narens Posted July 9, 2016 Posted July 9, 2016 Excellent. Ila encourage chesthe inka baaga kashtapadatharu. Vaallaki self satisfaction vuntundhi
swarnandhra Posted July 11, 2016 Posted July 11, 2016 కుడికాల్వకు నీటి నిలిపివేత 11-07-2016 02:03:14 గోపాలపురం, జూలై 10: పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి జలాలను కృష్ణా నదికి అనుసంధానం చేసే ప్రక్రియలో తాత్కాలిక అవరోధం ఏర్పడింది. కుడి కాల్వనుంచి గోదావరి జలాలను గుడ్డుగూడెం 14.80వ కిలో మీటర్ వద్ద ఆదివారం ఉదయం అధికారులు నిలిపివేశారు. కాల్వ దిగువభాగంలో గుడ్డుగూడెం సమీపంలోని రెగ్యులేటర్ వద్ద గేట్లను మూసివేసి నీటిని నిల్వ చేశారు. శనివారం 1500 క్యూసెక్కుల నీటిని ఈ కాల్వ ద్వారా వి డుదల చేయడంతో అక్కడక్కడ గట్టు కోతకు గురైంది. 16వ కిలోమీటర్ వద్ద గట్టు బలహీన పడుతుందేమోనని ముందస్తు చర్యల్లో భాగంగా ఇసుక బస్తాలతో గట్టును పటిష్టం చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. వేళ్లచింతలగూడెం, పెద్దాపురం సమీపంలో నిర్మించిన తాత్కాలిక వంతెనల వద్ద బారీకేడ్ల్లు ఏర్పాటు చేస్తున్నారు.
swas Posted July 11, 2016 Posted July 11, 2016 కుడికాల్వకు నీటి నిలిపివేత 11-07-2016 02:03:14 గోపాలపురం, జూలై 10: పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి జలాలను కృష్ణా నదికి అనుసంధానం చేసే ప్రక్రియలో తాత్కాలిక అవరోధం ఏర్పడింది. కుడి కాల్వనుంచి గోదావరి జలాలను గుడ్డుగూడెం 14.80వ కిలో మీటర్ వద్ద ఆదివారం ఉదయం అధికారులు నిలిపివేశారు. కాల్వ దిగువభాగంలో గుడ్డుగూడెం సమీపంలోని రెగ్యులేటర్ వద్ద గేట్లను మూసివేసి నీటిని నిల్వ చేశారు. శనివారం 1500 క్యూసెక్కుల నీటిని ఈ కాల్వ ద్వారా వి డుదల చేయడంతో అక్కడక్కడ గట్టు కోతకు గురైంది. 16వ కిలోమీటర్ వద్ద గట్టు బలహీన పడుతుందేమోనని ముందస్తు చర్యల్లో భాగంగా ఇసుక బస్తాలతో గట్టును పటిష్టం చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. వేళ్లచింతలగూడెం, పెద్దాపురం సమీపంలో నిర్మించిన తాత్కాలిక వంతెనల వద్ద బారీకేడ్ల్లు ఏర్పాటు చేస్తున్నారు. Idi common 1st time water tattukoledu where we can know leakages and slowly close all leakages
Raaz@NBK Posted July 11, 2016 Posted July 11, 2016 Inka 4 days ah endo le Water emanna Bullet train anukunnava epicuu
swas Posted July 11, 2016 Posted July 11, 2016 Inka 4 days ah endo le Brother Tungabadra nunchi srisailam ki water ravali ante 5 to 7 days padutundi normal basin lo ne Inka man made basins lo time will take but once water is filled completely time will be reduced in future
Nfan from 1982 Posted July 11, 2016 Posted July 11, 2016 Brother Tungabadra nunchi srisailam ki water ravali ante 5 to 7 days padutundi normal basin lo ne Inka man made basins lo time will take but once water is filled completely time will be reduced in future Yes bro
Nfan from 1982 Posted July 11, 2016 Posted July 11, 2016 Inka 4 days ah endo le Hundreds of years nunchi waiting.....few days not a problem bro...
swas Posted July 11, 2016 Posted July 11, 2016 Hundreds of years nunchi waiting.....few days not a problem bro...
swarnandhra Posted July 11, 2016 Posted July 11, 2016 Hundreds of years nunchi waiting..... antha ledu le brother. we are growing 2 crops ever since Prakasam barrage was built. For krishna delta these problems are from last 10-15 years only due to new projects in Karnataka.
SREE_123 Posted July 12, 2016 Posted July 12, 2016 Only one motor now...... http://www.eenadu.net/district/inner.aspx?dsname=Westgodavari&info=weg-brk3
swas Posted July 12, 2016 Posted July 12, 2016 Only one motor now...... http://www.eenadu.net/district/inner.aspx?dsname=Westgodavari&info=weg-brk3 పట్టిసీమ (పోలవరం), న్యూస్‌టుడే: గోదావరిలో పొంగి ప్రవహిస్తున్న లక్షలాది క్యూసెక్కుల వరద నీరు వృథాగా సముద్రంలోకి వెళ్లిపోతోంది. వృథాగా పోతున్న జలాలను కొంత వరకు అయినా వినియోగించుకోవాలన్న ప్రభుత్వ ఆలోచనకు కుడి కాలువ పనుల్లో జాప్యం అవాంతరంగా మారింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి సోమవారం ఒక మోటారు ద్వారా 350 క్యూసెక్కుల నీటిని మాత్రమే జల వనరుల శాఖాధికారులు విడుదల చేశారు. 24 మోటార్లు, 12 పంపుల ద్వారా 8,500 క్యూసెక్కులు నీటిని కృష్ణాకు తరలించే అవకాశం ఉంది. కుడి కాలువ వెంబడి ఎక్కడికక్కడ అవాంతరాలున్న కారణంగా 350 క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేసినట్లు వారు పేర్కొన్నారు. కుడి కాలువ అధికారుల నుంచి ఆదేశాలు వస్తే మోటార్లు అన్నీ వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వారు తెలిపారు.
