Jump to content

Sr Fan

Members
  • Posts

    17,914
  • Joined

  • Days Won

    4

Sr Fan last won the day on February 8 2018

Sr Fan had the most liked content!

Profile Information

  • Gender
    Male

Recent Profile Visitors

The recent visitors block is disabled and is not being shown to other users.

Sr Fan's Achievements

  1. SG -Obviously didn't age well, but that's not new or news regarding her veracity. ______________________________________________________________ (Some years ago here, exposed her hypocrisy while commenting on similar topic.)
  2. Happy for the (retd) personnel and their family members. Great news for all Indians, appreciate entire Team India for their steadfast efforts in this Diplomatic Victory.
  3. స్విట్జర్లాండ్, నార్వేతో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడుల ఒప్పందం ఫిబ్రవరి 7 (రాయిటర్స్) - యూరోపియన్ దేశాల చిన్న సమూహం దేశంలోకి సులభమైన వాణిజ్య ప్రాప్యత కోసం 15 సంవత్సరాలలో 100 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టే వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడానికి భారతదేశం దగ్గరగా ఉంది. నార్వే, ఐస్లాండ్, లైచెన్స్టెయిన్, స్విట్జర్లాండ్లతో కూడిన యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఇఎఫ్టిఎ) వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఒక వాగ్దానం చేసిందని, ఇది తుది చర్చలలో ఉందని బ్లూమ్బెర్గ్ నివేదించింది. ఈఎఫ్ టీఏ దేశాల నుంచి భారత్ లో పెట్టుబడులు 10 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టిస్తాయని, ప్రస్తుత, కొత్త ఉత్పాదక ప్రాజెక్టులను లక్ష్యంగా చేసుకుని ఈ పెట్టుబడులు ఉంటాయని, ఎక్కువగా ప్రభుత్వ ప్రాయోజిత సంస్థలు, ప్రైవేటు వ్యాపారాల నుంచి వస్తాయని నివేదిక తెలిపింది. ఈ వాణిజ్య ఒప్పందం కొన్ని వ్యవసాయ ప్రాజెక్టులకు మార్కెట్ ప్రాప్యతను నిర్ధారిస్తుంది మరియు భారతీయ నిపుణులను ఇఎఫ్టిఎ దేశాలకు సులభంగా తరలించడానికి హామీ ఇస్తుందని బ్లూమ్బెర్గ్ తెలిపింది.
  4. Cast aside Pk's ambitions for a little while, he is not a person to ignore. When he is speaking his mind, especially P parties & wonks should not pass to listen to his angles also; He is relevant, irrespective of his camp at any one point of time. _____________________________________________________________________________ (There are no pariahs when it comes to some fields like Lawyers & Political Consultants. An effective executive in any field should entertain good number of counselors and be all ears to multiple viewpoints. Commendable for TDP head for a concerted initiation & sit-down with him without any qualms & ego and getting his perspective on the fluidity & dynamics on the current political landscape.)
  5. BJP is pulling rug out of Rjd & Congress( Nitish is irritant for them - this side that side....but there is no vehement anger towards him because his association from different times) with Nitish coming to their fold.. Understand in the backdrop what they did ? Bharat Ratna to socialist icon K T; BJP is undercutting the caste card politics of RJD & Congress( and also JDU) ________________________________________________________ ( Karpuri Thakur, a tall leader from the ilk of Mahapadma Nanda, the originator of Nanda dynasty from that part of territory- Magadha, now Bihar........What caste card - RJD & Cong., go play ! )
