June 14, 201610 yr Author మారనున్న పాలవాగు రూపురేఖలు వాగుపై ఎనిమిది వంతెనలు ఇరువైపులా పచ్చదనం అభివృద్ధి ఫ ఒడ్డన రిసార్టులు.. వాగులో వాటర్ ట్యాక్సీలు మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదించిన సింగపూర్ గుంటూరు,: భారీ వర్షాల సమయంలో ఉద్ధృతంగా ప్రవహిస్తూ భయపెట్టే పాలవాగును అమరావతి రాజధాని నగర కేంద్ర ప్రాంతానికి ఒక మణిహారంగా అభివృద్ధి చేయాలని మాస్టర్‌ప్లాన్ రూపొందించిన సింగపూర్ సంస్థ అభిప్రాయపడింది. తద్వారా పర్యాటకాన్ని విశేషంగా ఆకర్షించవచ్చని పేర్కొంది. రాజధాని తుది మాస్టర్‌ప్లాన్ లో పాలవాగు అభివృద్ధిని నిర్దేశించింది. దీంతో పాలవాగు రూపురేఖలే మారిపోతాయని సీఆర్‌డీఏ వర్గాలు చెబుతున్నాయి. దశాబ్దాలుగా ముంపు సమస్య అమరావతి, తాడికొండ మండలాల్లో ఆవిర్భవించే పాలవాగు రాజధాని నగరంలో అనంతవరం, వడ్డమాను, అబ్బరాజుపాలెం, బోరుపాలెం, రాయపూడి, వెలగపూడి, మందడం, తాళ్లాయపాలెం మీదగా ప్రవహించి కొండవీటి వాగులో కలుస్తుంది. కొండవీటివాగులో నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉన్న సమయంలో పాలవాగు ఉప్పొంగి పరిసర ప్రాంతాలు ముంపునకు గురవుతాయి. దశాబ్ధాల తరబడి పాలవాగు ముంపు సమస్యను ఎదుర్కొన్న రాజధాని ప్రాంత ప్రజలు రాయపూడి వద్ద కృష్ణానది రేవులో కలిసేలా కాలువను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో కొంతమేరకు ముంపు సమస్య తగ్గింది. పర్యాటక ప్రాంతంగా.. పాలవాగును అమరావతి రాజధాని కేంద్ర ప్రాంతానికి ఇవతలి వైపున ఒక మణిహారంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. పాలవాగును దాటి రాజధాని కేంద్రం ప్రాంతంలోకి అవలీలగా చేరుకునేలా వంతెనలు ప్రతిపాదించారు. రాయపూడి, లింగాయపాలెం, మోదుగులింగాయపాలెం, ఉద్ధండరాయునిపాలెం, తాళ్ళాయపాలెం సమీపంలో వంతెనల నిర్మాణం చేపడతారు. మొత్తం ఎనిమిది వంతెనలను నిర్మిస్తారు. పాలవాగుకు ఇరువైపులా పచ్చదనాన్ని అభివృద్ధి చేస్తారు. తద్వారా కోడై కెనాల్ మాదిరిగా రూపాంతరం చెందే అవకాశం ఉంటుందని అధికారవర్గాలు విశ్లేషిస్తున్నాయి. వాగులో వాటర్ ట్యాక్సీలను నడుపుతారు. పాలవాగు పొడవునా కొన్ని చోట్ల రిసార్టులు నిర్మిస్తారు. దీంతో ఇదొక గొప్ప పర్యాటక ప్రదేశంగా రూపుదిద్దుకుంటుంది. సినిమా షూటింగ్‌లకు అనువుగా మారుతుంది.
