Jump to content

Lokesh oora mass Tweet

Recommended Posts

Just now, sonykongara said:

pk gadi meda kuda veyyali erou eenadu chusi pk gadi paristhi ento..

Aa articles Lokesh should tweet to PK.

Say this is the development we have done in 4 years without much support from Centre.

Link to post
Share on other sites
3 minutes ago, RKumar said:

Aa articles Lokesh should tweet to PK.

Say this is the development we have done in 4 years without much support from Centre.

pk konchem anna manchivadu anukunna ,vadu mari darunam abaddalu chebuthunnadu noti ki edi vasthe adi kavalani vagutunnadu

Link to post
Share on other sites
2 minutes ago, sonykongara said:

pk konchem anna manchivadu anukunna ,vadu mari darunam abaddalu chebuthunnadu noti ki edi vasthe adi kavalani vagutunnadu

He want to take Jagan post as cheap opposition leader might be.

Jagan is utter failure as opposition leader.

Link to post
Share on other sites

Jaffas ginjukuntunnaru lokesh tweet chusi konthamandi Chowdary tag tagilinchukuni maree ginjukuntunnaru.

First time seen this much response to lokesh tweet.

Negative ee kaakunda manchi positive tweets kooda vesi response baagundaali ani aasithunna.

Link to post
Share on other sites
39 minutes ago, Manoj_Jashti said:

Ee madya manchi team ni petinatu unaru gaa.... good going.. 

alane andaru tdp leaders, ministers, Mp and TDP twitter acc's verify chepinchi valatho koda veinchali tweets.. Verified acc tho vepiste reach ekkuva untadi.. 

Manoj_Jashti

Link to post
Share on other sites
Lokesh NaraVerified account @naralokesh
FollowFollow @naralokesh
More

If records are to be broken to complete Polavaram on time, AP will do it. History was created yesterday when 11,153 cubic mts of concrete was laid in a record 24 hrs time creating a national record. Kudos to @ncbn and irrigation officials for pulling off this rare feat.

8:15 AM - 11 Jun 2018
 
22 replies122 retweets354 likes
Reply
 22
 
Retweet
 122
 
Like
 354
 
    1.  

      Compared the progress of 16 natl projects. Shocked to see only 5 have been grounded & Polavaram's the only project on track, thanks to @ncbn. 11 are still under feasibility, appraisal stages. Can't understand why opp parties spread lies to discredit the great work done by @ncbn.

      Dfa3c5FU8AAK5mi.jpg
       
      Dfa3c5IVQAAcN36.jpg
      Dfa3c5IU8AEG6u5.jpg
      Dfa3c5KVQAA1ItG.jpg
Link to post
Share on other sites
దోచుకోకుండా మిగిల్చింది ఏమైనా ఉందా?..జగన్‌కు లోకేష్ ప్రశ్న
12-06-2018 13:11:23
 
636644058957378577.jpg
అమరావతి: ప్రతిపక్ష నేత జగన్‌కు మంత్రి నారా లోకేష్ ట్విట్టర్‌లో కౌంటర్ ఇచ్చారు. సహజవనరులను దోచుకుంటున్నారని జగన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని లోకేష్ ట్వీట్ చేశారు. ఈ రాష్ట్రంలో మీరు దోచుకోకుండా మిగిల్చింది ఏమైనా ఉందా జగన్ అంటూ ప్రశ్నించారు. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ కింద సహజ ఖనిజాలు, బాక్సైట్, లైమ్ స్టోన్ తిన్నారని ఆరోపించారు. 13 చార్జ్‌షీట్లలో మీరు దోచుకున్న మెనూ మొత్తం ఉందంటూ లోకేష్ ట్వీట్ చేశారు.
 
రాష్ట్రంలో సహజవనరులను సీఎం, లోకేష్‌తో పాటు, టీడీపీ నేతలు దోపిడీ చేసి, దాచుకుంటున్నారంటూ ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్ర సందర్భంగా నిన్న జరిగిన సభలో ఆరోపించిన విషయం తెలిసిందే.
Link to post
Share on other sites
19 minutes ago, sonykongara said:

Kummutunnadu ga :super:

Link to post
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×
×
  • Create New...