  6. BJP appears looking at big agenda items, thats why this defensive mindset towards adding Nitish. Seems Modi is tired of N, but their collective wisdom pushes them to be on a bit safe side. __________________________________________________________________________ (BJP vaallu defensive gaa unnaaru ......chance lu teesukovatlaa.....overall gaa gelustaamani telisinaa ...okavela over confidence to velte, yemannaa porapaatu jarigite ! vaallu pettukunna National Agenda ki debba tagulutundi ane bhaavana ..... sare big picture lo konni adjustments chesukonte polaa ! ilaa .......you cant guarantee anything this far from elections - but in most cases.....they can get more seats than all the three(rjd,cong,jdu) in Bihar. they can wipe the floor with congress,rjd if they get jdu)
  7. @NBK NTR bro, she is a tigress, make no mistake about that. ________________________________________________________________________ (She thinks RG is trying to consolidate the non-kaafir votes to weaken her party with the yatra; Everybody is looking at Congress's defeats in MP,CG,RJ etc.(and ofcourse the V in TG with M consolidation), but RG's advisors are telling him - we have an opening here looking at their M consolidation. Game is to wrestle the vote banks from TMC. Same strategy they will press on Akhilesh(SP) & Laloo too. She feels she has to ramp up to catchup, Jinnah would have been a bit sheepish listening to her direct no non-sense speech to non-kaafirs, pointing at the bogeymen kaafirs. One should expect to see as the election season getting nearby, the ratcheting up will multiply on kaafirs among the 'secular' competitors, to up the virulent game, like the radio shock jockeys. Normal dosages will not penetrate, especially with heavy competition. She got her playbook ready.)
  8. @chanti149 చంటి బ్రదర్ .... రాజస్థాన్,ఛత్తీస్గఢ్, కర్ణాటక ఇప్పుడు తెలంగాణ అందరు ఒప్పందాలు చేసుకొన్నారు ..... ఎవరి స్టేట్ అభివృద్ధి వాళ్లకు .....టీడీపీ ప్రభుత్వం వచ్చినా మంచి డీల్ వస్తే చేస్తుంది స్టేట్ అభివృద్ధికి పై ప్రభుత్వాలు అదానీ కంపెనీలతో డీల్ చేస్తాయని తెలుసు రాహుల్ గాంధీ కి, తన మాటల మీద నమ్మకం తనకే లేదు.....షాక్ అండ్ సెన్సేషనల్ వేల్యూ కి అవి.....అంతే
  9. ధ్యానం, భక్తి/సాధన గురించి పాఖండుల(హిపోక్రాట్స్ ) మాటలు -పట్టించుకోకూడదు ____________________ (ధ్యానం - భక్తి/ సాధన - కర్మ .....ఒకటి రెండు ముక్కలు సర్వ మానవాళి కి ఒక్క అదాటున నిరాకార బ్రహ్మ ని ధారణ చెయ్యటం ఒకే పెట్టు లో అందుకోలేరు, మెట్లు మెట్లు గా - సోపానం ....సాకార ఉపాసన నాణేనికి ఇంకో పక్క....గమ్యానికి అనేక మార్గాలు..... ఆగమ శాస్త్రం లో షోడశోపచారాలు ఉంటాయ్ - నిష్కల్మషమైన భక్తి ఒక సులువైన వాహనం....ఎక్కువ శాతం మనుషులకు అప్పీల్ .....సత్యసాధనకు అనేక దర్శనాలున్నాయ్ ..భక్తి ( ఉత్తర మీమాంస దర్శనం లో ప్రధానం - వేదాంతం అని కూడా నానుడి ) మార్గం లో చక్కగా స్థాపించారు గురువులు( అది శంకరులు ఇంకా ఇతరులు ) ....గుళ్లో గంట హారతి అగ్నివిగ్రహం ఇవన్నీ కూడా ఇంద్రియాలకు సంబంధమే - దాని నుంచి పైకి ఇంద్రియాతీతం ( సాధన...ఒక్కో మనిషి ని బట్టి వారి ప్రయాణం ) ధ్యానానికి క్రింది అంగాలన్నీ ఇంద్రియాలకు సంబంధించినవే .....అష్టాంగయోగం లో కూడా - ముందు 7 ఉంటాయ్, తరువాతే చివరి అవస్థ - ముందువి అన్నీ సెన్సెస్ కి సంబంధించిన విషయాలే ( యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ) జగద్గురు ఆదిశంకర ఎందుకు అన్ని స్త్రోత్రాలు రాసాడు, సన్యాసి అయ్యి కూడా కొన్ని కర్మలు చేసాడు - ధ్యానం లో మనస్సు లగ్నం కాకా? మనుషులందరకు ఉపయోగం అని, కొన్నిసార్లు కొన్ని పనులు చెయ్యాలి - కమ్యూనిటీ లో ఉన్నప్పుడు) అందరికి శుభమే అవ్వాలి
