Jump to content

AP Government’s transitional headquarters


sonykongara

Recommended Posts

వెలగపూడిలో ఏపీ సచివాలయానికి బాటలు
 
636040801654669543.jpg
 అమరావతి: వెలగపూడి వద్ద తాత్కాలిక సచివాలయ ప్రాంగణంలో అంతర రహదారుల నిర్మాణ ముమ్మరంగా సాగుతున్నాయి. పార్కింగ్‌ స్థలాలకు భూమిని చదును చేస్తున్నారు. సచివాలయానికి సీఆర్‌డీఏ 42 ఎకరాలను కేటాయించింది. అందులో 20ఎకరాల్లో భవనాలను నిర్మించారు. కొంతమేర అంతర రోడ్లకు, మిగిలిన భూమిని పార్కింగ్‌ స్థలాలకు కేటాయిస్తున్నారు. సచివాలయంలోని ఆరు బ్లాకులకు చుట్టూ వేస్తున్న రోడ్లకు గ్రావెల్‌ తోలి చదును చేశారు. రెండో బ్లాకు ఎదురు రోడ్డును కూడా మెటల్‌ పోసి చదును చేశారు. ఒకటి నుంచి నాలుగో బ్లాకు వరకు ముందు రోడ్డు కూడా చదును చేస్తున్నారు. ప్రతి బ్లాకుకు పక్కన ముందు, వెనుక రోడ్లను కలుపుతూ అంతర రోడ్లు వేస్తున్నారు. రోడ్ల పక్కన డ్రైయినేజీ పైపులను వేయనున్నట్లు చెప్తున్నారు. వర్షపు నీరు రోడ్లపై నిలబడకుండా పక్కకు దొర్లి పోయేలా డ్రయినేజీ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. సచివాలయానికి వచ్చే ఉద్యోగుల వాహనాల పార్కింగ్‌కు ఒక వైపు, సందర్శకుల వాహనాల పార్కింగ్‌కు ఓ వైపు పార్కింగ్‌ స్థలాలను సిద్ధం చేస్తున్నారు. మొత్తం ఆవరణంతా గ్రావెల్‌ పోసి చదును చేస్తున్నారు. అయితే వర్షాల వల్ల బురదగా మారుతుండడంతో మెటల్‌ కూడా పోసి చదును చేయాలని అధికారులు భావిస్తున్నారు. సచివాలయ అంతరరోడ్లకు తారు వేయాలని నిర్ణయించారు. రోడ్ల పనులు ఈ నెలాఖరుకు పూర్తి అవుతాయని సంబంధిత ఇంజనీరు ఒకరు తెలిపారు.
Link to comment
Share on other sites

సచివాలయ నిర్మాణ పనులు మూడొంతులు పూర్తి
 
636042504407195040.jpg
21కి ఐదో బ్లాక్‌ సిద్ధం నెలాఖరుకు మరికొన్ని ఫ్లోర్లు.
ఆగస్టు 15కి ఉద్యోగుల రాక
పుష్కరాల నాటికి పాలన ఆరంభం
అమరావతి: వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనుల్లో వేగం పెరిగింది. వాతావరణం పొడిగా ఉండడంతో భవనాల బయట పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఐదు భవనాల్లో ఇంటీరియల్‌ పనులు చకచకా జరుగుతున్నాయి. ఐదో బ్లాక్‌ పై ఫ్లోర్‌ ఈనెల 21నాటికి సిద్ధమవుతుందని భావిస్తున్నారు. మిగిలిన నాలుగు భవనాల్లో గ్రౌండ్‌ ఫ్లోర్లు నెలాఖరుకు, పై ఫ్లోర్లు ఆగస్టు 10నాటికి పూర్తవుతాయని చెబుతున్నారు. అన్ని బ్లాకులు కూడా పూర్తయ్యాకే తాత్కాలిక సచివాలయం నుంచి పాలన చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. కొన్ని గ్రౌండ్‌ ఫ్లోర్లు ఈ నెలాఖరుకు, పై ఫ్లోర్లు కృష్ణా పుష్కరాల లోపు ప్రారంభించనున్నట్లు సమాచారం. మంత్రి నారాయణ ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మొదటి నాలుగు బ్లాకుల్లో కింద ఫ్లోరింగ్‌, పైన సీలింగ్‌ పనులు సాగుతున్నాయి. సచివాలయంలో అంతర్గత రోడ్లు యంత్రాలతో చదును చేస్తున్నారు. సచివాలయ ప్రాంగణంలో మురుగు నీరు, వర్షపు నీరు బయటికి వెళ్లేందుకు ఐదో కిలోమీటర్ల పైపులైను వేస్తున్నారు. మరుగుదొడ్లకు సెప్టిక్‌ ట్యాంకులను భూగర్భంలో అమర్చుతున్నారు. తాగునీటి రిజర్వాయర్‌ నిర్మాణ దశలో ఉంది. అసెంబ్లీ, శాసన మండలికి ఉద్ధేశించిన ఆరో బ్లాకు పిల్లర్ల దశలోనే ఉంది. మందడం నుంచి సచివాలయానికి వెళ్లే రోడ్డును ఏడు మీటర్ల వెడల్పు చేసే పని ప్రారంభమైంది.
Link to comment
Share on other sites

