Jump to content

Recommended Posts

Posted

from 18 to 21 heavy rains antunnaru in coastal region

work going on ....chudali em avvudho ..

kondaveeti vaagu flood max september months lo vasthadi evary time

  • Replies 375
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Guest Urban Legend
Posted

kondaveeti vaagu flood max september months lo vasthadi evary time

mari aipotundha sep ki

  • 3 months later...
Posted
8 minutes ago, AnnaGaru said:

NGT judgement repu vastundi anta.....8 months daaka reserve lo pettaru variety ga:)

Nuclear reactors ki kooda inta scene cheyyaledu...

Ngt judgment vachina taruvata meeru supreme Court lo vesukovachu ani anarani  ekado chadiva bro correct ye na  

Posted
4 minutes ago, MVS said:

Ngt judgment vachina taruvata meeru supreme Court lo vesukovachu ani anarani  ekado chadiva bro correct ye na  

asalu emi leni daniki CBN ni ibbandi pettataniki+ayyana juttu pattukovtaniki adina pedda aata e case

Posted

Read the judgement completely ,Today I felt what is called "tutti" in spending time in NFDB and posting in support of TDP&CBN

in NGT case what we wrote in this DB was as is given in the judgement. Not saying it's our posts but "our facts clearly reflected in court judgement"

In this DB many times I posted fact that Kondaveedu vagu mas man created flood problem because of NTPC plant&Prakasam barrage level increase. :super:

Where as JAFFA batch fabricated and showed as if it was centuries old issue. In the JUDGEMENT court clerly mentioned what was discssed in this thread.

:fireworks2:

As is In words what was posted in our DB is mentioned in the judgment not missing single point :jackson:

- ABout NTPC plant support maitinaing high level water at barrage 

- Barrage level increase after 80's

/******* this is the fact which JAffas kept in dark and exaggerated the issue....
 
Such a system continued for a long time till the capacity of the barrage had to be increased to meet irrigation and other requirements. A minimum level of water had to be maintained in order to meet the requirements of NarlaThathaRao Thermal Power Station. In the result, the earlier system which was used to empty the water of Vaghu into Krishna river was no longer effective. It was this reason, along with others, which led to temporary inundation in certain areas along the course of KondaveetiVaghu during heavy monsoon for a few days in a year.

Posted

Environment,farmers ani natakalu dobbina villa main motive chudandi clear ga......

blue-green and work-friendly capital ki kontaina addam padadam ani sankalu guddukuntunaru....

/*****

 But there are few good points in the judgement. a) It has clearly said that the river islands cannot be used for any purpose contrary to the purpose they should be put use to. We know that without altering them the tourism economy which Mr. Naidu is dreaming will not work at all. B) Even the 100 hectares of forest land cannot be altered even for parks.c) The course of river or water Modies should not be altered which is very crucial considering his plans for blue-green economy. d) A committee was formed which works under the jurisdiction of the Tribunal. These are not any great issues, but at least helps in keeping an eye. In the broader-context of Political Economy, this Capital is being touted as the work-friendly geographical terrain. and, if that has to happen certain major alterations should be happen. I believe this judgment forestalls any such attempts.

  • 1 month later...
  • 3 weeks later...
Posted

http://www.andhrajyothy.com/artical?SID=535324

సిద్ధమవుతున్న రాజధాని రక్షణ కవచం
12-02-2018 08:08:36

 పట్టిసీమ పనులను తలపిస్తూ శరవేగంగా...
కొండవీటివాగు ఎత్తిపోతల పథకం పనుల్లో పట్టిసీమ ‘జోరు’ కనిపిస్తోంది. గోదావరి వరద జలాలను కృష్ణమ్మ చెంతకు చేర్చేలా పట్టిసీమ ఎత్తిపోతలను రికార్డు సమయంలో పూర్తిచేసిన విధంగానే కొండవీటివాగు ఎత్తిపోతల పనులను కూడ శ్రీఘ్రంగా జరిపిస్తున్నారు. పట్టిసీమ ప్రాజెక్టును పూర్తిచేసిన మేఘా ఇంజనీరింగ్‌ కంపెనీయే కొండవీటివాగు ఎత్తిపోతలను కూడ చేపట్టింది. పట్టిసీమ అనుభవం ఇక్కడ ఆ సంస్థకు బాగా కలిసొచ్చింది.
 
