Guest Urban Legend Posted March 23, 2016 Posted March 23, 2016 Watch the video to see the construction activity and an aerial view. https://www.youtube.com/watch?v=7TfPkHUWexI
Guest Urban Legend Posted April 1, 2016 Posted April 1, 2016 First prefab beam placed, Interim government complex construction @ Amaravati, Guntur, Andhra Pradesh
PP SIMHA Posted April 1, 2016 Posted April 1, 2016 First prefab beam placed, Interim government complex construction @ Amaravati, Guntur, Andhra Pradesh super pushkaralaki open chesthadu chala projects cbn..ramavarrapadu fly over kuda ayipoyindii ..opening kosam waiting 3mar 1
Husker Posted April 1, 2016 Posted April 1, 2016 june ending target anukunta secretariat ki... hope next assembly meetings ikkade jaruguthai ani
Guest Urban Legend Posted April 1, 2016 Posted April 1, 2016 super pushkaralaki open chesthadu chala projects cbn..ramavarrapadu fly over kuda ayipoyindii ..opening kosam waiting ah durga gudi fly over kuda aipothey baguntundhi , kastam antunnaru kaani aipotundhi anipistundhi
Nfan from 1982 Posted April 2, 2016 Posted April 2, 2016 super pushkaralaki open chesthadu chala projects cbn..ramavarrapadu fly over kuda ayipoyindii ..opening kosam waiting Akkada still masjid Vallana pending annaaru
sonykongara Posted April 7, 2016 Author Posted April 7, 2016 591 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం హైదరాబాద్, ఏప్రిల్ 6 : వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయానికి అత్యాధునిక హంగులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవసరమైతే హెచఓడీల కోసం జీ+1 భవనాన్ని జీ+3కి విస్తరించాలని భావిస్తున్నారు. ఇందుకోసం సీఆర్‌డీఏ అధికారులు రూ.591 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి శాఖ ఆమోదం పొందిన ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్నాయి. తాత్కాలిక సచివాలయం నిర్మాణం ఖర్చు రూ.180 కోట్ల నుంచి రూ.220 కోట్లకు పెరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు సచివాలయ విస్తరణ, విద్యుత, నీటి సరఫరా,పైపులైన్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ, ఫర్నీచర్, ఇతర అంతర్గత హంగుల కోసం వెచ్చించాలని నిర్ణయించిన రూ.591 కోట్లతో, తాత్కాలిక సచివాలయ నిర్మాణ ఖర్చు రూ.800 కోట్లకు పైగా చేరనుంది. తాత్కాలిక సచివాలయం నిర్మిస్తున్న వెలగపూడిలో ఇప్పుడు ఉన్న విద్యుత లైన్లు సచివాలయానికి సరఫరా చేయలేవు. దీంతో సచివాలయ ప్రాంతంలో ప్రత్యేకంగా రూ.11 కోట్ల ఖర్చుతో విద్యుత ప్లాంట్ నిర్మించాలని నిర్ణయించారు. ఈ ప్లాంట్ ద్వారా తాత్కాలిక సచివాలయానికి విద్యుత సరఫరా చేయనున్నారు. మొదట జీ+1 స్థాయిలో తాత్కాలిక సచివాలయం నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే, తాజాగా దాన్ని జీ+3 గా మార్చాలన్న ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తుంది. అదనంగా నిర్మించాలనుకుంటున్న భవన అంతస్తు ఖర్చును ఆ రూ.591 కోట్ల నుంచి సమాకూర్చాలని నిర్ణయించారు. హెచఓడీలకు ప్రత్యేకించి భవనం నిర్మించే అవసరం లేకుండా జీ+1ను జీ+3గా మార్చాలని భావిస్తున్నారు. మొదట హెచఓడీల కోసం తాత్కాలిక సచివాలయం ఎదుటే అదేస్థాయిలో మరో జీ+1 భవనం నిర్మించాలని ప్రతిపాదించారు.
Guest Urban Legend Posted April 13, 2016 Posted April 13, 2016 PPT'lu kaadhu 24*7 working for results
OnlyTDP Posted April 13, 2016 Posted April 13, 2016 Asalu aa temporary ane word vaadakunda vundalsindi.. Ee buildings temporary ane feelers janaallo ki poyayi.. Tappu manolla communication goppathanam valla, Jaffa paper visham valla Work matram super swing lo nadustondi
Guest Urban Legend Posted April 13, 2016 Posted April 13, 2016 technical details and time deadlines https://www.youtube.com/watch?v=ZNDnkS7Cx6w
Koduri Posted April 16, 2016 Posted April 16, 2016 Asalu aa temporary ane word vaadakunda vundalsindi.. Ee buildings temporary ane feelers janaallo ki poyayi.. Tappu manolla communication goppathanam valla, Jaffa paper visham valla Work matram super swing lo nadustondi
sonykongara Posted April 17, 2016 Author Posted April 17, 2016 పోటాపోటీగా సచివాలయం పనులు తుళ్ళూరు: తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. షాపూర్జీ పల్లోంజీ, ఎల్‌అండ్‌టీ కంపెనీలు పోటాపోటీగా పనులు చేస్తున్నాయి. వారం రోజుల కిందట షాపూర్జీ పల్లోంజీ కంపెనీ మొదటి భవనానికి శ్లాబు వేసింది. రెండో భవనం శ్లాబు పనులు ప్రారంభించింది. మరోవైపు ఎల్‌అండ్‌టీ కంపెనీ శుక్రవారం రాత్రి మూడో భవనానికి శ్లాబు వేసింది. శ్లాబు వేసిన తరువాత సపోర్టులు తీయటానికి సమయం అవసరం లేకుండా ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. మూములుగా అయితే కింద సపోర్టులు ఉంచి శ్లాబు వేస్తారు. 10-15 రోజుల తరువాతే ఆ సపోర్టులు తీయాలి. అప్పటిదాక మిగిలిన పనులు చేయటానికి అవకాశం ఉండదు. ఎల్‌అండ్‌టీ ఇలాకాకుండా ఐరన్ కమ్మెలను ఫిక్స్‌చేసి వాటిపైన నాణ్యమైన రేకులు పరచి శ్లాబు పోస్తున్నారు. దీంతో ఆ భవనం లోపలి పనులు వెంటనే మొదలు పెట్టుకోవచ్చు. పైన వెంటనే ఇంకో శ్లాబు వేయవచ్చు. దీనివల్ల అనుకున్న సమయం కన్నా ముందే పనులు పూర్తి చేస్తామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. జాన్ 15 నాటికి పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది. అంతకంటే ముందే నిర్మించి ఇస్తామని కంపెనీలు అంటున్నాయి.
Guest Urban Legend Posted April 19, 2016 Posted April 19, 2016 గుంటూరు నుంచి వచ్చిన సీనియర్ సిటిజన్స్, సచివాలయ నిర్మాణంలో పాలుపంచుకుంటున్న వర్కర్స్ కి స్వీట్స్, పళ్ళు పంచిపెట్టారు.... :terrific:...Jai Amaravati
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now