  10. మన మెంటల్ సానిటీ దెబ్బ తినకుండా ఉండాలంటే - అర్ట్ఫుల్ గా మినిమల్ ఎక్సపోజర్ తో ఒక్క అన్నం మెతుకు చిదిమి చూడాలి ... సైకాలజీ గమనిస్తే పైత్యం అంతా అర్థమవుతుంది.... ఆ కరణ్ థాపర్ ప్రశ్న వేసి - ఒక లుక్ పెడతాడు సీరియస్ గా వింటున్నట్లు...గమనించండి (అజీర్తి ఫేస్)... వీళ్ళ గురించి తెలిసిందేగా బ్రదర్, నాట్ మెనీ టేకర్స్ నౌ ఏ డేస్ - అయిపొయింది టైం
  11. ఇండియా ఈజ్ ఇన్ గ్రేట్ చర్న్. (సముద్ర మంథన జరిగేటప్పుడు కామధేనువు, కల్పవృక్షం, కౌస్తుభ మణి, ఔషధాలు ఇంకా అనేక విలువైన సంపద తో పాటు విషవాయువులు చిమ్మే హాలాహలమూ వస్తుంది.....శుభ/ శివ స్వరూపం ఆ విషాన్ని గొంతులో నిక్షిప్తం చేస్తేనే లోకకల్యాణం... మేనేజింగ్ నెగటివ్స్ ఫ్రొం ది ప్రాసెస్ ఈజ్ వైటల్ టూ)
  12. కాంగ్రెస్ మళ్ళీ వైభవం తెచ్చుకోవాలంటే ! 1971 - కాంగ్రెస్ కి రియల్ మాండేట్ చివరి సారి ( గరీబీ హటావో ఎజెండా ) అర్థ శతాబ్దం పైగా అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ తనకంటా ఒక రియల్ పాజిటివ్ ఎజెండా తో సొంతగా మెజారిటీ తెచ్చుకుని(* '80 , '84 - చిత్రమైన సంఘటనల ఆధారం గా మాత్రమే మెజారిటీ వచ్చింది ) మైనారిటీ అప్పీజ్మెంట్ క్రమేణా ఇవ్వాల్టి రోజు హిందూ హేట్రెడ్ గా పరిణమించింది(కొద్దిమంది చిన్న కాంగ్రెస్ నాయకులు పబ్లిక్ గా అంగీకరిస్తున్నారు కాన్సర్ గా పాకిపోయింది అని) - ఈ పాలసీ ప్లాంక్ తో జాతీయ ఎన్నికలు గెలవటం కొద్దిగా టఫ్ ప్రొపొజిషన్- నిజాయితీగా విశ్లేషించుకోవాలి గెలిచే ఛాన్సెస్ పెంచుకోవాలంటే ......'మాక్రోస్' లో మార్పులు చేసుకొని, ఫిలాసఫీ చేంజ్ చేసుకుంటే సీరియస్ కాంపిటీషన్ ఇవ్వచ్చు .... _____________________________________________ (* 1980 - జనతా పార్టీ వాళ్ళు '77 లో మాండేట్ ఇస్తే కొట్టుకుని ఇచ్చేసారు మళ్ళీ శ్రీమతి ఇందిరా గాంధీ కి అధికారం * 1984 - సిక్ఖు ఉగ్రవాదులు/ సెక్యూరిటీ గార్డులు తల్లిని చంపారని సానుభూతిగా శ్రీ రాజీవ్ గాంధీ కి అధికారం )
  13. ఎన్టీఆర్ స్టాండ్స్ ఫర్ వాట్ అండ్ వాట్ నాట్ ? సోదర అభిమానులకి కళాభివందనం ( ఇలా పలకరించుకొనేవాళ్ళు ఎన్టీఆర్ అభిమానులు ఒక ఊరి వాళ్ళు ఇంకొక ఊరి వాళ్ళతో ) ఎన్టీఆర్ బర్త్డే కి వర్ధంతి కి 'జోహార్ ఎన్టీఆర్ ' అని అభిమానులు చెప్పటం చూస్తే బాగుంటుంది ...పోస్ట్స్ అర్ వండర్ఫుల్ ఇంకా బెటర్ ది సుబ్స్టెన్సు ఉన్నది - ఎన్టీఆర్ స్టాండ్స్ ఫర్ వాట్? వాట్ ఎన్టీఆర్ ఈజ్(హి లివ్స్ త్రు మూవీస్ అండ్ అదర్ వెన్యూస్...ప్రెసెంట్ టెన్స్ ఫైన్ ) నాట్ ఫర్ ? వీటి మీద మరి కొద్ది అవగాహన తెచ్చుకొంటే - ఇంకా అర్థవంతం గా ఉంటుంది 'సౌత్ ఇండియా - నార్త్ ఇండియా , దిస్ లాంగ్వేజ్ vs దట్ , కులం vs కులం, ఈ స్టేట్ vs ఆ స్టేట్ ....' సోషల్ మీడియా లో టీడీపీ అనుకొనే కొంతమంది ( వీళ్లకు ఎక్కువ తెలీదు ఎన్టీఆర్ గురించి- క్యారికేచర్ లాగ ఇష్టం అంతే - లోతుగా తెలీదు )రీసెంట్ కాలేజీ పాస్ ఔట్స్, కొత్తగా జాబ్ ఇలాంటివాళ్ళు - లెఫ్ట్ వింగ్ ఈకో సిస్టం, కాంగ్రెస్ (డివైడ్ అండ్ రూల్) కాన్సెప్ట్స్ ని ఆ సైట్స్ కి వెళ్లి కన్స్యూమ్ చేస్తా - గ్రాడ్యుఅల్ గా నెగటివ్ స్టఫ్ ఎక్కించుకుంటున్నారు - మోస్ట్ కేసెస్ లో తెలీకుండా రియల్ వరల్డ్ లో ఆంధ్ర, తెలంగాణ లో ఉన్న పీపుల్ అల్ వాక్స్ అఫ్ లైఫ్ - కి తెలుసు - ఎన్టీఆర్ ఈ పై వాటి మీద రాజకీయం చెయ్యలేదని, ఈ నెగటివ్ జోన్ లో తిరిగిన జీవి కాదని ప్లీజ్ డు అండర్స్టాండ్, ఆలోచించండి - ఎన్టీఆర్ ని ( లోతుగా) ధన్యవాదాలు