మంగళగిరి: రాజధాని అమరావతికి వరదల నుంచి రక్షణ కల్పించేందుకు చేపట్టిన కొండవీటివాగు వరద నియంత్రణ పథకం తాలూకు పనులు చివరి దశకు చేరుకున్నాయి. వరద నియంత్రణ కోసం ఉండవల్లి కరకట్ట వద్ద వాగు కృష్ణానదిలో కలిసేచోట ఎత్తిపోతల పనులను చేపట్టిన సంగతి తెలిసిందే. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం అందించిన రూ.1500 కోట్ల నిధుల నుంచి రూ.237 కోట్లను వెచ్చించి దీనిని చేపట్టారు. మేఘా ఇంజనీరింగ్‌ కంపెనీ కాంట్రాక్టు ఒప్పందం కుదుర్చుకుని నిర్మాణ పనులను జరిపిస్తోంది. ప్రస్తుతానికి 75 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయి. కాంట్రాక్టు ఏజెన్సీ సంస్థ మేఘా ఇంజనీరింగ్‌ కంపెనీ పట్టిసీమ ఎత్తిపోతలను ఎంతైతే వేగంగా పూర్తిచేసిందో అదే వేగాన్ని కొండవీటివాగు ఎత్తిపోతల నిర్మాణ పనుల్లోనూ చూపిస్తోంది.
 
కలెక్షన్‌ పాయింట్‌
కొండవీటివాగులో గరిష్ట నీటి ప్రవాహాన్ని 16వేల క్యూసెక్కులుగా అంచనా వేస్తూ ఎత్తిపోతలను డిజైన్‌ చేశారు. ఉండవల్లి కరకట్ట నుంచి 350 మీటర్ల దూరంలో వాగు వెంబడి వరదనీటి కలెక్షన్‌ పాయింట్‌ అంటే ఓ సంపు వంటి మినీ రిజర్వాయర్‌ను నిర్మిస్తారు. ఈ సంప్‌ నిర్మాణాన్ని చివర్లో అంటే వచ్చేనెలలో చేపట్టనున్నారు. దీనికోసం సుమారు ఆరేడు కోట్ల రూపాయలను వెచ్చించనున్నారు. ఇంకో ఆరేడు కోట్లను బ్యూటిఫికేషన్‌ నిమిత్తం ఖర్చు చేయాలని ప్రతిపాదించారు.
 
ఎస్కేప్‌ రెగ్యులేటర్‌
సంపులోకి వచ్చిపడే వరదనీటిని కృష్ణానదితో పాటు కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువలోకి తరలించేవిధంగా ఈ పథ కాన్ని రూపొందించారు. సంపుకు తూర్పువైపున ఐదు లాకులతో కూడిన వంతెన వంటి నిర్మాణాన్ని ఎస్కేప్‌ రెగ్యులేటర్‌ పేరుతో నిర్మించారు. వరదల సందర్భంలో రెగ్యులేటర్‌ లాకులను ఎత్తేస్తే ఐదువేల క్యూసెక్కుల వరదనీరు పశ్చిమ ప్రధానకాలువలోకి తరలిపోతుంది.ఈ ఎస్కేప్‌ రెగ్యులేటర్‌ను రూ.9.5 కోట్లవ్యయంతో నిర్మించారు.
 
