srinivasulu pokuri Posted July 5, 2016 Posted July 5, 2016 We desparately need water brother. At least one week full capacity discharge is needed on both sides. That means pattiseema has to work at full capacity for two weeks continuously. (highly unlikely) if rains are good in maharastra in next 10 days.. then ok...
surapaneni1 Posted July 5, 2016 Posted July 5, 2016 We desparately need water brother. At least one week full capacity discharge is needed on both sides. That means pattiseema has to work at full capacity for two weeks continuously. (highly unlikely) its the life line now..........
swarnandhra Posted July 5, 2016 Posted July 5, 2016 if rains are good in maharastra in next 10 days.. then ok... Maharastara water manaki ippatlo raavu brother. We need rain in lower godavari basin a.k.a Chattisgarh-TG-Odisha border area
mahesh1987 Posted July 5, 2016 Posted July 5, 2016 Surapaneni uncle canal ekkada problem raakunda vunte till December run avutaane vuntundi(krishna lo flow lekapote)
sonykongara Posted July 6, 2016 Author Posted July 6, 2016 నేడే పట్టిసీమ నీటి విడుదల ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలంలో నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతల నుంచి బుధవారం నీటిని విడుదల చేయనున్నారు. 24 పంపుల నిర్మాణం పూర్తయిన తర్వాత నీటిని వదలడం ఇదే తొలిసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా దీనిని ప్రారంభించాక కొద్దిసేపు 24 పంపులను పని చేయిస్తారు. ఆ తర్వాత నీటి విడుదలను తగ్గించనున్నారు. తొలుత వెయ్యి క్యూసెక్కుల నుంచి క్రమేణా నీటి విడుదలను పెంచుకుంటూ వెళ్తామని అధికారులు చెబుతున్నారు.
sonykongara Posted July 6, 2016 Author Posted July 6, 2016 పట్టిసీమ నీటిని విడుదల చేసిన చంద్రబాబు పోలవరం: పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలంలో నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి నీటిని బుధవారం ఉదయం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఎత్తిపోతల పథకం 24 పంపుల నిర్మాణం పూర్తికావడంతో ఇవాళ అధికారికంగా నీటిని విడుదల చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, పీతల సుజాత, కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్, పి.మాణిక్యాల రావు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు తెదేపా నేతలు నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. పట్టిసీమ నుంచి తొలిదశలో 700 క్యూసెక్కుల నీరు విడుదల చేసి.. అచెంలంచెలుగా పంపుల సంఖ్య పెంచేందుకు చర్యలు చేపట్టారు. పట్టిసీమ ద్వారా ఈ ఏడాది 80 టీఎంసీల నీటిని తరలిస్తామని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. గతేడాది జులై, ఆగస్టులో గోదావరి వరదను ట్రయల్‌రన్‌లా కృష్ణా నదికి అనుసంధానం చేసిన విషయం తెలిసిందే.
swas Posted July 6, 2016 Posted July 6, 2016 5-10 days may take water to reach vijayawada General ga 4-5 days to reach there But madyalo konni finishing works unayi if they complete full flow ni maintain chestaru
sonykongara Posted July 6, 2016 Author Posted July 6, 2016 అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం: చంద్రబాబు పోలవరం: పట్టిసీమ ఎత్తిపోతల పథకం చరిత్రాత్మకమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. పట్టిసీమ అసాధ్యమని కొందరు పందేలు కాశారని, మరికొందరు రాజకీయ సన్యాసం చేస్తామంటూ సవాల్ చేశారని... వారందరికీ పట్టిసీమ ప్రారంభంతో కనువిప్పు కలగాలన్నారు. అసాధ్యమనుకున్న పట్టిసీమ ఎత్తిపోతలను తమ ప్రభుత్వం సుసాధ్యం చేసిందన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలంలో నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి బుధవారం ఆయన నీటిని విడుదల చేశారు. ఎత్తిపోతల పథకం 24 పంపుల నిర్మాణం పూర్తికావడంతో ఇవాళ అధికారికంగా నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పట్టిసీమ ద్వారా 8,500 క్యూసెక్కుల నీటిని కృష్ణా నదికి అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. గతేడాది 9టీఎంసీల నీటిని కృష్ణా నదికి మళ్లించి.. కృష్ణా డెల్టా కింద వేలాది ఎకరాల పంటను కాపాడగలిగామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, పీతల సుజాత, కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్, పి.మాణిక్యాల రావు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, తెదేపా నేతలు, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.
sonykongara Posted July 6, 2016 Author Posted July 6, 2016 పట్టిసీమతో 120 టీఎంసీలను కృష్ణా డెల్టాకు తరలించే అవకాశం ఉందని, దీంతో వ్యవసాయ విద్యుత్ భారీగా ఆదా అవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.
swas Posted July 6, 2016 Posted July 6, 2016 పట్టిసీమతో 120 టీఎంసీలను కృష్ణా డెల్టాకు తరలించే అవకాశం ఉందని, దీంతో వ్యవసాయ విద్యుత్ భారీగా ఆదా అవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. I doubt 120tmc?? 80 tmc possible with 8500 cusecs per day if flow is good only But 120tmc is possible with polavaram dam only Polavaram dam unte parallel ga inko 2 canals tavvi polavaram right canal ki and we can dig canals after dam tavi divert chesthe 1.5 tmc/day emundi 3 tmc/day anna divert cheyochu easy ga without digging a mountain again for new canal
sonykongara Posted July 8, 2016 Author Posted July 8, 2016 ముగిసిన ఏపీ మంత్రివర్గ సమావేశం విజయవాడ: గడువులోగా పట్టిసీమ పూర్తి చేసినందుకు జలవనరులశాఖను అభినందిస్తూ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం అభినందన తీర్మానం చేసింది. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. పట్టిసీమ పూర్తి కోసం కృషి చేసిన ఇంజినీర్లకు నెల ఇంక్రిమెంట్ ఇవ్వాలని నిర్ణయించారు
swas Posted July 8, 2016 Posted July 8, 2016 Ground Report on Krishna Godavari Rivers Inter-lin http://www.nandamurifans.com/forum/index.php?/topic/375337-ground-report-on-krishna-godavari-rivers-inter-lin/
Dravidict Posted July 8, 2016 Posted July 8, 2016 ముగిసిన ఏపీ మంత్రివర్గ సమావేశం విజయవాడ: గడువులోగా పట్టిసీమ పూర్తి చేసినందుకు జలవనరులశాఖను అభినందిస్తూ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం అభినందన తీర్మానం చేసింది. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. పట్టిసీమ పూర్తి కోసం కృషి చేసిన ఇంజినీర్లకు నెల ఇంక్రిమెంట్ ఇవ్వాలని నిర్ణయించారు Excellent. Ila encourage chesthe inka baaga kashtapadatharu. Vaallaki self satisfaction vuntundhi
sonykongara Posted July 9, 2016 Author Posted July 9, 2016 Chandrababu Naidu had earlier inaugurated the Pattiseema lift irrigation scheme in March this year, today switched on 24 pumps at the Pattiseema main pump house and let out water into the polavaram right canal. Here is a stunning video showing the flow of Pattiseema
srinivasulu pokuri Posted July 9, 2016 Posted July 9, 2016 Chandrababu Naidu had earlier inaugurated the Pattiseema lift irrigation scheme in March this year, today switched on 24 pumps at the Pattiseema main pump house and let out water into the polavaram right canal. Here is a stunning video showing the flow of Pattiseema song motham pettalsindhi video edit chesi...
sonykongara Posted July 9, 2016 Author Posted July 9, 2016 chusthunte kallamati nillu vasthunayi super video.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now