youtube Posted July 12, 2016 Posted July 12, 2016 cement canal protection wall kattey plan emaina vundaa right canal ki water leakage kaakunda?
swas Posted July 12, 2016 Posted July 12, 2016 cement canal protection wall kattey plan emaina vundaa right canal ki water leakage kaakunda? Brother already some parts lo cement finishing undi even though we can't expect it is safe due to high amount of water
OnlyTDP Posted July 12, 2016 Posted July 12, 2016 పట్టిసీమ (పోలవరం), న్యూస్‌టుడే: గోదావరిలో పొంగి ప్రవహిస్తున్న లక్షలాది క్యూసెక్కుల వరద నీరు వృథాగా సముద్రంలోకి వెళ్లిపోతోంది. వృథాగా పోతున్న జలాలను కొంత వరకు అయినా వినియోగించుకోవాలన్న ప్రభుత్వ ఆలోచనకు కుడి కాలువ పనుల్లో జాప్యం అవాంతరంగా మారింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి సోమవారం ఒక మోటారు ద్వారా 350 క్యూసెక్కుల నీటిని మాత్రమే జల వనరుల శాఖాధికారులు విడుదల చేశారు. 24 మోటార్లు, 12 పంపుల ద్వారా 8,500 క్యూసెక్కులు నీటిని కృష్ణాకు తరలించే అవకాశం ఉంది. కుడి కాలువ వెంబడి ఎక్కడికక్కడ అవాంతరాలున్న కారణంగా 350 క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేసినట్లు వారు పేర్కొన్నారు. కుడి కాలువ అధికారుల నుంచి ఆదేశాలు వస్తే మోటార్లు అన్నీ వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వారు తెలిపారు. Asalu situation idi ayithe, CBN antha attahasam gaa motors on cheyyadam yenduku? Funny gaa vundi whole episode... Asalu ee season ki right canal ready cheyyakunda yemi chesaaru ee last minute daaka?
Ntrforever Posted July 12, 2016 Posted July 12, 2016 Asalu situation idi ayithe, CBN antha attahasam gaa motors on cheyyadam yenduku? Funny gaa vundi whole episode... Asalu ee season ki right canal ready cheyyakunda yemi chesaaru ee last minute daaka? Bro last time with 1 or two motors .it saved crops in delta. This year wil th better rains than last year .is it not going to full fill farmers need.also there are no bore pumps in delta farming ?
swas Posted July 12, 2016 Posted July 12, 2016 Asalu situation idi ayithe, CBN antha attahasam gaa motors on cheyyadam yenduku? Funny gaa vundi whole episode... Asalu ee season ki right canal ready cheyyakunda yemi chesaaru ee last minute daaka? Brother already Polavaram right canal lo 4000-5000 cusecs ready ga unayi to send but due to small works valla late avutundi 1st time when we are sending water ilanti problems common ee since man made canal. Ikada aquadates are challenging to send water deni valla late
sonykongara Posted July 12, 2016 Author Posted July 12, 2016 Asalu situation idi ayithe, CBN antha attahasam gaa motors on cheyyadam yenduku? Funny gaa vundi whole episode... Asalu ee season ki right canal ready cheyyakunda yemi chesaaru ee last minute daaka? annayi A water ippudu canal lo unnayi, lekapothe sea loki poyeyi.
Nfan from 1982 Posted July 12, 2016 Posted July 12, 2016 annayi A water ippudu canal lo unnayi, lekapothe sea loki poyeyi.
OnlyTDP Posted July 12, 2016 Posted July 12, 2016 2 acquadates inkaa start kudaa kaaledu ani chadivaa paper, oka rendu final works chastunnaru ani Vunna.. works inni pending yenduku pettali knowing that we are going to use pattiseema full fledged from this year.. canal testing valana slow cheyyadam kaadu, works complete kaaka flow stop chedtunnaru
sonykongara Posted July 14, 2016 Author Posted July 14, 2016 కృష్ణానదికి గోదావరి జలాల మళ్లింపు ప.గో: పట్టిసీమ నుంచి కృష్ణానదికి 1750 క్యూసెక్కుల గోదావరి జలాలను అధికారులు మళ్లించారు. నేడు అదనంగా మరో 350 క్యూసెక్కుల నీరు విడుదల చేసే అవకాశం ఉంది. పోలవరం కుడి కాలువకు నీటి ప్రవాహం వల్ల ఇబ్బంది వస్తే వెంటనే మరమ్మతులు చేస్తామని పట్టిసీమ సీజీ రమేష్‌బాబు తెలిపారు. MVS 1
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now