Jump to content

kondaveeti vagu


Recommended Posts

There will be issues - only when there are rains in catchment areas of Muneru, Wyra river along with Kondaveeti/Pala vagu. If rains exists in Pulichintaaa catchment too, then it worsens.

Okka kondaveeti vagu , palu vagu pongithe - no issues. Ippudu full focus and monitoring vuntundi kabatti, i think it will be managable 

aa pumps kattedi kuda Krishna ki kuda varada vatchinappudu on cheyyataniki matrame. And also to divert more to Buckingham canal.

Krishna ki varada lekapothe, barrage level below 9 vunte - aa vagu loni water free ga vellipothundi (upto 10k Cusecs)

Link to comment
Share on other sites

  • Replies 306
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Guest Urban Legend
8 hours ago, LuvNTR said:

vijayawada is going to get hit heavily with cyclone this year. Severe threat per astrologers....

ok 

Link to comment
Share on other sites

కొండవీటివాగుపై హైలెవల్‌ బ్రిడ్జి
28-03-2018 08:17:27
 
636578218485917972.jpg
  • కోర్‌నెట్‌ ప్లాన్‌ కింద రూ.13 కోట్లు కేటాయింపు
గుంటూరు(ఆంధ్రజ్యోతి): వర్షా కాలం వస్తూనే లాం వద్ద కొండవీటి వాగు ఉధృతంగా ప్రవహిస్తూ గుంటూరు - అమ రావతి రహదారిని ముంచెత్తుతుంటుంది. సీజ న్‌లో మూడు, నాలుగుసార్లు ఇలా రహదారిపై నుంచి వరద నీరు ప్రవహిస్తూ ప్రమా దకరంగా మారుతుంది. ఆ సమయంలో వా హనాలు రాకపోకలు సాగించాయంటే అంతే సంగతులు. ఎన్నో సందర్భాల్లో వాహ నదారులు ఇక్కడ సాహసం చేసి ప్రాణాలు పోగొట్టుకొన్నారు. ఇక్కడ హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణం చేయాలని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డొక్కా మాణిక్యవరప్రసాద్‌ ప్రతిపాదించగా ఒక సందర్భంలో నరుకుళ్లపాడు వద్ద ప్రమా దం జరిగినప్పుడు పరామర్శకు వచ్చిన అప్పటి సీఎం వైఎస్‌ హైలెవల్‌ బ్రిడ్జిని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు. అమరావతి రాజధాని నగరం వలన రాకపోకలు పెరిగిన దృష్ట్యా ప్రభుత్వం రూ. 13 కోట్లతో హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణానికి రోడ్లు, భవనాల శాఖకు అనుమతిని మంజూరు చేసింది.
 
గుంటూరు - అమరావతి రోడ్డులో 11/2 కిలోమీటర్‌ వద్ద కొండవీటి వాగు ఈ రోడ్డుని క్రాస్‌ చేస్తుంది. ప్రస్తుతం ఇక్కడ లోలెవల్‌ చప్టా ఉన్నది. 1200 ఎంఎం, 1000 ఎంఎం డయా పైపులతో దీనిని నిర్మించారు. పైన సీసీ రోడ్డుని వేశారు. కేవలం ఏడు మీటర్ల వెడల్పు మాత్రమే రోడ్డు ఉండటం వలన భారీ వాహనాలు ఎదురెదురుగా రాకపోకలు సాగించలేని పరిస్థితి. ఈ చప్టాకు దిగువున కొద్ది దూరంలోనే చెక్‌డ్యాంని నిర్మించి ఏడాది పొడవునా నీటిని నిల్వ చేస్తున్నారు. ఆ నీటిని రైతులు పంటలకు వినియోగించుకొం టున్నారు. ఒకవిధంగా చిన్నపాటి రిజర్వాయర్‌ తరహాలో ఉంటుండటం వలన చప్టా దెబ్బతిన్నది. పలుచోట్ల పగుళ్లు ఏర్పడి కుంగింది. దీంతో వాహనదారులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
అమరావతి రాజధాని నగరం కారణంగా నిత్యం వీవీఐపీ రాకపోకలు ఈ రహదారిలో ఉంటోన్నాయి. పైగా అమరావతి పుణ్యక్షేత్రాన్ని గొప్ప పర్యాటక ప్రదేశంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో లాం వద్ద చప్టా స్థానంలో హైలెవల్‌ బ్రిడ్జిని మంజూరు చేయాలని రోడ్లు, భవనాల శాఖ ఎస్‌ఈ ఆ డిపార్టుమెంట్‌ సీఈ ద్వారా ప్రభుత్వానికి నివేదించారు. అంతేకాకుండా అప్రోచ్‌ల వద్ద ఇరువైపులా రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణాన్ని ప్రతిపాదించారు. ఈ రోడ్డు ఎంతో ముఖ్యమైనది కావడంతో ప్రభుత్వం కోర్‌నెట్‌ ప్లాన్‌ స్కీం కింద తాజాగా పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. సాధ్యమైనంత త్వరగా డిజైన్స్‌ అప్రూవ్‌ తీసుకొని టెండర్లు పిలిచి పనులు చేపట్టాల్సిందిగా ఆర్‌ అండ్‌ బీ అధికారులను ఆదేశించింది.
Link to comment
Share on other sites

  • 4 weeks later...
కొండవీటి వాగు నిర్వాసితులతో జేసీ భేటీ
13-05-2018 06:52:17
 
గుంటూరు: కొండవీటి వాగు ముంపు నివారణ పనులకు సంబంధించి గుంటూరులోని కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వాసితులతో శనివారం జేసీ ఇంతియాజ్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ పనుల్లో భాగంగా వర్క్‌షాప్‌ వెనుక ఉన్న 23 ఇళ్లు తొలగించాల్సి ఉన్న నేపథ్యంలో ఇంతియాజ్‌, స్థానిక తహసీల్దార్‌ పద్మనాభుడు, ఇరిగేషన్‌ అధికారులతో కలసి ఇటీవల ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ విషయమై సమావేశంలో చర్చించారు. స్థల ఆవశ్యకతను నిర్వాసితులకు వివరించారు. ఇళ్లను తొలగించాల్సి వస్తుందని చెప్పగా ఉండవల్లి వాసులు తమకు ప్రత్యామ్నాయం కేటాయించి సదుపాయాలను కలుగజేయాలని జేసీకి విన్నవించారు. వారి సూచనలను జిల్లా కలెక్టర్‌ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని జేసి హామీ ఇచ్చినట్లు తహశీల్దార్‌ పద్మనాభుడు ఆంధ్రజ్యోతికి తె లిపారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...
  • 2 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...