Jump to content

విజయవాడలో కేశినేని నానికి బిగ్ షాక్..!


Recommended Posts

  • Replies 68
  • Created
  • Last Reply
10 minutes ago, surapaneni1 said:

Wrong time lo chala pedda wrong step vesadu... Silent ga bjp ki poyi unte bavundedi 

Paruvu anna undedi, Mukkusuti ledu bongu ledu, adi unte Amaravati meda eroju alaga mataladadu, g balasi, cbn  chusi chudanattu untnadu ani vagudu tappa.

Link to comment
Share on other sites

ఎక్కువెత్తు ఎగిరిన పడిపోవాల్సిందే, సముద్రం లేకుండా వేరే  అస్తిత్వముండదు కెరటానికి

_______________________________________________________________

( చాలామందికి తెలియకపోవచ్చు .....ఇతను ముందునుంచి టీడీపీ కాదు....2009  ప్రజారాజ్యం టికెట్ కోసం చాలా హడావుడి చేసాడు.....టీడీపీ కూడా నేలతో సంబంధం ఉన్న ఉద్యమకారులు, విద్వాంసులు, విజ్ఞానవేత్తలు, సామాజిక స్పర్శ/స్పృహ ఉన్న సజ్జనులు - వీళ్ళను దాటి కేవలం ధనికులు/ఉద్యోగపతులు వైపుకే చూస్తుంది గత కొన్నిపర్యాయాలు - అది కూడా ఒక కారణం ఇలాంటి అపశృతులకి )

Link to comment
Share on other sites

ఈన ఎప్పటి నుండో వైసీపీ కి touch లో ఉన్నాడు, అందుకనే MP నిధుల నుండి water tanker మొత్తం వైసీపీ వాళ్ళకే ఇచ్చాడు

Link to comment
Share on other sites

9 hours ago, sonykongara said:

Paruvu anna undedi, Mukkusuti ledu bongu ledu, adi unte Amaravati meda eroju alaga mataladadu, g balasi, cbn  chusi chudanattu untnadu ani vagudu tappa.

Eyana vijayawada ani chobite CBN & Lokesh Amaravathi chesaru. Appatinundi vundannamaata kacha nenu cheppindi vinaledu ani. Inka YCP ki backend job modalu petti vuntaadu appati nundi!!

Link to comment
Share on other sites

8 hours ago, fan no 1 said:

Jaggayyapeta, Vja East & central,  Mylavaram, Nandigama - TDP heavy seats, eesari wave kooda vundi ela vellado avesam lo...

అదృష్టం ఒకసారి మాత్రమే తలుపు కొడుతోంది... 
దరిద్రం తలుపు తీసేవరకు కొడుతూనే ఉంటుంది... 

Link to comment
Share on other sites

తన అనుచరులతో కలిసి ఉండవల్లి లో నారా లోకేష్ ని కలిసిన ఎం.ఎస్ బేగ్ తెలుగుదేశం లోనే తామంతా కొనసాగుతామని స్పష్టం చేసిన బేగ్, అతని అనుచరులు బేగ్ ను విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే ని చేస్తానంటూ ఇటీవల ప్రకటించిన కేశినేని నాని...నాని తో తామెవ్వరం వెళ్లట్లేదని లోకేష్ కి స్పష్టం చేసిన బేగ్Image

Link to comment
Share on other sites

7 hours ago, surendra.g said:

Eyana vijayawada ani chobite CBN & Lokesh Amaravathi chesaru. Appatinundi vundannamaata kacha nenu cheppindi vinaledu ani. Inka YCP ki backend job modalu petti vuntaadu appati nundi!!

Edo teesmaar gadu Mari edi chepte adavvadaniki

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...