000 crore loan RBI nundi. Eppudu 2400 crore OD anta ... edi 21 days lo kattali. appatidaka A.P khajana lo padina funds vaaduko ledu. ee nela aakharuku 10,000 crore employees ki pay cheyyali ( including one month pending dues) EE 2400 crore repaay cheyyali. maro 2500 crore MNRGA funds pay cheyyali as per high court order. ways and means advances repay cheyali Veedu A.P ni divala teeyinchadaniki try chestuunnademo. Ninna malli edho pathakam lo 6200 crs announced kada?
TDP_2019 Posted September 13, 2020 Posted September 13, 2020 3 hours ago, Godavari said: Manamu ilane anukuntune untunamu janamu chetiki bagane anduthunayi ani happy ga feel avvadam ipudu election ochina Malli jagane win ayela unadu 2023 varaku Jagan ey win avuthadu le. 2024 lo choodali if people will feel happy with this.
TDP_2019 Posted September 13, 2020 Posted September 13, 2020 3 hours ago, Godavari said: Manamu ilane anukuntune untunamu janamu chetiki bagane anduthunayi ani happy ga feel avvadam ipudu election ochina Malli jagane win ayela unadu Ey maatram development cheyyakunda , Ishtam vachinattu Appulu chesi janalaki dabbulu panchuthunnadu ani manam baaga pracharam cheyyali. Middle class meeda impact undochhu. Dabbulu teesukune labour lo majority vaadike estharu le eppudu. lite
TDP_Abhimani Posted September 13, 2020 Posted September 13, 2020 YCP position kooda 2018 mid varuku hopeless ee....nandhyala results tho YCP hopes vadilesukundi...mana pani manam cheyali until elections
ChiefMinister Posted September 13, 2020 Posted September 13, 2020 7 hours ago, Godavari said: Manamu ilane anukuntune untunamu janamu chetiki bagane anduthunayi ani happy ga feel avvadam ipudu election ochina Malli jagane win ayela unadu Practical ga meerannadi correctey..kani ilage continue ayyi zimbabwe laga ayyindanuko ...tinataaniki chinna bread mukkaa 1000 rupees avuddi
surapaneni1 Posted September 13, 2020 Posted September 13, 2020 3 hours ago, TDP_2019 said: Ey maatram development cheyyakunda , Ishtam vachinattu Appulu chesi janalaki dabbulu panchuthunnadu ani manam baaga pracharam cheyyali. Middle class meeda impact undochhu. Dabbulu teesukune labour lo majority vaadike estharu le eppudu. lite panchudu will possible nxt yr
adithya369 Posted September 13, 2020 Posted September 13, 2020 AP public aa paniki maalina liquor thaagadam maanesthe..... Economy inka baaguntundi
eNterTaineR Posted September 13, 2020 Posted September 13, 2020 12 hours ago, TDP_Abhimani said: AP can bounce back under able leadership because it has income from various sources....This should last ever term for Pysco like Jagan..... Last ever term aa Caste polarization unnantha varaku osthune untadu jagga. Nothing changes in AP.
JVC Posted September 14, 2020 Posted September 14, 2020 19 hours ago, Godavari said: Manamu ilane anukuntune untunamu janamu chetiki bagane anduthunayi ani happy ga feel avvadam ipudu election ochina Malli jagane win ayela unadu yes... next term kuda vaade. lite lelo AP ko
niceguy Posted September 14, 2020 Posted September 14, 2020 previous and current generations who are already in jobs are lucky annattu...Next generations inka kastam jobs...Mana sampadinchi ichinave vallaki inka..Future lo new jobs anevi kastam emo...this is not only for AP..India antha ilane avuthundhi..
TDP_Abhimani Posted September 14, 2020 Posted September 14, 2020 7 hours ago, eNterTaineR said: Last ever term aa Caste polarization unnantha varaku osthune untadu jagga. Nothing changes in AP. Then eliminate him.......
sskmaestro Posted September 14, 2020 Posted September 14, 2020 4 hours ago, niceguy said: previous and current generations who are already in jobs are lucky annattu...Next generations inka kastam jobs...Mana sampadinchi ichinave vallaki inka..Future lo new jobs anevi kastam emo...this is not only for AP..India antha ilane avuthundhi.. Alaaa emi undadu le.... somewhere something will boom and given our population it’s easy to come to India and start something... but - your point will be absolutely right if cost of living in India is not under control!
surapaneni1 Posted September 15, 2020 Posted September 15, 2020 central govt permitted for another 5K crores
bharath_k Posted September 15, 2020 Author Posted September 15, 2020 7 hours ago, surapaneni1 said: central govt permitted for another 5K crores where you got the info. can you please give me the source. http://164.100.47.194/Loksabha/Questions/QResult15.aspx?qref=16333&lsno=17 edi aite anna already tecchi vadesadu kooda. August 31st na eccharu, sep1st naa 3000 crore tecchadu, spe 7th naa 2000 crore tecchadu. Eppudu malli fresh gaa kaavali antunnadu.
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.