Jump to content

Recommended Posts

Posted

Secretariat + HOD Employees - 15000

 

Migatha depart employees - 50K vuntaara Amaravati ki shift aye vaallu?

Posted

ilanti news(everybody owning it) chustunte goosebumps brother  :super:

adi inka peragali brother.,Amaravati ni oka apurupamga, andharulandharu tama  opri laga bhavinchi pani cheyyali.

Posted
తాత్కాలిక సచివాలయ నిర్మాణంలో వేగం
 
అమరావతి: వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. కార్మికులు మూడు ఫిప్టుల్లో రేయింబళ్లు పనిచేస్తున్నారు. త్వరితిగతిన భవన నిర్మాణాలు పూర్తి చేయాలన్న సంకల్పంతో నిర్మాణ సంస్థలు పనులను వేగవంతం చేశాయి. ఐదు భవనాల్లో సివిల్‌ వర్క్‌లు దాదాపు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఇంటీరియల్‌ పనులు జరుగుతున్నాయి. ఐదు గ్రౌండు ఫ్లోర్లలోనూ సీలింగ్‌ పనులు డెబ్భైశాతం పూర్తయ్యాయి. రాత్రులు ఫ్లడ్‌ లైట్ల వెలుతురులో వర్క్‌ర్లు పనిచేస్తున్నారు. సీలింగ్‌లోనే విద్యుత్‌, అగ్ని నిరోధక పరికరాలను అమరుస్తున్నారు. ప్రతి బ్లాక్‌లో సెంట్రల్‌ ఏసీ లైన్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఐదవ బ్లాక్‌లో గ్రౌండు ఫ్లోర్‌, పై ఫ్లోర్‌లో ప్రతి టేబుల్‌కి నెట్‌ కనెక్ష్షన్‌ ఇచ్చేందుకు అండర్‌ కేబుల్‌ వేస్తున్నారు. పై ఫ్లోర్‌లోనే ఉద్యోగులకు న్యూఉడ్‌తో చాంబర్లను నిర్మిస్తున్నారు. లిఫ్టులను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం మీద ఆగస్టు నాటికి సచివాలయంలో పూర్తి స్థాయిలో ఉద్యోగులు విధులు నిర్వహించటానికి అన్నీ ఏర్పాట్లను చేస్తున్నారు.
Posted
వెలగపూడికి మరో రెండు శాఖలు తరలింపు
 
హైదరాబాద్: హైదరాబాద్ నుంచి మరో రెండు శాఖలు ఏపీలోని వెలగపూడికి తరలి వెళ్ల నున్నాయి. సోమవారం ఉదయం 5.30 గంటలకు ప్రత్యేక బస్సులో ఆర్‌అండ్‌బీ, విజిలెన్స్‌ కమిషన్ ఉద్యోగులు వెలగపూడికి వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం 12.15 కు ఐదో భవనం మొదటి అంతస్థులోకి ఈ రెండు కార్యాలయాలకు చెందిన ఉద్యోగులు ప్రవేశించనున్నారు.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...