June 14, 201610 yr మారనున్న పాలవాగు రూపురేఖలు వాగుపై ఎనిమిది వంతెనలు ఇరువైపులా పచ్చదనం అభివృద్ధి ఫ ఒడ్డన రిసార్టులు.. వాగులో వాటర్ ట్యాక్సీలు మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదించిన సింగపూర్ గుంటూరు,: భారీ వర్షాల సమయంలో ఉద్ధృతంగా ప్రవహిస్తూ భయపెట్టే పాలవాగును అమరావతి రాజధాని నగర కేంద్ర ప్రాంతానికి ఒక మణిహారంగా అభివృద్ధి చేయాలని మాస్టర్‌ప్లాన్ రూపొందించిన సింగపూర్ సంస్థ అభిప్రాయపడింది. తద్వారా పర్యాటకాన్ని విశేషంగా ఆకర్షించవచ్చని పేర్కొంది. రాజధాని తుది మాస్టర్‌ప్లాన్ లో పాలవాగు అభివృద్ధిని నిర్దేశించింది. దీంతో పాలవాగు రూపురేఖలే మారిపోతాయని సీఆర్‌డీఏ వర్గాలు చెబుతున్నాయి. దశాబ్దాలుగా ముంపు సమస్య అమరావతి, తాడికొండ మండలాల్లో ఆవిర్భవించే పాలవాగు రాజధాని నగరంలో అనంతవరం, వడ్డమాను, అబ్బరాజుపాలెం, బోరుపాలెం, రాయపూడి, వెలగపూడి, మందడం, తాళ్లాయపాలెం మీదగా ప్రవహించి కొండవీటి వాగులో కలుస్తుంది. కొండవీటివాగులో నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉన్న సమయంలో పాలవాగు ఉప్పొంగి పరిసర ప్రాంతాలు ముంపునకు గురవుతాయి. దశాబ్ధాల తరబడి పాలవాగు ముంపు సమస్యను ఎదుర్కొన్న రాజధాని ప్రాంత ప్రజలు రాయపూడి వద్ద కృష్ణానది రేవులో కలిసేలా కాలువను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో కొంతమేరకు ముంపు సమస్య తగ్గింది. పర్యాటక ప్రాంతంగా.. పాలవాగును అమరావతి రాజధాని కేంద్ర ప్రాంతానికి ఇవతలి వైపున ఒక మణిహారంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. పాలవాగును దాటి రాజధాని కేంద్రం ప్రాంతంలోకి అవలీలగా చేరుకునేలా వంతెనలు ప్రతిపాదించారు. రాయపూడి, లింగాయపాలెం, మోదుగులింగాయపాలెం, ఉద్ధండరాయునిపాలెం, తాళ్ళాయపాలెం సమీపంలో వంతెనల నిర్మాణం చేపడతారు. మొత్తం ఎనిమిది వంతెనలను నిర్మిస్తారు. పాలవాగుకు ఇరువైపులా పచ్చదనాన్ని అభివృద్ధి చేస్తారు. తద్వారా కోడై కెనాల్ మాదిరిగా రూపాంతరం చెందే అవకాశం ఉంటుందని అధికారవర్గాలు విశ్లేషిస్తున్నాయి. వాగులో వాటర్ ట్యాక్సీలను నడుపుతారు. పాలవాగు పొడవునా కొన్ని చోట్ల రిసార్టులు నిర్మిస్తారు. దీంతో ఇదొక గొప్ప పర్యాటక ప్రదేశంగా రూపుదిద్దుకుంటుంది. సినిమా షూటింగ్‌లకు అనువుగా మారుతుంది.