పైౖపులతో అనుసంధానమే కీలకం
డెలివరీ సిస్టమ్‌ను పంప్‌హౌస్‌తో అనుసంధానిస్తూ కరకట్టరోడ్డు దిగువ నుంచి రెండుమీటర్ల డయా వ్యాసం కల 16 పైపులను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం కరకట్ట రోడ్డును తవ్వేశారు. పైపుల అనుసంధానం పూర్తయ్యాక తిరిగి రోడ్డును పునర్నిర్మిస్తారు. ఈ పైపుల కోసం రూ.18 కోట్లను ఖర్చు చేశారు.
 
డెలివరీ సిస్టమ్‌
ఉండవల్లి కరకట్టకు దిగువన కృష్ణాతీరం వైపు రూ.ఎనిమిది కోట్ల వ్యయంతో డెలివరీ సిస్టమ్‌ను ఏర్పాటుచేశారు. ఇది చూసేందుకు ఓ మినీ శ్రీశైలం ప్రాజెక్టు మాదిరి వుంటుంది. ఈ డెలివరీ సిస్టమ్‌ నుంచే మరో ఐదువేల క్యూసెక్కుల వరదనీరు నదిలోకి వేగంగా దూసుకుపోతుంది.
 
 సబ్‌స్టేషన్‌ పనులు షురూ
చివరిగా మొత్తం పథకాన్ని నడిపించేందుకు అవసరమైన విద్యుశ్చక్తి కోసం సంపునకు దక్షిణంగా 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను నిర్మిస్తున్నారు. ఇక్కడినుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో నులకపేట వద్ద వున్న తాడేపల్లి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌తో దీనిని అనుసంధానించేలా 22 టవర ్లతో ట్రాన్స్‌మిషన్‌ లైనును ఏర్పాటుచేశారు. ఈ లైను, కంట్రోల్‌రూమ్‌, అంతర్గత రోడ్ల నిమిత్తం రూ.14 కోట్లను ఖర్చు చేస్తుండగా అచ్చంగా విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ కోసం మరో రూ.13.6 కోట్లను వెచ్చిస్తున్నారు. అత్యవసర సందర్భాలను దృష్టిలో వుంచుకుని ముందుజాగ్రత్తగా నాలుగు డీసెల్‌ జనరేటర్లను రూ.4.25 కోట్ల వ్యయంతో అందుబాటులో ఉంచుతున్నారు. క్షేత్రస్థాయిలో కొంతమేర పంప్‌హౌస్‌, సంపు నిర్మాణ పనులు మాత్రమే మిగిలివున్నాయి. వీటిని మార్చి మాసాంతానికి పూర్తిచేసి ఏఫ్రిల్‌ నెలాఖరులోగా ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నారు.
 
పంప్‌హౌస్‌
ఉండవల్లి కరకట్టకు ఎగువన డెలివరీ సిస్టమ్‌కు దక్షిణ అభిముఖంగా అత్యంత ప్రధానమైన పంప్‌హౌస్‌ను రూ.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇందులో మొత్తం 16 పంపులను ఏర్పాటుచేస్తున్నారు. ప్రస్తుతానికి 12 పంపులను బిగించేందుకు అనువుగా పంప్‌హౌస్‌ నిర్మాణం పూర్తయింది. మరో నాలుగు పంపులను ఏర్పాటుచేసేందుకు వీలుగా నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ పంప్‌హౌస్‌పైన మోటార్లను ఏర్పాటుచేసేందుకు మోటారుహౌస్‌ను ఏర్పాటు చేయాల్సివుంది. పంప్‌హౌస్‌పైన నిర్మించిన కాంక్రీటు శ్లాబ్‌పై సంబంధిత మోటార్లను బిగించి వాటి రక్షణ కోసం ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ నిర్మాణాలను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ పంప్‌ కమ్‌ మోటారు హౌస్‌లో ఏర్పాటు చేయబోయే అన్ని రకాల యంత్రసామాగ్రిని రూ.91 కోట్లతో కోనుగోలు చేసి క్షేత్రస్థాయిలో సిద్ధంగా వుంచారు.