Buildings matram super ga vunnai ani chusina andaru cheptunaru. Local builders kuda top class quality construction ani cheptuaru.

Fire proof,special bricks,Sprinklers in the roof,marble flooring, Modern restrooms, Ligting also looked good,underground cabling,underground water and drainage(they put 8 kilometers length pipe lines as per long term plan for drainage).

 

Whatever we can think of modern is followed. 

 

 

 

 

Link to comment
Share on other sites

A British delegation lead by Andrew McAllister - British Deputy High Commissioner in Hyderabad has visited the secretariat construction area in Velagapudi.


The delegation include Mei-Kwei Barker, Director South India, British Council; Alangemmell, Director of the British Council in India and others.


The British delegation is surprised about the quick completion about the secretariat in 4 months. They are impressed by the speedy works and the completion in short span of time. Here is what, they tweeted.


Link to comment
Share on other sites

వెలగపూడికి మరో రెండు శాఖల తరలింపు
 
హైదరాబాద్‌: మరో రెండు శాఖలను వెలగపూడికి తరలించారు. టీఆర్ అండ్ బీ, విజిలెన్స్ కమిషన్ శాఖలను ఆంధ్రప్రదేశ్ రాజధానికి తరలించారు. ప్రత్యేక బస్సుల్లో వెలగపూడికి ఉద్యోగులు బయల్దేరారు.
Link to comment
Share on other sites

July 24, 2016 at 10:20 pm | Sridhar R -Sr. Journo |ShareThis Home » Politics » Insulting People in the Name of Insulting Naidu Insulting People in the Name of Insulting Naidu Andhra Pradesh is left stranded with almost nothing after the state division. The state government is struggling to make its both ends meet. People of Andhra Pradesh have imposed faith on Chief Minister Chandrababu Naidu to steer the state out of the struggle. Naidu is battling various issues and trying his level best. But then opposition and opposition driven Media houses and people supporting the parties on caste and other political reasons, seem to be not happy. They are trying their level best to pull the state backward. Using terms like ‘Bramaravathi’ for Amaravathi is not an insult to Chandrababu and TDP, but is an insult to the people in the state and their ambitions. A media house today ridiculed the Interim Secretariat in Velagapudi. It carried an article saying that an official who recently came to the interim secretariat had to travel from Velagapudi to Vijayawada to attend nature’s call. Vijayawada is 21 Kilometers away from Velagapudi. The report does not insult the government or the secretariat, it insults the region as a whole. These people are never known to contribute anything to the state but are morally bankrupt and do not even lend their moral support to the state in the crisis. But then people are not innocent to leave these things unnoticed. Paying Price will be very costly once they decide to teach them a lesson.

Read more at: http://www.mirchi9.com/politics/insulting-people-in-the-name-of-insulting-chandrababu-naidu-bramaravati-controversy/

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...