June 14, 201610 yr మారనున్న పాలవాగు రూపురేఖలు వాగుపై ఎనిమిది వంతెనలు ఇరువైపులా పచ్చదనం అభివృద్ధి ఫ ఒడ్డన రిసార్టులు.. వాగులో వాటర్ ట్యాక్సీలు మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదించిన సింగపూర్ గుంటూరు,: భారీ వర్షాల సమయంలో ఉద్ధృతంగా ప్రవహిస్తూ భయపెట్టే పాలవాగును అమరావతి రాజధాని నగర కేంద్ర ప్రాంతానికి ఒక మణిహారంగా అభివృద్ధి చేయాలని మాస్టర్‌ప్లాన్ రూపొందించిన సింగపూర్ సంస్థ అభిప్రాయపడింది. తద్వారా పర్యాటకాన్ని విశేషంగా ఆకర్షించవచ్చని పేర్కొంది. రాజధాని తుది మాస్టర్‌ప్లాన్ లో పాలవాగు అభివృద్ధిని నిర్దేశించింది. దీంతో పాలవాగు రూపురేఖలే మారిపోతాయని సీఆర్‌డీఏ వర్గాలు చెబుతున్నాయి. దశాబ్దాలుగా ముంపు సమస్య అమరావతి, తాడికొండ మండలాల్లో ఆవిర్భవించే పాలవాగు రాజధాని నగరంలో అనంతవరం, వడ్డమాను, అబ్బరాజుపాలెం, బోరుపాలెం, రాయపూడి, వెలగపూడి, మందడం, తాళ్లాయపాలెం మీదగా ప్రవహించి కొండవీటి వాగులో కలుస్తుంది. కొండవీటివాగులో నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉన్న సమయంలో పాలవాగు ఉప్పొంగి పరిసర ప్రాంతాలు ముంపునకు గురవుతాయి. దశాబ్ధాల తరబడి పాలవాగు ముంపు సమస్యను ఎదుర్కొన్న రాజధాని ప్రాంత ప్రజలు రాయపూడి వద్ద కృష్ణానది రేవులో కలిసేలా కాలువను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో కొంతమేరకు ముంపు సమస్య తగ్గింది. పర్యాటక ప్రాంతంగా.. పాలవాగును అమరావతి రాజధాని కేంద్ర ప్రాంతానికి ఇవతలి వైపున ఒక మణిహారంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. పాలవాగును దాటి రాజధాని కేంద్రం ప్రాంతంలోకి అవలీలగా చేరుకునేలా వంతెనలు ప్రతిపాదించారు. రాయపూడి, లింగాయపాలెం, మోదుగులింగాయపాలెం, ఉద్ధండరాయునిపాలెం, తాళ్ళాయపాలెం సమీపంలో వంతెనల నిర్మాణం చేపడతారు. మొత్తం ఎనిమిది వంతెనలను నిర్మిస్తారు. పాలవాగుకు ఇరువైపులా పచ్చదనాన్ని అభివృద్ధి చేస్తారు. తద్వారా కోడై కెనాల్ మాదిరిగా రూపాంతరం చెందే అవకాశం ఉంటుందని అధికారవర్గాలు విశ్లేషిస్తున్నాయి. వాగులో వాటర్ ట్యాక్సీలను నడుపుతారు. పాలవాగు పొడవునా కొన్ని చోట్ల రిసార్టులు నిర్మిస్తారు. దీంతో ఇదొక గొప్ప పర్యాటక ప్రదేశంగా రూపుదిద్దుకుంటుంది. సినిమా షూటింగ్‌లకు అనువుగా మారుతుంది.</p> Pala vagu ponginapudu ma polam loki waster vasthunnai ani Palavagu lo jcb tho Matti ni tavvinchi gattuna vesamu. So ma polam mumpu nundi bayata padindhi. But Mela matram buradha ga vuntadhi oka 10 days
June 14, 201610 yr Pala vagu ponginapudu ma polam loki waster vasthunnai ani Palavagu lo jcb tho Matti ni tavvinchi gattuna vesamu. So ma polam mumpu nundi bayata padindhi. But Mela matram buradha ga vuntadhi oka 10 days Pala vagu ki vachhe anni kaluvalu and main canal ani DESilting chestunnaru... work is on very speed
June 14, 201610 yr Pala vagu ki vachhe anni kaluvalu and main canal ani DESilting chestunnaru... work is on very speed Good
June 17, 201610 yr Author రాజధాని ప్రాంతంలో మంత్రి దేవినేని ఉమ పర్యటన గుంటూరు : రాజధాని ప్రాంతంలో రాష్ట్ర భారీ నీటిపారుద శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శుక్రవారం పర్యటించారు. ఈ సందర్బంగా కొండవీటి వాగు పరివాహక ప్రాంతాన్నిఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ... కొండవీటి వాగు పరివాహక ప్రాంతంలోని వేలాది ఎకరాలు 40 ఏళ్ల నుంచి ముంపునకు గురవుతున్నాయన్నారు. అయితే... ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కార్యచరణ ప్రణాళికను రూపొందిస్తుందన్నారు. వాగు నీటిని రాజధాని తాగునీటి అవసరాలకు వినియోగించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దీనివల్ల ముంపు ఉండదన్నారు.
June 20, 20169 yr Author munpu gurinchi Netherlands Arcadis - Design & Consultancy study chesthunadi anta.