Guest Urban Legend
Posted
సిద్ధమవుతున్న రాజధాని రక్షణ కవచం
12-02-2018 08:08:36
 
636540197172824780.jpg
  •  పట్టిసీమ పనులను తలపిస్తూ శరవేగంగా...

aegaerg.jpgడెలివరీ సిస్టమ్‌
ఉండవల్లి కరకట్టకు దిగువన కృష్ణాతీరం వైపు రూ.ఎనిమిది కోట్ల వ్యయంతో డెలివరీ సిస్టమ్‌ను ఏర్పాటుచేశారు. ఇది చూసేందుకు ఓ మినీ శ్రీశైలం ప్రాజెక్టు మాదిరి వుంటుంది. ఈ డెలివరీ సిస్టమ్‌ నుంచే మరో ఐదువేల క్యూసెక్కుల వరదనీరు నదిలోకి వేగంగా దూసుకుపోతుంది.
 
argr.jpgసబ్‌స్టేషన్‌ పనులు షురూ
చివరిగా మొత్తం పథకాన్ని నడిపించేందుకు అవసరమైన విద్యుశ్చక్తి కోసం సంపునకు దక్షిణంగా 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను నిర్మిస్తున్నారు. ఇక్కడినుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో నులకపేట వద్ద వున్న తాడేపల్లి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌తో దీనిని అనుసంధానించేలా 22 టవర ్లతో ట్రాన్స్‌మిషన్‌ లైనును ఏర్పాటుచేశారు. ఈ లైను, కంట్రోల్‌రూమ్‌, అంతర్గత రోడ్ల నిమిత్తం రూ.14 కోట్లను ఖర్చు చేస్తుండగా అచ్చంగా విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ కోసం మరో రూ.13.6 కోట్లను వెచ్చిస్తున్నారు. అత్యవసర సందర్భాలను దృష్టిలో వుంచుకుని ముందుజాగ్రత్తగా నాలుగు డీసెల్‌ జనరేటర్లను రూ.4.25 కోట్ల వ్యయంతో అందుబాటులో ఉంచుతున్నారు. క్షేత్రస్థాయిలో కొంతమేర పంప్‌హౌస్‌, సంపు నిర్మాణ పనులు మాత్రమే మిగిలివున్నాయి. వీటిని మార్చి మాసాంతానికి పూర్తిచేసి ఏఫ్రిల్‌ నెలాఖరులోగా ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నారు.
 
afgawerg.jpgపంప్‌హౌస్‌
ఉండవల్లి కరకట్టకు ఎగువన డెలివరీ సిస్టమ్‌కు దక్షిణ అభిముఖంగా అత్యంత ప్రధానమైన పంప్‌హౌస్‌ను రూ.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇందులో మొత్తం 16 పంపులను ఏర్పాటుచేస్తున్నారు. ప్రస్తుతానికి 12 పంపులను బిగించేందుకు అనువుగా పంప్‌హౌస్‌ నిర్మాణం పూర్తయింది. మరో నాలుగు పంపులను ఏర్పాటుచేసేందుకు వీలుగా నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ పంప్‌హౌస్‌పైన మోటార్లను ఏర్పాటుచేసేందుకు మోటారుహౌస్‌ను ఏర్పాటు చేయాల్సివుంది. పంప్‌హౌస్‌పైన నిర్మించిన కాంక్రీటు శ్లాబ్‌పై సంబంధిత మోటార్లను బిగించి వాటి రక్షణ కోసం ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ నిర్మాణాలను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ పంప్‌ కమ్‌ మోటారు హౌస్‌లో ఏర్పాటు చేయబోయే అన్ని రకాల యంత్రసామాగ్రిని రూ.91 కోట్లతో కోనుగోలు చేసి క్షేత్రస్థాయిలో సిద్ధంగా వుంచారు.
Posted

power lines and its source 

and emergency generators are important

ex1: During hurricane Katrina - in NewOrleans, all those pumps are submerged because there is no enough power to pump out

ex2: During hurricane Sandy - in Newyork city, all those emergency power systems are in underground/basement, due to surge all of them are submerged.