  14. DMK ideology vs NTR's vision and concept about Telugu culture -DMK ideology: Nothing positive, it is pitting one against another, divisive. Talking less is better to avoid splashing bitterness that stems from Ramaswamy to Present day Stalin along with others. - Whereas, it is polar opposite, the way NTR visualized - Telugu culture, he saw it as a melodious soothing raga in the entire gamut of Bharatiya Culture & Civilization. ____________________________________________________________________ Like to give one example - this may be related to Bhaasha only, but you all bros aware that Bhaasha is one 'angam' in the full body of culture(Telugu). ' maa amma vanta best in the world' way - nothing negative just expression of love for amma - not in a real cooking competition. NTR was not against any language unlike Destructive DMK ideology. DMK always - Against Hindi, against telugu(s), against N India, against others....Everything starts with 'against' something. Local - NTR liked( who doesn't) the sounds of Telugu word endings - spastam gaa nokki palikevaadu - to bring the beauty outprominently....ajanta sounding( acchu sounding in the word endings- with the sweetest voice ' nijam cheppamantaara abaddham cheppantaara' - P Bhairavi).... National - Also he liked the 'dhaatu pusti' in telugu through samskritam(Pan Indian language before British intervened in edu.system) - had a penchant for sudheergha samaasaalu in his Telugu dialogues(where ever it is appropriate without giving too many bouncers to the normal masses....Dialogues sittings with Kondaveeti venkatakavi for DVS Karna, stressing for big samaasa flow) Every vein in his body, thinking & wisdom knew - Telugu culture is one colorful piece in the grand Mosaic of Bharatiya culture/samskriti, rightly so.( He didn't have enough visa time in this mortal world to envelope his National dream- 'Bharata Desam', sura(deva) s may have liked his company to call him back to their abode.) shubhamastu for all
  15. డివైడ్ అండ్ రూల్ పాలిటిక్స్ ( విభజించు- పాలించు రాజనీతి) గ్రేట్ ఎన్టీఆర్ కి దెబ్బ తగిలింది - సావాస దోషం వల్లనా 1989 లో ! కాంగ్రెస్ కి వ్యతిరేకమే టీడీపీ, కానీ వీ పీ సింగ్, ములాయం, లాలూ మొదలగు - 'విభజించు పాలించు' పాలిటిక్స్ నాయకుల పక్కన ఉండటం- కొంత నష్టం జరిగింది ఏపీలో ...... ______________________________ (సానుబంధములైన( ప్రధాన ప్రయోజనం- కాంగ్రెస్ వ్యతిరేకత ) పనులు చేసేటప్పుడు అనుబంధ ప్రయోజనాలు ( సైడ్ ఎఫెక్ట్స్ - అదర్ కాంసీక్వెన్సెస్- ఈ డివైడ్ అండ్ రూల్ నాయకుల పక్కన ఏమరుపాటుగా నిలబడి ఉండటం వల్ల ) గుర్తించాలి, నింపాదిగా ఆలోచించాలి, తొందరపడి చేయకూడదు. మహానుభావుడు విదురుడు చెప్తాడు దృతరాష్ట్రుడికి ఉద్యోగపర్వం లో ఈ మాటలు. ఈ సైడ్ ఎఫెక్ట్స్ ప్రభావం ని కూలంకుషంగా విశ్లేషణ చెయ్యకుండా చెయ్యి కలపడం ఎన్టీఆర్ తప్పేమో అని చరిత్ర ని రేర్ వ్యూ మిర్రర్ లో చూస్తే అనిపిస్తుంది. వేరే కారణాల తో పాటు ఇదీ ( ఏపీలో మండల్ సెగలు ) దాని వంతు దెబ్బ వేసింది - 4 ఎన్నికల్లో 3 గెలిచినా, ఎన్టీఆర్ స్థాయికి ఇది కూడా గెలవాల్సిన ఎన్నికలు.)
×
×
  • Create New...