June 30, 20169 yr Good better not to directly dump in krishna rather krishna canals lo dump chesthe better
July 14, 20169 yr Author వడ్లమానులో నీటి నిల్వతోనే ‘కొండవీటివాగు’తో ప్రయోజనం ప్రభుత్వానికి జల వనరుల శాఖ నిపుణులు సూచన హైదరాబాద్, జూలై (ఆంధ్రజ్యోతి): అమరావతి నగరానికి తాగునీటిని అందించడంతో పాటు వరద ముప్పును తొలగించేందుకు చేపట్టే కొండవీటివాగు నీటి పంపింగ్ వల్ల ప్రయోజనం చేకూరాలంటే గుంటూరు జిల్లా వడ్లమాను వద్ద నీటి నిల్వ విధానాన్ని ఏర్పాటు చేయాలని జల వనరుల శాఖ నిపుణులు పేర్కొంటున్నారు. కొండవీటివాగులో ఏటా 45 నుంచి 65 రోజుల పాటు ఉధృతంగా ప్రవహించే నీటిని పంపింగ్ విధానం ద్వారా ప్రకాశం బ్యారేజీలోకి తరలించడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని, ఈ నీటిని వడ్లమాను వద్ద స్టోరేజీ చేసి అందులోకి పంపితే రాజధాని నగర తాగునీటి అవసరాలు తీరుతాయని నిపుణులు వివరిస్తున్నారు. ప్రస్తుతం ..లామ్, నీరుకొండ, కృష్ణాయపాలెంల వద్ద సబ్‌మెర్సిబుల్ పంప్‌లను ఏర్పాటు చేసి నీటిని పంపింగ్ చేసి కృష్ణా నదలోకి పంపాలని జల వనరుల శాఖ భావిస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి టెండర్లను కూడా పిలిచింది. అయితే ఈ విధానం వల్ల కొండవీటి వాగు నీరంతా నదిలోకి పోవడం మినహా నిల్వ చేసుకునే అవకాశం ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు.
July 14, 20169 yr వడ్లమానులో నీటి నిల్వతోనే ‘కొండవీటివాగు’తో ప్రయోజనం ప్రభుత్వానికి జల వనరుల శాఖ నిపుణులు సూచన హైదరాబాద్, జూలై (ఆంధ్రజ్యోతి): అమరావతి నగరానికి తాగునీటిని అందించడంతో పాటు వరద ముప్పును తొలగించేందుకు చేపట్టే కొండవీటివాగు నీటి పంపింగ్ వల్ల ప్రయోజనం చేకూరాలంటే గుంటూరు జిల్లా వడ్లమాను వద్ద నీటి నిల్వ విధానాన్ని ఏర్పాటు చేయాలని జల వనరుల శాఖ నిపుణులు పేర్కొంటున్నారు. కొండవీటివాగులో ఏటా 45 నుంచి 65 రోజుల పాటు ఉధృతంగా ప్రవహించే నీటిని పంపింగ్ విధానం ద్వారా ప్రకాశం బ్యారేజీలోకి తరలించడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని, ఈ నీటిని వడ్లమాను వద్ద స్టోరేజీ చేసి అందులోకి పంపితే రాజధాని నగర తాగునీటి అవసరాలు తీరుతాయని నిపుణులు వివరిస్తున్నారు. ప్రస్తుతం ..లామ్, నీరుకొండ, కృష్ణాయపాలెంల వద్ద సబ్‌మెర్సిబుల్ పంప్‌లను ఏర్పాటు చేసి నీటిని పంపింగ్ చేసి కృష్ణా నదలోకి పంపాలని జల వనరుల శాఖ భావిస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి టెండర్లను కూడా పిలిచింది. అయితే ఈ విధానం వల్ల కొండవీటి వాగు నీరంతా నదిలోకి పోవడం మినహా నిల్వ చేసుకునే అవకాశం ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. The most best way better transfer water to Nagarjuna sagar canal in Guntur ofcourse few kms pampali water but deni valal lakhs of acres farming cheyochu or Transfer it to near by ponds, small canals drinking water storage ki long distance ki link cheyali or flood una time Gundlakama reservior ki oka link canal tavi water ni that canal lo pump chesthe we can use water
Create an account or sign in to comment