Posted (edited)

Sad part is this project was seen ONLY as capital project...In reality this was pending for 30 years......THis "vagu" was a man created problem by increasing BARRAGE level to support NTPC power plant...

Just 250 crores saved upstream(outside capital) 75K acres from flooding..with this project upstream areas far from capital "kavulu" shoot from 8000 to 25-30000...

This project provides another 5-7 TMC water and with GODAVARI-NSP rihght this water instead of leaving to sea is lifted to NSP canal(backlift from barrage)

Many people don't know that capital area many  lands get only 1 CROP and "kavulu" used to be 8000 Rupees because of this vagu...Yes, there are 3000 acres Jareebu but 70% had flood from this vagu...

Edited by AnnaGaru
Posted

VTPS kosam 11  adugulu maintain chestha tetchukonna tala noppulu

but around 2000 (initial drought season) - VTPS ye pumps arrange chesukomani govt order vesindi but it took 3-4 years to implement

after that due to emotions and water politics it went to back seat.

Posted

రాజధానికి కొండవీటి వాగు వరద ముప్పు
21-02-2018 10:00:44

వాగులో దట్టంగా పేరుకుపోయిన పూడిక
గుర్రపు డెక్క, తూటికాడతో నిండిన వాగు
చుక్క నీరు పారే పరిస్థితి లేదు..
సత్వరమే చర్యలు చేపట్టకుంటే భవిష్యత్‌లో నష్టమే..
మంగళగిరి: రాజధాని అమరావతికి కొండవీటివాగు రూపంలో వరదముంపు పొంచివుంది. రూ.237 కోట్ల వ్యయంతో ఉండవల్లి కరకట్ట వద్ద వరద నియంత్రణ పనుల్లో భాగంగా ఎత్తిపోతలను ఏర్పాటు చేస్తున్నప్పటికీ.. వరదనీరు అక్కడిదాకా చేరాలంటే వాగులో ఎలాంటి అవరోధాలు లేకుండా వుండాలి. కానీ.. ప్రస్తుతం కొండవీటివాగు ఆసాంతం గుర్రపుడెక్కాకు, తూటికాడతో విపరీతంగా పూడుకుపోయివుంది. దీంతో చుక్కనీరు కూడ ముందుకు పారలేని పరిస్థితులు దాపురించాయి. ఇది ఇలాగే కొనసాగితే వచ్చే వర్షాకాలంలో రాజధానికి ఇబ్బందికరమైన పరిణామాలు తలెత్తుతాయి. దీనినుంచి బయటపడాలంటే సత్వరమే వాగు విస్తరణ చేపట్టాలి... అది సాధ్యంకాకుంటే వాగు పూడికతీత పనులను వేసవిలోగా చేపట్టాల్సివుంది.
 
రాజధాని అమరావతి ప్రాంతంలో సుందర జలవాహినిగా రూపుదాల్చాల్సిన కొండవీటివాగు విస్తరణ పనులను ప్రభుత్వం ఇంకా మొదలుపెట్టలేదు. గత చరిత్ర తాలూకు అనుభవాలను బట్టి చూస్తే.. కొండవీటివాగు వరద ఉధృతికి వాగు పరీవాహక ప్రాంతాలు నాలుగైదు రోజులపాటు జలదిగ్భందంలో వుండక తప్పనిసరని తెలుస్తోంది. ఈ ముప్పును తప్పించేందుకు ప్రభుత్వం శాస్త్రీయమైన విధానంలో వరద నియంత్రణ పధకాన్ని రూపొందించినప్పటికీ... రానున్న వర్షాకాలానికి సంబంధిత పనులు పూర్తయ్యే అవకాశాలు కనిపించడంలేదు.. ఓవైౖపు ఉండవల్లి కరకట్ట వద్ద రూ 237 కోట్ల వ్యయంతో వాగు ఎత్తిపోతలను పూర్తి చేస్తున్నప్పటికీ.. వరద నీరు ఎత్తిపోతల తాలూకు సంప్‌ను చేరుకోవల్సివుంది. వరదనీరు సాఫీగా ఏ అవరోధాలు లేకుండా సంప్‌ను చేరుకోవాలంటే వాగు విస్తరణ.. వరద నియంత్రణ పధకంలో ఆశించినస్థాయిలో జరుగాల్సివుంది. వాగు విస్తరణ జరుగనిదే వరదనీరు చివరికంటూ.. అంటే ఎత్తిపోతల వరకు చేరదు. దీనినిబట్టి వాగు విస్తరణ చేపట్టకుండా ఎత్తిపోతల సిద్ధమైనప్పటికీ పెద్ద ప్రయోజనమేమీ వుండదని అవగతమవుతుంది. ప్రభుత్వం భారీ వ్యయంతో ఎత్తిపోతలను నిర్మించామనుకుంటే సరిపోదు. దానికి అనుబంధంగా వాగు విస్తరణ పనులు విధిగా చేపట్టి తీరాల్సిందే! వాగు విస్తరణ పనులకు అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ సర్వసన్నద్ధంగా వున్నప్పటికీ ప్రపంచబ్యాంకు నుంచి గ్రీన్‌సిగ్నల్‌ ఇంకా లభించలేదు. ప్రపంచబ్యాంకు ఒకే చెబితే వెనువెంటనే సంబంధిత టెండర్లను ఏడీసీయల్‌ ఆహ్వానిస్తుంది. ఇదంతా ఈ వేసవికల్లా పూర్తికావాలి. ఈ ప్రక్రియలో ఏమాత్రం జాప్యం జరిగినా వరదముంపు పొంచి వుంటుంది. ఎందుకంటే ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో కొండవీటివాగు ఆసాంతం బాగా దట్టమైన తూటాకు, గుర్రపుడెక్కాకుతో నిండిపోయివుంది. రాజధాని రాక తరువాత ఈ వాగులో పూడికతీత పనులను చేపట్టలేదు. దీంతో వాగు అన్నీచోట్ల బాగా పూడుకుపోయివుంది. గత రెండేళ్లు అదృష్టవశాత్తూ రాజధాని ప్రాంతంలో చెప్పుకోదగిన స్థాయిలో వర్షాలు కురవలేదు.
 
ఒకవేళ వచ్చే వర్షాకాలంలో భారీవర్షాలు కురిస్తే వాగులో పారుదలకు ఏమాత్రం అవకాశం లేని రీతిలో వాగు అంతటా తూటాకు నిండిపోయివుంది. దీంతో వాగులో వరదనీరు ఎక్కడికక్కడ పొంగి సమీప ప్రాంతాలను ముంచెత్తే ప్రమాదం పొంచివుంది. ఈ పరిస్థితిని అధిగమించాలంటే ప్రభుత్వం వరద నియంత్రణ పధకంలో ప్రతిపాదించిన విధంగా ఈ వేసవిలోనే వాగు విస్తరణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలి. అది కుదరనిపక్షంలో వాగులో పూడికతీత పనులను చేపట్టాల్సివుంది. ముఖ్యంగా నీరుకొండ మొదలు ఉండవల్లి కరకట్ట వరకు వాగులో పూడికతీత పనులను ఏప్రిల్‌, మే మాసాల్లో చేపడితే వరద ముంపు నుంచి రాజధానికి ఉపశమనం కలుగుతుంది.

  • 1 month later...
Posted
1 hour ago, Vulavacharu said:

Need to speed up this work. Prediction is this year Vijayawada may receive heavy rains.

If this is the case these works must be completed well ahead of rainy season. This should be taken up to CBN's notice 

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...